< Return to Video

Minecraft - Hour of Code: BUILD YOUR OWN

  • 0:00 - 0:06
    అభినందనలు! మీరు ఇప్పుడే కంప్యూటర్ శాస్త్రం
    యొక్క మూలసూత్రాలను నేర్చుకున్నారు. మీరు
  • 0:06 - 0:12
    ఈ మూలసూత్రాల్ని మీ స్వంత కల్పనకు వాడవచ్చు.
    ఇంక మరే సూచనలూ, సాధించడానికి మరే ఫజిల్స్
  • 0:12 - 0:20
    లేవు. మీక్కావాల్సింది ఏదైనా మీరు చేయొచ్చు.
    మీరు ఎంచుకోవాలి అంతే.
  • 0:20 - 0:29
    [విద్యార్థుల మాట] ఇది నిజం పొందడానికి.
    నేను టార్చ్ లనుండి L చేశా. ప్లాంక్స్ తో
  • 0:29 - 0:36
    A చేశా. అది పనిచేసింది. మేము ఉన్నితో ఒక
    ఇల్లు కట్టేశామోచ్!
  • 0:36 - 0:40
    ఇప్పుడు మీరు మీకేమి కావాలంటే దాన్ని
    కట్టుకోవచ్చు. తమాషా పొందండి మరి!
Title:
Minecraft - Hour of Code: BUILD YOUR OWN
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
0:43

Telugu subtitles

Revisions