మనసుతో మాట్లాడండి
-
0:09 - 0:15ఇంచుమించు 350 కోట్ల ప్రజల మాతృభాష ఇంగ్లీషు
-
0:17 - 0:21200 కోట్ల కంటే ఎక్కువ మంది
ఇంగ్లీషులో మాట్లాడగలరు -
0:21 - 0:23రెండవ లేదా మూడవ భాషగా
-
0:24 - 0:26మీరు ఇంగ్లీషులో మాట్లాడగలిగితే
-
0:26 - 0:32మీభావం 2.5 బిలియన్లమందికి అర్థమౌతుంది
-
0:32 - 0:37ఇతర విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన
అవసరమేముంది -
0:37 - 0:41ఇది సమయం వృథా చేయడం కాదా
-
0:41 - 0:45నెల్సన్ మండేలాను తీవ్రంగా విమర్శించారు
-
0:45 - 0:49ఆఫ్రికాన్స్ లో మాట్లాడినందుకు
దక్షిణాఫ్రికా ప్రజలు -
0:50 - 0:51ఆయన జవాబిచ్చారు
-
0:51 - 0:55మీరి ఎవరితోనైనా అతనిభాషలో మాట్లాడినప్పుడు
-
0:56 - 0:58అతనికర్థమౌతుంది
-
0:59 - 1:02ఇతరులతో వారి మాతృభాషలో మాట్లాడితే
-
1:03 - 1:04అది అతని హృదయానికి చేరుతుంది
-
1:05 - 1:07అదెలాగంటే
-
1:07 - 1:09మీరెవరి మనసును గెలవాలంటే
-
1:09 - 1:12వారి మనసుల్తో సంభాషించాలి
-
1:13 - 1:15పోప్ కు ఆ సంగతి తెలుసు
-
1:15 - 1:19జాన్ పోప్ పాల్ 2 ఆనర్గళంగా
10 భాషల్లో మాట్లాడగలడు -
1:19 - 1:22మరో 10భాషల్లో ప్మారాధమిక పరిజ్ఞానముంది
-
1:23 - 1:27ఆయనెక్కడికెళ్ళినా ఆ ప్రజల్ని సంబోధిస్తారు
-
1:27 - 1:31వారి దేశభాషలో కొన్ని వాక్యాలైనా
-
1:31 - 1:36ఆయనకున్న ప్రజాదరణకు అదో ముఖ్యఅంశం
-
1:37 - 1:40విదేశీ అత్తగార్లున్న ప్రజలకు
-
1:40 - 1:43కాబోయే అత్తగార్లకుగూడా
-
1:44 - 1:46మీరు మీ girl friend తో ఇంగ్లీష్ లో
మాట్లాడొచ్చు -
1:46 - 1:51వారి తల్లితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలంటే
-
1:51 - 1:55యువకులు కొత్తభాషలను
నేర్చుకోవాలనుకుంటున్నారు -
1:55 - 1:57డచ్ తో సహా
-
1:57 - 1:59( నవ్వులు )
-
1:59 - 2:01ఈ ట్రిక్ పనిచేస్తుంది
-
2:02 - 2:03ఎందుకు ?
-
2:04 - 2:09మన మాతృభాష పూర్తిగా పెనవేసికుంటుంది
-
2:09 - 2:13మన వ్యక్తిత్వం ,గుర్తింపులతో
-
2:13 - 2:18మన వ్యక్తిత్వమంతా ప్రాణం పోసుకుంది
-
2:18 - 2:21మన మాతృభాషలో
-
2:21 - 2:28పదాలు,భావాలు మాధ్యమంలో ఎన్నో అనుపభవాలు
,జ్ఞాపకాలు వెలుగు చూసాయి -
2:29 - 2:32మనం వ్యాకరణంతోటే పెరిగాము
-
2:33 - 2:37మరొకరి భాషను గనుక మీరు నేర్చుకుంటే
-
2:37 - 2:40ప్రత్యేకంగా శ్రధ్ద తీసుకుంటున్నారని
-
2:40 - 2:44వారి జీవితం పట్లా, వ్యక్తిత్వం పట్లా
-
2:45 - 2:48ఈ అత్తగారు పొంగిపోదా
-
2:49 - 2:53మీరు మీ మాతృభాషని వింటే
మమేకం ఐనట్లు భావిస్తారు -
2:54 - 2:56ప్రయాణ సమయంలో
-
2:56 - 3:00రోజులు,వారాలతరబడి ఇతరభాషలు
మాట్లాడాల్సి వచ్చినప్పుడు -
3:01 - 3:03విమానమెక్కగానే
-
3:03 - 3:06విమానసిబ్బంది మీ భాషలో పలకరిస్తే
-
3:06 - 3:08మీరు ఇంటికెళ్తున్నట్టు తెలిసిపోతుంది
-
3:10 - 3:14మాతృభాషలకు గనుక సుగంధాలుంటే
-
3:14 - 3:19అవి మిఠాయి ల వాసనలే
-
3:19 - 3:21చికెన్ సూప్ తాగినంత సుఖం కదా
-
3:22 - 3:24బామ్మ వాడే కొలోన్ లా
-
3:25 - 3:28మాత్ బాల్లలో చిన్నభాగం కావచ్చు
