1 00:00:09,305 --> 00:00:15,209 ఇంచుమించు 350 కోట్ల ప్రజల మాతృభాష ఇంగ్లీషు 2 00:00:16,609 --> 00:00:20,710 200 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంగ్లీషులో మాట్లాడగలరు 3 00:00:20,711 --> 00:00:23,059 రెండవ లేదా మూడవ భాషగా 4 00:00:24,376 --> 00:00:26,082 మీరు ఇంగ్లీషులో మాట్లాడగలిగితే 5 00:00:26,083 --> 00:00:31,535 మీభావం 2.5 బిలియన్లమందికి అర్థమౌతుంది 6 00:00:32,485 --> 00:00:36,838 ఇతర విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరమేముంది 7 00:00:36,839 --> 00:00:41,143 ఇది సమయం వృథా చేయడం కాదా 8 00:00:41,144 --> 00:00:45,382 నెల్సన్ మండేలాను తీవ్రంగా విమర్శించారు 9 00:00:45,383 --> 00:00:49,112 ఆఫ్రికాన్స్ లో మాట్లాడినందుకు దక్షిణాఫ్రికా ప్రజలు 10 00:00:50,022 --> 00:00:51,488 ఆయన జవాబిచ్చారు 11 00:00:51,489 --> 00:00:55,225 మీరి ఎవరితోనైనా అతనిభాషలో మాట్లాడినప్పుడు 12 00:00:56,055 --> 00:00:57,613 అతనికర్థమౌతుంది 13 00:00:59,023 --> 00:01:02,040 ఇతరులతో వారి మాతృభాషలో మాట్లాడితే 14 00:01:02,720 --> 00:01:04,312 అది అతని హృదయానికి చేరుతుంది 15 00:01:05,391 --> 00:01:06,661 అదెలాగంటే 16 00:01:06,662 --> 00:01:09,330 మీరెవరి మనసును గెలవాలంటే 17 00:01:09,331 --> 00:01:11,705 వారి మనసుల్తో సంభాషించాలి 18 00:01:13,185 --> 00:01:14,973 పోప్ కు ఆ సంగతి తెలుసు 19 00:01:14,974 --> 00:01:18,884 జాన్ పోప్ పాల్ 2 ఆనర్గళంగా 10 భాషల్లో మాట్లాడగలడు 20 00:01:18,885 --> 00:01:22,343 మరో 10భాషల్లో ప్మారాధమిక పరిజ్ఞానముంది 21 00:01:22,953 --> 00:01:26,591 ఆయనెక్కడికెళ్ళినా ఆ ప్రజల్ని సంబోధిస్తారు 22 00:01:26,592 --> 00:01:30,847 వారి దేశభాషలో కొన్ని వాక్యాలైనా 23 00:01:30,848 --> 00:01:35,845 ఆయనకున్న ప్రజాదరణకు అదో ముఖ్యఅంశం 24 00:01:37,395 --> 00:01:39,804 విదేశీ అత్తగార్లున్న ప్రజలకు 25 00:01:39,805 --> 00:01:43,265 కాబోయే అత్తగార్లకుగూడా 26 00:01:44,005 --> 00:01:46,406 మీరు మీ girl friend తో ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు 27 00:01:46,407 --> 00:01:50,552 వారి తల్లితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలంటే 28 00:01:51,222 --> 00:01:55,181 యువకులు కొత్తభాషలను నేర్చుకోవాలనుకుంటున్నారు 29 00:01:55,185 --> 00:01:56,872 డచ్ తో సహా 30 00:01:56,876 --> 00:01:58,668 ( నవ్వులు ) 31 00:01:58,676 --> 00:02:01,104 ఈ ట్రిక్ పనిచేస్తుంది 32 00:02:01,974 --> 00:02:03,300 ఎందుకు ? 