WEBVTT 00:00:03.700 --> 00:00:05.600 ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ 00:00:05.700 --> 00:00:07.000 నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ 00:00:07.000 --> 00:00:10.500 సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం నేర్చుకున్నా. 00:00:10.700 --> 00:00:13.400 మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా లేవు, 00:00:13.400 --> 00:00:16.400 మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే అంశానికి అలా రావచ్చు. 00:00:17.700 --> 00:00:22.330 కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, 00:00:22.330 --> 00:00:24.700 తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు చెప్పవచ్చు 00:00:24.800 --> 00:00:28.100 ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో చేయగలిగింది చాలా అద్భుతం. 00:00:28.200 --> 00:00:31.200 మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప విషయం అనుకుంటున్నా. 00:00:31.300 --> 00:00:34.200 (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత మనమోగేమ్ ఆడుతున్నాం 00:00:34.200 --> 00:00:36.000 అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది 00:00:36.000 --> 00:00:39.500 మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం బ్లాక్లీ వాడతాం, 00:00:39.600 --> 00:00:43.200 మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే దృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది 00:00:43.200 --> 00:00:46.000 ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు 00:00:46.000 --> 00:00:49.400 మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్ నిర్మించబోతున్నాం, అది ఈ 00:00:49.400 --> 00:00:54.000 యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను తిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది. 00:00:54.000 --> 00:00:56.600 బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది. 00:00:56.600 --> 00:01:00.000 ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. 00:01:00.000 --> 00:01:04.000 ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద వ్రాయబడ్డాయి. 00:01:04.000 --> 00:01:06.000 ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్, 00:01:06.000 --> 00:01:10.200 మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్, దాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది. 00:01:10.200 --> 00:01:13.000 కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు. 00:01:13.000 --> 00:01:15.100 మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం. 00:01:15.100 --> 00:01:21.000 నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్ కి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది? 00:01:21.000 --> 00:01:23.500 పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది. 00:01:23.500 --> 00:01:28.000 ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి ఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది? 00:01:28.000 --> 00:01:30.300 నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను. 00:01:30.300 --> 00:01:33.900 నేను "టర్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని కిందికి లాగుతా 00:01:33.900 --> 00:01:37.000 నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి 00:01:37.000 --> 00:01:41.000 దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి. 00:01:41.000 --> 00:01:45.000 నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన కమాండ్లను చేస్తుంది, మన 00:01:45.000 --> 00:01:47.000 వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ. 00:01:47.000 --> 00:01:49.000 మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే, 00:01:49.000 --> 00:01:52.000 దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని చెత్తబుట్టకు తోసేయండి. 00:01:52.000 --> 00:01:57.800 మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ మొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి. 00:01:57.800 --> 00:01:59.500 ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!