WEBVTT 00:00:00.100 --> 00:00:00.980 అద్భుతం! 00:00:00.980 --> 00:00:02.440 మేమొక కాడ్‌ఫిష్ పట్టుకున్నాం! 00:00:02.440 --> 00:00:07.510 మీకు తెల్సా, మీరొక కాడ్‌ఫిష్ ని డాల్ఫిన్ కి వేస్తే, అది మిమ్మల్ని పగిలిన ఓడ వద్దకు 00:00:07.510 --> 00:00:09.550 తీసుకెళ్తుంది, అక్కడ ఒక నిధి ఉండొచ్చుగా? 00:00:09.550 --> 00:00:11.610 మనమింకా దగ్గరకు రావాలి. తర్వాతి పజిల్స్ 00:00:11.610 --> 00:00:17.510 సెట్ మాయతో ఉంటాయి, కాబట్టి మనం మరికొన్ని కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం మంచిది. 00:00:17.510 --> 00:00:18.510 ఇదేమిటి? 00:00:18.510 --> 00:00:19.920 ఒక గుహా? 00:00:19.920 --> 00:00:21.390 స్వాగతం, సాహసికులూ! 00:00:21.390 --> 00:00:22.660 నా పేరు స్క్విడ్. 00:00:22.660 --> 00:00:28.000 గత పజిల్స్ కొన్నిట్లో మీరు అవే కమాండ్లు పదేపదే మళ్ళీ మళ్ళీ వాడటం నేను గమనించాను. 00:00:28.000 --> 00:00:29.840 కొంత అలసిపోయి ఉండొచ్చు. 00:00:29.840 --> 00:00:33.890 ఒక పని మళ్ళీ మళ్ళీ పదే పదే చేయడానికి ఒక మార్గం ఉందని మీరెప్పుడైనా కోరుకున్నారా, 00:00:33.890 --> 00:00:37.760 పాత్రలు కడగడం లేదా మీ పళ్ళు తోమడం, ఆయాసపడకుండా లేదా విసుగు చెందకుండా? 00:00:37.760 --> 00:00:39.219 అలా అయితే బాగుంటుంది. 00:00:39.219 --> 00:00:45.049 కోడింగ్ లూప్స్ వాడి ఒక పని పదే పదే మళ్ళీ మళ్ళీ చేయడానికి కంప్యూటర్లు చాలా బాగుంటాయి 00:00:45.049 --> 00:00:49.159 మీ ప్రోగ్రాము ఒకే సూచనల్ని అనేకసార్లు చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లూప్ వాడొచ్చు! 00:00:49.159 --> 00:00:54.409 లూప్ లో, లక్ష్యం చేరేవరకూ రిపీట్ చేయడానికి కమాండ్ తో పాటుగా సూచనలు ఉంటాయి. 00:00:54.409 --> 00:00:59.329 లక్ష్యం లూప్ వరకూ మీ ప్రోగ్రాము ఒక రిపీట్ మొదలు చేసిందంటే, అదిసూచనల్ని చదువుతుంటుంది 00:00:59.329 --> 00:01:01.659 లోపలే అది లక్ష్యం చేరేదాకా. 00:01:01.660 --> 00:01:03.280 మీ కోసం దీన్ని ప్రయత్నించండి! 00:01:03.280 --> 00:01:07.960 రిపీట్ లోపల గోల్ బ్లాక్ వరకూ, మీరు రిపీట్ చేయాలనుకుంటున్న కమాండ్లు ఉంచండి, 00:01:07.960 --> 00:01:10.100 రన్ క్లిక్ చేయండి, ఇక దాన్ని చూస్తూఉండండి! 00:01:12.360 --> 00:01:14.480 మంచిది, అదొక చిన్న విచిత్రం. 00:01:14.480 --> 00:01:16.150 స్క్విడ్స్ కోడ్ చేస్తాయనిఎవరికెరుక? 00:01:16.150 --> 00:01:18.570 వాటికి వ్రేళ్ళుంటాయని నేనసలే అనుకోలేదు. 00:01:18.570 --> 00:01:20.940 సో, ఇప్పుడు లూప్స్ గురించి తెల్సింది. 00:01:20.940 --> 00:01:23.320 మరింత నిధి కోసం వాటిని వాడుకుందాం. 00:01:23.320 --> 00:01:24.000