WEBVTT 00:00:00.299 --> 00:00:06.370 అభినందనలు! మీరు ఇప్పుడే కంప్యూటర్ శాస్త్రం యొక్క మూలసూత్రాలను నేర్చుకున్నారు. మీరు 00:00:06.370 --> 00:00:12.480 ఈ మూలసూత్రాల్ని మీ స్వంత కల్పనకు వాడవచ్చు. ఇంక మరే సూచనలూ, సాధించడానికి మరే ఫజిల్స్ 00:00:12.480 --> 00:00:19.859 లేవు. మీక్కావాల్సింది ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఎంచుకోవాలి అంతే. 00:00:19.859 --> 00:00:29.159 [విద్యార్థుల మాట] ఇది నిజం పొందడానికి. నేను టార్చ్ లనుండి L చేశా. ప్లాంక్స్ తో 00:00:29.159 --> 00:00:36.299 A చేశా. అది పనిచేసింది. మేము ఉన్నితో ఒక ఇల్లు కట్టేశామోచ్! 00:00:36.300 --> 00:00:40.440 ఇప్పుడు మీరు మీకేమి కావాలంటే దాన్ని కట్టుకోవచ్చు. తమాషా పొందండి మరి!