-
3:29 - 3:34భాషానిుర్మాణానికి ఇదే సరైన కారణం కావచ్చు
-
3:34 - 3:40ఉదా, ఎస్పరాంటో ఆశించినంతగా వృధ్ధి చెందలేదు
-
3:41 - 3:44ఎంత తెలివిగా కూర్చినా
-
3:44 - 3:47సరళం ,నేర్చుకోవడం సులభం
-
3:48 - 3:53ఇంతవరకు కృత్రిమభాషను ఏ దేశమూ
తన దేశభాషగా చేసుకోలేదు -
3:54 - 3:59చివరిక విదేశీ భాషగా కూడా నేర్పలేదు
-
3:59 - 4:03చాలాకాలం పాటు పెద్దఎత్తున
-
4:03 - 4:05ప్రయత్నం చేసికూడా
-
4:06 - 4:12సహజభాషల్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ
-
4:12 - 4:15చిరాకు పుట్టించే అస్తవ్యస్తతలాంటివి
-
4:15 - 4:20లిపికీ ఉచ్చారణకు మద్యఉన్నట్టి బేదాలు
-
4:20 - 4:25వ్యాకరణ దృష్టిలో అసంబధ్ధతలు
-
4:26 - 4:27ఇవన్నీ ఉన్నాకూడా
-
4:28 - 4:34ప్రజలతో ఎదిగిన భాషలను నేర్చుకోవాలనుకుంటాం
-
4:36 - 4:40సృష్టించిన భాషలు మెదడును చేరుతాయి
-
4:41 - 4:45సహజభాషలు పిండివంటల్లాంటివి
-
4:46 - 4:52మండేలా దృష్టిలో ఆఫ్రికాన్ ను నేర్వడం
శత్రువును తెలుసుకోవడంలాంటిది -
4:52 - 4:57ఆయనంటారు మీరు పరులభాషను,వారి
ఆకాంక్షలను కూడా తెలుసుకోవాలి -
4:57 - 5:00వారిని ఓడించాలంటే వారి ఆశలను,భయాలను కూడా
-
5:01 - 5:04ఆయన అలాగే చేసారు అది ఫలించింది
-
5:05 - 5:08కానీ ఎప్పుడూ శత్రువులసంగతేనా?అంతేనా ?
-
5:09 - 5:12ఇది అన్ని మానవ సంబంధాలకూ వర్తిస్తుంది
-
5:13 - 5:18అత్తగారు శతృవు అంటే నేనొప్పుకోను
-
5:18 - 5:19నిర్వచనానికైనా
-
5:20 - 5:23ఏడు ఎనిమిదేల్ల క్రితం
-
5:23 - 5:26నా కుటుంబంతో పోలెండ్ మీదుగా వెళ్తుండగా
-
5:27 - 5:31దుకాణాలు కట్టేస్తున్నారు
.మేం food కొనాల్సి వుండింది -
5:32 - 5:36మేమొక సూపర్ మార్క్ ట్ ను రోడ్డుకు
అవతలివైపున చూసాము -
5:37 - 5:42సమయానికి వెళ్ళాలంటే కారుని
U turn తీసుకోవాలి. -
5:42 - 5:43నేను అదే పని చేసాను
-
5:44 - 5:47అది ప్రమాదకరమైన చర్య
-
5:48 - 5:50ఖచ్చితంగా చట్టవిరుధ్ధమైనది కూడా
-
5:52 - 5:58car park చేయడానికి engine off చేస్తూండగా
-
5:58 - 6:00నాక్ నాక్ అనే శబ్దం విన్నాను
-
6:01 - 6:06కిటికీ లోంచి చూస్తే 2 జతల కళ్లు కన్పించాయి
-
6:08 - 6:12అవి పోలీసులవి
-
6:13 - 6:18నిజానికి నేను పోలిష్ భాషలో
అనర్గళంగా మాట్లాడలేను -
6:18 - 6:19ఆ సమయంలో
-
6:20 - 6:24అయితే నేను చిన్న మాటలతో సంభాషించాను
-
6:24 - 6:28మనస్సులో గిల్టీగా వున్నా
-
6:29 - 6:32డ్యూటీలో వున్న వారితో కళ్ళు కలపలేకపోయాను
-
6:33 - 6:38మర్యాదగా వాడే ఏ పోలిష్ పదమూ
నాకప్పుడు గుర్తుకురాలేదు -
6:40 - 6:44కానీ ఓ క్షణం కూడా ఆలోచించలేదు
-
6:45 - 6:48పరిస్థితిని ఇంగ్లీష్ లో ఎదుర్కోడానికి
ప్రయత్నించాను -
6:49 - 6:53ఇంగ్లీష్ లో నాకు భాషాసౌలభ్యం వుంది
-
6:54 - 6:57కానీ అది పోలీస్ వారికి
అసౌకర్యాన్ని కలిగించొచ్చు -
6:58 - 7:01నేను పోలిష్ లోనే మాట్లాడాలని
నిశ్చయించుకున్నాను -
7:02 - 7:03ఎలా
-
7:04 - 7:09కానీ నామెదడు మూగబోయింది
-
7:10 - 7:12ఒక్క విషయంలో తప్ప
-
