WEBVTT 00:00:00.372 --> 00:00:02.085 ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో 00:00:02.085 --> 00:00:05.058 సతమతమగుతుందని మనకు తెలుసు 00:00:05.058 --> 00:00:07.153 వాటి గురించి వింటూనే ఉన్నాం 00:00:07.153 --> 00:00:11.443 ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం 00:00:11.443 --> 00:00:15.487 గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు 00:00:15.487 --> 00:00:18.843 పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి 00:00:18.843 --> 00:00:21.880 వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన 00:00:21.880 --> 00:00:25.124 సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత 00:00:25.124 --> 00:00:28.100 సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం 00:00:28.100 --> 00:00:29.845 అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి 00:00:29.845 --> 00:00:32.376 కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం, 00:00:32.376 --> 00:00:36.500 గతం కన్నా ప్రస్తుతం 00:00:36.500 --> 00:00:38.935 మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం 00:00:38.935 --> 00:00:41.501 మనందరికీ తెలుసు NOTE Paragraph 00:00:41.501 --> 00:00:43.529 ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు 00:00:43.529 --> 00:00:45.360 ఇంత కష్టపడవలసి వస్తుందో 00:00:45.360 --> 00:00:48.400 అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా 00:00:48.400 --> 00:00:52.569 నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే 00:00:52.569 --> 00:00:55.652 నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను 00:00:55.652 --> 00:00:58.414 నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది 00:00:58.414 --> 00:01:01.704 ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది 00:01:01.704 --> 00:01:04.938 దేవుడు వలదు అనుకుండు గాక! 00:01:04.938 --> 00:01:07.992 అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు? 00:01:07.992 --> 00:01:11.135 ఈ సామజిక సమస్యలకు 00:01:11.135 --> 00:01:13.192 వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక, 00:01:13.192 --> 00:01:16.725 సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత? 00:01:16.725 --> 00:01:19.584 నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు 00:01:19.584 --> 00:01:23.450 ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే 00:01:23.450 --> 00:01:27.105 మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను 00:01:27.105 --> 00:01:29.103 మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం? 00:01:29.103 --> 00:01:33.267 వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని NOTE Paragraph 00:01:33.267 --> 00:01:36.101 చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక 00:01:36.101 --> 00:01:38.976 సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య 00:01:38.976 --> 00:01:41.728 ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు 00:01:41.728 --> 00:01:43.134 ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం, 00:01:43.134 --> 00:01:45.109 మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం, 00:01:45.109 --> 00:01:47.288 వీటన్నికి ఇంతకన్నా 00:01:47.288 --> 00:01:50.279 అవమానం ఉండదు 00:01:50.279 --> 00:01:51.989 చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా 00:01:51.989 --> 00:01:55.730 సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు 00:01:55.730 --> 00:01:57.704 వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు 00:01:57.704 --> 00:01:59.983 సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు. 00:01:59.983 --> 00:02:02.160 వారు మంచేమి చేయకపోగా, 00:02:02.160 --> 00:02:03.961 ఉన్న సమస్యలను తీవ్రం చేసారు 00:02:03.961 --> 00:02:07.424 వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే NOTE Paragraph 00:02:07.424 --> 00:02:10.014 మనం ఇప్పుడు ఎదుర్కొనే 00:02:10.014 --> 00:02:12.350 అనేకమైన ఈ సామజిక సమస్యలకు, 00:02:12.350 --> 00:02:15.512 సమాధానం ఎలా చూడదలచాం? 00:02:15.512 --> 00:02:17.144 మనం వాటికి సమాధానాలు.. 