33 00:02:04,030 --> 00:02:09,044 మన మాతృభాష పూర్తిగా పెనవేసికుంటుంది 34 00:02:09,045 --> 00:02:13,050 మన వ్యక్తిత్వం ,గుర్తింపులతో 35 00:02:13,051 --> 00:02:17,694 మన వ్యక్తిత్వమంతా ప్రాణం పోసుకుంది 36 00:02:17,695 --> 00:02:20,727 మన మాతృభాషలో 37 00:02:21,451 --> 00:02:27,648 పదాలు,భావాలు మాధ్యమంలో ఎన్నో అనుపభవాలు ,జ్ఞాపకాలు వెలుగు చూసాయి 38 00:02:28,764 --> 00:02:31,642 మనం వ్యాకరణంతోటే పెరిగాము 39 00:02:32,646 --> 00:02:37,141 మరొకరి భాషను గనుక మీరు నేర్చుకుంటే 40 00:02:37,142 --> 00:02:40,350 ప్రత్యేకంగా శ్రధ్ద తీసుకుంటున్నారని 41 00:02:40,351 --> 00:02:44,168 వారి జీవితం పట్లా, వ్యక్తిత్వం పట్లా 42 00:02:44,959 --> 00:02:47,585 ఈ అత్తగారు పొంగిపోదా 43 00:02:48,711 --> 00:02:52,581 మీరు మీ మాతృభాషని వింటే మమేకం ఐనట్లు భావిస్తారు 44 00:02:53,834 --> 00:02:55,617 ప్రయాణ సమయంలో 45 00:02:55,618 --> 00:02:59,592 రోజులు,వారాలతరబడి ఇతరభాషలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు 46 00:03:00,642 --> 00:03:03,011 విమానమెక్కగానే 47 00:03:03,012 --> 00:03:06,279 విమానసిబ్బంది మీ భాషలో పలకరిస్తే 48 00:03:06,280 --> 00:03:08,408 మీరు ఇంటికెళ్తున్నట్టు తెలిసిపోతుంది 49 00:03:10,478 --> 00:03:14,450 మాతృభాషలకు గనుక సుగంధాలుంటే 50 00:03:14,451 --> 00:03:18,680 అవి మిఠాయి ల వాసనలే 51 00:03:18,681 --> 00:03:21,103 చికెన్ సూప్ తాగినంత సుఖం కదా 52 00:03:21,773 --> 00:03:23,828 బామ్మ వాడే కొలోన్ లా 53 00:03:24,668 --> 00:03:27,941 మాత్ బాల్లలో చిన్నభాగం కావచ్చు 54 00:03:28,742 --> 00:03:34,000 భాషానిుర్మాణానికి ఇదే సరైన కారణం కావచ్చు 55 00:03:34,001 --> 00:03:40,301 ఉదా, ఎస్పరాంటో ఆశించినంతగా వృధ్ధి చెందలేదు 56 00:03:41,212 --> 00:03:44,212 ఎంత తెలివిగా కూర్చినా 57 00:03:44,213 --> 00:03:46,995 సరళం ,నేర్చుకోవడం సులభం 58 00:03:48,334 --> 00:03:53,085 ఇంతవరకు కృత్రిమభాషను ఏ దేశమూ తన దేశభాషగా చేసుకోలేదు 59 00:03:53,948 --> 00:03:58,939 చివరిక విదేశీ భాషగా కూడా నేర్పలేదు 60 00:03:58,940 --> 00:04:02,564 చాలాకాలం పాటు పెద్దఎత్తున 61 00:04:03,414 --> 00:04:05,161 ప్రయత్నం చేసికూడా 62 00:04:05,831 --> 00:04:11,871 సహజభాషల్లో ఎన్ని సమస్యలున్నప్పటికీ 63 00:04:11,872 --> 00:04:15,434 చిరాకు పుట్టించే అస్తవ్యస్తతలాంటివి 64 00:04:15,435 --> 00:04:20,154 లిపికీ ఉచ్చారణకు మద్యఉన్నట్టి బేదాలు 65 00:04:20,156 --> 00:04:24,694 వ్యాకరణ దృష్టిలో అసంబధ్ధతలు 66 00:04:25,655 --> 00:04:27,304 ఇవన్నీ ఉన్నాకూడా 67 00:04:28,304 --> 00:04:34,192 ప్రజలతో ఎదిగిన భాషలను నేర్చుకోవాలనుకుంటాం 68 00:04:35,812 --> 00:04:39,654 సృష్టించిన భాషలు మెదడును చేరుతాయి 69 00:04:40,774 --> 00:04:44,772 సహజభాషలు పిండివంటల్లాంటివి 70 00:04:45,776 --> 00:04:52,061 మండేలా దృష్టిలో ఆఫ్రికాన్ ను నేర్వడం శత్రువును తెలుసుకోవడంలాంటిది 71 00:04:52,061 --> 00:04:56,910 ఆయనంటారు మీరు పరులభాషను,వారి ఆకాంక్షలను కూడా తెలుసుకోవాలి 72 00:04:56,911 --> 00:05:00,243 వారిని ఓడించాలంటే వారి ఆశలను,భయాలను కూడా 73 00:05:01,073 --> 00:05:03,644 ఆయన అలాగే చేసారు అది ఫలించింది 74 00:05:04,724 --> 00:05:08,186 కానీ ఎప్పుడూ శత్రువులసంగతేనా?