సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వ్యాపారాలు ఎందుకు గొప్ప సమాధానాలు కాగలవు
-
0:00 - 0:02ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో
-
0:02 - 0:05సతమతమగుతుందని మనకు తెలుసు
-
0:05 - 0:07వాటి గురించి వింటూనే ఉన్నాం
-
0:07 - 0:11ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం
-
0:11 - 0:15గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు
-
0:15 - 0:19పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి
-
0:19 - 0:22వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన
-
0:22 - 0:25సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత
-
0:25 - 0:28సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం
-
0:28 - 0:30అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి
-
0:30 - 0:32కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం,
-
0:32 - 0:36గతం కన్నా ప్రస్తుతం
-
0:36 - 0:39మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం
-
0:39 - 0:42మనందరికీ తెలుసు
-
0:42 - 0:44ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు
-
0:44 - 0:45ఇంత కష్టపడవలసి వస్తుందో
-
0:45 - 0:48అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా
-
0:48 - 0:53నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే
-
0:53 - 0:56నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను
-
0:56 - 0:58నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది
-
0:58 - 1:02ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది
-
1:02 - 1:05దేవుడు వలదు అనుకుండు గాక!
-
1:05 - 1:08అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు?
-
1:08 - 1:11ఈ సామజిక సమస్యలకు
-
1:11 - 1:13వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక,
-
1:13 - 1:17సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత?
-
1:17 - 1:20నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు
-
1:20 - 1:23ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే
-
1:23 - 1:27మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను
-
1:27 - 1:29మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం?
-
1:29 - 1:33వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని
-
1:33 - 1:36చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక
-
1:36 - 1:39సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య
-
1:39 - 1:42ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు
-
1:42 - 1:43ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం,
-
1:43 - 1:45మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం,
-
1:45 - 1:47వీటన్నికి ఇంతకన్నా
-
1:47 - 1:50అవమానం ఉండదు
-
1:50 - 1:52చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా
-
1:52 - 1:56సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు
-
1:56 - 1:58వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు
-
1:58 - 2:00సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు.
-
2:00 - 2:02వారు మంచేమి చేయకపోగా,
-
2:02 - 2:04ఉన్న సమస్యలను తీవ్రం చేసారు
-
2:04 - 2:07వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే
-
2:07 - 2:10మనం ఇప్పుడు ఎదుర్కొనే
-
2:10 - 2:12అనేకమైన ఈ సామజిక సమస్యలకు,
-
2:12 - 2:16సమాధానం ఎలా చూడదలచాం?
-
2:16 - 2:17మనం వాటికి సమాధానాలు..
-
2:17 - 2:19NGOలలో
-
2:19 - 2:21ప్రభుత్వాలలో
-
2:21 - 2:23దాతృత్వంలో చూడసాగాం
-
2:23 - 2:26నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన
-
2:26 - 2:31NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు
-
2:31 - 2:33విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి
-
2:33 - 2:36ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం
-
2:36 - 2:37పెరుగుదల మనం చూసాం
-
2:37 - 2:41అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని,
-
2:41 - 2:43అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం
-
2:43 - 2:45ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను
-
2:45 - 2:50సమీకరణ చేసారు
-
2:50 - 2:55ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే
-
2:55 - 2:56నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని
-
2:56 - 3:00కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను
-
3:00 - 3:03ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య
-
3:03 - 3:06గురించి తెలుసుకన్నప్పుడో,
-
3:06 - 3:08లాభరహిత సంస్థలు స్తాపించాను
-
3:08 - 3:11ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి
-
3:11 - 3:12ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం
-
3:12 - 3:16ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను
-
3:16 - 3:18కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను
-
3:18 - 3:21మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం
-
3:21 - 3:24మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు
-
3:24 - 3:26మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం
-
3:26 - 3:30మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా...
