< Return to Video

Minecraft: Voyage Aquatic Repeat Until

  • 0:00 - 0:01
    అద్భుతం!
  • 0:01 - 0:02
    మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం!
  • 0:02 - 0:08
    మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్
    కి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు
  • 0:08 - 0:10
    తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా?
  • 0:10 - 0:12
    మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్
  • 0:12 - 0:18
    సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని
    కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది.
  • 0:18 - 0:19
    ఇదేమిటి?
  • 0:19 - 0:20
    ఒక గుహా?
  • 0:20 - 0:21
    స్వాగతం, సాహసికులూ!
  • 0:21 - 0:23
    నా పేరు స్క్విడ్.
  • 0:23 - 0:28
    గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు
    పదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను.
  • 0:28 - 0:30
    కొంత అలసిపోయి ఉండొచ్చు.
  • 0:30 - 0:34
    ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక
    మార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా,
  • 0:34 - 0:38
    పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం,
    ఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా?
  • 0:38 - 0:39
    అలా అయితే బాగుంటుంది.
  • 0:39 - 0:45
    కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ
    మళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి
  • 0:45 - 0:49
    మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు
    చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు!
  • 0:49 - 0:54
    లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి
    కమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి.
  • 0:54 - 0:59
    లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్
    మొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది
  • 0:59 - 1:02
    లోపలే అది లక్ష్యం చేరేదాకా.
  • 1:02 - 1:03
    మీ కోసం దీన్ని ప్రయత్నించండి!
  • 1:03 - 1:08
    రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్
    చేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి,
  • 1:08 - 1:10
    రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి!
  • 1:12 - 1:14
    మంచిది, అదొక చిన్న విచిత్రం.
  • 1:14 - 1:16
    స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక?
  • 1:16 - 1:19
    వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు.
  • 1:19 - 1:21
    సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది.
  • 1:21 - 1:23
    మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం.
  • 1:23 - 1:24
Title:
Minecraft: Voyage Aquatic Repeat Until
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
01:25

Telugu subtitles

Revisions Compare revisions