1 00:00:00,372 --> 00:00:02,085 ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో 2 00:00:02,085 --> 00:00:05,058 సతమతమగుతుందని మనకు తెలుసు 3 00:00:05,058 --> 00:00:07,153 వాటి గురించి వింటూనే ఉన్నాం 4 00:00:07,153 --> 00:00:11,443 ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం 5 00:00:11,443 --> 00:00:15,487 గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు 6 00:00:15,487 --> 00:00:18,843 పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి 7 00:00:18,843 --> 00:00:21,880 వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన 8 00:00:21,880 --> 00:00:25,124 సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత 9 00:00:25,124 --> 00:00:28,100 సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం 10 00:00:28,100 --> 00:00:29,845 అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి 11 00:00:29,845 --> 00:00:32,376 కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం, 12 00:00:32,376 --> 00:00:36,500 గతం కన్నా ప్రస్తుతం 13 00:00:36,500 --> 00:00:38,935 మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం 14 00:00:38,935 --> 00:00:41,501 మనందరికీ తెలుసు 15 00:00:41,501 --> 00:00:43,529 ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు 16 00:00:43,529 --> 00:00:45,360 ఇంత కష్టపడవలసి వస్తుందో 17 00:00:45,360 --> 00:00:48,400 అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా 18 00:00:48,400 --> 00:00:52,569 నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే 19 00:00:52,569 --> 00:00:55,652 నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను 20 00:00:55,652 --> 00:00:58,414 నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది 21 00:00:58,414 --> 00:01:01,704 ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది 22 00:01:01,704 --> 00:01:04,938 దేవుడు వలదు అనుకుండు గాక! 23 00:01:04,938 --> 00:01:07,992 అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు? 24 00:01:07,992 --> 00:01:11,135 ఈ సామజిక సమస్యలకు 25 00:01:11,135 --> 00:01:13,192 వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక, 26 00:01:13,192 --> 00:01:16,725 సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత? 27 00:01:16,725 --> 00:01:19,584 నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు 28 00:01:19,584 --> 00:01:23,450 ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే 29 00:01:23,450 --> 00:01:27,105 మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను 30 00:01:27,105 --> 00:01:29,103 మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం? 31 00:01:29,103 --> 00:01:33,267 వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని 32 00:01:33,267 --> 00:01:36,101 చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక 33 00:01:36,101 --> 00:01:38,976 సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య 34 00:01:38,976 --> 00:01:41,728 ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు 35 00:01:41,728 --> 00:01:43,134 ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం, 36 00:01:43,134 --> 00:01:45,109 మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం, 37 00:01:45,109 --> 00:01:47,288 వీటన్నికి ఇంతకన్నా 38 00:01:47,288 --> 00:01:50,279 అవమానం ఉండదు 39 00:01:50,279 --> 00:01:51,989 చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా 40 00:01:51,989 --> 00:01:55,730 సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు 41 00:01:55,730 --> 00:01:57,704 వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు 42 00:01:57,704 --> 00:01:59,983 సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు. 43 00:01:59,983 --> 00:02:02,160 వారు మంచేమి చేయకపోగా, 44 00:02:02,160 --> 00:02:03,961 ఉన్న సమస్యలను తీవ్రం చేసారు 45 00:02:03,961 --> 00:02:07,424 వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే 46 00:02:07,424 --> 00:02:10,014 మనం ఇప్పుడు ఎదుర్కొనే 47 00:02:10,014 --> 00:02:12,350 అనేకమైన ఈ సామజిక సమస్యలకు, 48 00:02:12,350 --> 00:02:15,512 సమాధానం ఎలా చూడదలచాం? 