0:00:00.000,0:00:05.020 అవర్ ఆఫ్ కోడ్ Minecraft |ఈవెంట్లు 0:00:05.020,0:00:10.320 ఈ తర్వాతి స్థాయిలో, మీరు Steve గా[br]లేదా Alex గా ఉండవచ్చు. 0:00:10.320,0:00:16.670 పైకి, కిందికి, ఎడమ, ఇంకా కుడికి కదలడానికి [br]మీ కీబోర్డ్ పై యారో బటన్లను నొక్కండి. 0:00:16.670,0:00:20.890 ఇప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి [br]చుట్టూ తిరగొచ్చు. 0:00:20.890,0:00:27.340 ఒక జీవిని ఉపయోగించడానికి, దానివైపు నడవండి,[br]మీ వైపుకు తిప్పండి, స్పేస్ బార్ నొక్కండి. 0:00:27.340,0:00:34.280 మీరు టచ్ స్క్రీన్ వాడుతుంటే, తిప్పడానికై[br]పైకి కిందికి కుడి ఎడమకు స్వైప్ చేయండి. 0:00:34.280,0:00:38.829 తర్వాత మీ ముందున్న వస్తువు వాడటానికి గేమ్[br]ని తట్టండి. 0:00:38.829,0:00:41.100 ఐతే దాన్ని వాడినప్పుడు ఏమి జరుగుతుంది? 0:00:41.100,0:00:46.851 Minecraft లో, గొర్రెల్ని కదిలిస్తే ఉన్ని[br]రాలుతుంది, ఆవుల్ని కొడితే పారిపోతాయి, మరి 0:00:46.851,0:00:51.219 మీరు దగ్గరికెళ్తే తీగలు పైకి పాకుతాయి. 0:00:51.219,0:00:55.440 ఈవెంట్లనబడే వీటికి ఇలా ప్రతిస్పందనలు [br]జరుగుతాయి, వీటికి ధన్యవాదాలు. 0:00:55.440,0:01:00.010 ఏదైనా జరిగినప్పుడు వినమని లేదా ఆగమని [br]ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి. 0:01:00.010,0:01:02.859 మరి అది అయినప్పుడు ఒక చర్యను చేస్తాయి. 0:01:02.859,0:01:08.340 ఇంతవరకూ మీరు ఒక ఈవెంట్ వాడారు. మీ ప్రాణి [br]పుట్టినప్పుడు లేదా గేమ్ మొదలైనప్పుడు 0:01:08.340,0:01:12.120 "వెన్ స్పాన్డ్" స్లాట్ లో మీరు ఉంచిన [br]కోడ్ నడుస్తుంది. 0:01:12.120,0:01:17.780 తర్వాతి కొద్ది స్థాయిల్లో, మీకు స్లాట్లు[br]కొత్తవి ఉంటాయి, "తాకినప్పుడు" ని తాకితే 0:01:17.780,0:01:23.060 ఆ జీవి నడుస్తుంది, "వాడినప్పుడు" వంటిది [br]ఆ జీవిని మీరు వాడినప్పుడు కదులుతుంది. 0:01:23.060,0:01:29.820 లేదా ఎండ వచ్చినప్పుడు జాంబీ మాయం కావాలంటే[br]దాన్ని "పగటిపూట" స్లాట్ లో ఉంచండి.