0:00:00.100,0:00:00.980 అద్భుతం! 0:00:00.980,0:00:02.440 మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం! 0:00:02.440,0:00:07.510 మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్ [br]కి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు 0:00:07.510,0:00:09.550 తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా? 0:00:09.550,0:00:11.610 మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్ 0:00:11.610,0:00:17.510 సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని[br]కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది. 0:00:17.510,0:00:18.510 ఇదేమిటి? 0:00:18.510,0:00:19.920 ఒక గుహా? 0:00:19.920,0:00:21.390 స్వాగతం, సాహసికులూ! 0:00:21.390,0:00:22.660 నా పేరు స్క్విడ్. 0:00:22.660,0:00:28.000 గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు [br]పదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను. 0:00:28.000,0:00:29.840 కొంత అలసిపోయి ఉండొచ్చు. 0:00:29.840,0:00:33.890 ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక [br]మార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా, 0:00:33.890,0:00:37.760 పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం, [br]ఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా? 0:00:37.760,0:00:39.219 అలా అయితే బాగుంటుంది. 0:00:39.219,0:00:45.049 కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ [br]మళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి 0:00:45.049,0:00:49.159 మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు [br]చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు! 0:00:49.159,0:00:54.409 లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి[br]కమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి. 0:00:54.409,0:00:59.329 లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్[br]మొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది 0:00:59.329,0:01:01.659 లోపలే అది లక్ష్యం చేరేదాకా. 0:01:01.660,0:01:03.280 మీ కోసం దీన్ని ప్రయత్నించండి! 0:01:03.280,0:01:07.960 రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్[br]చేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి, 0:01:07.960,0:01:10.100 రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి! 0:01:12.360,0:01:14.480 మంచిది, అదొక చిన్న విచిత్రం. 0:01:14.480,0:01:16.150 స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక? 0:01:16.150,0:01:18.570 వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు. 0:01:18.570,0:01:20.940 సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది. 0:01:20.940,0:01:23.320 మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం. 0:01:23.320,0:01:24.000