49 00:02:15,512 --> 00:02:17,144 మనం వాటికి సమాధానాలు.. 50 00:02:17,144 --> 00:02:19,296 NGOలలో 51 00:02:19,296 --> 00:02:21,302 ప్రభుత్వాలలో 52 00:02:21,302 --> 00:02:23,439 దాతృత్వంలో చూడసాగాం 53 00:02:23,439 --> 00:02:25,873 నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన 54 00:02:25,873 --> 00:02:30,630 NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు 55 00:02:30,630 --> 00:02:33,136 విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి 56 00:02:33,136 --> 00:02:35,960 ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం 57 00:02:35,960 --> 00:02:37,153 పెరుగుదల మనం చూసాం 58 00:02:37,153 --> 00:02:40,560 అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని, 59 00:02:40,560 --> 00:02:43,295 అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం 60 00:02:43,295 --> 00:02:45,415 ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను 61 00:02:45,415 --> 00:02:50,268 సమీకరణ చేసారు 62 00:02:50,268 --> 00:02:54,525 ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే 63 00:02:54,525 --> 00:02:56,034 నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని 64 00:02:56,034 --> 00:03:00,049 కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను 65 00:03:00,049 --> 00:03:02,938 ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య 66 00:03:02,938 --> 00:03:05,998 గురించి తెలుసుకన్నప్పుడో, 67 00:03:05,998 --> 00:03:07,876 లాభరహిత సంస్థలు స్తాపించాను 68 00:03:07,876 --> 00:03:10,939 ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి 69 00:03:10,939 --> 00:03:11,948 ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం 70 00:03:11,948 --> 00:03:16,400 ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను 71 00:03:16,400 --> 00:03:18,235 కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను 72 00:03:18,235 --> 00:03:21,004 మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం 73 00:03:21,004 --> 00:03:23,856 మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు 74 00:03:23,856 --> 00:03:25,766 మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం 75 00:03:25,766 --> 00:03:30,091 మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా... 76 00:03:30,091 --> 00:03:31,920 సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి 77 00:03:31,920 --> 00:03:33,862 చేదు నిజం ఏమంటే మనం త్వరిత 78 00:03:33,862 --> 00:03:36,446 పురోగతిని సాదించలేక పోతున్నాం 79 00:03:36,446 --> 00:03:39,170 వీటిల్ని ఓడించలేక పోతున్నాం 80 00:03:39,170 --> 00:03:41,254 ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి 81 00:03:41,254 --> 00:03:42,460 తగ్గేట్లు కనిపించడంలేదు 82 00:03:42,460 --> 00:03:45,160 సమస్యల ప్రతి మన విజయాలు 83 00:03:45,160 --> 00:03:47,100 చాలా చిన్నవి 84 00:03:47,100 --> 00:03:50,982 మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం 85 00:03:50,982 --> 00:03:53,704 ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో 86 00:03:53,704 --> 00:03:56,782 మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ? 87 00:03:56,782 --> 00:04:00,814 కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే 88 00:04:00,814 --> 00:04:04,193 మనకు ప్రమాణం సమస్య. 89 00:04:04,193 --> 00:04:07,304 మనం ఎదగలేకపోతున్నాం 90 00:04:07,304 --> 00:04:10,231 మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు 91 00:04:10,231 --> 00:04:13,559 మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు. 92 00:04:13,559 --> 00:04:17,837 మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం 93 00:04:17,837 --> 00:04:20,191 కాని వాటి స్థాయి చాల చిన్నది 94 00:04:20,191 --> 00:04:25,157 పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం 95 00:04:25,157 --> 00:04:26,991 దీనికి కారణమేమిటి? 