00:02:17.144 --> 00:02:19.296 NGOలలో 00:02:19.296 --> 00:02:21.302 ప్రభుత్వాలలో 00:02:21.302 --> 00:02:23.439 దాతృత్వంలో చూడసాగాం 00:02:23.439 --> 00:02:25.873 నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన 00:02:25.873 --> 00:02:30.630 NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు 00:02:30.630 --> 00:02:33.136 విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి 00:02:33.136 --> 00:02:35.960 ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం 00:02:35.960 --> 00:02:37.153 పెరుగుదల మనం చూసాం 00:02:37.153 --> 00:02:40.560 అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని, 00:02:40.560 --> 00:02:43.295 అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం 00:02:43.295 --> 00:02:45.415 ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను 00:02:45.415 --> 00:02:50.268 సమీకరణ చేసారు 00:02:50.268 --> 00:02:54.525 ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే NOTE Paragraph 00:02:54.525 --> 00:02:56.034 నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని 00:02:56.034 --> 00:03:00.049 కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను 00:03:00.049 --> 00:03:02.938 ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య 00:03:02.938 --> 00:03:05.998 గురించి తెలుసుకన్నప్పుడో, 00:03:05.998 --> 00:03:07.876 లాభరహిత సంస్థలు స్తాపించాను 00:03:07.876 --> 00:03:10.939 ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి 00:03:10.939 --> 00:03:11.948 ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం 00:03:11.948 --> 00:03:16.400 ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను NOTE Paragraph 00:03:16.400 --> 00:03:18.235 కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను 00:03:18.235 --> 00:03:21.004 మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం 00:03:21.004 --> 00:03:23.856 మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు 00:03:23.856 --> 00:03:25.766 మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం 00:03:25.766 --> 00:03:30.091 మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా... 00:03:30.091 --> 00:03:31.920 సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి 00:03:31.920 --> 00:03:33.862 చేదు నిజం ఏమంటే మనం త్వరిత 00:03:33.862 --> 00:03:36.446 పురోగతిని సాదించలేక పోతున్నాం 00:03:36.446 --> 00:03:39.170 వీటిల్ని ఓడించలేక పోతున్నాం 00:03:39.170 --> 00:03:41.254 ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి 00:03:41.254 --> 00:03:42.460 తగ్గేట్లు కనిపించడంలేదు 00:03:42.460 --> 00:03:45.160 సమస్యల ప్రతి మన విజయాలు 00:03:45.160 --> 00:03:47.100 చాలా చిన్నవి 00:03:47.100 --> 00:03:50.982 మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం NOTE Paragraph 00:03:50.982 --> 00:03:53.704 ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో 00:03:53.704 --> 00:03:56.782 మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ? 00:03:56.782 --> 00:04:00.814 కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే 00:04:00.814 --> 00:04:04.193 మనకు ప్రమాణం సమస్య. 00:04:04.193 --> 00:04:07.304 మనం ఎదగలేకపోతున్నాం 00:04:07.304 --> 00:04:10.231 మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు 00:04:10.231 --> 00:04:13.559 మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు. 00:04:13.559 --> 00:04:17.837 మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం 00:04:17.837 --> 00:04:20.191 కాని వాటి స్థాయి చాల చిన్నది 00:04:20.191 --> 00:04:25.157 పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం 00:04:25.157 --> 00:04:26.991 దీనికి కారణమేమిటి? 00:04:26.991 --> 00:04:30.581 ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక 00:04:30.581 --> 00:04:32.292 సమాధానం మునుపటి 00:04:32.292 --> 00:04:35.174 కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది 00:04:35.174 --> 00:04:38.726 ప్రస్తుతం ఉన్ననమూనాతో, 00:04:38.726 --> 00:04:42.117 మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే, 00:04:42.117 --> 00:04:44.442 మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు 00:04:44.442 --> 00:04:47.512 ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే, 00:04:47.512 --> 00:04:51.558 మనకు సరిపడా ఆదాయపు పన్ను 00:04:51.558 --> 00:04:54.006 మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు 00:04:54.006 --> 00:04:59.171 ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు 00:04:59.171 --> 00:05:02.230 ఈ ధనలేమి అనే కొరత నానాటికి 00:05:02.230 --> 00:05:06.257 పెరుగుతూనే ఉంది 00:05:06.257 --> 00:05:09.807 ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే... 00:05:09.807 --> 00:05:14.186 సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం NOTE Paragraph 00:05:14.186 --> 00:05:18.431 ఎక్కడ్నుంచి వస్తుంది? 00:05:18.431 --> 00:05:22.476 సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి? 