0:00:00.372,0:00:02.085 ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో 0:00:02.085,0:00:05.058 సతమతమగుతుందని మనకు తెలుసు 0:00:05.058,0:00:07.153 వాటి గురించి వింటూనే ఉన్నాం 0:00:07.153,0:00:11.443 ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం 0:00:11.443,0:00:15.487 గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు 0:00:15.487,0:00:18.843 పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి 0:00:18.843,0:00:21.880 వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన 0:00:21.880,0:00:25.124 సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత 0:00:25.124,0:00:28.100 సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం 0:00:28.100,0:00:29.845 అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి 0:00:29.845,0:00:32.376 కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం, 0:00:32.376,0:00:36.500 గతం కన్నా ప్రస్తుతం 0:00:36.500,0:00:38.935 మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం 0:00:38.935,0:00:41.501 మనందరికీ తెలుసు 0:00:41.501,0:00:43.529 ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు 0:00:43.529,0:00:45.360 ఇంత కష్టపడవలసి వస్తుందో 0:00:45.360,0:00:48.400 అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా 0:00:48.400,0:00:52.569 నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే 0:00:52.569,0:00:55.652 నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను 0:00:55.652,0:00:58.414 నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది 0:00:58.414,0:01:01.704 ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది 0:01:01.704,0:01:04.938 దేవుడు వలదు అనుకుండు గాక! 0:01:04.938,0:01:07.992 అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు? 0:01:07.992,0:01:11.135 ఈ సామజిక సమస్యలకు 0:01:11.135,0:01:13.192 వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక, 0:01:13.192,0:01:16.725 సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత? 0:01:16.725,0:01:19.584 నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు 0:01:19.584,0:01:23.450 ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే 0:01:23.450,0:01:27.105 మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను 0:01:27.105,0:01:29.103 మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం? 0:01:29.103,0:01:33.267 వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని 0:01:33.267,0:01:36.101 చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక 0:01:36.101,0:01:38.976 సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య 0:01:38.976,0:01:41.728 ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు 0:01:41.728,0:01:43.134 ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం, 0:01:43.134,0:01:45.109 మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం, 0:01:45.109,0:01:47.288 వీటన్నికి ఇంతకన్నా 0:01:47.288,0:01:50.279 అవమానం ఉండదు 0:01:50.279,0:01:51.989 చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా 0:01:51.989,0:01:55.730 సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు 0:01:55.730,0:01:57.704 వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు 0:01:57.704,0:01:59.983 సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు. 0:01:59.983,0:02:02.160 వారు మంచేమి చేయకపోగా, 0:02:02.160,0:02:03.961 ఉన్న సమస్యలను తీవ్రం చేసారు 0:02:03.961,0:02:07.424 వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే 0:02:07.424,0:02:10.014 మనం ఇప్పుడు ఎదుర్కొనే 0:02:10.014,0:02:12.350 అనేకమైన ఈ సామజిక సమస్యలకు, 0:02:12.350,0:02:15.512 సమాధానం ఎలా చూడదలచాం? 0:02:15.512,0:02:17.144 మనం వాటికి సమాధానాలు.. 0:02:17.144,0:02:19.296 NGOలలో 0:02:19.296,0:02:21.302 ప్రభుత్వాలలో 0:02:21.302,0:02:23.439 దాతృత్వంలో చూడసాగాం 0:02:23.439,0:02:25.873 నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన 0:02:25.873,0:02:30.630 NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు 0:02:30.630,0:02:33.136 విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి 0:02:33.136,0:02:35.960 ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం 0:02:35.960,0:02:37.153 పెరుగుదల మనం చూసాం 0:02:37.153,0:02:40.560 అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని, 0:02:40.560,0:02:43.295 అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం 0:02:43.295,0:02:45.415 ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను 0:02:45.415,0:02:50.268 సమీకరణ చేసారు 0:02:50.268,0:02:54.525 ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే 0:02:54.525,0:02:56.034 నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని 0:02:56.034,0:03:00.049 కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను 0:03:00.049,0:03:02.938 ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య 0:03:02.938,0:03:05.998 గురించి