96 00:04:26,991 --> 00:04:30,581 ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక 97 00:04:30,581 --> 00:04:32,292 సమాధానం మునుపటి 98 00:04:32,292 --> 00:04:35,174 కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది 99 00:04:35,174 --> 00:04:38,726 ప్రస్తుతం ఉన్ననమూనాతో, 100 00:04:38,726 --> 00:04:42,117 మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే, 101 00:04:42,117 --> 00:04:44,442 మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు 102 00:04:44,442 --> 00:04:47,512 ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే, 103 00:04:47,512 --> 00:04:51,558 మనకు సరిపడా ఆదాయపు పన్ను 104 00:04:51,558 --> 00:04:54,006 మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు 105 00:04:54,006 --> 00:04:59,171 ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు 106 00:04:59,171 --> 00:05:02,230 ఈ ధనలేమి అనే కొరత నానాటికి 107 00:05:02,230 --> 00:05:06,257 పెరుగుతూనే ఉంది 108 00:05:06,257 --> 00:05:09,807 ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే... 109 00:05:09,807 --> 00:05:14,186 సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం 110 00:05:14,186 --> 00:05:18,431 ఎక్కడ్నుంచి వస్తుంది? 111 00:05:18,431 --> 00:05:22,476 సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి? 112 00:05:22,476 --> 00:05:24,861 మనకున్న ఈ సామజిక సమస్యలకు 113 00:05:24,861 --> 00:05:26,568 సరిపడా వనరుల్ని 114 00:05:26,568 --> 00:05:30,208 మనం ఎలా పెంపొందించుకోవచ్చు ? 115 00:05:30,208 --> 00:05:33,324 నా ప్రకారం సమాధానం స్పష్టం 116 00:05:33,324 --> 00:05:37,010 వ్యాపారంతో 117 00:05:37,010 --> 00:05:42,621 సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది 118 00:05:42,621 --> 00:05:45,347 వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము 119 00:05:45,347 --> 00:05:50,393 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 120 00:05:50,393 --> 00:05:52,857 సంపద చేకూరుతుంది 121 00:05:52,857 --> 00:05:55,230 అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు 122 00:05:55,230 --> 00:05:57,642 వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి 123 00:05:57,642 --> 00:05:59,311 అది రాబడి పెంచుతుంది, 124 00:05:59,311 --> 00:06:01,578 దానాలు పెరుగుతాయి 125 00:06:01,578 --> 00:06:04,829 వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన 126 00:06:04,829 --> 00:06:07,287 వనరుని సృష్టించ గలవు 127 00:06:07,287 --> 00:06:09,241 ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు 128 00:06:09,241 --> 00:06:10,466 ధనాన్ని ఉపయోగించవచ్చు 129 00:06:10,466 --> 00:06:13,650 వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు 130 00:06:13,650 --> 00:06:15,171 సృష్టిస్తాయి 131 00:06:15,171 --> 00:06:23,049 అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు 132 00:06:23,049 --> 00:06:26,433 ఇబ్బడి ముబ్బడిగా సంపద 133 00:06:26,433 --> 00:06:28,322 పెరుగుతుంది 134 00:06:28,322 --> 00:06:33,625 మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని? 135 00:06:33,625 --> 00:06:36,000 ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి? 136 00:06:36,000 --> 00:06:38,947 వ్యాపారాలు ఈ సంపదను లాభం 137 00:06:38,947 --> 00:06:43,616 చేకూరినప్పుడు సృష్టిస్తాయి 138 00:06:43,616 --> 00:06:46,990 లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే 139 00:06:46,990 --> 00:06:51,836 సమాధానం యొక్క 140 00:06:51,836 --> 00:06:54,153 ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం 141 00:06:54,153 --> 00:06:57,376 యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం 142 00:06:57,376 --> 00:07:04,136 కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది 143 00:07:04,136 --> 00:07:08,890 అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన 144 00:07:08,890 --> 00:07:11,109 ఏదైనా సమాధానాన్ని, 145 00:07:11,109 --> 00:07:15,299 అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది 146 00:07:15,299 --> 00:07:17,900 అలా మనము లాభం అందుకోగలిగితే 147 00:07:17,900 --> 00:07:21,424 దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు, 148 00:07:21,424 --> 00:07:24,716 కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు 149 00:07:24,716 --> 00:07:29,436 అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది 150 00:07:29,436 --> 00:07:32,035 వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు 151 00:07:32,035 --> 00:07:35,645 అదే అవుతుంది 152 00:07:35,645 --> 00:07:38,029 సామాజిక సమస్యలకు వీటన్నిటితో 153 00:07:38,029 --> 00:07:41,097 అసలు సంబంధమేమిటి? 