(ఎమీ లీ33) అభినందనలు! నువ్వు సాధించావ్! (స్క్విడ్) అభినందనలు! (నెట్టీ) నువ్వు సాధించావ్! అభినందనలు! (తోమోహాక్) అభినందనలు! (ఎమీ లీ33) ఎంత సుదినం! ఈ నిధులవేట అంతా మనం ఒక Minecraft వాహకం నిర్మించడానికి దారితీసింది. గుల్ల గవ్వలు, నిధి సొరుగులు, మరి నాకు ప్రిజ్మారీన్ రంగంటే చాలా ఇష్టం. మరి మనం లూప్స్ మరియు కండీషనల్స్ తో కోడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. (స్క్విడ్) కోడింగ్ గురించి మాట్లాడాలంటే, ఈ తపనకు మరొక్క లెవెల్ ఉంది. మరి మీరంతా ఈ సాహసాలకు సిద్ధమా? (నెట్టీ) ఇదొక ఫ్రీ ప్లే లెవెల్ మరియు మీరు కొంత అద్భుతం చేయుటకు మీ కోడ్ నైపుణ్యాలన్నీ ఉపయోగించొచ్చు. (తొమోహాక్) హూఁ... మీ నిధి దాచడానికి చోటు, నీటిలోపలి భవనమా, ఒక పగడపు కోటనా? ఆహ్.... అనేక ఉపాయాలు. ఒక రిపీట్ చర్యకు లూప్స్ వాడటం ప్రయత్నించు, ఊహించలేని సన్నివేశాలన్నింటి తయారీకి కండీషనల్స్ ఉపయోగించు. (ఎమీ లీ33) నీకు నువ్వు ఇప్పుడు నిజంగా ఒక భయం లేని కోడర్ గా నిరూపించుకున్నావ్ నువ్వేమి చేస్తావో చూడ్డానికి నేను ఆగలేను. మరియు బహుశా కోడ్ తో నీ సాహసాలు ఇక్కడితో ముగిసిపోవు. శుభ ప్రయాణం!