తెలుసుకన్నప్పుడో, 0:03:05.998,0:03:07.876 లాభరహిత సంస్థలు స్తాపించాను 0:03:07.876,0:03:10.939 ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి 0:03:10.939,0:03:11.948 ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం 0:03:11.948,0:03:16.400 ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను 0:03:16.400,0:03:18.235 కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను 0:03:18.235,0:03:21.004 మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం 0:03:21.004,0:03:23.856 మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు 0:03:23.856,0:03:25.766 మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం 0:03:25.766,0:03:30.091 మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా... 0:03:30.091,0:03:31.920 సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి 0:03:31.920,0:03:33.862 చేదు నిజం ఏమంటే మనం త్వరిత 0:03:33.862,0:03:36.446 పురోగతిని సాదించలేక పోతున్నాం 0:03:36.446,0:03:39.170 వీటిల్ని ఓడించలేక పోతున్నాం 0:03:39.170,0:03:41.254 ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి 0:03:41.254,0:03:42.460 తగ్గేట్లు కనిపించడంలేదు 0:03:42.460,0:03:45.160 సమస్యల ప్రతి మన విజయాలు 0:03:45.160,0:03:47.100 చాలా చిన్నవి 0:03:47.100,0:03:50.982 మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం 0:03:50.982,0:03:53.704 ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో 0:03:53.704,0:03:56.782 మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ? 0:03:56.782,0:04:00.814 కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే 0:04:00.814,0:04:04.193 మనకు ప్రమాణం సమస్య. 0:04:04.193,0:04:07.304 మనం ఎదగలేకపోతున్నాం 0:04:07.304,0:04:10.231 మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు 0:04:10.231,0:04:13.559 మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు. 0:04:13.559,0:04:17.837 మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం 0:04:17.837,0:04:20.191 కాని వాటి స్థాయి చాల చిన్నది 0:04:20.191,0:04:25.157 పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం 0:04:25.157,0:04:26.991 దీనికి కారణమేమిటి? 0:04:26.991,0:04:30.581 ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక 0:04:30.581,0:04:32.292 సమాధానం మునుపటి 0:04:32.292,0:04:35.174 కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది 0:04:35.174,0:04:38.726 ప్రస్తుతం ఉన్ననమూనాతో, 0:04:38.726,0:04:42.117 మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే, 0:04:42.117,0:04:44.442 మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు 0:04:44.442,0:04:47.512 ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే, 0:04:47.512,0:04:51.558 మనకు సరిపడా ఆదాయపు పన్ను 0:04:51.558,0:04:54.006 మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు 0:04:54.006,0:04:59.171 ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు 0:04:59.171,0:05:02.230 ఈ ధనలేమి అనే కొరత నానాటికి 0:05:02.230,0:05:06.257 పెరుగుతూనే ఉంది 0:05:06.257,0:05:09.807 ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే... 0:05:09.807,0:05:14.186 సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం 0:05:14.186,0:05:18.431 ఎక్కడ్నుంచి వస్తుంది? 0:05:18.431,0:05:22.476 సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి? 0:05:22.476,0:05:24.861 మనకున్న ఈ సామజిక సమస్యలకు 0:05:24.861,0:05:26.568 సరిపడా వనరుల్ని 0:05:26.568,0:05:30.208 మనం ఎలా పెంపొందించుకోవచ్చు ? 0:05:30.208,0:05:33.324 నా ప్రకారం సమాధానం స్పష్టం 0:05:33.324,0:05:37.010 వ్యాపారంతో 0:05:37.010,0:05:42.621 సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది 0:05:42.621,0:05:45.347 వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము 0:05:45.347,0:05:50.393 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 0:05:50.393,0:05:52.857 సంపద చేకూరుతుంది 0:05:52.857,0:05:55.230 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 0:05:55.230,0:05:57.642 వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి 0:05:57.642,0:05:59.311 అది రాబడి పెంచుతుంది, 0:05:59.311,0:06:01.578 దానాలు పెరుగుతాయి 0:06:01.578,0:06:04.829 వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన 0:06:04.829,0:06:07.287 వనరుని సృష్టించ గలవు 0:06:07.287,0:06:09.241 ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు 0:06:09.241,0:06:10.466 ధనాన్ని ఉపయోగించవచ్చు 0:06:10.466,0:06:13.650 వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు 0:06:13.650,0:06:15.171 సృష్టిస్తాయి 0:06:15.171,0:06:23.049 అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు 0:06:23.049,0:06:26.433 ఇబ్బడి ముబ్బడిగా సంపద 0:06:26.433,0:06:28.322 పెరుగుతుంది 0:06:28.322,0:06:33.625 మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని? 0:06:33.625,0:06:36.000 ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి? 