154 00:07:41,097 --> 00:07:44,379 ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో 155 00:07:44,379 --> 00:07:49,928 మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని 156 00:07:49,928 --> 00:07:51,194 వ్యాపారం మరింత ఇవ్వాలి. 157 00:07:51,194 --> 00:07:52,618 వ్యాపారం మరింత బాధ్యత వహించాలి 158 00:07:52,618 --> 00:07:55,068 మనం అదే దారిలో ఉన్నాం 159 00:07:55,068 --> 00:07:57,754 వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే 160 00:07:57,754 --> 00:07:59,618 కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో 161 00:07:59,618 --> 00:08:03,958 సహాయపడటం లేదు 162 00:08:03,958 --> 00:08:07,106 నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను 163 00:08:07,106 --> 00:08:08,612 ఇంకా అలాగే కొనసాగుతున్నాను 164 00:08:08,612 --> 00:08:09,971 అందుకెంతో గర్విస్తాను 165 00:08:09,971 --> 00:08:11,497 నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల 166 00:08:11,497 --> 00:08:14,153 మీద పని చేసాను 167 00:08:14,153 --> 00:08:17,420 నేను ఆరోగ్య, పర్యావరణ, 168 00:08:17,420 --> 00:08:20,992 పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను 169 00:08:20,992 --> 00:08:25,337 నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది 170 00:08:25,337 --> 00:08:26,899 నా మీద నా జీవితం మీద 171 00:08:26,899 --> 00:08:30,169 ఏదో ప్రభావం 172 00:08:30,169 --> 00:08:33,755 చూపడం గమనించాను 173 00:08:33,755 --> 00:08:37,544 ఆర్థిక సంప్రదాయ జ్ఞానం 174 00:08:37,544 --> 00:08:41,412 మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా 175 00:08:41,412 --> 00:08:45,369 సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య 176 00:08:45,369 --> 00:08:50,377 బేరీజు గురించి ప్రస్తావిస్తాయి 177 00:08:50,377 --> 00:08:51,861 సంప్రదాయ జ్ఞానం ప్రకారం 178 00:08:51,861 --> 00:08:54,931 వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం 179 00:08:54,931 --> 00:08:56,724 దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని 180 00:08:56,724 --> 00:08:58,906 ఉదాహరణకు కాలుష్యం 181 00:08:58,906 --> 00:09:01,682 వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే, 182 00:09:01,682 --> 00:09:06,323 అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని 183 00:09:06,323 --> 00:09:08,214 కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది 184 00:09:08,214 --> 00:09:13,697 అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు 185 00:09:13,697 --> 00:09:16,642 అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు 186 00:09:16,642 --> 00:09:19,380 సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు 187 00:09:19,380 --> 00:09:20,686 అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల 188 00:09:20,686 --> 00:09:22,526 వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది 189 00:09:22,526 --> 00:09:26,023 సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది 190 00:09:26,023 --> 00:09:28,836 చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే 191 00:09:28,836 --> 00:09:31,379 వారు పర్యావరణ అభివృద్ధిని 192 00:09:31,379 --> 00:09:36,813 పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు 193 00:09:36,813 --> 00:09:40,359 అలాంటి భావాలు, చర్యలు, 194 00:09:40,359 --> 00:09:41,879 నా ప్రకారం, మనకు, నాకు నేడు 195 00:09:41,879 --> 00:09:43,815 ఈ వ్యాపారాల పట్ల ఉన్న 196 00:09:43,815 --> 00:09:46,335 చిన్నచూపుకు దారితీసాయి 197 00:09:46,335 --> 00:09:49,868 ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు 198 00:09:49,868 --> 00:09:52,880 లోతుగా వెతికే కొలది సమస్యలు 199 00:09:52,880 --> 00:09:55,326 ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి. 