అంతేనా ? 75 00:05:09,254 --> 00:05:12,111 ఇది అన్ని మానవ సంబంధాలకూ వర్తిస్తుంది 76 00:05:13,445 --> 00:05:17,746 అత్తగారు శతృవు అంటే నేనొప్పుకోను 77 00:05:17,747 --> 00:05:18,983 నిర్వచనానికైనా 78 00:05:19,833 --> 00:05:22,762 ఏడు ఎనిమిదేల్ల క్రితం 79 00:05:22,763 --> 00:05:25,642 నా కుటుంబంతో పోలెండ్ మీదుగా వెళ్తుండగా 80 00:05:27,172 --> 00:05:31,413 దుకాణాలు కట్టేస్తున్నారు .మేం food కొనాల్సి వుండింది 81 00:05:32,257 --> 00:05:35,692 మేమొక సూపర్ మార్క్ ట్ ను రోడ్డుకు అవతలివైపున చూసాము 82 00:05:36,908 --> 00:05:41,637 సమయానికి వెళ్ళాలంటే కారుని U turn తీసుకోవాలి. 83 00:05:41,638 --> 00:05:43,328 నేను అదే పని చేసాను 84 00:05:44,368 --> 00:05:46,578 అది ప్రమాదకరమైన చర్య 85 00:05:47,528 --> 00:05:49,696 ఖచ్చితంగా చట్టవిరుధ్ధమైనది కూడా 86 00:05:52,065 --> 00:05:57,638 car park చేయడానికి engine off చేస్తూండగా 87 00:05:58,238 --> 00:06:00,053 నాక్ నాక్ అనే శబ్దం విన్నాను 88 00:06:01,250 --> 00:06:06,096 కిటికీ లోంచి చూస్తే 2 జతల కళ్లు కన్పించాయి 89 00:06:07,624 --> 00:06:11,963 అవి పోలీసులవి 90 00:06:13,296 --> 00:06:17,564 నిజానికి నేను పోలిష్ భాషలో అనర్గళంగా మాట్లాడలేను 91 00:06:17,565 --> 00:06:19,255 ఆ సమయంలో 92 00:06:19,985 --> 00:06:23,526 అయితే నేను చిన్న మాటలతో సంభాషించాను 93 00:06:24,336 --> 00:06:27,780 మనస్సులో గిల్టీగా వున్నా 94 00:06:28,620 --> 00:06:31,755 డ్యూటీలో వున్న వారితో కళ్ళు కలపలేకపోయాను 95 00:06:33,175 --> 00:06:38,315 మర్యాదగా వాడే ఏ పోలిష్ పదమూ నాకప్పుడు గుర్తుకురాలేదు 96 00:06:39,719 --> 00:06:43,789 కానీ ఓ క్షణం కూడా ఆలోచించలేదు 97 00:06:44,549 --> 00:06:47,728 పరిస్థితిని ఇంగ్లీష్ లో ఎదుర్కోడానికి ప్రయత్నించాను 98 00:06:49,078 --> 00:06:53,318 ఇంగ్లీష్ లో నాకు భాషాసౌలభ్యం వుంది 99 00:06:54,278 --> 00:06:57,280 కానీ అది పోలీస్ వారికి అసౌకర్యాన్ని కలిగించొచ్చు 100 00:06:58,244 --> 00:07:00,934 నేను పోలిష్ లోనే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను 101 00:07:01,774 --> 00:07:02,798 ఎలా 102 00:07:04,479 --> 00:07:08,699 కానీ నామెదడు మూగబోయింది 103 00:07:10,388 --> 00:07:11,965 ఒక్క విషయంలో తప్ప 104 00:07:13,204 --> 00:07:17,942 ఆ విషయాన్ని నేను పదేపదే వల్లించేదాన్ని 105 00:07:17,943 --> 00:07:20,814 దాన్ని నేను నిద్రలో కూడా