అభినందనలు! మీరు ఇప్పుడే కంప్యూటర్ శాస్త్రం యొక్క మూలసూత్రాలను నేర్చుకున్నారు. మీరు ఈ మూలసూత్రాల్ని మీ స్వంత కల్పనకు వాడవచ్చు. ఇంక మరే సూచనలూ, సాధించడానికి మరే ఫజిల్స్ లేవు. మీక్కావాల్సింది ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఎంచుకోవాలి అంతే. [విద్యార్థుల మాట] ఇది నిజం పొందడానికి. నేను టార్చ్ లనుండి L చేశా. ప్లాంక్స్ తో A చేశా. అది పనిచేసింది. మేము ఉన్నితో ఒక ఇల్లు కట్టేశామోచ్! ఇప్పుడు మీరు మీకేమి కావాలంటే దాన్ని కట్టుకోవచ్చు. తమాషా పొందండి మరి!