7:13 - 7:18ఆ విషయాన్ని నేను పదేపదే వల్లించేదాన్ని
-
7:18 - 7:21దాన్ని నేను నిద్రలో కూడా చెప్పగలను
-
7:23 - 7:25అది చిన్నపిల్లలు పాడే గేయం
-
7:28 - 7:30అది అస్వస్థురాలైన కప్పగురించి
-
7:30 - 7:32( నవ్వులు )
-
7:33 - 7:35అంతమాత్రమే నేను చేయగలను
-
7:35 - 7:40చేప్పేందుకు హాస్యాస్పదమైంది
కానీ చెప్పేస్తున్నాను -
7:40 - 7:43( పొలిష్ )ఒక కప్ప నీరసంగా ఫీలయ్యింది
-
7:43 - 7:46ఒక డాక్టర్ దగ్గరికెళ్లి
ఒంట్లో బాగా లేదని చెప్పింది -
7:46 - 7:50వృధ్ధుడైనందున ఆయన వెంటనే
కళ్లద్దాలు పెట్టుకున్నాడు -
7:52 - 7:54నేను పొలీస్ ను తేరిపారజూసాను
-
7:54 - 7:56వాళ్లూ నన్ను రెప్పవేయకుండా చూస్తున్నారు
-
7:56 - 7:58( నవ్వులు )
-
7:59 - 8:02గుర్తుకొస్తోంది ఒకతను తల గోక్కున్నాడు
-
8:03 - 8:05అప్పుడు వాళ్ళు నవ్వారు
-
8:06 - 8:07వాళ్ళు నవ్వారు
-
8:07 - 8:11దాంతో నాలోని బెరుకు పోయింది
-
8:11 - 8:14అప్పుడు కొన్ని సందర్భోచిత మాటలు
-
8:14 - 8:17నాకు గుర్తుకు వచ్చాయి
-
8:17 - 8:20నానుస్తూ,సగంసగం వాక్యాలు మాట్లాడాను
-
8:20 - 8:23క్షమించండి,ఆహారం కావాలి,ఇంకోసారి ఇలా చేయను
-
8:25 - 8:26వాళ్లు నన్ను వదిలేసారు
-
8:27 - 8:32పరిగెత్తుతూ షాపులోకి దూరాను
వాళ్ళన్నారు -
8:32 - 8:34క్షేమంగా వెళ్లిరండి అని
-
8:35 - 8:39మిమ్మల్ని భాషల్ని నేర్చుకొమ్మని
పురి కొల్పడం నా ఉద్దేశ్యం కాదు -
8:39 - 8:43దాంతో మీరు ప్రపంచమంతా తిరగొచ్చని,
లాని ఎదిరించొచ్చని,బయటపడొచ్చని కాదు -
8:45 - 8:49ఈ చిన్న సంఘటన వివరిస్తుంది కొన్ని పదాలు
-
8:50 - 8:54సింపుల్ ,సిల్లీ,కేవలం కొన్ని పదాలు
-
8:54 - 8:58నేరుగా హృదయాన్ని చేరుకుని , కదిలించగలవని
-
8:59 - 9:02మరోమాట,ఆ సిక్ కప్పకు మరో ప్రత్యామ్నాయముంది
-
9:02 - 9:04అక్కడో సంగతుంది అది నాకు బాగా తెలుసు
-
9:06 - 9:07అది తాగుతూ పాడే పాట
-
9:07 - 9:09( నవ్వులు )
-
9:09 - 9:11అది నాకు నవ్వు పుట్టించలేదు
-
9:12 - 9:14ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కు
ఒకసారి వెళ్ళాలేమో -
9:14 - 9:16రక్తపరీక్ష కోసం
-
9:18 - 9:21మీరు చాలా భాషలు నేర్చుకోవాల్సినఅవసరం లేదు
-
9:21 - 9:24వాటిని క్షుణ్ణంగా నేర్వాల్సిన
అవసరం కూడా లేదు -
9:24 - 9:26ఏ కొంచమైనా చాలా ఉపయోగం
-
9:27 - 9:30మనస్సును కదిలించే పది పదాలు చాలు
గొప్పప్రభావం చూపడానికి -
9:30 - 9:33మెదడుకు చేరే వేయి మాటలకన్నా
-
9:35 - 9:39సాధారణంగా మధ్యేమార్గం గా
ఇంగ్లీష్ ను ఎంచుకోవచ్చు -
9:40 - 9:45మధ్యవర్తిగా మీరూ ప్రయత్నించొచ్చు
-
9:45 - 9:49అపరిచితులు లేదా ప్రత్యర్థులు ఎవరైతే వారు
-
9:49 - 9:51వారి ప్రాంతంలోనే మీరు వారిని కలవొచ్చు
-
9:52 - 9:55పరుల భాషలో మాట్లాడడం అంటే చిన్నతనం కాదు
-
9:55 - 9:57అది మీరు గట్టివారని నిరూపిస్తుంది
-
9:58 - 10:04ధైర్యవంతుడే ఎల్లలు దాటడాన్కి
ప్రయత్నిస్తాడు -
10:05 - 10:07చివరకు దానిదే గెలుపు
-
10:08 - 10:12తప్పులు చేస్తామని భయపడకండి.
