ఇంచుమించు 350 కోట్ల ప్రజల మాతృభాష ఇంగ్లీషు 200 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంగ్లీషులో మాట్లాడగలరు రెండవ లేదా మూడవ భాషగా మీరు ఇంగ్లీషులో మాట్లాడగలిగితే మీభావం 2.5 బిలియన్లమందికి అర్థమౌతుంది ఇతర విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరమేముంది ఇది సమయం వృథా చేయడం కాదా నెల్సన్ మండేలాను తీవ్రంగా విమర్శించారు ఆఫ్రికాన్స్ లో మాట్లాడినందుకు దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన జవాబిచ్చారు మీరి ఎవరితోనైనా అతనిభాషలో మాట్లాడినప్పుడు అతనికర్థమౌతుంది ఇతరులతో వారి మాతృభాషలో మాట్లాడితే అది అతని హృదయానికి చేరుతుంది అదెలాగంటే మీరెవరి మనసును గెలవాలంటే వారి మనసుల్తో సంభాషించాలి పోప్ కు ఆ సంగతి తెలుసు జాన్ పోప్ పాల్ 2 ఆనర్గళంగా 10 భాషల్లో మాట్లాడగలడు మరో 10భాషల్లో ప్మారాధమిక పరిజ్ఞానముంది ఆయనెక్కడికెళ్ళినా ఆ ప్రజల్ని సంబోధిస్తారు వారి దేశభాషలో కొన్ని వాక్యాలైనా ఆయనకున్న ప్రజాదరణకు అదో ముఖ్యఅంశం విదేశీ అత్తగార్లున్న ప్రజలకు కాబోయే అత్తగార్లకుగూడా మీరు మీ girl friend తో ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు వారి తల్లితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలంటే యువకులు కొత్తభాషలను నేర్చుకోవాలనుకుంటున్నారు డచ్ తో సహా ( నవ్వులు ) ఈ ట్రిక్ పనిచేస్తుంది ఎందుకు ? మన మాతృభాష పూర్తిగా పెనవేసికుంటుంది మన వ్యక్తిత్వం ,గుర్తింపులతో మన వ్యక్తిత్వమంతా ప్రాణం పోసుకుంది మన మాతృభాషలో పదాలు,భావాలు మాధ్యమంలో ఎన్నో అనుపభవాలు ,జ్ఞాపకాలు వెలుగు చూసాయి మనం వ్యాకరణంతోటే పెరిగాము మరొకరి భాషను గనుక మీరు నేర్చుకుంటే ప్రత్యేకంగా శ్రధ్ద తీసుకుంటున్నారని వారి జీవితం పట్లా, వ్యక్తిత్వం పట్లా ఈ అత్తగారు పొంగిపోదా మీరు మీ మాతృభాషని వింటే మమేకం ఐనట్లు భావిస్తారు ప్రయాణ సమయంలో రోజులు,వారాలతరబడి ఇతరభాషలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు విమానమెక్కగానే విమానసిబ్బంది మీ భాషలో పలకరిస్తే మీరు ఇంటికెళ్తున్నట్టు తెలిసిపోతుంది మాతృభాషలకు గనుక సుగంధాలుంటే అవి మిఠాయి ల వాసనలే చికెన్ సూప్ తాగినంత సుఖం కదా బామ్మ వాడే కొలోన్ లా మాత్ బాల్లలో చిన్నభాగం కావచ్చు భాషానిుర్మాణానికి ఇదే సరైన కారణం కావచ్చు ఉదా, ఎస్పరాంటో ఆశించినంతగా వృధ్ధి చెందలేదు ఎంత తెలివిగా కూర్చినా సరళం ,నేర్చుకోవడం సులభం ఇంతవరకు కృత్రిమభాషను ఏ దేశమూ తన దేశభాషగా చేసుకోలేదు చివరిక విదేశీ భాషగా