[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.37,0:00:02.08,Default,,0000,0000,0000,,ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో Dialogue: 0,0:00:02.08,0:00:05.06,Default,,0000,0000,0000,,సతమతమగుతుందని మనకు తెలుసు Dialogue: 0,0:00:05.06,0:00:07.15,Default,,0000,0000,0000,,వాటి గురించి వింటూనే ఉన్నాం Dialogue: 0,0:00:07.15,0:00:11.44,Default,,0000,0000,0000,,ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం Dialogue: 0,0:00:11.44,0:00:15.49,Default,,0000,0000,0000,,గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు Dialogue: 0,0:00:15.49,0:00:18.84,Default,,0000,0000,0000,,పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి Dialogue: 0,0:00:18.84,0:00:21.88,Default,,0000,0000,0000,,వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన Dialogue: 0,0:00:21.88,0:00:25.12,Default,,0000,0000,0000,,సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత Dialogue: 0,0:00:25.12,0:00:28.10,Default,,0000,0000,0000,,సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం Dialogue: 0,0:00:28.10,0:00:29.84,Default,,0000,0000,0000,,అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి Dialogue: 0,0:00:29.84,0:00:32.38,Default,,0000,0000,0000,,కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం, Dialogue: 0,0:00:32.38,0:00:36.50,Default,,0000,0000,0000,,గతం కన్నా ప్రస్తుతం Dialogue: 0,0:00:36.50,0:00:38.94,Default,,0000,0000,0000,,మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం Dialogue: 0,0:00:38.94,0:00:41.50,Default,,0000,0000,0000,,మనందరికీ తెలుసు Dialogue: 0,0:00:41.50,0:00:43.53,Default,,0000,0000,0000,,ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు Dialogue: 0,0:00:43.53,0:00:45.36,Default,,0000,0000,0000,,ఇంత కష్టపడవలసి వస్తుందో Dialogue: 0,0:00:45.36,0:00:48.40,Default,,0000,0000,0000,,అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా Dialogue: 0,0:00:48.40,0:00:52.57,Default,,0000,0000,0000,,నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే Dialogue: 0,0:00:52.57,0:00:55.65,Default,,0000,0000,0000,,నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను Dialogue: 0,0:00:55.65,0:00:58.41,Default,,0000,0000,0000,,నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది Dialogue: 0,0:00:58.41,0:01:01.70,Default,,0000,0000,0000,,ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది Dialogue: 0,0:01:01.70,0:01:04.94,Default,,0000,0000,0000,,దేవుడు వలదు అనుకుండు గాక! Dialogue: 0,0:01:04.94,0:01:07.99,Default,,0000,0000,0000,,అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు? Dialogue: 0,0:01:07.99,0:01:11.14,Default,,0000,0000,0000,,ఈ సామజిక సమస్యలకు Dialogue: 0,0:01:11.14,0:01:13.19,Default,,0000,0000,0000,,వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక, Dialogue: 0,0:01:13.19,0:01:16.72,Default,,0000,0000,0000,,సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత? Dialogue: 0,0:01:16.72,0:01:19.58,Default,,0000,0000,0000,,నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు Dialogue: 0,0:01:19.58,0:01:23.45,Default,,0000,0000,0000,,ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే Dialogue: 0,0:01:23.45,0:01:27.10,Default,,0000,0000,0000,,మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను Dialogue: 0,0:01:27.10,0:01:29.10,Default,,0000,0000,0000,,మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం? Dialogue: 0,0:01:29.10,0:01:33.27,Default,,0000,0000,0000,,వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని Dialogue: 0,0:01:33.27,0:01:36.10,Default,,0000,0000,0000,,చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక Dialogue: 0,0:01:36.10,0:01:38.98,Default,,0000,0000,0000,,సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య Dialogue: 0,0:01:38.98,0:01:41.73,Default,,0000,0000,0000,,ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు Dialogue: 0,0:01:41.73,0:01:43.13,Default,,0000,0000,0000,,ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం, Dialogue: 0,0:01:43.13,0:01:45.11,Default,,0000,0000,0000,,మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం, Dialogue: 0,0:01:45.11,0:01:47.29,Default,,0000,0000,0000,,వీటన్నికి ఇంతకన్నా Dialogue: 0,0:01:47.29,0:01:50.28,Default,,0000,0000,0000,,అవమానం ఉండదు Dialogue: 0,0:01:50.28,0:01:51.99,Default,,0000,0000,0000,,చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా Dialogue: 0,0:01:51.99,0:01:55.73,Default,,0000,0000,0000,,సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు Dialogue: 