ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం నేర్చుకున్నా. మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా లేవు, మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే అంశానికి అలా రావచ్చు. కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో చేయగలిగింది చాలా అద్భుతం. మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప విషయం అనుకుంటున్నా. (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత మనమోగేమ్ ఆడుతున్నాం అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం బ్లాక్లీ వాడతాం, మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే దృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్ నిర్మించబోతున్నాం, అది ఈ యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను తిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది. బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది. ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద వ్రాయబడ్డాయి. ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్, మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్, దాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు. మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం. నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్ కి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది? పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది. ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి ఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది? నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను. నేను "టర్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని కిందికి లాగుతా నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి. నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన కమాండ్లను చేస్తుంది, మన వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ. మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే, దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని చెత్తబుట్టకు తోసేయండి. మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ మొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి. ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!