0:06:36.000,0:06:38.947 వ్యాపారాలు ఈ సంపదను లాభం 0:06:38.947,0:06:43.616 చేకూరినప్పుడు సృష్టిస్తాయి 0:06:43.616,0:06:46.990 లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే 0:06:46.990,0:06:51.836 సమాధానం యొక్క 0:06:51.836,0:06:54.153 ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం 0:06:54.153,0:06:57.376 యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం 0:06:57.376,0:07:04.136 కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది 0:07:04.136,0:07:08.890 అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన 0:07:08.890,0:07:11.109 ఏదైనా సమాధానాన్ని, 0:07:11.109,0:07:15.299 అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది 0:07:15.299,0:07:17.900 అలా మనము లాభం అందుకోగలిగితే 0:07:17.900,0:07:21.424 దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు, 0:07:21.424,0:07:24.716 కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు 0:07:24.716,0:07:29.436 అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది 0:07:29.436,0:07:32.035 వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు 0:07:32.035,0:07:35.645 అదే అవుతుంది 0:07:35.645,0:07:38.029 సామాజిక సమస్యలకు వీటన్నిటితో 0:07:38.029,0:07:41.097 అసలు సంబంధమేమిటి? 0:07:41.097,0:07:44.379 ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో 0:07:44.379,0:07:49.928 మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని 0:07:49.928,0:07:51.194 వ్యాపారం మరింత ఇవ్వాలి. 0:07:51.194,0:07:52.618 వ్యాపారం మరింత బాధ్యత వహించాలి 0:07:52.618,0:07:55.068 మనం అదే దారిలో ఉన్నాం 0:07:55.068,0:07:57.754 వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే 0:07:57.754,0:07:59.618 కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో 0:07:59.618,0:08:03.958 సహాయపడటం లేదు 0:08:03.958,0:08:07.106 నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను 0:08:07.106,0:08:08.612 ఇంకా అలాగే కొనసాగుతున్నాను 0:08:08.612,0:08:09.971 అందుకెంతో గర్విస్తాను 0:08:09.971,0:08:11.497 నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల 0:08:11.497,0:08:14.153 మీద పని చేసాను 0:08:14.153,0:08:17.420 నేను ఆరోగ్య, పర్యావరణ, 0:08:17.420,0:08:20.992 పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను 0:08:20.992,0:08:25.337 నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది 0:08:25.337,0:08:26.899 నా మీద నా జీవితం మీద 0:08:26.899,0:08:30.169 ఏదో ప్రభావం 0:08:30.169,0:08:33.755 చూపడం గమనించాను 0:08:33.755,0:08:37.544 ఆర్థిక సంప్రదాయ జ్ఞానం 0:08:37.544,0:08:41.412 మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా 0:08:41.412,0:08:45.369 సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య 0:08:45.369,0:08:50.377 బేరీజు గురించి ప్రస్తావిస్తాయి 0:08:50.377,0:08:51.861 సంప్రదాయ జ్ఞానం ప్రకారం 0:08:51.861,0:08:54.931 వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం 0:08:54.931,0:08:56.724 దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని 0:08:56.724,0:08:58.906 ఉదాహరణకు కాలుష్యం 0:08:58.906,0:09:01.682 వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే, 0:09:01.682,0:09:06.323 అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని 0:09:06.323,0:09:08.214 కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది 0:09:08.214,0:09:13.697 అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు 0:09:13.697,0:09:16.642 అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు 0:09:16.642,0:09:19.380 సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు 0:09:19.380,0:09:20.686 అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల 0:09:20.686,0:09:22.526 వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది 0:09:22.526,0:09:26.023 సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది 0:09:26.023,0:09:28.836 చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే 0:09:28.836,0:09:31.379 వారు పర్యావరణ అభివృద్ధిని 0:09:31.379,0:09:36.813 పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు 0:09:36.813,0:09:40.359 అలాంటి భావాలు, చర్యలు, 0:09:40.359,0:09:41.879 నా ప్రకారం, మనకు, నాకు నేడు 0:09:41.879,0:09:43.815 ఈ వ్యాపారాల పట్ల ఉన్న 0:09:43.815,0:09:46.335 చిన్నచూపుకు దారితీసాయి 0:09:46.335,0:09:49.868 ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు 0:09:49.868,0:09:52.880 లోతుగా వెతికే కొలది సమస్యలు 0:09:52.880,0:09:55.326 ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి. 0:09:55.326,0:09:57.442 వీటి సమాధానం వెతుకుతు 0:09:57.442,0:10:00.171 నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను, 0:10:00.171,0:10:03.109 అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం 0:10:03.109,0:10:05.643 వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని 0:10:05.643,0:10:06.889 సామాజిక సమస్యల వల్ల 0:10:06.889,0:10:08.591 వ్యాపారాలు లాభాన్ని అర్జించవు 0:10:08.591,0:10:12.965 సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా. 