-
3:30 - 3:32సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి
-
3:32 - 3:34చేదు నిజం ఏమంటే మనం త్వరిత
-
3:34 - 3:36పురోగతిని సాదించలేక పోతున్నాం
-
3:36 - 3:39వీటిల్ని ఓడించలేక పోతున్నాం
-
3:39 - 3:41ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి
-
3:41 - 3:42తగ్గేట్లు కనిపించడంలేదు
-
3:42 - 3:45సమస్యల ప్రతి మన విజయాలు
-
3:45 - 3:47చాలా చిన్నవి
-
3:47 - 3:51మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం
-
3:51 - 3:54ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో
-
3:54 - 3:57మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ?
-
3:57 - 4:01కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే
-
4:01 - 4:04మనకు ప్రమాణం సమస్య.
-
4:04 - 4:07మనం ఎదగలేకపోతున్నాం
-
4:07 - 4:10మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు
-
4:10 - 4:14మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు.
-
4:14 - 4:18మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం
-
4:18 - 4:20కాని వాటి స్థాయి చాల చిన్నది
-
4:20 - 4:25పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం
-
4:25 - 4:27దీనికి కారణమేమిటి?
-
4:27 - 4:31ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక
-
4:31 - 4:32సమాధానం మునుపటి
-
4:32 - 4:35కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది
-
4:35 - 4:39ప్రస్తుతం ఉన్ననమూనాతో,
-
4:39 - 4:42మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే,
-
4:42 - 4:44మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు
-
4:44 - 4:48ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే,
-
4:48 - 4:52మనకు సరిపడా ఆదాయపు పన్ను
-
4:52 - 4:54మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు
-
4:54 - 4:59ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు
-
4:59 - 5:02ఈ ధనలేమి అనే కొరత నానాటికి
-
5:02 - 5:06పెరుగుతూనే ఉంది
-
5:06 - 5:10ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే...
-
5:10 - 5:14సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం
-
5:14 - 5:18ఎక్కడ్నుంచి వస్తుంది?
-
5:18 - 5:22సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి?
-
5:22 - 5:25మనకున్న ఈ సామజిక సమస్యలకు
-
5:25 - 5:27సరిపడా వనరుల్ని
-
5:27 - 5:30మనం ఎలా పెంపొందించుకోవచ్చు ?
-
5:30 - 5:33నా ప్రకారం సమాధానం స్పష్టం
-
5:33 - 5:37వ్యాపారంతో
-
5:37 - 5:43సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది
-
5:43 - 5:45వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము
-
5:45 - 5:50అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
-
5:50 - 5:53సంపద చేకూరుతుంది
-
5:53 - 5:55అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
-
5:55 - 5:58వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి
-
5:58 - 5:59అది రాబడి పెంచుతుంది,
-
5:59 - 6:02దానాలు పెరుగుతాయి
-
6:02 - 6:05వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన
-
6:05 - 6:07వనరుని సృష్టించ గలవు
-
6:07 - 6:09ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు
-
6:09 - 6:10ధనాన్ని ఉపయోగించవచ్చు
-
6:10 - 6:14వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు
-
6:14 - 6:15సృష్టిస్తాయి
-
6:15 - 6:23అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు
-
6:23 - 6:26ఇబ్బడి ముబ్బడిగా సంపద
-
6:26 - 6:28పెరుగుతుంది
-
6:28 - 6:34మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని?
-
6:34 - 6:36ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి?
-
6:36 - 6:39వ్యాపారాలు ఈ సంపదను లాభం
-
6:39 - 6:44చేకూరినప్పుడు సృష్టిస్తాయి
-
6:44 - 6:47లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే
-
6:47 - 6:52సమాధానం యొక్క
-
6:52 - 6:54ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం
-
6:54 - 6:57యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం
-
6:57 - 7:04కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది
-
7:04 - 7:09అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన
-
7:09 - 7:11ఏదైనా సమాధానాన్ని,
-
7:11 - 7:15అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది
-
7:15 - 7:18అలా మనము లాభం అందుకోగలిగితే
-
7:18 - 7:21దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు,
-
7:21 - 7:25కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు
-
7:25 - 7:29అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది
-
7:29 - 7:32వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు
-
7:32 - 7:36అదే అవుతుంది
-
7:36 - 7:38సామాజిక సమస్యలకు వీటన్నిటితో
-
7:38 - 7:41అసలు సంబంధమేమిటి?