0,0:01:55.73,0:01:57.70,Default,,0000,0000,0000,,వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు Dialogue: 0,0:01:57.70,0:01:59.98,Default,,0000,0000,0000,,సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు. Dialogue: 0,0:01:59.98,0:02:02.16,Default,,0000,0000,0000,,వారు మంచేమి చేయకపోగా, Dialogue: 0,0:02:02.16,0:02:03.96,Default,,0000,0000,0000,,ఉన్న సమస్యలను తీవ్రం చేసారు Dialogue: 0,0:02:03.96,0:02:07.42,Default,,0000,0000,0000,,వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే Dialogue: 0,0:02:07.42,0:02:10.01,Default,,0000,0000,0000,,మనం ఇప్పుడు ఎదుర్కొనే Dialogue: 0,0:02:10.01,0:02:12.35,Default,,0000,0000,0000,,అనేకమైన ఈ సామజిక సమస్యలకు, Dialogue: 0,0:02:12.35,0:02:15.51,Default,,0000,0000,0000,,సమాధానం ఎలా చూడదలచాం? Dialogue: 0,0:02:15.51,0:02:17.14,Default,,0000,0000,0000,,మనం వాటికి సమాధానాలు.. Dialogue: 0,0:02:17.14,0:02:19.30,Default,,0000,0000,0000,,NGOలలో Dialogue: 0,0:02:19.30,0:02:21.30,Default,,0000,0000,0000,,ప్రభుత్వాలలో Dialogue: 0,0:02:21.30,0:02:23.44,Default,,0000,0000,0000,,దాతృత్వంలో చూడసాగాం Dialogue: 0,0:02:23.44,0:02:25.87,Default,,0000,0000,0000,,నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన Dialogue: 0,0:02:25.87,0:02:30.63,Default,,0000,0000,0000,,NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు Dialogue: 0,0:02:30.63,0:02:33.14,Default,,0000,0000,0000,,విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి Dialogue: 0,0:02:33.14,0:02:35.96,Default,,0000,0000,0000,,ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం Dialogue: 0,0:02:35.96,0:02:37.15,Default,,0000,0000,0000,,పెరుగుదల మనం చూసాం Dialogue: 0,0:02:37.15,0:02:40.56,Default,,0000,0000,0000,,అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని, Dialogue: 0,0:02:40.56,0:02:43.30,Default,,0000,0000,0000,,అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం Dialogue: 0,0:02:43.30,0:02:45.42,Default,,0000,0000,0000,,ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను Dialogue: 0,0:02:45.42,0:02:50.27,Default,,0000,0000,0000,,సమీకరణ చేసారు Dialogue: 0,0:02:50.27,0:02:54.52,Default,,0000,0000,0000,,ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే Dialogue: 0,0:02:54.52,0:02:56.03,Default,,0000,0000,0000,,నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని Dialogue: 0,0:02:56.03,0:03:00.05,Default,,0000,0000,0000,,కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను Dialogue: 0,0:03:00.05,0:03:02.94,Default,,0000,0000,0000,,ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య Dialogue: 0,0:03:02.94,0:03:05.100,Default,,0000,0000,0000,,గురించి తెలుసుకన్నప్పుడో, Dialogue: 0,0:03:05.100,0:03:07.88,Default,,0000,0000,0000,,లాభరహిత సంస్థలు స్తాపించాను Dialogue: 0,0:03:07.88,0:03:10.94,Default,,0000,0000,0000,,ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి Dialogue: 0,0:03:10.94,0:03:11.95,Default,,0000,0000,0000,,ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం Dialogue: 0,0:03:11.95,0:03:16.40,Default,,0000,0000,0000,,ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను Dialogue: 0,0:03:16.40,0:03:18.24,Default,,0000,0000,0000,,కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను Dialogue: 0,0:03:18.24,0:03:21.00,Default,,0000,0000,0000,,మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం Dialogue: 0,0:03:21.00,0:03:23.86,Default,,0000,0000,0000,,మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు Dialogue: 0,0:03:23.86,0:03:25.77,Default,,0000,0000,0000,,మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం Dialogue: 0,0:03:25.77,0:03:30.09,Default,,0000,0000,0000,,మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా... Dialogue: 0,0:03:30.09,0:03:31.92,Default,,0000,0000,0000,,సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి Dialogue: 0,0:03:31.92,0:03:33.86,Default,,0000,0000,0000,,చేదు నిజం ఏమంటే మనం త్వరిత Dialogue: 0,0:03:33.86,0:03:36.45,Default,,0000,0000,0000,,పురోగతిని సాదించలేక పోతున్నాం Dialogue: 0,0:03:36.45,0:03:39.17,Default,,0000,0000,0000,,వీటిల్ని ఓడించలేక పోతున్నాం Dialogue: 0,0:03:39.17,0:03:41.25,Default,,0000,0000,0000,,ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి Dialogue: 0,0:03:41.25,0:03:42.46,Default,,0000,0000,0000,,తగ్గేట్లు కనిపించడంలేదు Dialogue: 0,0:03:42.46,0:03:45.16,Default,,0000,0000,0000,,సమస్యల ప్రతి మన విజయాలు Dialogue: 0,0:03:45.16,0:03:47.10,Default,,0000,0000,0000,,చాలా చిన్నవి Dialogue: 