00:05:22.476 --> 00:05:24.861 మనకున్న ఈ సామజిక సమస్యలకు 00:05:24.861 --> 00:05:26.568 సరిపడా వనరుల్ని 00:05:26.568 --> 00:05:30.208 మనం ఎలా పెంపొందించుకోవచ్చు ? 00:05:30.208 --> 00:05:33.324 నా ప్రకారం సమాధానం స్పష్టం 00:05:33.324 --> 00:05:37.010 వ్యాపారంతో 00:05:37.010 --> 00:05:42.621 సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది 00:05:42.621 --> 00:05:45.347 వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము 00:05:45.347 --> 00:05:50.393 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 00:05:50.393 --> 00:05:52.857 సంపద చేకూరుతుంది 00:05:52.857 --> 00:05:55.230 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 00:05:55.230 --> 00:05:57.642 వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి 00:05:57.642 --> 00:05:59.311 అది రాబడి పెంచుతుంది, 00:05:59.311 --> 00:06:01.578 దానాలు పెరుగుతాయి 00:06:01.578 --> 00:06:04.829 వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన 00:06:04.829 --> 00:06:07.287 వనరుని సృష్టించ గలవు 00:06:07.287 --> 00:06:09.241 ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు 00:06:09.241 --> 00:06:10.466 ధనాన్ని ఉపయోగించవచ్చు 00:06:10.466 --> 00:06:13.650 వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు 00:06:13.650 --> 00:06:15.171 సృష్టిస్తాయి 00:06:15.171 --> 00:06:23.049 అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు 00:06:23.049 --> 00:06:26.433 ఇబ్బడి ముబ్బడిగా సంపద 00:06:26.433 --> 00:06:28.322 పెరుగుతుంది 00:06:28.322 --> 00:06:33.625 మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని? 00:06:33.625 --> 00:06:36.000 ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి? 00:06:36.000 --> 00:06:38.947 వ్యాపారాలు ఈ సంపదను లాభం 00:06:38.947 --> 00:06:43.616 చేకూరినప్పుడు సృష్టిస్తాయి 00:06:43.616 --> 00:06:46.990 లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే 00:06:46.990 --> 00:06:51.836 సమాధానం యొక్క 00:06:51.836 --> 00:06:54.153 ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం 00:06:54.153 --> 00:06:57.376 యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం 00:06:57.376 --> 00:07:04.136 కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది 00:07:04.136 --> 00:07:08.890 అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన 00:07:08.890 --> 00:07:11.109 ఏదైనా సమాధానాన్ని, 00:07:11.109 --> 00:07:15.299 అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది 00:07:15.299 --> 00:07:17.900 అలా మనము లాభం అందుకోగలిగితే 00:07:17.900 --> 00:07:21.424 దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు, 00:07:21.424 --> 00:07:24.716 కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు 00:07:24.716 --> 00:07:29.436 అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది 00:07:29.436 --> 00:07:32.035 వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు 00:07:32.035 --> 00:07:35.645 అదే అవుతుంది NOTE Paragraph 00:07:35.645 --> 00:07:38.029 సామాజిక సమస్యలకు వీటన్నిటితో 00:07:38.029 --> 00:07:41.097 అసలు సంబంధమేమిటి? 00:07:41.097 --> 00:07:44.379 ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో 00:07:44.379 --> 00:07:49.928 మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని 00:07:49.928 --> 00:07:51.194 వ్యాపారం మరింత ఇవ్వాలి. 00:07:51.194 --> 00:07:52.618 వ్యాపారం మరింత బాధ్యత వహించాలి 00:07:52.618 --> 00:07:55.068 మనం అదే దారిలో ఉన్నాం 00:07:55.068 --> 00:07:57.754 వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే 00:07:57.754 --> 00:07:59.618 కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో 00:07:59.618 --> 00:08:03.958 సహాయపడటం లేదు NOTE Paragraph 00:08:03.958 --> 00:08:07.106 నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను 00:08:07.106 --> 00:08:08.612 ఇంకా అలాగే కొనసాగుతున్నాను 00:08:08.612 --> 00:08:09.971 అందుకెంతో గర్విస్తాను 00:08:09.971 --> 00:08:11.497 నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల 00:08:11.497 --> 00:08:14.153 మీద పని చేసాను 00:08:14.153 --> 00:08:17.420 నేను ఆరోగ్య, పర్యావరణ, 00:08:17.420 --> 00:08:20.992 పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను 00:08:20.992 --> 00:08:25.337 నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది 00:08:25.337 --> 00:08:26.899 నా మీద నా జీవితం మీద 00:08:26.899 --> 00:08:30.169 ఏదో ప్రభావం 00:08:30.169 --> 00:08:33.755 