-
7:41 - 7:44ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో
-
7:44 - 7:50మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని
-
7:50 - 7:51వ్యాపారం మరింత ఇవ్వాలి.
-
7:51 - 7:53వ్యాపారం మరింత బాధ్యత వహించాలి
-
7:53 - 7:55మనం అదే దారిలో ఉన్నాం
-
7:55 - 7:58వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే
-
7:58 - 8:00కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో
-
8:00 - 8:04సహాయపడటం లేదు
-
8:04 - 8:07నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను
-
8:07 - 8:09ఇంకా అలాగే కొనసాగుతున్నాను
-
8:09 - 8:10అందుకెంతో గర్విస్తాను
-
8:10 - 8:11నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల
-
8:11 - 8:14మీద పని చేసాను
-
8:14 - 8:17నేను ఆరోగ్య, పర్యావరణ,
-
8:17 - 8:21పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను
-
8:21 - 8:25నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది
-
8:25 - 8:27నా మీద నా జీవితం మీద
-
8:27 - 8:30ఏదో ప్రభావం
-
8:30 - 8:34చూపడం గమనించాను
-
8:34 - 8:38ఆర్థిక సంప్రదాయ జ్ఞానం
-
8:38 - 8:41మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా
-
8:41 - 8:45సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య
-
8:45 - 8:50బేరీజు గురించి ప్రస్తావిస్తాయి
-
8:50 - 8:52సంప్రదాయ జ్ఞానం ప్రకారం
-
8:52 - 8:55వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం
-
8:55 - 8:57దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని
-
8:57 - 8:59ఉదాహరణకు కాలుష్యం
-
8:59 - 9:02వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే,
-
9:02 - 9:06అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని
-
9:06 - 9:08కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది
-
9:08 - 9:14అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు
-
9:14 - 9:17అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు
-
9:17 - 9:19సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు
-
9:19 - 9:21అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల
-
9:21 - 9:23వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది
-
9:23 - 9:26సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది
-
9:26 - 9:29చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే
-
9:29 - 9:31వారు పర్యావరణ అభివృద్ధిని
-
9:31 - 9:37పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు
-
9:37 - 9:40అలాంటి భావాలు, చర్యలు,
-
9:40 - 9:42నా ప్రకారం, మనకు, నాకు నేడు
-
9:42 - 9:44ఈ వ్యాపారాల పట్ల ఉన్న
-
9:44 - 9:46చిన్నచూపుకు దారితీసాయి
-
9:46 - 9:50ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు
-
9:50 - 9:53లోతుగా వెతికే కొలది సమస్యలు
-
9:53 - 9:55ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి.
-
9:55 - 9:57వీటి సమాధానం వెతుకుతు
-
9:57 - 10:00నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను,
-
10:00 - 10:03అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం
-
10:03 - 10:06వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని
-
10:06 - 10:07సామాజిక సమస్యల వల్ల
-
10:07 - 10:09వ్యాపారాలు లాభాన్ని అర్జించవు
-
10:09 - 10:13సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా.
-
10:13 - 10:15అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే.
-
10:15 - 10:18ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది
-
10:18 - 10:20మనకు ఏమర్ధమవుతుంది అంటే
-
10:20 - 10:22వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను
-
10:22 - 10:24తీర్చడం వల్ల చేకూర్తుంది అని
-
10:24 - 10:26నిజమైన లాభం అలానే చేకూర్తుంది
-
10:26 - 10:29ఉదాహరణకు కాలుష్యం
-
10:29 - 10:31మనము నిజానికి నేడు నేర్చుకున్నాము
-
10:31 - 10:34కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం
-
10:34 - 10:37లాభదాయకం అని
-
10:37 - 10:39ఆర్ధికంగా ఉత్తమమైనది
-
10:39 - 10:41ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది.
