WEBVTT 00:00:00.000 --> 00:00:05.020 అవర్ ఆఫ్ కోడ్ Minecraft |ఈవెంట్లు 00:00:05.020 --> 00:00:10.320 ఈ తర్వాతి స్థాయిలో, మీరు Steve గా లేదా Alex గా ఉండవచ్చు. 00:00:10.320 --> 00:00:16.670 పైకి, కిందికి, ఎడమ, ఇంకా కుడికి కదలడానికి మీ కీబోర్డ్ పై యారో బటన్లను నొక్కండి. 00:00:16.670 --> 00:00:20.890 ఇప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి చుట్టూ తిరగొచ్చు. 00:00:20.890 --> 00:00:27.340 ఒక జీవిని ఉపయోగించడానికి, దానివైపు నడవండి, మీ వైపుకు తిప్పండి, స్పేస్ బార్ నొక్కండి. 00:00:27.340 --> 00:00:34.280 మీరు టచ్ స్క్రీన్ వాడుతుంటే, తిప్పడానికై పైకి కిందికి కుడి ఎడమకు స్వైప్ చేయండి. 00:00:34.280 --> 00:00:38.829 తర్వాత మీ ముందున్న వస్తువు వాడటానికి గేమ్ ని తట్టండి. 00:00:38.829 --> 00:00:41.100 ఐతే దాన్ని వాడినప్పుడు ఏమి జరుగుతుంది? 00:00:41.100 --> 00:00:46.851 Minecraft లో, గొర్రెల్ని కదిలిస్తే ఉన్ని రాలుతుంది, ఆవుల్ని కొడితే పారిపోతాయి, మరి 00:00:46.851 --> 00:00:51.219 మీరు దగ్గరికెళ్తే తీగలు పైకి పాకుతాయి. 00:00:51.219 --> 00:00:55.440 ఈవెంట్లనబడే వీటికి ఇలా ప్రతిస్పందనలు జరుగుతాయి, వీటికి ధన్యవాదాలు. 00:00:55.440 --> 00:01:00.010 ఏదైనా జరిగినప్పుడు వినమని లేదా ఆగమని ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి. 00:01:00.010 --> 00:01:02.859 మరి అది అయినప్పుడు ఒక చర్యను చేస్తాయి. 00:01:02.859 --> 00:01:08.340 ఇంతవరకూ మీరు ఒక ఈవెంట్ వాడారు. మీ ప్రాణి పుట్టినప్పుడు లేదా గేమ్ మొదలైనప్పుడు 00:01:08.340 --> 00:01:12.120 "వెన్ స్పాన్డ్" స్లాట్ లో మీరు ఉంచిన కోడ్ నడుస్తుంది. 00:01:12.120 --> 00:01:17.780 తర్వాతి కొద్ది స్థాయిల్లో, మీకు స్లాట్లు కొత్తవి ఉంటాయి, "తాకినప్పుడు" ని తాకితే 00:01:17.780 --> 00:01:23.060 ఆ జీవి నడుస్తుంది, "వాడినప్పుడు" వంటిది ఆ జీవిని మీరు వాడినప్పుడు కదులుతుంది. 00:01:23.060 --> 00:01:29.820 లేదా ఎండ వచ్చినప్పుడు జాంబీ మాయం కావాలంటే దాన్ని "పగటిపూట" స్లాట్ లో ఉంచండి.