0,0:03:47.10,0:03:50.98,Default,,0000,0000,0000,,మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం Dialogue: 0,0:03:50.98,0:03:53.70,Default,,0000,0000,0000,,ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో Dialogue: 0,0:03:53.70,0:03:56.78,Default,,0000,0000,0000,,మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ? Dialogue: 0,0:03:56.78,0:04:00.81,Default,,0000,0000,0000,,కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే Dialogue: 0,0:04:00.81,0:04:04.19,Default,,0000,0000,0000,,మనకు ప్రమాణం సమస్య. Dialogue: 0,0:04:04.19,0:04:07.30,Default,,0000,0000,0000,,మనం ఎదగలేకపోతున్నాం Dialogue: 0,0:04:07.30,0:04:10.23,Default,,0000,0000,0000,,మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు Dialogue: 0,0:04:10.23,0:04:13.56,Default,,0000,0000,0000,,మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు. Dialogue: 0,0:04:13.56,0:04:17.84,Default,,0000,0000,0000,,మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం Dialogue: 0,0:04:17.84,0:04:20.19,Default,,0000,0000,0000,,కాని వాటి స్థాయి చాల చిన్నది Dialogue: 0,0:04:20.19,0:04:25.16,Default,,0000,0000,0000,,పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం Dialogue: 0,0:04:25.16,0:04:26.99,Default,,0000,0000,0000,,దీనికి కారణమేమిటి? Dialogue: 0,0:04:26.99,0:04:30.58,Default,,0000,0000,0000,,ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక Dialogue: 0,0:04:30.58,0:04:32.29,Default,,0000,0000,0000,,సమాధానం మునుపటి Dialogue: 0,0:04:32.29,0:04:35.17,Default,,0000,0000,0000,,కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది Dialogue: 0,0:04:35.17,0:04:38.73,Default,,0000,0000,0000,,ప్రస్తుతం ఉన్ననమూనాతో, Dialogue: 0,0:04:38.73,0:04:42.12,Default,,0000,0000,0000,,మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే, Dialogue: 0,0:04:42.12,0:04:44.44,Default,,0000,0000,0000,,మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు Dialogue: 0,0:04:44.44,0:04:47.51,Default,,0000,0000,0000,,ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే, Dialogue: 0,0:04:47.51,0:04:51.56,Default,,0000,0000,0000,,మనకు సరిపడా ఆదాయపు పన్ను Dialogue: 0,0:04:51.56,0:04:54.01,Default,,0000,0000,0000,,మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు Dialogue: 0,0:04:54.01,0:04:59.17,Default,,0000,0000,0000,,ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు Dialogue: 0,0:04:59.17,0:05:02.23,Default,,0000,0000,0000,,ఈ ధనలేమి అనే కొరత నానాటికి Dialogue: 0,0:05:02.23,0:05:06.26,Default,,0000,0000,0000,,పెరుగుతూనే ఉంది Dialogue: 0,0:05:06.26,0:05:09.81,Default,,0000,0000,0000,,ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే... Dialogue: 0,0:05:09.81,0:05:14.19,Default,,0000,0000,0000,,సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం Dialogue: 0,0:05:14.19,0:05:18.43,Default,,0000,0000,0000,,ఎక్కడ్నుంచి వస్తుంది? Dialogue: 0,0:05:18.43,0:05:22.48,Default,,0000,0000,0000,,సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి? Dialogue: 0,0:05:22.48,0:05:24.86,Default,,0000,0000,0000,,మనకున్న ఈ సామజిక సమస్యలకు Dialogue: 0,0:05:24.86,0:05:26.57,Default,,0000,0000,0000,,సరిపడా వనరుల్ని Dialogue: 0,0:05:26.57,0:05:30.21,Default,,0000,0000,0000,,మనం ఎలా పెంపొందించుకోవచ్చు ? Dialogue: 0,0:05:30.21,0:05:33.32,Default,,0000,0000,0000,,నా ప్రకారం సమాధానం స్పష్టం Dialogue: 0,0:05:33.32,0:05:37.01,Default,,0000,0000,0000,,వ్యాపారంతో Dialogue: 0,0:05:37.01,0:05:42.62,Default,,0000,0000,0000,,సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది Dialogue: 0,0:05:42.62,0:05:45.35,Default,,0000,0000,0000,,వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము Dialogue: 0,0:05:45.35,0:05:50.39,Default,,0000,0000,0000,,అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు Dialogue: 0,0:05:50.39,0:05:52.86,Default,,0000,0000,0000,,సంపద చేకూరుతుంది Dialogue: 0,0:05:52.86,0:05:55.23,Default,,0000,0000,0000,,అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు Dialogue: 0,0:05:55.23,0:05:57.64,Default,,0000,0000,0000,,వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి Dialogue: 0,0:05:57.64,0:05:59.31,Default,,0000,0000,0000,,అది రాబడి పెంచుతుంది, Dialogue: 0,0:05:59.31,0:06:01.58,Default,,0000,0000,0000,,దానాలు పెరుగుతాయి Dialogue: 0,0:06:01.58,0:06:04.83,Default,,0000,0000,0000,,వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన Dialogue: 0,0:06:04.83,0:06:07.29,Default,,0000,0000,0000,,వనరుని సృష్టించ గలవు Dialogue: 0,0:06:07.29,0:06:09.24,Default,,0000,0000,0000,,ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు Dialogue: 0,0:06:09.24,0:06:10.47,Default,,0000,0000,0000,,ధనాన్ని ఉపయోగించవచ్చు Dialogue: 0,0:06:10.47,0:06:13.65,Default,,0000,0000,0000,,వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు Dialogue: 0,0:06:13.65,0:06:15.17,Default,,0000,0000,0000,,సృష్టిస్తాయి Dialogue: 0,0:06:15.17,0:06:23.05,Default,,0000,0000,0000,,అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు Dialogue: 0,0:06:23.05,0:06:26.43,Default,,0000,0000,0000,,ఇబ్బడి ముబ్బడిగా సంపద Dialogue: 0,0:06:26.43,0:06:28.32,Default,,0000,0000,0000,,పెరుగుతుంది Dialogue: 0,0:06:28.32,0:06:33.62,Default,,0000,0000,0000,,మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని? Dialogue: 0,0:06:33.62,0:06:36.00,Default,,0000,0000,0000,,ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి? Dialogue: 0,0:06:36.00,0:06:38.95,Default,,0000,0000,0000,,వ్యాపారాలు ఈ సంపదను లాభం Dialogue: 0,0:06:38.95,0:06:43.62,Default,,0000,0000,0000,,చేకూరినప్పుడు సృష్టిస్తాయి Dialogue: 0,0:06:43.62,0:06:46.99,Default,,0000,0000,0000,,లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే Dialogue: 0,0:06:46.99,0:06:51.84,Default,,0000,0000,0000,,సమాధానం యొక్క Dialogue: 0,0:06:51.84,0:06:54.15,Default,,0000,0000,0000,,ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం Dialogue: 0,0:06:54.15,0:06:57.38,Default,,0000,0000,0000,,యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం Dialogue: 0,0:06:57.38,0:07:04.14,Default,,0000,0000,0000,,కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది Dialogue: 0,0:07:04.14,0:07:08.89,Default,,0000,0000,0000,,అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన Dialogue: 0,0:07:08.89,0:07:11.11,Default,,0000,0000,0000,,ఏదైనా సమాధానాన్ని, Dialogue: 0,0:07:11.11,0:07:15.30,Default,,0000,0000,0000,,అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది Dialogue: 0,0:07:15.30,0:07:17.90,Default,,0000,0000,0000,,అలా మనము లాభం అందుకోగలిగితే Dialogue: 0,0:07:17.90,0:07:21.42,Default,,0000,0000,0000,,దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు, Dialogue: 0,0:07:21.42,0:07:24.72,Default,,0000,0000,0000,,కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు Dialogue: 0,0:07:24.72,0:07:29.44,Default,,0000,0000,0000,,అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది Dialogue: 0,0:07:29.44,0:07:32.04,Default,,0000,0000,0000,,వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు Dialogue: 0,0:07:32.04,0:07:35.64,Default,,0000,0000,0000,,అదే అవుతుంది Dialogue: 0,0:07:35.64,0:07:38.03,Default,,0000,0000,0000,,సామాజిక సమస్యలకు వీటన్నిటితో Dialogue: 0,0:07:38.03,0:07:41.10,Default,,0000,0000,0000,,అసలు సంబంధమేమిటి? Dialogue: 0,0:07:41.10,0:07:44.38,Default,,0000,0000,0000,,ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో Dialogue: 0,0:07:44.38,0:07:49.93,Default,,0000,0000,0000,,మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని Dialogue: 0,0:07:49.93,0:07:51.19,Default,,0000,0000,0000,,వ్యాపారం మరింత ఇవ్వాలి. Dialogue: 0,0:07:51.19,0:07:52.62,Default,,0000,0000,0000,,వ్యాపారం మరింత బాధ్యత వహించాలి Dialogue: 0,0:07:52.62,0:07:55.07,Default,,0000,0000,0000,,మనం అదే దారిలో ఉన్నాం Dialogue: 0,0:07:55.07,0:07:57.75,Default,,0000,0000,0000,,వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే Dialogue: 0,0:07:57.75,0:07:59.62,Default,,0000,0000,0000,,కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో Dialogue: 0,0:07:59.62,0:08:03.96,Default,,0000,0000,0000,,సహాయపడటం లేదు Dialogue: 0,0:08:03.96,0:08:07.11,Default,,0000,0000,0000,,నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను Dialogue: 0,0:08:07.11,0:08:08.61,Default,,0000,0000,0000,,ఇంకా అలాగే కొనసాగుతున్నాను Dialogue: 0,0:08:08.61,0:08:09.97,Default,,0000,0000,0000,,అందుకెంతో గర్విస్తాను Dialogue: 0,0:08:09.97,0:08:11.50,Default,,0000,0000,0000,,నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల Dialogue: 0,0:08:11.50,0:08:14.15,Default,,0000,0000,0000,,మీద పని చేసాను Dialogue: 0,0:08:14.15,0:08:17.42,Default,,0000,0000,0000,,నేను ఆరోగ్య, పర్యావరణ, Dialogue: 0,0:08:17.42,0:08:20.99,Default,,0000,0000,0000,,పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను Dialogue: 0,0:08:20.99,0:08:25.34,Default,,0000,0000,0000,,నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది Dialogue: 0,0:08:25.34,0:08:26.90,Default,,0000,0000,0000,,నా మీద నా జీవితం మీద Dialogue: 0,0:08:26.90,0:08:30.17,Default,,0000,0000,0000,,ఏదో ప్రభావం Dialogue: 0,0:08:30.17,0:08:33.76,Default,,0000,0000,0000,,చూపడం