-
10:41 - 10:42వనరులు వృథా కావు
-
10:42 - 10:45నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం
-
10:45 - 10:46మరియు ప్రమాదాలు నివారించటం
-
10:46 - 10:48వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది
-
10:48 - 10:51ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే
-
10:51 - 10:55ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి
-
10:55 - 10:58ఈ నిరంతర సమస్యలవల్ల
-
10:58 - 11:01మనం నేర్చుకున్నది ఏంటంటే
-
11:01 - 11:04సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య
-
11:04 - 11:07ప్రాథమిక కోణంలో కూడా
-
11:07 - 11:09ఏమాత్రం సంబంధం లేదు అని
-
11:09 - 11:11మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది
-
11:11 - 11:13నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే,
-
11:13 - 11:15ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం
-
11:15 - 11:16సంపదగా భావించాలి
-
11:16 - 11:19ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు
-
11:19 - 11:20అధిక ఉత్పాదకతను సాధిస్తారు.
-
11:20 - 11:23పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది
-
11:23 - 11:26లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు -
-
11:26 - 11:30వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య
-
11:30 - 11:33నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం
-
11:33 - 11:35ఉందని చూపిస్తున్నాయి
-
11:35 - 11:39ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో
-
11:39 - 11:41మనం త్వరిత లాభాపేక్షతో,
-
11:41 - 11:43సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి
-
11:43 - 11:45సంబంధం లేదనుకోవచ్చు.
-
11:45 - 11:48కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం
-
11:48 - 11:52స్పష్టంగా బయటపడుతుంది
-
11:52 - 11:55ఎలా మనము
-
11:55 - 11:58వ్యాపారం యొక్క
-
11:58 - 12:00శక్తిని ఉపయోగించుకొని
-
12:00 - 12:03ప్రాథమిక సమస్యలతో పోరాడగలము?
-
12:03 - 12:05ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే
-
12:05 - 12:07మనము స్థాయిని అందుకోవటం సాధ్యం.
-
12:07 - 12:10మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని
-
12:10 - 12:13ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది.
-
12:13 - 12:18చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే
-
12:18 - 12:22పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా.
-
12:22 - 12:24ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా
-
12:24 - 12:27ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా.
-
12:27 - 12:30Dow Chemical వంటి సంస్థలు
-
12:30 - 12:32సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా
-
12:32 - 12:35క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి
-
12:35 - 12:37ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ
-
12:37 - 12:39ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే
-
12:39 - 12:42నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి
-
12:42 - 12:45వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు
-
12:45 - 12:48బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు
-
12:48 - 12:50పాత అడవుల నిర్మూలనను
-
12:50 - 12:52నివారించడానికి మార్గం కనుగొన్నారు
-
12:52 - 12:54యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు
-
12:54 - 12:56దిగుబడి పొందడానికి మరియు
-
12:56 - 12:58ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ
-
12:58 - 13:01విధానం కనుగొన్నారు
-
13:01 - 13:03సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని
-
13:03 - 13:08ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి
-
13:08 - 13:10వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి
-
13:10 - 13:12కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం
-
13:12 - 13:14IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా
-
13:14 - 13:16వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు
-
13:16 - 13:20వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది
-
13:20 - 13:24ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు
-
13:24 - 13:26మరియు ఈ అవకాశం
-
13:26 - 13:29మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా
-
13:29 - 13:32అతిపెద్ద వ్యాపార అవకాశం
-
13:32 - 13:35మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా,
-
13:35 - 13:38భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం?
-
13:38 - 13:40నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా:
-
13:40 - 13:44ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు
-
13:44 - 13:46అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది.
