WEBVTT 00:00:00.149 --> 00:00:01.718 (ఎమీ లీ33) అభినందనలు! 00:00:01.718 --> 00:00:02.950 నువ్వు సాధించావ్! 00:00:02.950 --> 00:00:04.350 (స్క్విడ్) అభినందనలు! 00:00:04.350 --> 00:00:06.040 (నెట్టీ) నువ్వు సాధించావ్! 00:00:06.040 --> 00:00:07.040 అభినందనలు! 00:00:07.040 --> 00:00:09.520 (తోమోహాక్) అభినందనలు! 00:00:09.520 --> 00:00:10.600 (ఎమీ లీ33) ఎంత సుదినం! 00:00:10.610 --> 00:00:14.799 ఈ నిధులవేట అంతా మనం ఒక Minecraft వాహకం నిర్మించడానికి దారితీసింది. 00:00:14.800 --> 00:00:19.120 గుల్ల గవ్వలు, నిధి సొరుగులు, మరి నాకు ప్రిజ్మారీన్ రంగంటే చాలా ఇష్టం. 00:00:19.120 --> 00:00:22.980 మరి మనం లూప్స్ మరియు కండీషనల్స్ తో కోడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. 00:00:22.980 --> 00:00:26.240 (స్క్విడ్) కోడింగ్ గురించి మాట్లాడాలంటే, ఈ తపనకు మరొక్క లెవెల్ ఉంది. 00:00:26.260 --> 00:00:28.380 మరి మీరంతా ఈ సాహసాలకు సిద్ధమా? 00:00:28.380 --> 00:00:31.340 (నెట్టీ) ఇదొక ఫ్రీ ప్లే లెవెల్ మరియు మీరు కొంత అద్భుతం చేయుటకు 00:00:31.340 --> 00:00:33.360 మీ కోడ్ నైపుణ్యాలన్నీ ఉపయోగించొచ్చు. 00:00:33.360 --> 00:00:39.260 (తొమోహాక్) హూఁ... మీ నిధి దాచడానికి చోటు, నీటిలోపలి భవనమా, ఒక పగడపు కోటనా? 00:00:39.270 --> 00:00:41.880 ఆహ్.... అనేక ఉపాయాలు. 00:00:41.880 --> 00:00:46.940 ఒక రిపీట్ చర్యకు లూప్స్ వాడటం ప్రయత్నించు, ఊహించలేని సన్నివేశాలన్నింటి తయారీకి 00:00:46.940 --> 00:00:49.360 కండీషనల్స్ ఉపయోగించు. 00:00:49.360 --> 00:00:53.000 (ఎమీ లీ33) నీకు నువ్వు ఇప్పుడు నిజంగా ఒక భయం లేని కోడర్ గా నిరూపించుకున్నావ్ 00:00:53.000 --> 00:00:55.800 నువ్వేమి చేస్తావో చూడ్డానికి నేను ఆగలేను. 00:00:55.800 --> 00:00:59.440 మరియు బహుశా కోడ్ తో నీ సాహసాలు ఇక్కడితో ముగిసిపోవు. 00:00:59.440 --> 00:01:00.580 శుభ ప్రయాణం!