200 00:09:55,326 --> 00:09:57,442 వీటి సమాధానం వెతుకుతు 201 00:09:57,442 --> 00:10:00,171 నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను, 202 00:10:00,171 --> 00:10:03,109 అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం 203 00:10:03,109 --> 00:10:05,643 వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని 204 00:10:05,643 --> 00:10:06,889 సామాజిక సమస్యల వల్ల 205 00:10:06,889 --> 00:10:08,591 వ్యాపారాలు లాభాన్ని అర్జించవు 206 00:10:08,591 --> 00:10:12,965 సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా. 207 00:10:12,965 --> 00:10:15,158 అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే. 208 00:10:15,158 --> 00:10:17,866 ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది 209 00:10:17,866 --> 00:10:19,711 మనకు ఏమర్ధమవుతుంది అంటే 210 00:10:19,711 --> 00:10:21,612 వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను 211 00:10:21,612 --> 00:10:23,608 తీర్చడం వల్ల చేకూర్తుంది అని 212 00:10:23,608 --> 00:10:26,152 నిజమైన లాభం అలానే చేకూర్తుంది 213 00:10:26,152 --> 00:10:28,993 ఉదాహరణకు కాలుష్యం 214 00:10:28,993 --> 00:10:31,209 మనము నిజానికి నేడు నేర్చుకున్నాము 215 00:10:31,209 --> 00:10:33,616 కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం 216 00:10:33,616 --> 00:10:37,122 లాభదాయకం అని 217 00:10:37,122 --> 00:10:39,190 ఆర్ధికంగా ఉత్తమమైనది 218 00:10:39,190 --> 00:10:40,888 ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది. 219 00:10:40,888 --> 00:10:42,285 వనరులు వృథా కావు 220 00:10:42,285 --> 00:10:44,928 నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం 221 00:10:44,928 --> 00:10:46,416 మరియు ప్రమాదాలు నివారించటం 222 00:10:46,416 --> 00:10:47,788 వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది 223 00:10:47,788 --> 00:10:50,996 ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే 224 00:10:50,996 --> 00:10:55,027 ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి 225 00:10:55,027 --> 00:10:57,631 ఈ నిరంతర సమస్యలవల్ల 226 00:10:57,631 --> 00:11:00,597 మనం నేర్చుకున్నది ఏంటంటే 227 00:11:00,597 --> 00:11:04,193 సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య 228 00:11:04,193 --> 00:11:07,194 ప్రాథమిక కోణంలో కూడా 229 00:11:07,194 --> 00:11:09,287 ఏమాత్రం సంబంధం లేదు అని 230 00:11:09,287 --> 00:11:10,646 మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది 231 00:11:10,646 --> 00:11:13,215 నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే, 232 00:11:13,215 --> 00:11:15,097 ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం 233 00:11:15,097 --> 00:11:16,490 సంపదగా భావించాలి 234 00:11:16,490 --> 00:11:18,818 ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు 235 00:11:18,818 --> 00:11:20,227 అధిక ఉత్పాదకతను సాధిస్తారు. 236 00:11:20,227 --> 00:11:22,543 పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది 237 00:11:22,543 --> 00:11:25,967 లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు - 238 00:11:25,967 --> 00:11:30,151 వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య 239 00:11:30,151 --> 00:11:33,069 నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం 240 00:11:33,069 --> 00:11:34,988 ఉందని చూపిస్తున్నాయి 241 00:11:34,988 --> 00:11:38,916 ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో 242 00:11:38,916 --> 00:11:40,754 మనం త్వరిత లాభాపేక్షతో, 243 00:11:40,754 --> 00:11:42,855 సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి 244 00:11:42,855 --> 00:11:45,150 సంబంధం లేదనుకోవచ్చు. 