[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.10,0:00:00.98,Default,,0000,0000,0000,,అద్భుతం! Dialogue: 0,0:00:00.98,0:00:02.44,Default,,0000,0000,0000,,మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం! Dialogue: 0,0:00:02.44,0:00:07.51,Default,,0000,0000,0000,,మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్ \Nకి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు Dialogue: 0,0:00:07.51,0:00:09.55,Default,,0000,0000,0000,,తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా? Dialogue: 0,0:00:09.55,0:00:11.61,Default,,0000,0000,0000,,మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్ Dialogue: 0,0:00:11.61,0:00:17.51,Default,,0000,0000,0000,,సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని\Nకోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది. Dialogue: 0,0:00:17.51,0:00:18.51,Default,,0000,0000,0000,,ఇదేమిటి? Dialogue: 0,0:00:18.51,0:00:19.92,Default,,0000,0000,0000,,ఒక గుహా? Dialogue: 0,0:00:19.92,0:00:21.39,Default,,0000,0000,0000,,స్వాగతం, సాహసికులూ! Dialogue: 0,0:00:21.39,0:00:22.66,Default,,0000,0000,0000,,నా పేరు స్క్విడ్. Dialogue: 0,0:00:22.66,0:00:28.00,Default,,0000,0000,0000,,గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు \Nపదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను. Dialogue: 0,0:00:28.00,0:00:29.84,Default,,0000,0000,0000,,కొంత అలసిపోయి ఉండొచ్చు. Dialogue: 0,0:00:29.84,0:00:33.89,Default,,0000,0000,0000,,ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక \Nమార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా, Dialogue: 0,0:00:33.89,0:00:37.76,Default,,0000,0000,0000,,పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం, \Nఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా? Dialogue: 0,0:00:37.76,0:00:39.22,Default,,0000,0000,0000,,అలా అయితే బాగుంటుంది. Dialogue: 0,0:00:39.22,0:00:45.05,Default,,0000,0000,0000,,కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ \Nమళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి Dialogue: 0,0:00:45.05,0:00:49.16,Default,,0000,0000,0000,,మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు \Nచేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు! Dialogue: 0,0:00:49.16,0:00:54.41,Default,,0000,0000,0000,,లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి\Nకమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి. Dialogue: 0,0:00:54.41,0:00:59.33,Default,,0000,0000,0000,,లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్\Nమొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది Dialogue: 0,0:00:59.33,0:01:01.66,Default,,0000,0000,0000,,లోపలే అది లక్ష్యం చేరేదాకా. Dialogue: 0,0:01:01.66,0:01:03.28,Default,,0000,0000,0000,,మీ కోసం దీన్ని ప్రయత్నించండి! Dialogue: 0,0:01:03.28,0:01:07.96,Default,,0000,0000,0000,,రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్\Nచేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి, Dialogue: 0,0:01:07.96,0:01:10.10,Default,,0000,0000,0000,,రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి! Dialogue: 0,0:01:12.36,0:01:14.48,Default,,0000,0000,0000,,మంచిది, అదొక చిన్న విచిత్రం. Dialogue: 0,0:01:14.48,0:01:16.15,Default,,0000,0000,0000,,స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక? Dialogue: 0,0:01:16.15,0:01:18.57,Default,,0000,0000,0000,,వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు. Dialogue: 0,0:01:18.57,0:01:20.94,Default,,0000,0000,0000,,సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది. Dialogue: 0,0:01:20.94,0:01:23.32,Default,,0000,0000,0000,,మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం. Dialogue: 0,0:01:23.32,0:01:24.00,Default,,0000,0000,0000,,