గమనించాను Dialogue: 0,0:08:33.76,0:08:37.54,Default,,0000,0000,0000,,ఆర్థిక సంప్రదాయ జ్ఞానం Dialogue: 0,0:08:37.54,0:08:41.41,Default,,0000,0000,0000,,మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా Dialogue: 0,0:08:41.41,0:08:45.37,Default,,0000,0000,0000,,సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య Dialogue: 0,0:08:45.37,0:08:50.38,Default,,0000,0000,0000,,బేరీజు గురించి ప్రస్తావిస్తాయి Dialogue: 0,0:08:50.38,0:08:51.86,Default,,0000,0000,0000,,సంప్రదాయ జ్ఞానం ప్రకారం Dialogue: 0,0:08:51.86,0:08:54.93,Default,,0000,0000,0000,,వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం Dialogue: 0,0:08:54.93,0:08:56.72,Default,,0000,0000,0000,,దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని Dialogue: 0,0:08:56.72,0:08:58.91,Default,,0000,0000,0000,,ఉదాహరణకు కాలుష్యం Dialogue: 0,0:08:58.91,0:09:01.68,Default,,0000,0000,0000,,వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే, Dialogue: 0,0:09:01.68,0:09:06.32,Default,,0000,0000,0000,,అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని Dialogue: 0,0:09:06.32,0:09:08.21,Default,,0000,0000,0000,,కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది Dialogue: 0,0:09:08.21,0:09:13.70,Default,,0000,0000,0000,,అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు Dialogue: 0,0:09:13.70,0:09:16.64,Default,,0000,0000,0000,,అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు Dialogue: 0,0:09:16.64,0:09:19.38,Default,,0000,0000,0000,,సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు Dialogue: 0,0:09:19.38,0:09:20.69,Default,,0000,0000,0000,,అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల Dialogue: 0,0:09:20.69,0:09:22.53,Default,,0000,0000,0000,,వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది Dialogue: 0,0:09:22.53,0:09:26.02,Default,,0000,0000,0000,,సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది Dialogue: 0,0:09:26.02,0:09:28.84,Default,,0000,0000,0000,,చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే Dialogue: 0,0:09:28.84,0:09:31.38,Default,,0000,0000,0000,,వారు పర్యావరణ అభివృద్ధిని Dialogue: 0,0:09:31.38,0:09:36.81,Default,,0000,0000,0000,,పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు Dialogue: 0,0:09:36.81,0:09:40.36,Default,,0000,0000,0000,,అలాంటి భావాలు, చర్యలు, Dialogue: 0,0:09:40.36,0:09:41.88,Default,,0000,0000,0000,,నా ప్రకారం, మనకు, నాకు నేడు Dialogue: 0,0:09:41.88,0:09:43.82,Default,,0000,0000,0000,,ఈ వ్యాపారాల పట్ల ఉన్న Dialogue: 0,0:09:43.82,0:09:46.34,Default,,0000,0000,0000,,చిన్నచూపుకు దారితీసాయి Dialogue: 0,0:09:46.34,0:09:49.87,Default,,0000,0000,0000,,ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు Dialogue: 0,0:09:49.87,0:09:52.88,Default,,0000,0000,0000,,లోతుగా వెతికే కొలది సమస్యలు Dialogue: 0,0:09:52.88,0:09:55.33,Default,,0000,0000,0000,,ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి. Dialogue: 0,0:09:55.33,0:09:57.44,Default,,0000,0000,0000,,వీటి సమాధానం వెతుకుతు Dialogue: 0,0:09:57.44,0:10:00.17,Default,,0000,0000,0000,,నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను, Dialogue: 0,0:10:00.17,0:10:03.11,Default,,0000,0000,0000,,అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం Dialogue: 0,0:10:03.11,0:10:05.64,Default,,0000,0000,0000,,వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని Dialogue: 0,0:10:05.64,0:10:06.89,Default,,0000,0000,0000,,సామాజిక సమస్యల వల్ల Dialogue: 0,0:10:06.89,0:10:08.59,Default,,0000,0000,0000,,వ్యాపారాలు లాభాన్ని అర్జించవు Dialogue: 0,0:10:08.59,0:10:12.96,Default,,0000,0000,0000,,సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా. Dialogue: 0,0:10:12.96,0:10:15.16,Default,,0000,0000,0000,,అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే. Dialogue: 0,0:10:15.16,0:10:17.87,Default,,0000,0000,0000,,ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది Dialogue: 0,0:10:17.87,0:10:19.71,Default,,0000,0000,0000,,మనకు ఏమర్ధమవుతుంది అంటే Dialogue: 0,0:10:19.71,0:10:21.61,Default,,0000,0000,0000,,వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను Dialogue: 0,0:10:21.61,0:10:23.61,Default,,0000,0000,0000,,తీర్చడం వల్ల చేకూర్తుంది అని Dialogue: 0,0:10:23.61,0:10:26.15,Default,,0000,0000,0000,,నిజమైన లాభం అలానే చేకూర్తుంది Dialogue: 0,0:10:26.15,0:10:28.99,Default,,0000,0000,0000,,ఉదాహరణకు కాలుష్యం Dialogue: 0,0:10:28.99,0:10:31.21,Default,,0000,0000,0000,,మనము నిజానికి నేడు నేర్చుకున్నాము Dialogue: 