-
(ఎమీ లీ33) అభినందనలు!
-
నువ్వు సాధించావ్!
-
(స్క్విడ్) అభినందనలు!
-
(నెట్టీ) నువ్వు సాధించావ్!
-
అభినందనలు!
-
(తోమోహాక్) అభినందనలు!
-
(ఎమీ లీ33) ఎంత సుదినం!
-
ఈ నిధులవేట అంతా మనం ఒక Minecraft వాహకం
నిర్మించడానికి దారితీసింది.
-
గుల్ల గవ్వలు, నిధి సొరుగులు, మరి నాకు
ప్రిజ్మారీన్ రంగంటే చాలా ఇష్టం.
-
మరి మనం లూప్స్ మరియు కండీషనల్స్ తో కోడ్
ఎలా చేయాలో నేర్చుకున్నాం.
-
(స్క్విడ్) కోడింగ్ గురించి మాట్లాడాలంటే,
ఈ తపనకు మరొక్క లెవెల్ ఉంది.
-
మరి మీరంతా ఈ సాహసాలకు సిద్ధమా?
-
(నెట్టీ) ఇదొక ఫ్రీ ప్లే లెవెల్ మరియు మీరు
కొంత అద్భుతం చేయుటకు
-
మీ కోడ్ నైపుణ్యాలన్నీ ఉపయోగించొచ్చు.
-
(తొమోహాక్) హూఁ... మీ నిధి దాచడానికి చోటు,
నీటిలోపలి భవనమా, ఒక పగడపు కోటనా?
-
ఆహ్.... అనేక ఉపాయాలు.
-
ఒక రిపీట్ చర్యకు లూప్స్ వాడటం ప్రయత్నించు,
ఊహించలేని సన్నివేశాలన్నింటి తయారీకి
-
కండీషనల్స్ ఉపయోగించు.
-
(ఎమీ లీ33) నీకు నువ్వు ఇప్పుడు నిజంగా ఒక
భయం లేని కోడర్ గా నిరూపించుకున్నావ్
-
నువ్వేమి చేస్తావో చూడ్డానికి నేను ఆగలేను.
-
మరియు బహుశా కోడ్ తో నీ సాహసాలు ఇక్కడితో
ముగిసిపోవు.
-
శుభ ప్రయాణం!