కూడా నేర్పలేదు చాలాకాలం పాటు పెద్దఎత్తున ప్రయత్నం చేసికూడా సహజభాషల్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ చిరాకు పుట్టించే అస్తవ్యస్తతలాంటివి లిపికీ ఉచ్చారణకు మద్యఉన్నట్టి బేదాలు వ్యాకరణ దృష్టిలో అసంబధ్ధతలు ఇవన్నీ ఉన్నాకూడా ప్రజలతో ఎదిగిన భాషలను నేర్చుకోవాలనుకుంటాం సృష్టించిన భాషలు మెదడును చేరుతాయి సహజభాషలు పిండివంటల్లాంటివి మండేలా దృష్టిలో ఆఫ్రికాన్ ను నేర్వడం శత్రువును తెలుసుకోవడంలాంటిది ఆయనంటారు మీరు పరులభాషను,వారి ఆకాంక్షలను కూడా తెలుసుకోవాలి వారిని ఓడించాలంటే వారి ఆశలను,భయాలను కూడా ఆయన అలాగే చేసారు అది ఫలించింది కానీ ఎప్పుడూ శత్రువులసంగతేనా?అంతేనా ? ఇది అన్ని మానవ సంబంధాలకూ వర్తిస్తుంది అత్తగారు శతృవు అంటే నేనొప్పుకోను నిర్వచనానికైనా ఏడు ఎనిమిదేల్ల క్రితం నా కుటుంబంతో పోలెండ్ మీదుగా వెళ్తుండగా దుకాణాలు కట్టేస్తున్నారు .మేం food కొనాల్సి వుండింది మేమొక సూపర్ మార్క్ ట్ ను రోడ్డుకు అవతలివైపున చూసాము సమయానికి వెళ్ళాలంటే కారుని U turn తీసుకోవాలి. నేను అదే పని చేసాను అది ప్రమాదకరమైన చర్య ఖచ్చితంగా చట్టవిరుధ్ధమైనది కూడా car park చేయడానికి engine off చేస్తూండగా నాక్ నాక్ అనే శబ్దం విన్నాను కిటికీ లోంచి చూస్తే 2 జతల కళ్లు కన్పించాయి అవి పోలీసులవి నిజానికి నేను పోలిష్ భాషలో అనర్గళంగా మాట్లాడలేను ఆ సమయంలో అయితే నేను చిన్న మాటలతో సంభాషించాను మనస్సులో గిల్టీగా వున్నా డ్యూటీలో వున్న వారితో కళ్ళు కలపలేకపోయాను మర్యాదగా వాడే ఏ పోలిష్ పదమూ నాకప్పుడు గుర్తుకురాలేదు కానీ ఓ క్షణం కూడా ఆలోచించలేదు పరిస్థితిని ఇంగ్లీష్ లో ఎదుర్కోడానికి ప్రయత్నించాను ఇంగ్లీష్ లో నాకు భాషాసౌలభ్యం వుంది కానీ అది పోలీస్ వారికి అసౌకర్యాన్ని కలిగించొచ్చు నేను పోలిష్ లోనే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను ఎలా కానీ నామెదడు మూగబోయింది ఒక్క విషయంలో తప్ప ఆ విషయాన్ని నేను పదేపదే వల్లించేదాన్ని దాన్ని నేను నిద్రలో కూడా చెప్పగలను అది చిన్నపిల్లలు పాడే గేయం అది అస్వస్థురాలైన కప్పగురించి ( నవ్వులు ) అంతమాత్రమే నేను చేయగలను చేప్పేందుకు హాస్యాస్పదమైంది కానీ చెప్పేస్తున్నాను ( పొలిష్ )ఒక కప్ప నీరసంగా ఫీలయ్యింది ఒక డాక్టర్ దగ్గరికెళ్లి ఒంట్లో బాగా లేదని చెప్పింది వృధ్ధుడైనందున ఆయన వెంటనే కళ్లద్దాలు పెట్టుకున్నాడు నేను పొలీస్ ను తేరిపారజూసాను వాళ్లూ నన్ను రెప్పవేయకుండా చూస్తున్నారు ( నవ్వులు ) గుర్తుకొస్తోంది ఒకతను తల