0,0:10:31.21,0:10:33.62,Default,,0000,0000,0000,,కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం Dialogue: 0,0:10:33.62,0:10:37.12,Default,,0000,0000,0000,,లాభదాయకం అని Dialogue: 0,0:10:37.12,0:10:39.19,Default,,0000,0000,0000,,ఆర్ధికంగా ఉత్తమమైనది Dialogue: 0,0:10:39.19,0:10:40.89,Default,,0000,0000,0000,,ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది. Dialogue: 0,0:10:40.89,0:10:42.28,Default,,0000,0000,0000,,వనరులు వృథా కావు Dialogue: 0,0:10:42.28,0:10:44.93,Default,,0000,0000,0000,,నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం Dialogue: 0,0:10:44.93,0:10:46.42,Default,,0000,0000,0000,,మరియు ప్రమాదాలు నివారించటం Dialogue: 0,0:10:46.42,0:10:47.79,Default,,0000,0000,0000,,వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది Dialogue: 0,0:10:47.79,0:10:50.100,Default,,0000,0000,0000,,ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే Dialogue: 0,0:10:50.100,0:10:55.03,Default,,0000,0000,0000,,ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి Dialogue: 0,0:10:55.03,0:10:57.63,Default,,0000,0000,0000,,ఈ నిరంతర సమస్యలవల్ల Dialogue: 0,0:10:57.63,0:11:00.60,Default,,0000,0000,0000,,మనం నేర్చుకున్నది ఏంటంటే Dialogue: 0,0:11:00.60,0:11:04.19,Default,,0000,0000,0000,,సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య Dialogue: 0,0:11:04.19,0:11:07.19,Default,,0000,0000,0000,,ప్రాథమిక కోణంలో కూడా Dialogue: 0,0:11:07.19,0:11:09.29,Default,,0000,0000,0000,,ఏమాత్రం సంబంధం లేదు అని Dialogue: 0,0:11:09.29,0:11:10.65,Default,,0000,0000,0000,,మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది Dialogue: 0,0:11:10.65,0:11:13.22,Default,,0000,0000,0000,,నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే, Dialogue: 0,0:11:13.22,0:11:15.10,Default,,0000,0000,0000,,ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం Dialogue: 0,0:11:15.10,0:11:16.49,Default,,0000,0000,0000,,సంపదగా భావించాలి Dialogue: 0,0:11:16.49,0:11:18.82,Default,,0000,0000,0000,,ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు Dialogue: 0,0:11:18.82,0:11:20.23,Default,,0000,0000,0000,,అధిక ఉత్పాదకతను సాధిస్తారు. Dialogue: 0,0:11:20.23,0:11:22.54,Default,,0000,0000,0000,,పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది Dialogue: 0,0:11:22.54,0:11:25.97,Default,,0000,0000,0000,,లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు - Dialogue: 0,0:11:25.97,0:11:30.15,Default,,0000,0000,0000,,వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య Dialogue: 0,0:11:30.15,0:11:33.07,Default,,0000,0000,0000,,నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం Dialogue: 0,0:11:33.07,0:11:34.99,Default,,0000,0000,0000,,ఉందని చూపిస్తున్నాయి Dialogue: 0,0:11:34.99,0:11:38.92,Default,,0000,0000,0000,,ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో Dialogue: 0,0:11:38.92,0:11:40.75,Default,,0000,0000,0000,,మనం త్వరిత లాభాపేక్షతో, Dialogue: 0,0:11:40.75,0:11:42.86,Default,,0000,0000,0000,,సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి Dialogue: 0,0:11:42.86,0:11:45.15,Default,,0000,0000,0000,,సంబంధం లేదనుకోవచ్చు. Dialogue: 0,0:11:45.15,0:11:47.96,Default,,0000,0000,0000,,కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం Dialogue: 0,0:11:47.96,0:11:52.16,Default,,0000,0000,0000,,స్పష్టంగా బయటపడుతుంది Dialogue: 0,0:11:52.16,0:11:55.45,Default,,0000,0000,0000,,ఎలా మనము Dialogue: 0,0:11:55.45,0:11:58.17,Default,,0000,0000,0000,,వ్యాపారం యొక్క Dialogue: 0,0:11:58.17,0:12:00.37,Default,,0000,0000,0000,,శక్తిని ఉపయోగించుకొని Dialogue: 0,0:12:00.37,0:12:02.81,Default,,0000,0000,0000,,ప్రాథమిక సమస్యలతో పోరాడగలము? Dialogue: 0,0:12:02.81,0:12:05.41,Default,,0000,0000,0000,,ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే Dialogue: 0,0:12:05.41,0:12:07.45,Default,,0000,0000,0000,,మనము స్థాయిని అందుకోవటం సాధ్యం. Dialogue: 0,0:12:07.45,0:12:09.86,Default,,0000,0000,0000,,మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని Dialogue: 0,0:12:09.86,0:12:12.75,Default,,0000,0000,0000,,ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. Dialogue: 0,0:12:12.75,0:12:18.24,Default,,0000,0000,0000,,చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే Dialogue: 0,0:12:18.24,0:12:22.26,Default,,0000,0000,0000,,పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా. Dialogue: 0,0:12:22.26,0:12:24.20,Default,,0000,0000,0000,,ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా Dialogue: 0,0:12:24.20,0:12:27.32,Default,,0000,0000,0000,,ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా. Dialogue: 