చెప్పగలను 106 00:07:22,501 --> 00:07:24,960 అది చిన్నపిల్లలు పాడే గేయం 107 00:07:27,563 --> 00:07:29,652 అది అస్వస్థురాలైన కప్పగురించి 108 00:07:30,273 --> 00:07:32,251 ( నవ్వులు ) 109 00:07:32,951 --> 00:07:34,522 అంతమాత్రమే నేను చేయగలను 110 00:07:34,523 --> 00:07:39,523 చేప్పేందుకు హాస్యాస్పదమైంది కానీ చెప్పేస్తున్నాను 111 00:07:40,417 --> 00:07:42,532 ( పొలిష్ )ఒక కప్ప నీరసంగా ఫీలయ్యింది 112 00:07:42,532 --> 00:07:46,084 ఒక డాక్టర్ దగ్గరికెళ్లి ఒంట్లో బాగా లేదని చెప్పింది 113 00:07:46,085 --> 00:07:50,458 వృధ్ధుడైనందున ఆయన వెంటనే కళ్లద్దాలు పెట్టుకున్నాడు 114 00:07:51,564 --> 00:07:53,882 నేను పొలీస్ ను తేరిపారజూసాను 115 00:07:53,883 --> 00:07:56,483 వాళ్లూ నన్ను రెప్పవేయకుండా చూస్తున్నారు 116 00:07:56,484 --> 00:07:57,813 ( నవ్వులు ) 117 00:07:58,653 --> 00:08:01,659 గుర్తుకొస్తోంది ఒకతను తల గోక్కున్నాడు 118 00:08:02,669 --> 00:08:05,242 అప్పుడు వాళ్ళు నవ్వారు 119 00:08:06,112 --> 00:08:07,339 వాళ్ళు నవ్వారు 120 00:08:07,340 --> 00:08:10,879 దాంతో నాలోని బెరుకు పోయింది 121 00:08:10,880 --> 00:08:14,256 అప్పుడు కొన్ని సందర్భోచిత మాటలు 122 00:08:14,257 --> 00:08:16,677 నాకు గుర్తుకు వచ్చాయి 123 00:08:16,688 --> 00:08:19,687 నానుస్తూ,సగంసగం వాక్యాలు మాట్లాడాను 124 00:08:19,688 --> 00:08:23,483 క్షమించండి,ఆహారం కావాలి,ఇంకోసారి ఇలా చేయను 125 00:08:24,763 --> 00:08:26,262 వాళ్లు నన్ను వదిలేసారు 126 00:08:27,334 --> 00:08:32,458 పరిగెత్తుతూ షాపులోకి దూరాను వాళ్ళన్నారు 127 00:08:32,480 --> 00:08:34,020 క్షేమంగా వెళ్లిరండి అని 128 00:08:34,650 --> 00:08:39,006 మిమ్మల్ని భాషల్ని నేర్చుకొమ్మని పురి కొల్పడం నా ఉద్దేశ్యం కాదు 129 00:08:39,006 --> 00:08:42,696 దాంతో మీరు ప్రపంచమంతా తిరగొచ్చని, లాని ఎదిరించొచ్చని,బయటపడొచ్చని కాదు 130 00:08:44,586 --> 00:08:49,481 ఈ చిన్న సంఘటన వివరిస్తుంది కొన్ని పదాలు 131 00:08:50,261 --> 00:08:53,760 సింపుల్ ,సిల్లీ,కేవలం కొన్ని పదాలు 132 00:08:53,761 --> 00:08:57,991 నేరుగా హృదయాన్ని చేరుకుని , కదిలించగలవని 133 00:08:58,901 --> 00:09:01,771 మరోమాట,ఆ సిక్ కప్పకు మరో ప్రత్యామ్నాయముంది 134 00:09:01,772 --> 00:09:04,207 అక్కడో సంగతుంది అది నాకు బాగా తెలుసు 135 00:09:05,857 --> 00:09:07,232 అది తాగుతూ పాడే పాట 136 00:09:07,233 --> 00:09:08,525 ( నవ్వులు ) 137 00:09:09,185 --> 00:09:11,394 అది నాకు నవ్వు పుట్టించలేదు 138 00:09:12,124 --> 00:09:14,430 ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కు ఒకసారి వెళ్ళాలేమో 139 00:09:14,431 --> 00:09:15,661 రక్తపరీక్ష కోసం 140 00:09:17,603 --> 