0:10:12.965,0:10:15.158 అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే. 0:10:15.158,0:10:17.866 ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది 0:10:17.866,0:10:19.711 మనకు ఏమర్ధమవుతుంది అంటే 0:10:19.711,0:10:21.612 వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను 0:10:21.612,0:10:23.608 తీర్చడం వల్ల చేకూర్తుంది అని 0:10:23.608,0:10:26.152 నిజమైన లాభం అలానే చేకూర్తుంది 0:10:26.152,0:10:28.993 ఉదాహరణకు కాలుష్యం 0:10:28.993,0:10:31.209 మనము నిజానికి నేడు నేర్చుకున్నాము 0:10:31.209,0:10:33.616 కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం 0:10:33.616,0:10:37.122 లాభదాయకం అని 0:10:37.122,0:10:39.190 ఆర్ధికంగా ఉత్తమమైనది 0:10:39.190,0:10:40.888 ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది. 0:10:40.888,0:10:42.285 వనరులు వృథా కావు 0:10:42.285,0:10:44.928 నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం 0:10:44.928,0:10:46.416 మరియు ప్రమాదాలు నివారించటం 0:10:46.416,0:10:47.788 వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది 0:10:47.788,0:10:50.996 ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే 0:10:50.996,0:10:55.027 ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి 0:10:55.027,0:10:57.631 ఈ నిరంతర సమస్యలవల్ల 0:10:57.631,0:11:00.597 మనం నేర్చుకున్నది ఏంటంటే 0:11:00.597,0:11:04.193 సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య 0:11:04.193,0:11:07.194 ప్రాథమిక కోణంలో కూడా 0:11:07.194,0:11:09.287 ఏమాత్రం సంబంధం లేదు అని 0:11:09.287,0:11:10.646 మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది 0:11:10.646,0:11:13.215 నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే, 0:11:13.215,0:11:15.097 ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం 0:11:15.097,0:11:16.490 సంపదగా భావించాలి 0:11:16.490,0:11:18.818 ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు 0:11:18.818,0:11:20.227 అధిక ఉత్పాదకతను సాధిస్తారు. 0:11:20.227,0:11:22.543 పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది 0:11:22.543,0:11:25.967 లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు - 0:11:25.967,0:11:30.151 వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య 0:11:30.151,0:11:33.069 నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం 0:11:33.069,0:11:34.988 ఉందని చూపిస్తున్నాయి 0:11:34.988,0:11:38.916 ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో 0:11:38.916,0:11:40.754 మనం త్వరిత లాభాపేక్షతో, 0:11:40.754,0:11:42.855 సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి 0:11:42.855,0:11:45.150 సంబంధం లేదనుకోవచ్చు. 0:11:45.150,0:11:47.963 కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం 0:11:47.963,0:11:52.159 స్పష్టంగా బయటపడుతుంది 0:11:52.159,0:11:55.449 ఎలా మనము 0:11:55.449,0:11:58.171 వ్యాపారం యొక్క 0:11:58.171,0:12:00.374 శక్తిని ఉపయోగించుకొని 0:12:00.374,0:12:02.807 ప్రాథమిక సమస్యలతో పోరాడగలము? 0:12:02.807,0:12:05.407 ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే 0:12:05.407,0:12:07.447 మనము స్థాయిని అందుకోవటం సాధ్యం. 0:12:07.447,0:12:09.856 మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని 0:12:09.856,0:12:12.754 ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. 0:12:12.754,0:12:18.244 చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే 0:12:18.244,0:12:22.257 పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా. 0:12:22.257,0:12:24.205 ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా 0:12:24.205,0:12:27.320 ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా. 0:12:27.320,0:12:29.728 Dow Chemical వంటి సంస్థలు 0:12:29.728,0:12:31.646 సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా 0:12:31.646,0:12:34.778 క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి 0:12:34.778,0:12:36.731 ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ 0:12:36.731,0:12:39.282 ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే 0:12:39.282,0:12:41.951 నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి 0:12:41.951,0:12:45.002 వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు 0:12:45.002,0:12:48.323 బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు 0:12:48.323,0:12:49.806 పాత అడవుల నిర్మూలనను 0:12:49.806,0:12:51.685 నివారించడానికి మార్గం కనుగొన్నారు 0:12:51.685,0:12:54.461 యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు 0:12:54.461,0:12:56.451 దిగుబడి పొందడానికి మరియు 0:12:56.451,0:12:58.419 ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ 0:12:58.419,0:13:00.528 విధానం కనుగొన్నారు 0:13:00.528,0:13:03.408 సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని 0:13:03.408,0:13:07.564 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి 0:13:07.564,0:13:09.507 వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి 0:13:09.507,0:13:11.938 కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం 0:13:11.938,0:13:14.211 IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా 0:13:14.211,0:13:15.513 వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు 0:13:15.513,0:13:20.134 వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది 0:13:20.134,0:13:24.190 ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు 0:13:24.190,0:13:25.514 మరియు ఈ అవకాశం 0:13:25.514,0:13:28.782 మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా 0:13:28.782,0:13:32.448 అతిపెద్ద వ్యాపార అవకాశం 0:13:32.448,0:13:34.654 మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా, 0:13:34.654,0:13:38.082 భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం? 0:13:38.082,0:13:39.891 నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా: 0:13:39.891,0:13:43.646 ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు 0:13:43.646,0:13:45.570 అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది. 0:13:45.570,0:13:47.399 భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు 0:13:47.399,0:13:49.961 కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం 0:13:49.961,0:13:53.321 పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది 0:13:53.321,0:13:56.734 ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని, 0:13:56.734,0:13:59.557 సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా 0:13:59.557,0:14:02.820 వంటి చిన్న విషయాలలో 0:14:02.820,0:14:04.553 పోటీ పడకూడదు 0:14:04.553,0:14:06.772 భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను 0:14:06.772,0:14:09.375 సృష్టించినప్పుడు ఉదయిస్తుంది 0:14:09.375,0:14:11.885 ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి, 0:14:11.885,0:14:14.950 స్థాయిని చేరుకొనే, 0:14:14.950,0:14:16.941 సరిఐన అవకాశాలను 0:14:16.941,0:14:18.974 అందిపుచ్చుకోవటంలో ఉంది 0:14:18.974,0:14:22.530 మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు 0:14:22.530,0:14:25.695 ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది. 0:14:25.695,0:14:28.588 మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 0:14:28.588,0:14:32.716 వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది 0:14:32.716,0:14:35.230 ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది. 0:14:35.230,0:14:38.706 వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు 0:14:38.706,0:14:40.554 అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి 0:14:40.554,0:14:42.596 ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు 0:14:42.596,0:14:45.177 వేరొకరు అనే భావనలో ఉండేవి 0:14:45.177,0:14:46.753 మనం ఇప్పుడు కంపెనీలు 0:14:46.753,0:14:49.229 ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం 0:14:49.229,0:14:51.418 కానీ మనము, వ్యాపారాలు 0:14:51.418,0:14:54.162 ఈ ఆలోచనల్ని, 0:14:54.162,0:14:56.022 లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత 0:14:56.022,0:14:59.053 సులువుగా స్వీకరించాలేవు అని 0:14:59.053,0:15:02.061 కొత్త లాభరహిత సంస్థలు, 0:15:02.061,0:15:04.244 ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు, 0:15:04.244,0:15:06.061 సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి 0:15:06.061,0:15:08.534 అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు 0:15:08.534,0:15:10.148 వ్యాపారంలో ఒక నియంతగా కాక 0:15:10.148,0:15:13.799 వ్యాపారంలో ఒక భాగస్వామిగా 0:15:13.799,0:15:16.920 మారే కొత్త రూపుని 0:15:16.920,0:15:19.934 సంతరించుకుంటున్నాయి 0:15:19.934,0:15:22.406 ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల 0:15:22.406,0:15:24.720 అంగీకారం మరియు సామర్థ్యాన్ని 0:15:24.720,0:15:26.714 ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి 0:15:26.714,0:15:29.663 మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని 0:15:29.663,0:15:32.206 ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని 0:15:32.206,0:15:35.011 కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు 0:15:35.011,0:15:38.216 నేను దానిని చూడగలుగుతున్నాను. 0:15:38.216,0:15:40.166 అనుభూతి చెందగాలుగుతున్నాను. 0:15:40.166,0:15:41.861 యువత, 0:15:41.861,0:15:45.041 ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు 0:15:45.041,0:15:49.363 ఇలా వ్యాపారానికి సమాజానికి 0:15:49.363,0:15:52.373 మధ్య ఉన్న గోడని 0:15:52.373,0:15:54.303 పగలకోట్టినట్లైతే, 0:15:54.303,0:15:56.543 మనం సామజిక సమస్యలకు 0:15:56.543,0:15:58.893 భాగాస్వమ్యులం కాము 0:15:58.893,0:16:00.997 అన్న భావనను తొలగిస్తే, 0:16:00.997,0:16:02.997 ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి, 0:16:02.997,0:16:05.629 తొలగి సమాధానాలు లభిస్తాయి 0:16:05.629,0:16:08.429 ధన్యవాదాలు 0:16:08.429,0:16:11.151 చప్పట్లు