[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:05.02,Default,,0000,0000,0000,,అవర్ ఆఫ్ కోడ్ Minecraft |ఈవెంట్లు Dialogue: 0,0:00:05.02,0:00:10.32,Default,,0000,0000,0000,,ఈ తర్వాతి స్థాయిలో, మీరు Steve గా\Nలేదా Alex గా ఉండవచ్చు. Dialogue: 0,0:00:10.32,0:00:16.67,Default,,0000,0000,0000,,పైకి, కిందికి, ఎడమ, ఇంకా కుడికి కదలడానికి \Nమీ కీబోర్డ్ పై యారో బటన్లను నొక్కండి. Dialogue: 0,0:00:16.67,0:00:20.89,Default,,0000,0000,0000,,ఇప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి \Nచుట్టూ తిరగొచ్చు. Dialogue: 0,0:00:20.89,0:00:27.34,Default,,0000,0000,0000,,ఒక జీవిని ఉపయోగించడానికి, దానివైపు నడవండి,\Nమీ వైపుకు తిప్పండి, స్పేస్ బార్ నొక్కండి. Dialogue: 0,0:00:27.34,0:00:34.28,Default,,0000,0000,0000,,మీరు టచ్ స్క్రీన్ వాడుతుంటే, తిప్పడానికై\Nపైకి కిందికి కుడి ఎడమకు స్వైప్ చేయండి. Dialogue: 0,0:00:34.28,0:00:38.83,Default,,0000,0000,0000,,తర్వాత మీ ముందున్న వస్తువు వాడటానికి గేమ్\Nని తట్టండి. Dialogue: 0,0:00:38.83,0:00:41.10,Default,,0000,0000,0000,,ఐతే దాన్ని వాడినప్పుడు ఏమి జరుగుతుంది? Dialogue: 0,0:00:41.10,0:00:46.85,Default,,0000,0000,0000,,Minecraft లో, గొర్రెల్ని కదిలిస్తే ఉన్ని\Nరాలుతుంది, ఆవుల్ని కొడితే పారిపోతాయి, మరి Dialogue: 0,0:00:46.85,0:00:51.22,Default,,0000,0000,0000,,మీరు దగ్గరికెళ్తే తీగలు పైకి పాకుతాయి. Dialogue: 0,0:00:51.22,0:00:55.44,Default,,0000,0000,0000,,ఈవెంట్లనబడే వీటికి ఇలా ప్రతిస్పందనలు \Nజరుగుతాయి, వీటికి ధన్యవాదాలు. Dialogue: 0,0:00:55.44,0:01:00.01,Default,,0000,0000,0000,,ఏదైనా జరిగినప్పుడు వినమని లేదా ఆగమని \Nఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి. Dialogue: 0,0:01:00.01,0:01:02.86,Default,,0000,0000,0000,,మరి అది అయినప్పుడు ఒక చర్యను చేస్తాయి. Dialogue: 0,0:01:02.86,0:01:08.34,Default,,0000,0000,0000,,ఇంతవరకూ మీరు ఒక ఈవెంట్ వాడారు. మీ ప్రాణి \Nపుట్టినప్పుడు లేదా గేమ్ మొదలైనప్పుడు Dialogue: 0,0:01:08.34,0:01:12.12,Default,,0000,0000,0000,,"వెన్ స్పాన్డ్" స్లాట్ లో మీరు ఉంచిన \Nకోడ్ నడుస్తుంది. Dialogue: 0,0:01:12.12,0:01:17.78,Default,,0000,0000,0000,,తర్వాతి కొద్ది స్థాయిల్లో, మీకు స్లాట్లు\Nకొత్తవి ఉంటాయి, "తాకినప్పుడు" ని తాకితే Dialogue: 0,0:01:17.78,0:01:23.06,Default,,0000,0000,0000,,ఆ జీవి నడుస్తుంది, "వాడినప్పుడు" వంటిది \Nఆ జీవిని మీరు వాడినప్పుడు కదులుతుంది. Dialogue: 0,0:01:23.06,0:01:29.82,Default,,0000,0000,0000,,లేదా ఎండ వచ్చినప్పుడు జాంబీ మాయం కావాలంటే\Nదాన్ని "పగటిపూట" స్లాట్ లో ఉంచండి.