245 00:11:45,150 --> 00:11:47,963 కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం 246 00:11:47,963 --> 00:11:52,159 స్పష్టంగా బయటపడుతుంది 247 00:11:52,159 --> 00:11:55,449 ఎలా మనము 248 00:11:55,449 --> 00:11:58,171 వ్యాపారం యొక్క 249 00:11:58,171 --> 00:12:00,374 శక్తిని ఉపయోగించుకొని 250 00:12:00,374 --> 00:12:02,807 ప్రాథమిక సమస్యలతో పోరాడగలము? 251 00:12:02,807 --> 00:12:05,407 ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే 252 00:12:05,407 --> 00:12:07,447 మనము స్థాయిని అందుకోవటం సాధ్యం. 253 00:12:07,447 --> 00:12:09,856 మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని 254 00:12:09,856 --> 00:12:12,754 ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. 255 00:12:12,754 --> 00:12:18,244 చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే 256 00:12:18,244 --> 00:12:22,257 పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా. 257 00:12:22,257 --> 00:12:24,205 ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా 258 00:12:24,205 --> 00:12:27,320 ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా. 259 00:12:27,320 --> 00:12:29,728 Dow Chemical వంటి సంస్థలు 260 00:12:29,728 --> 00:12:31,646 సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా 261 00:12:31,646 --> 00:12:34,778 క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి 262 00:12:34,778 --> 00:12:36,731 ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ 263 00:12:36,731 --> 00:12:39,282 ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే 264 00:12:39,282 --> 00:12:41,951 నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి 265 00:12:41,951 --> 00:12:45,002 వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు 266 00:12:45,002 --> 00:12:48,323 బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు 267 00:12:48,323 --> 00:12:49,806 పాత అడవుల నిర్మూలనను 268 00:12:49,806 --> 00:12:51,685 నివారించడానికి మార్గం కనుగొన్నారు 269 00:12:51,685 --> 00:12:54,461 యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు 270 00:12:54,461 --> 00:12:56,451 దిగుబడి పొందడానికి మరియు 271 00:12:56,451 --> 00:12:58,419 ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ 272 00:12:58,419 --> 00:13:00,528 విధానం కనుగొన్నారు 273 00:13:00,528 --> 00:13:03,408 సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని 274 00:13:03,408 --> 00:13:07,564 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి 275 00:13:07,564 --> 00:13:09,507 వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి 276 00:13:09,507 --> 00:13:11,938 కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం 277 00:13:11,938 --> 00:13:14,211 IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా 278 00:13:14,211 --> 00:13:15,513 వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు 279 00:13:15,513 --> 00:13:20,134 వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది 280 00:13:20,134 --> 00:13:24,190 ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు 281 00:13:24,190 --> 00:13:25,514 మరియు ఈ అవకాశం 282 00:13:25,514 --> 00:13:28,782 మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా 283 00:13:28,782 --> 00:13:32,448 అతిపెద్ద వ్యాపార అవకాశం 284 00:13:32,448 --> 00:13:34,654 మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా, 285 00:13:34,654 --> 00:13:38,082 భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం? 286 00:13:38,082 --> 00:13:39,891 నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా: 287 00:13:39,891 --> 00:13:43,646 ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు 288 00:13:43,646 --> 00:13:45,570 అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది. 