< Return to Video

Minecraft Hour of Code: Events

  • 0:00 - 0:05
    అవర్ ఆఫ్ కోడ్ Minecraft |ఈవెంట్లు
  • 0:05 - 0:10
    ఈ తర్వాతి స్థాయిలో, మీరు Steve గా
    లేదా Alex గా ఉండవచ్చు.
  • 0:10 - 0:17
    పైకి, కిందికి, ఎడమ, ఇంకా కుడికి కదలడానికి
    మీ కీబోర్డ్ పై యారో బటన్లను నొక్కండి.
  • 0:17 - 0:21
    ఇప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి
    చుట్టూ తిరగొచ్చు.
  • 0:21 - 0:27
    ఒక జీవిని ఉపయోగించడానికి, దానివైపు నడవండి,
    మీ వైపుకు తిప్పండి, స్పేస్ బార్ నొక్కండి.
  • 0:27 - 0:34
    మీరు టచ్ స్క్రీన్ వాడుతుంటే, తిప్పడానికై
    పైకి కిందికి కుడి ఎడమకు స్వైప్ చేయండి.
  • 0:34 - 0:39
    తర్వాత మీ ముందున్న వస్తువు వాడటానికి గేమ్
    ని తట్టండి.
  • 0:39 - 0:41
    ఐతే దాన్ని వాడినప్పుడు ఏమి జరుగుతుంది?
  • 0:41 - 0:47
    Minecraft లో, గొర్రెల్ని కదిలిస్తే ఉన్ని
    రాలుతుంది, ఆవుల్ని కొడితే పారిపోతాయి, మరి
  • 0:47 - 0:51
    మీరు దగ్గరికెళ్తే తీగలు పైకి పాకుతాయి.
  • 0:51 - 0:55
    ఈవెంట్లనబడే వీటికి ఇలా ప్రతిస్పందనలు
    జరుగుతాయి, వీటికి ధన్యవాదాలు.
  • 0:55 - 1:00
    ఏదైనా జరిగినప్పుడు వినమని లేదా ఆగమని
    ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి.
  • 1:00 - 1:03
    మరి అది అయినప్పుడు ఒక చర్యను చేస్తాయి.
  • 1:03 - 1:08
    ఇంతవరకూ మీరు ఒక ఈవెంట్ వాడారు. మీ ప్రాణి
    పుట్టినప్పుడు లేదా గేమ్ మొదలైనప్పుడు
  • 1:08 - 1:12
    "వెన్ స్పాన్డ్" స్లాట్ లో మీరు ఉంచిన
    కోడ్ నడుస్తుంది.
  • 1:12 - 1:18
    తర్వాతి కొద్ది స్థాయిల్లో, మీకు స్లాట్లు
    కొత్తవి ఉంటాయి, "తాకినప్పుడు" ని తాకితే
  • 1:18 - 1:23
    ఆ జీవి నడుస్తుంది, "వాడినప్పుడు" వంటిది
    ఆ జీవిని మీరు వాడినప్పుడు కదులుతుంది.
  • 1:23 - 1:30
    లేదా ఎండ వచ్చినప్పుడు జాంబీ మాయం కావాలంటే
    దాన్ని "పగటిపూట" స్లాట్ లో ఉంచండి.
Title:
Minecraft Hour of Code: Events
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
Hour of Code
Duration:
01:32

Telugu subtitles

Revisions