00:09:21,133 మీరు చాలా భాషలు నేర్చుకోవాల్సినఅవసరం లేదు 141 00:09:21,134 --> 00:09:24,153 వాటిని క్షుణ్ణంగా నేర్వాల్సిన అవసరం కూడా లేదు 142 00:09:24,154 --> 00:09:26,162 ఏ కొంచమైనా చాలా ఉపయోగం 143 00:09:27,122 --> 00:09:30,383 మనస్సును కదిలించే పది పదాలు చాలు గొప్పప్రభావం చూపడానికి 144 00:09:30,384 --> 00:09:32,964 మెదడుకు చేరే వేయి మాటలకన్నా 145 00:09:34,644 --> 00:09:38,741 సాధారణంగా మధ్యేమార్గం గా ఇంగ్లీష్ ను ఎంచుకోవచ్చు 146 00:09:39,851 --> 00:09:44,822 మధ్యవర్తిగా మీరూ ప్రయత్నించొచ్చు 147 00:09:44,823 --> 00:09:49,393 అపరిచితులు లేదా ప్రత్యర్థులు ఎవరైతే వారు 148 00:09:49,394 --> 00:09:51,480 వారి ప్రాంతంలోనే మీరు వారిని కలవొచ్చు 149 00:09:52,375 --> 00:09:55,334 పరుల భాషలో మాట్లాడడం అంటే చిన్నతనం కాదు 150 00:09:55,336 --> 00:09:57,066 అది మీరు గట్టివారని నిరూపిస్తుంది 151 00:09:57,856 --> 00:10:04,241 ధైర్యవంతుడే ఎల్లలు దాటడాన్కి ప్రయత్నిస్తాడు 152 00:10:05,221 --> 00:10:06,923 చివరకు దానిదే గెలుపు 153 00:10:08,292 --> 00:10:12,210 తప్పులు చేస్తామని భయపడకండి. పొరపాట్లు మానవ సహజం 154 00:10:12,918 --> 00:10:16,836 ఈ సందర్భంలో మీకో బహుమానముంది 155 00:10:18,091 --> 00:10:20,692 అక్కడ మీరో తప్పు చేస్తే 156 00:10:20,693 --> 00:10:26,090 ఇతరులకు మీకు సహాయంచేసేఅవకాశాన్ని, కలిసే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు 157 00:10:26,091 --> 00:10:31,933 ఈ రకంగా సంబంధాలు బలపడతాయి 158 00:10:32,934 --> 00:10:37,190 మిమ్మల్ని మీరు అర్దం చేసుకోవాలనుకుంటారా 159 00:10:38,320 --> 00:10:39,970 మీతో connect అవాలనుకుంటారా 160 00:10:41,650 --> 00:10:46,520 ఇంగ్లీష్ నేర్చుకోవడం , వాడడం కొనసాగిద్దాం 161 00:10:48,080 --> 00:10:52,561 ఈ సమావేశం లోలాగా మనం విభిన్న ప్రజలతో కలవొచ్చు 162 00:10:53,591 --> 00:10:57,697 జ్ఞాన ప్రసారానికి ఇంగ్లీష్ వంతమైన సాధనం 163 00:10:57,698 --> 00:11:03,750 గ్లోబల్ సమస్యలపై జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో 164 00:11:04,940 --> 00:11:10,161 హృదయాలను చేరడానికి రహదారిఇంగ్లీష్ 165 00:11:11,131 --> 00:11:17,170 ,,,,,,,మందికి ఇంగ్లీష్ భాష మిఠాయి వంటిది 166 00:11:18,927 --> 00:11:20,517 కానీ అక్కడే ఆగడం ఎందుకు 167 00:11:22,007 --> 00:11:24,535 మరికాస్త ఎందుకు ప్రయత్నించకూడదు 168 00:11:24,536 --> 00:11:27,696 కనీసం మరో విదేశీ భాష ఎందుకు నేర్చుకోగూడదు 169 00:11:28,776 --> 00:11:31,784 వైవిధ్యభరిత మిఠాయిలు అక్కడున్నాయి 170 00:11:31,785 --> 00:11:34,181 వెళ్లి ఓ కొత్తదాన్ని స్వంతం చేసుకుందాం 171 00:11:34,990 --> 00:11:36,051 కృతజ్ఞతలు 172 00:11:36,463 --> 00:11:37,755 ( కరతాళ ధ్వనులు )