చూపడం గమనించాను NOTE Paragraph 00:08:33.755 --> 00:08:37.544 ఆర్థిక సంప్రదాయ జ్ఞానం 00:08:37.544 --> 00:08:41.412 మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా 00:08:41.412 --> 00:08:45.369 సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య 00:08:45.369 --> 00:08:50.377 బేరీజు గురించి ప్రస్తావిస్తాయి 00:08:50.377 --> 00:08:51.861 సంప్రదాయ జ్ఞానం ప్రకారం 00:08:51.861 --> 00:08:54.931 వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం 00:08:54.931 --> 00:08:56.724 దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని 00:08:56.724 --> 00:08:58.906 ఉదాహరణకు కాలుష్యం 00:08:58.906 --> 00:09:01.682 వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే, 00:09:01.682 --> 00:09:06.323 అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని 00:09:06.323 --> 00:09:08.214 కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది 00:09:08.214 --> 00:09:13.697 అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు 00:09:13.697 --> 00:09:16.642 అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు 00:09:16.642 --> 00:09:19.380 సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు 00:09:19.380 --> 00:09:20.686 అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల 00:09:20.686 --> 00:09:22.526 వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది 00:09:22.526 --> 00:09:26.023 సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది 00:09:26.023 --> 00:09:28.836 చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే 00:09:28.836 --> 00:09:31.379 వారు పర్యావరణ అభివృద్ధిని 00:09:31.379 --> 00:09:36.813 పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు 00:09:36.813 --> 00:09:40.359 అలాంటి భావాలు, చర్యలు, 00:09:40.359 --> 00:09:41.879 నా ప్రకారం, మనకు, నాకు నేడు 00:09:41.879 --> 00:09:43.815 ఈ వ్యాపారాల పట్ల ఉన్న 00:09:43.815 --> 00:09:46.335 చిన్నచూపుకు దారితీసాయి NOTE Paragraph 00:09:46.335 --> 00:09:49.868 ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు 00:09:49.868 --> 00:09:52.880 లోతుగా వెతికే కొలది సమస్యలు 00:09:52.880 --> 00:09:55.326 ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి. 00:09:55.326 --> 00:09:57.442 వీటి సమాధానం వెతుకుతు 00:09:57.442 --> 00:10:00.171 నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను, 00:10:00.171 --> 00:10:03.109 అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం 00:10:03.109 --> 00:10:05.643 వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని 00:10:05.643 --> 00:10:06.889 సామాజిక సమస్యల వల్ల 00:10:06.889 --> 00:10:08.591 వ్యాపారాలు లాభాన్ని అర్జించవు 00:10:08.591 --> 00:10:12.965 సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా. 00:10:12.965 --> 00:10:15.158 అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే. 00:10:15.158 --> 00:10:17.866 ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది 00:10:17.866 --> 00:10:19.711 మనకు ఏమర్ధమవుతుంది అంటే 00:10:19.711 --> 00:10:21.612 వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను 00:10:21.612 --> 00:10:23.608 తీర్చడం వల్ల చేకూర్తుంది అని 00:10:23.608 --> 00:10:26.152 నిజమైన లాభం అలానే చేకూర్తుంది 00:10:26.152 --> 00:10:28.993 ఉదాహరణకు కాలుష్యం 00:10:28.993 --> 00:10:31.209 మనము నిజానికి నేడు నేర్చుకున్నాము 00:10:31.209 --> 00:10:33.616 కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం 00:10:33.616 --> 00:10:37.122 లాభదాయకం అని 00:10:37.122 --> 00:10:39.190 ఆర్ధికంగా ఉత్తమమైనది 00:10:39.190 --> 00:10:40.888 ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది. 00:10:40.888 --> 00:10:42.285 వనరులు వృథా కావు 00:10:42.285 --> 00:10:44.928 నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం 00:10:44.928 --> 00:10:46.416 మరియు ప్రమాదాలు నివారించటం 00:10:46.416 --> 00:10:47.788 వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది 00:10:47.788 --> 00:10:50.996 ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే 00:10:50.996 --> 00:10:55.027 ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి 00:10:55.027 --> 00:10:57.631 ఈ నిరంతర సమస్యలవల్ల 00:10:57.631 --> 00:11:00.597 మనం నేర్చుకున్నది ఏంటంటే 00:11:00.597 --> 00:11:04.193 సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య 00:11:04.193 --> 00:11:07.194 ప్రాథమిక కోణంలో కూడా 00:11:07.194 --> 00:11:09.287 ఏమాత్రం సంబంధం లేదు అని 00:11:09.287 --> 00:11:10.646 మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది 00:11:10.646 --> 00:11:13.215 నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే, 00:11:13.215 --> 00:11:15.097 ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం 00:11:15.097 --> 00:11:16.490 సంపదగా భావించాలి 00:11:16.490 --> 00:11:18.818 ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు 00:11:18.818 --> 00:11:20.227 అధిక ఉత్పాదకతను సాధిస్తారు. 