289 00:13:45,570 --> 00:13:47,399 భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు 290 00:13:47,399 --> 00:13:49,961 కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం 291 00:13:49,961 --> 00:13:53,321 పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది 292 00:13:53,321 --> 00:13:56,734 ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని, 293 00:13:56,734 --> 00:13:59,557 సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా 294 00:13:59,557 --> 00:14:02,820 వంటి చిన్న విషయాలలో 295 00:14:02,820 --> 00:14:04,553 పోటీ పడకూడదు 296 00:14:04,553 --> 00:14:06,772 భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను 297 00:14:06,772 --> 00:14:09,375 సృష్టించినప్పుడు ఉదయిస్తుంది 298 00:14:09,375 --> 00:14:11,885 ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి, 299 00:14:11,885 --> 00:14:14,950 స్థాయిని చేరుకొనే, 300 00:14:14,950 --> 00:14:16,941 సరిఐన అవకాశాలను 301 00:14:16,941 --> 00:14:18,974 అందిపుచ్చుకోవటంలో ఉంది 302 00:14:18,974 --> 00:14:22,530 మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు 303 00:14:22,530 --> 00:14:25,695 ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది. 304 00:14:25,695 --> 00:14:28,588 మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 305 00:14:28,588 --> 00:14:32,716 వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది 306 00:14:32,716 --> 00:14:35,230 ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది. 307 00:14:35,230 --> 00:14:38,706 వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు 308 00:14:38,706 --> 00:14:40,554 అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి 309 00:14:40,554 --> 00:14:42,596 ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు 310 00:14:42,596 --> 00:14:45,177 వేరొకరు అనే భావనలో ఉండేవి 311 00:14:45,177 --> 00:14:46,753 మనం ఇప్పుడు కంపెనీలు 312 00:14:46,753 --> 00:14:49,229 ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం 313 00:14:49,229 --> 00:14:51,418 కానీ మనము, వ్యాపారాలు 314 00:14:51,418 --> 00:14:54,162 ఈ ఆలోచనల్ని, 315 00:14:54,162 --> 00:14:56,022 లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత 316 00:14:56,022 --> 00:14:59,053 సులువుగా స్వీకరించాలేవు అని 317 00:14:59,053 --> 00:15:02,061 కొత్త లాభరహిత సంస్థలు, 318 00:15:02,061 --> 00:15:04,244 ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు, 319 00:15:04,244 --> 00:15:06,061 సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి 320 00:15:06,061 --> 00:15:08,534 అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు 321 00:15:08,534 --> 00:15:10,148 వ్యాపారంలో ఒక నియంతగా కాక 322 00:15:10,148 --> 00:15:13,799 వ్యాపారంలో ఒక భాగస్వామిగా 323 00:15:13,799 --> 00:15:16,920 మారే కొత్త రూపుని 324 00:15:16,920 --> 00:15:19,934 సంతరించుకుంటున్నాయి 325 00:15:19,934 --> 00:15:22,406 ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల 326 00:15:22,406 --> 00:15:24,720 అంగీకారం మరియు సామర్థ్యాన్ని 327 00:15:24,720 --> 00:15:26,714 ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి 328 00:15:26,714 --> 00:15:29,663 మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని 329 00:15:29,663 --> 00:15:32,206 ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని 330 00:15:32,206 --> 00:15:35,011 కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు 331 00:15:35,011 --> 00:15:38,216 నేను దానిని చూడగలుగుతున్నాను. 332 00:15:38,216 --> 00:15:40,166 అనుభూతి చెందగాలుగుతున్నాను. 333 00:15:40,166 --> 00:15:41,861 యువత, 334 00:15:41,861 --> 00:15:45,041 ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు 335 00:15:45,041 --> 00:15:49,363 ఇలా వ్యాపారానికి సమాజానికి 336 00:15:49,363 --> 00:15:52,373 మధ్య ఉన్న గోడని 337 00:15:52,373 --> 00:15:54,303 పగలకోట్టినట్లైతే, 338 00:15:54,303 --> 00:15:56,543 మనం సామజిక సమస్యలకు 339 00:15:56,543 --> 00:15:58,893 భాగాస్వమ్యులం కాము 340 00:15:58,893 --> 00:16:00,997 అన్న భావనను తొలగిస్తే, 341 00:16:00,997 --> 00:16:02,997 ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి, 342 00:16:02,997 --> 00:16:05,629 తొలగి సమాధానాలు లభిస్తాయి 343 00:16:05,629 --> 00:16:08,429 ధన్యవాదాలు 344 00:16:08,429 --> 00:16:11,151 చప్పట్లు