0:00:00.299,0:00:06.370 అభినందనలు! మీరు ఇప్పుడే కంప్యూటర్ శాస్త్రం[br]యొక్క మూలసూత్రాలను నేర్చుకున్నారు. మీరు 0:00:06.370,0:00:12.480 ఈ మూలసూత్రాల్ని మీ స్వంత కల్పనకు వాడవచ్చు.[br]ఇంక మరే సూచనలూ, సాధించడానికి మరే ఫజిల్స్ 0:00:12.480,0:00:19.859 లేవు. మీక్కావాల్సింది ఏదైనా మీరు చేయొచ్చు.[br]మీరు ఎంచుకోవాలి అంతే. 0:00:19.859,0:00:29.159 [విద్యార్థుల మాట] ఇది నిజం పొందడానికి. [br]నేను టార్చ్ లనుండి L చేశా. ప్లాంక్స్ తో 0:00:29.159,0:00:36.299 A చేశా. అది పనిచేసింది. మేము ఉన్నితో ఒక[br]ఇల్లు కట్టేశామోచ్! 0:00:36.300,0:00:40.440 ఇప్పుడు మీరు మీకేమి కావాలంటే దాన్ని [br]కట్టుకోవచ్చు. తమాషా పొందండి మరి!