00:11:20.227 --> 00:11:22.543 పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది 00:11:22.543 --> 00:11:25.967 లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు - 00:11:25.967 --> 00:11:30.151 వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య 00:11:30.151 --> 00:11:33.069 నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం 00:11:33.069 --> 00:11:34.988 ఉందని చూపిస్తున్నాయి 00:11:34.988 --> 00:11:38.916 ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో 00:11:38.916 --> 00:11:40.754 మనం త్వరిత లాభాపేక్షతో, 00:11:40.754 --> 00:11:42.855 సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి 00:11:42.855 --> 00:11:45.150 సంబంధం లేదనుకోవచ్చు. 00:11:45.150 --> 00:11:47.963 కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం 00:11:47.963 --> 00:11:52.159 స్పష్టంగా బయటపడుతుంది NOTE Paragraph 00:11:52.159 --> 00:11:55.449 ఎలా మనము 00:11:55.449 --> 00:11:58.171 వ్యాపారం యొక్క 00:11:58.171 --> 00:12:00.374 శక్తిని ఉపయోగించుకొని 00:12:00.374 --> 00:12:02.807 ప్రాథమిక సమస్యలతో పోరాడగలము? 00:12:02.807 --> 00:12:05.407 ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే 00:12:05.407 --> 00:12:07.447 మనము స్థాయిని అందుకోవటం సాధ్యం. 00:12:07.447 --> 00:12:09.856 మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని 00:12:09.856 --> 00:12:12.754 ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. NOTE Paragraph 00:12:12.754 --> 00:12:18.244 చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే 00:12:18.244 --> 00:12:22.257 పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా. 00:12:22.257 --> 00:12:24.205 ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా 00:12:24.205 --> 00:12:27.320 ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా. 00:12:27.320 --> 00:12:29.728 Dow Chemical వంటి సంస్థలు 00:12:29.728 --> 00:12:31.646 సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా 00:12:31.646 --> 00:12:34.778 క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి 00:12:34.778 --> 00:12:36.731 ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ 00:12:36.731 --> 00:12:39.282 ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే 00:12:39.282 --> 00:12:41.951 నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి 00:12:41.951 --> 00:12:45.002 వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు 00:12:45.002 --> 00:12:48.323 బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు 00:12:48.323 --> 00:12:49.806 పాత అడవుల నిర్మూలనను 00:12:49.806 --> 00:12:51.685 నివారించడానికి మార్గం కనుగొన్నారు 00:12:51.685 --> 00:12:54.461 యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు 00:12:54.461 --> 00:12:56.451 దిగుబడి పొందడానికి మరియు 00:12:56.451 --> 00:12:58.419 ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ 00:12:58.419 --> 00:13:00.528 విధానం కనుగొన్నారు 00:13:00.528 --> 00:13:03.408 సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని 00:13:03.408 --> 00:13:07.564 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి 00:13:07.564 --> 00:13:09.507 వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి 00:13:09.507 --> 00:13:11.938 కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం 00:13:11.938 --> 00:13:14.211 IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా 00:13:14.211 --> 00:13:15.513 వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు 00:13:15.513 --> 00:13:20.134 వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది 00:13:20.134 --> 00:13:24.190 ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు 00:13:24.190 --> 00:13:25.514 మరియు ఈ అవకాశం 00:13:25.514 --> 00:13:28.782 మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా 00:13:28.782 --> 00:13:32.448 అతిపెద్ద వ్యాపార అవకాశం NOTE Paragraph 00:13:32.448 --> 00:13:34.654 మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా, 00:13:34.654 --> 00:13:38.082 భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం? 