గోక్కున్నాడు అప్పుడు వాళ్ళు నవ్వారు వాళ్ళు నవ్వారు దాంతో నాలోని బెరుకు పోయింది అప్పుడు కొన్ని సందర్భోచిత మాటలు నాకు గుర్తుకు వచ్చాయి నానుస్తూ,సగంసగం వాక్యాలు మాట్లాడాను క్షమించండి,ఆహారం కావాలి,ఇంకోసారి ఇలా చేయను వాళ్లు నన్ను వదిలేసారు పరిగెత్తుతూ షాపులోకి దూరాను వాళ్ళన్నారు క్షేమంగా వెళ్లిరండి అని మిమ్మల్ని భాషల్ని నేర్చుకొమ్మని పురి కొల్పడం నా ఉద్దేశ్యం కాదు దాంతో మీరు ప్రపంచమంతా తిరగొచ్చని, లాని ఎదిరించొచ్చని,బయటపడొచ్చని కాదు ఈ చిన్న సంఘటన వివరిస్తుంది కొన్ని పదాలు సింపుల్ ,సిల్లీ,కేవలం కొన్ని పదాలు నేరుగా హృదయాన్ని చేరుకుని , కదిలించగలవని మరోమాట,ఆ సిక్ కప్పకు మరో ప్రత్యామ్నాయముంది అక్కడో సంగతుంది అది నాకు బాగా తెలుసు అది తాగుతూ పాడే పాట ( నవ్వులు ) అది నాకు నవ్వు పుట్టించలేదు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కు ఒకసారి వెళ్ళాలేమో రక్తపరీక్ష కోసం మీరు చాలా భాషలు నేర్చుకోవాల్సినఅవసరం లేదు వాటిని క్షుణ్ణంగా నేర్వాల్సిన అవసరం కూడా లేదు ఏ కొంచమైనా చాలా ఉపయోగం మనస్సును కదిలించే పది పదాలు చాలు గొప్పప్రభావం చూపడానికి మెదడుకు చేరే వేయి మాటలకన్నా సాధారణంగా మధ్యేమార్గం గా ఇంగ్లీష్ ను ఎంచుకోవచ్చు మధ్యవర్తిగా మీరూ ప్రయత్నించొచ్చు అపరిచితులు లేదా ప్రత్యర్థులు ఎవరైతే వారు వారి ప్రాంతంలోనే మీరు వారిని కలవొచ్చు పరుల భాషలో మాట్లాడడం అంటే చిన్నతనం కాదు అది మీరు గట్టివారని నిరూపిస్తుంది ధైర్యవంతుడే ఎల్లలు దాటడాన్కి ప్రయత్నిస్తాడు చివరకు దానిదే గెలుపు తప్పులు చేస్తామని భయపడకండి. పొరపాట్లు మానవ సహజం ఈ సందర్భంలో మీకో బహుమానముంది అక్కడ మీరో తప్పు చేస్తే ఇతరులకు మీకు సహాయంచేసేఅవకాశాన్ని, కలిసే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు ఈ రకంగా సంబంధాలు బలపడతాయి మిమ్మల్ని మీరు అర్దం చేసుకోవాలనుకుంటారా మీతో connect అవాలనుకుంటారా ఇంగ్లీష్ నేర్చుకోవడం , వాడడం కొనసాగిద్దాం ఈ సమావేశం లోలాగా మనం విభిన్న ప్రజలతో కలవొచ్చు జ్ఞాన ప్రసారానికి ఇంగ్లీష్ వంతమైన సాధనం గ్లోబల్ సమస్యలపై జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో హృదయాలను చేరడానికి రహదారిఇంగ్లీష్ ,,,,,,,మందికి ఇంగ్లీష్ భాష మిఠాయి వంటిది కానీ అక్కడే ఆగడం ఎందుకు మరికాస్త ఎందుకు ప్రయత్నించకూడదు కనీసం మరో విదేశీ భాష ఎందుకు నేర్చుకోగూడదు వైవిధ్యభరిత మిఠాయిలు అక్కడున్నాయి వెళ్లి ఓ కొత్తదాన్ని స్వంతం చేసుకుందాం కృతజ్ఞతలు ( కరతాళ ధ్వనులు )