0,0:12:27.32,0:12:29.73,Default,,0000,0000,0000,,Dow Chemical వంటి సంస్థలు Dialogue: 0,0:12:29.73,0:12:31.65,Default,,0000,0000,0000,,సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా Dialogue: 0,0:12:31.65,0:12:34.78,Default,,0000,0000,0000,,క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి Dialogue: 0,0:12:34.78,0:12:36.73,Default,,0000,0000,0000,,ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ Dialogue: 0,0:12:36.73,0:12:39.28,Default,,0000,0000,0000,,ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే Dialogue: 0,0:12:39.28,0:12:41.95,Default,,0000,0000,0000,,నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి Dialogue: 0,0:12:41.95,0:12:45.00,Default,,0000,0000,0000,,వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు Dialogue: 0,0:12:45.00,0:12:48.32,Default,,0000,0000,0000,,బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు Dialogue: 0,0:12:48.32,0:12:49.81,Default,,0000,0000,0000,,పాత అడవుల నిర్మూలనను Dialogue: 0,0:12:49.81,0:12:51.68,Default,,0000,0000,0000,,నివారించడానికి మార్గం కనుగొన్నారు Dialogue: 0,0:12:51.68,0:12:54.46,Default,,0000,0000,0000,,యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు Dialogue: 0,0:12:54.46,0:12:56.45,Default,,0000,0000,0000,,దిగుబడి పొందడానికి మరియు Dialogue: 0,0:12:56.45,0:12:58.42,Default,,0000,0000,0000,,ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ Dialogue: 0,0:12:58.42,0:13:00.53,Default,,0000,0000,0000,,విధానం కనుగొన్నారు Dialogue: 0,0:13:00.53,0:13:03.41,Default,,0000,0000,0000,,సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని Dialogue: 0,0:13:03.41,0:13:07.56,Default,,0000,0000,0000,,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి Dialogue: 0,0:13:07.56,0:13:09.51,Default,,0000,0000,0000,,వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి Dialogue: 0,0:13:09.51,0:13:11.94,Default,,0000,0000,0000,,కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం Dialogue: 0,0:13:11.94,0:13:14.21,Default,,0000,0000,0000,,IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా Dialogue: 0,0:13:14.21,0:13:15.51,Default,,0000,0000,0000,,వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు Dialogue: 0,0:13:15.51,0:13:20.13,Default,,0000,0000,0000,,వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది Dialogue: 0,0:13:20.13,0:13:24.19,Default,,0000,0000,0000,,ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు Dialogue: 0,0:13:24.19,0:13:25.51,Default,,0000,0000,0000,,మరియు ఈ అవకాశం Dialogue: 0,0:13:25.51,0:13:28.78,Default,,0000,0000,0000,,మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా Dialogue: 0,0:13:28.78,0:13:32.45,Default,,0000,0000,0000,,అతిపెద్ద వ్యాపార అవకాశం Dialogue: 0,0:13:32.45,0:13:34.65,Default,,0000,0000,0000,,మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా, Dialogue: 0,0:13:34.65,0:13:38.08,Default,,0000,0000,0000,,భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం? Dialogue: 0,0:13:38.08,0:13:39.89,Default,,0000,0000,0000,,నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా: Dialogue: 0,0:13:39.89,0:13:43.65,Default,,0000,0000,0000,,ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు Dialogue: 0,0:13:43.65,0:13:45.57,Default,,0000,0000,0000,,అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది. Dialogue: 0,0:13:45.57,0:13:47.40,Default,,0000,0000,0000,,భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు Dialogue: 0,0:13:47.40,0:13:49.96,Default,,0000,0000,0000,,కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం Dialogue: 0,0:13:49.96,0:13:53.32,Default,,0000,0000,0000,,పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది Dialogue: 0,0:13:53.32,0:13:56.73,Default,,0000,0000,0000,,ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని, Dialogue: 0,0:13:56.73,0:13:59.56,Default,,0000,0000,0000,,సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా Dialogue: 0,0:13:59.56,0:14:02.82,Default,,0000,0000,0000,,వంటి చిన్న విషయాలలో Dialogue: 0,0:14:02.82,0:14:04.55,Default,,0000,0000,0000,,పోటీ పడకూడదు Dialogue: 0,0:14:04.55,0:14:06.77,Default,,0000,0000,0000,,భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను Dialogue: 0,0:14:06.77,0:14:09.38,Default,,0000,0000,0000,,సృష్టించినప్పుడు ఉదయిస్తుంది Dialogue: 0,0:14:09.38,0:14:11.88,Default,,0000,0000,0000,,ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి, Dialogue: 0,0:14:11.88,0:14:14.95,Default,,0000,0000,0000,,స్థాయిని