-
13:46 - 13:47భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు
-
13:47 - 13:50కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం
-
13:50 - 13:53పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది
-
13:53 - 13:57ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని,
-
13:57 - 14:00సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా
-
14:00 - 14:03వంటి చిన్న విషయాలలో
-
14:03 - 14:05పోటీ పడకూడదు
-
14:05 - 14:07భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను
-
14:07 - 14:09సృష్టించినప్పుడు ఉదయిస్తుంది
-
14:09 - 14:12ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి,
-
14:12 - 14:15స్థాయిని చేరుకొనే,
-
14:15 - 14:17సరిఐన అవకాశాలను
-
14:17 - 14:19అందిపుచ్చుకోవటంలో ఉంది
-
14:19 - 14:23మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు
-
14:23 - 14:26ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది.
-
14:26 - 14:29మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే
-
14:29 - 14:33వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది
-
14:33 - 14:35ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది.
-
14:35 - 14:39వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు
-
14:39 - 14:41అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి
-
14:41 - 14:43ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు
-
14:43 - 14:45వేరొకరు అనే భావనలో ఉండేవి
-
14:45 - 14:47మనం ఇప్పుడు కంపెనీలు
-
14:47 - 14:49ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం
-
14:49 - 14:51కానీ మనము, వ్యాపారాలు
-
14:51 - 14:54ఈ ఆలోచనల్ని,
-
14:54 - 14:56లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత
-
14:56 - 14:59సులువుగా స్వీకరించాలేవు అని
-
14:59 - 15:02కొత్త లాభరహిత సంస్థలు,
-
15:02 - 15:04ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు,
-
15:04 - 15:06సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి
-
15:06 - 15:09అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు
-
15:09 - 15:10వ్యాపారంలో ఒక నియంతగా కాక
-
15:10 - 15:14వ్యాపారంలో ఒక భాగస్వామిగా
-
15:14 - 15:17మారే కొత్త రూపుని
-
15:17 - 15:20సంతరించుకుంటున్నాయి
-
15:20 - 15:22ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల
-
15:22 - 15:25అంగీకారం మరియు సామర్థ్యాన్ని
-
15:25 - 15:27ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి
-
15:27 - 15:30మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని
-
15:30 - 15:32ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని
-
15:32 - 15:35కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు
-
15:35 - 15:38నేను దానిని చూడగలుగుతున్నాను.
-
15:38 - 15:40అనుభూతి చెందగాలుగుతున్నాను.
-
15:40 - 15:42యువత,
-
15:42 - 15:45ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు
-
15:45 - 15:49ఇలా వ్యాపారానికి సమాజానికి
-
15:49 - 15:52మధ్య ఉన్న గోడని
-
15:52 - 15:54పగలకోట్టినట్లైతే,
-
15:54 - 15:57మనం సామజిక సమస్యలకు
-
15:57 - 15:59భాగాస్వమ్యులం కాము
-
15:59 - 16:01అన్న భావనను తొలగిస్తే,
-
16:01 - 16:03ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి,
-
16:03 - 16:06తొలగి సమాధానాలు లభిస్తాయి
-
16:06 - 16:08ధన్యవాదాలు
-
16:08 - 16:11చప్పట్లు
- Title:
- సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వ్యాపారాలు ఎందుకు గొప్ప సమాధానాలు కాగలవు
- Speaker:
- ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్
- Description:
-
ఎందుకు మనము లాభరహిత సంస్థలు మరియు ప్రభుత్వాలు, సమాజం యొక్క అతిపెద్ద సమస్యలను పరిష్కరిస్తాయని అనుకుంటాము? ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్ తను వ్యాపార పక్షపాతిని అని ఒప్పుకుంటూనే, వ్యాపారాలు మనకున్న అతిపెద్ద సమస్యలను తీర్చగలవో తమ వాదనను వినిపిస్తున్నారు. వారి ప్రకారం, వ్యాపారాలు ఒక అవసరానికి లేదా సమస్యకు సమాధానం చూపినప్పుడు, వచ్చే ఆ లాభాల్ని, సామాజిక సమస్యలను తీర్చడంకోసం వినియోగించవచ్చు.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 16:28
Dimitra Papageorgiou approved Telugu subtitles for The case for letting business solve social problems | ||
Gowtham Sunkara accepted Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems | ||
Samrat Sridhara edited Telugu subtitles for The case for letting business solve social problems |