పొరపాట్లు మానవ సహజం -
10:13 - 10:17ఈ సందర్భంలో మీకో బహుమానముంది
-
10:18 - 10:21అక్కడ మీరో తప్పు చేస్తే
-
10:21 - 10:26ఇతరులకు మీకు సహాయంచేసేఅవకాశాన్ని,
కలిసే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు -
10:26 - 10:32ఈ రకంగా సంబంధాలు బలపడతాయి
-
10:33 - 10:37మిమ్మల్ని మీరు అర్దం చేసుకోవాలనుకుంటారా
-
10:38 - 10:40మీతో connect అవాలనుకుంటారా
-
10:42 - 10:47ఇంగ్లీష్ నేర్చుకోవడం , వాడడం కొనసాగిద్దాం
-
10:48 - 10:53ఈ సమావేశం లోలాగా మనం
విభిన్న ప్రజలతో కలవొచ్చు -
10:54 - 10:58జ్ఞాన ప్రసారానికి ఇంగ్లీష్
వంతమైన సాధనం -
10:58 - 11:04గ్లోబల్ సమస్యలపై జరిగే
అంతర్జాతీయ సమావేశాల్లో -
11:05 - 11:10హృదయాలను చేరడానికి రహదారిఇంగ్లీష్
-
11:11 - 11:17,,,,,,,మందికి ఇంగ్లీష్ భాష మిఠాయి వంటిది
-
11:19 - 11:21కానీ అక్కడే ఆగడం ఎందుకు
-
11:22 - 11:25మరికాస్త ఎందుకు ప్రయత్నించకూడదు
-
11:25 - 11:28కనీసం మరో విదేశీ భాష ఎందుకు నేర్చుకోగూడదు
-
11:29 - 11:32వైవిధ్యభరిత మిఠాయిలు అక్కడున్నాయి
-
11:32 - 11:34వెళ్లి ఓ కొత్తదాన్ని స్వంతం చేసుకుందాం
-
11:35 - 11:36కృతజ్ఞతలు
-
11:36 - 11:38( కరతాళ ధ్వనులు )
- Title:
- మనసుతో మాట్లాడండి
- Description:
-
ఈ ప్రసంగం నియమాలను అనుసరించి,ఒక ప్రాంతీయ వర్గం స్వతంత్రంగా ఏర్పాటు చేసినTed ex event లోనిది
ఇది భాషల సుగంధాలను ఒక జబ్బు పడిన కప్ప గేయం ద్వారా ఎలా మనకు పాఠం నేర్పుతుందో తెలుపుతుంది.
మర్లీన్ ఒక భాషాతత్వవేత్త.సంభాషణా చతురురాలు.భాషలు ,కథలు చెప్పడం ఆమెకు ఇష్టం.ఆమె సరదాగా ,నిజాయితీగా రాసే బ్లాగ్ లో విబిన్న భాషల వల్ల కలిగే ఉపయోగాల గురించి వ్రాసారు.సాంస్కృతిక వైవిద్యాల గురించి కూడా. ఆమె జీవితానుభవాలే బ్లాగ్ లో చోటుచేసుకుంటాయి.ఆమె అనుభవాలు ,సాంస్కృతిక పరిజ్ఞానం ఇందులో అంశాలు. - Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDxTalks
- Duration:
- 11:56
![]() |
Samrat Sridhara approved Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Samrat Sridhara accepted Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Speak to the heart | Marleen Laschet | TEDxTrondheim |