00:13:38.082 --> 00:13:39.891 నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా: 00:13:39.891 --> 00:13:43.646 ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు 00:13:43.646 --> 00:13:45.570 అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది. 00:13:45.570 --> 00:13:47.399 భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు 00:13:47.399 --> 00:13:49.961 కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం 00:13:49.961 --> 00:13:53.321 పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది 00:13:53.321 --> 00:13:56.734 ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని, 00:13:56.734 --> 00:13:59.557 సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా 00:13:59.557 --> 00:14:02.820 వంటి చిన్న విషయాలలో 00:14:02.820 --> 00:14:04.553 పోటీ పడకూడదు 00:14:04.553 --> 00:14:06.772 భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను 00:14:06.772 --> 00:14:09.375 సృష్టించినప్పుడు ఉదయిస్తుంది 00:14:09.375 --> 00:14:11.885 ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి, 00:14:11.885 --> 00:14:14.950 స్థాయిని చేరుకొనే, 00:14:14.950 --> 00:14:16.941 సరిఐన అవకాశాలను 00:14:16.941 --> 00:14:18.974 అందిపుచ్చుకోవటంలో ఉంది 00:14:18.974 --> 00:14:22.530 మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు 00:14:22.530 --> 00:14:25.695 ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది. NOTE Paragraph 00:14:25.695 --> 00:14:28.588 మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 00:14:28.588 --> 00:14:32.716 వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది 00:14:32.716 --> 00:14:35.230 ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది. 00:14:35.230 --> 00:14:38.706 వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు 00:14:38.706 --> 00:14:40.554 అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి 00:14:40.554 --> 00:14:42.596 ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు 00:14:42.596 --> 00:14:45.177 వేరొకరు అనే భావనలో ఉండేవి 00:14:45.177 --> 00:14:46.753 మనం ఇప్పుడు కంపెనీలు 00:14:46.753 --> 00:14:49.229 ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం 00:14:49.229 --> 00:14:51.418 కానీ మనము, వ్యాపారాలు 00:14:51.418 --> 00:14:54.162 ఈ ఆలోచనల్ని, 00:14:54.162 --> 00:14:56.022 లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత 00:14:56.022 --> 00:14:59.053 సులువుగా స్వీకరించాలేవు అని 00:14:59.053 --> 00:15:02.061 కొత్త లాభరహిత సంస్థలు, 00:15:02.061 --> 00:15:04.244 ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు, 00:15:04.244 --> 00:15:06.061 సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి 00:15:06.061 --> 00:15:08.534 అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు 00:15:08.534 --> 00:15:10.148 వ్యాపారంలో ఒక నియంతగా కాక 00:15:10.148 --> 00:15:13.799 వ్యాపారంలో ఒక భాగస్వామిగా 00:15:13.799 --> 00:15:16.920 మారే కొత్త రూపుని 00:15:16.920 --> 00:15:19.934 సంతరించుకుంటున్నాయి 00:15:19.934 --> 00:15:22.406 ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల 00:15:22.406 --> 00:15:24.720 అంగీకారం మరియు సామర్థ్యాన్ని 00:15:24.720 --> 00:15:26.714 ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి NOTE Paragraph 00:15:26.714 --> 00:15:29.663 మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని 00:15:29.663 --> 00:15:32.206 ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని 00:15:32.206 --> 00:15:35.011 కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు 00:15:35.011 --> 00:15:38.216 నేను దానిని చూడగలుగుతున్నాను. 00:15:38.216 --> 00:15:40.166 అనుభూతి చెందగాలుగుతున్నాను. 00:15:40.166 --> 00:15:41.861 యువత, 00:15:41.861 --> 00:15:45.041 ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు 00:15:45.041 --> 00:15:49.363 ఇలా వ్యాపారానికి సమాజానికి 00:15:49.363 --> 00:15:52.373 మధ్య ఉన్న గోడని 00:15:52.373 --> 00:15:54.303 పగలకోట్టినట్లైతే, 00:15:54.303 --> 00:15:56.543 మనం సామజిక సమస్యలకు 00:15:56.543 --> 00:15:58.893 భాగాస్వమ్యులం కాము 00:15:58.893 --> 00:16:00.997 అన్న భావనను తొలగిస్తే, 00:16:00.997 --> 00:16:02.997 ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి, 00:16:02.997 --> 00:16:05.629 తొలగి సమాధానాలు లభిస్తాయి NOTE Paragraph 00:16:05.629 --> 00:16:08.429 ధన్యవాదాలు NOTE Paragraph 00:16:08.429 --> 00:16:11.151 చప్పట్లు