చేరుకొనే, Dialogue: 0,0:14:14.95,0:14:16.94,Default,,0000,0000,0000,,సరిఐన అవకాశాలను Dialogue: 0,0:14:16.94,0:14:18.97,Default,,0000,0000,0000,,అందిపుచ్చుకోవటంలో ఉంది Dialogue: 0,0:14:18.97,0:14:22.53,Default,,0000,0000,0000,,మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు Dialogue: 0,0:14:22.53,0:14:25.70,Default,,0000,0000,0000,,ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది. Dialogue: 0,0:14:25.70,0:14:28.59,Default,,0000,0000,0000,,మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే Dialogue: 0,0:14:28.59,0:14:32.72,Default,,0000,0000,0000,,వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది Dialogue: 0,0:14:32.72,0:14:35.23,Default,,0000,0000,0000,,ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది. Dialogue: 0,0:14:35.23,0:14:38.71,Default,,0000,0000,0000,,వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు Dialogue: 0,0:14:38.71,0:14:40.55,Default,,0000,0000,0000,,అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి Dialogue: 0,0:14:40.55,0:14:42.60,Default,,0000,0000,0000,,ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు Dialogue: 0,0:14:42.60,0:14:45.18,Default,,0000,0000,0000,,వేరొకరు అనే భావనలో ఉండేవి Dialogue: 0,0:14:45.18,0:14:46.75,Default,,0000,0000,0000,,మనం ఇప్పుడు కంపెనీలు Dialogue: 0,0:14:46.75,0:14:49.23,Default,,0000,0000,0000,,ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం Dialogue: 0,0:14:49.23,0:14:51.42,Default,,0000,0000,0000,,కానీ మనము, వ్యాపారాలు Dialogue: 0,0:14:51.42,0:14:54.16,Default,,0000,0000,0000,,ఈ ఆలోచనల్ని, Dialogue: 0,0:14:54.16,0:14:56.02,Default,,0000,0000,0000,,లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత Dialogue: 0,0:14:56.02,0:14:59.05,Default,,0000,0000,0000,,సులువుగా స్వీకరించాలేవు అని Dialogue: 0,0:14:59.05,0:15:02.06,Default,,0000,0000,0000,,కొత్త లాభరహిత సంస్థలు, Dialogue: 0,0:15:02.06,0:15:04.24,Default,,0000,0000,0000,,ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు, Dialogue: 0,0:15:04.24,0:15:06.06,Default,,0000,0000,0000,,సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి Dialogue: 0,0:15:06.06,0:15:08.53,Default,,0000,0000,0000,,అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు Dialogue: 0,0:15:08.53,0:15:10.15,Default,,0000,0000,0000,,వ్యాపారంలో ఒక నియంతగా కాక Dialogue: 0,0:15:10.15,0:15:13.80,Default,,0000,0000,0000,,వ్యాపారంలో ఒక భాగస్వామిగా Dialogue: 0,0:15:13.80,0:15:16.92,Default,,0000,0000,0000,,మారే కొత్త రూపుని Dialogue: 0,0:15:16.92,0:15:19.93,Default,,0000,0000,0000,,సంతరించుకుంటున్నాయి Dialogue: 0,0:15:19.93,0:15:22.41,Default,,0000,0000,0000,,ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల Dialogue: 0,0:15:22.41,0:15:24.72,Default,,0000,0000,0000,,అంగీకారం మరియు సామర్థ్యాన్ని Dialogue: 0,0:15:24.72,0:15:26.71,Default,,0000,0000,0000,,ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి Dialogue: 0,0:15:26.71,0:15:29.66,Default,,0000,0000,0000,,మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని Dialogue: 0,0:15:29.66,0:15:32.21,Default,,0000,0000,0000,,ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని Dialogue: 0,0:15:32.21,0:15:35.01,Default,,0000,0000,0000,,కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు Dialogue: 0,0:15:35.01,0:15:38.22,Default,,0000,0000,0000,,నేను దానిని చూడగలుగుతున్నాను. Dialogue: 0,0:15:38.22,0:15:40.17,Default,,0000,0000,0000,,అనుభూతి చెందగాలుగుతున్నాను. Dialogue: 0,0:15:40.17,0:15:41.86,Default,,0000,0000,0000,,యువత, Dialogue: 0,0:15:41.86,0:15:45.04,Default,,0000,0000,0000,,ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు Dialogue: 0,0:15:45.04,0:15:49.36,Default,,0000,0000,0000,,ఇలా వ్యాపారానికి సమాజానికి Dialogue: 0,0:15:49.36,0:15:52.37,Default,,0000,0000,0000,,మధ్య ఉన్న గోడని Dialogue: 0,0:15:52.37,0:15:54.30,Default,,0000,0000,0000,,పగలకోట్టినట్లైతే, Dialogue: 0,0:15:54.30,0:15:56.54,Default,,0000,0000,0000,,మనం సామజిక సమస్యలకు Dialogue: 0,0:15:56.54,0:15:58.89,Default,,0000,0000,0000,,భాగాస్వమ్యులం కాము Dialogue: 0,0:15:58.89,0:16:00.100,Default,,0000,0000,0000,,అన్న భావనను తొలగిస్తే, Dialogue: 0,0:16:00.100,0:16:02.100,Default,,0000,0000,0000,,ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి, Dialogue: 0,0:16:02.100,0:16:05.63,Default,,0000,0000,0000,,తొలగి సమాధానాలు లభిస్తాయి Dialogue: 0,0:16:05.63,0:16:08.43,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు Dialogue: 0,0:16:08.43,0:16:11.15,Default,,0000,0000,0000,,చప్పట్లు