< Return to Video

Hour of Code - Introduction

  • 0:04 - 0:06
    ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్
  • 0:06 - 0:07
    నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్
  • 0:07 - 0:10
    సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం
    నేర్చుకున్నా.
  • 0:11 - 0:13
    మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా
    లేవు,
  • 0:13 - 0:16
    మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే
    అంశానికి అలా రావచ్చు.
  • 0:18 - 0:22
    కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని
    చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే,
  • 0:22 - 0:25
    తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు
    చెప్పవచ్చు
  • 0:25 - 0:28
    ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో
    చేయగలిగింది చాలా అద్భుతం.
  • 0:28 - 0:31
    మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప
    విషయం అనుకుంటున్నా.
  • 0:31 - 0:34
    (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత
    మనమోగేమ్ ఆడుతున్నాం
  • 0:34 - 0:36
    అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది
  • 0:36 - 0:40
    మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం
    బ్లాక్లీ వాడతాం,
  • 0:40 - 0:43
    మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే
    దృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది
  • 0:43 - 0:46
    ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు
  • 0:46 - 0:49
    మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్
    నిర్మించబోతున్నాం, అది ఈ
  • 0:49 - 0:54
    యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను
    తిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది.
  • 0:54 - 0:57
    బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది.
  • 0:57 - 1:00
    ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము
    రన్ అవుతుంది.
  • 1:00 - 1:04
    ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద
    వ్రాయబడ్డాయి.
  • 1:04 - 1:06
    ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్,
  • 1:06 - 1:10
    మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్,
    దాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది.
  • 1:10 - 1:13
    కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్
    అంటారు.
  • 1:13 - 1:15
    మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం.
  • 1:15 - 1:21
    నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్
    కి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది?
  • 1:21 - 1:24
    పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది.
  • 1:24 - 1:28
    ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి
    ఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది?
  • 1:28 - 1:30
    నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను.
  • 1:30 - 1:34
    నేను "టర్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని
    కిందికి లాగుతా
  • 1:34 - 1:37
    నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి
  • 1:37 - 1:41
    దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి.
  • 1:41 - 1:45
    నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన
    కమాండ్లను చేస్తుంది, మన
  • 1:45 - 1:47
    వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ.
  • 1:47 - 1:49
    మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే,
  • 1:49 - 1:52
    దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని
    చెత్తబుట్టకు తోసేయండి.
  • 1:52 - 1:58
    మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ
    మొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి.
  • 1:58 - 2:00
    ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!
Title:
Hour of Code - Introduction
Video Language:
English
Team:
Code.org
Project:
Hour of Code
Duration:
02:02

Telugu subtitles

Revisions Compare revisions