1 00:00:00,299 --> 00:00:06,370 అభినందనలు! మీరు ఇప్పుడే కంప్యూటర్ శాస్త్రం యొక్క మూలసూత్రాలను నేర్చుకున్నారు. మీరు 2 00:00:06,370 --> 00:00:12,480 ఈ మూలసూత్రాల్ని మీ స్వంత కల్పనకు వాడవచ్చు. ఇంక మరే సూచనలూ, సాధించడానికి మరే ఫజిల్స్ 3 00:00:12,480 --> 00:00:19,859 లేవు. మీక్కావాల్సింది ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఎంచుకోవాలి అంతే. 4 00:00:19,859 --> 00:00:29,159 [విద్యార్థుల మాట] ఇది నిజం పొందడానికి. నేను టార్చ్ లనుండి L చేశా. ప్లాంక్స్ తో 5 00:00:29,159 --> 00:00:36,299 A చేశా. అది పనిచేసింది. మేము ఉన్నితో ఒక ఇల్లు కట్టేశామోచ్! 6 00:00:36,300 --> 00:00:40,440 ఇప్పుడు మీరు మీకేమి కావాలంటే దాన్ని కట్టుకోవచ్చు. తమాషా పొందండి మరి!