1 00:00:00,149 --> 00:00:01,718 (ఎమీ లీ33) అభినందనలు! 2 00:00:01,718 --> 00:00:02,950 నువ్వు సాధించావ్! 3 00:00:02,950 --> 00:00:04,350 (స్క్విడ్) అభినందనలు! 4 00:00:04,350 --> 00:00:06,040 (నెట్టీ) నువ్వు సాధించావ్! 5 00:00:06,040 --> 00:00:07,040 అభినందనలు! 6 00:00:07,040 --> 00:00:09,520 (తోమోహాక్) అభినందనలు! 7 00:00:09,520 --> 00:00:10,600 (ఎమీ లీ33) ఎంత సుదినం! 8 00:00:10,610 --> 00:00:14,799 ఈ నిధులవేట అంతా మనం ఒక Minecraft వాహకం నిర్మించడానికి దారితీసింది. 9 00:00:14,800 --> 00:00:19,120 గుల్ల గవ్వలు, నిధి సొరుగులు, మరి నాకు ప్రిజ్మారీన్ రంగంటే చాలా ఇష్టం. 10 00:00:19,120 --> 00:00:22,980 మరి మనం లూప్స్ మరియు కండీషనల్స్ తో కోడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. 11 00:00:22,980 --> 00:00:26,240 (స్క్విడ్) కోడింగ్ గురించి మాట్లాడాలంటే, ఈ తపనకు మరొక్క లెవెల్ ఉంది. 12 00:00:26,260 --> 00:00:28,380 మరి మీరంతా ఈ సాహసాలకు సిద్ధమా? 13 00:00:28,380 --> 00:00:31,340 (నెట్టీ) ఇదొక ఫ్రీ ప్లే లెవెల్ మరియు మీరు కొంత అద్భుతం చేయుటకు 14 00:00:31,340 --> 00:00:33,360 మీ కోడ్ నైపుణ్యాలన్నీ ఉపయోగించొచ్చు. 15 00:00:33,360 --> 00:00:39,260 (తొమోహాక్) హూఁ... మీ నిధి దాచడానికి చోటు, నీటిలోపలి భవనమా, ఒక పగడపు కోటనా? 16 00:00:39,270 --> 00:00:41,880 ఆహ్.... అనేక ఉపాయాలు. 17 00:00:41,880 --> 00:00:46,940 ఒక రిపీట్ చర్యకు లూప్స్ వాడటం ప్రయత్నించు, ఊహించలేని సన్నివేశాలన్నింటి తయారీకి 18 00:00:46,940 --> 00:00:49,360 కండీషనల్స్ ఉపయోగించు. 19 00:00:49,360 --> 00:00:53,000 (ఎమీ లీ33) నీకు నువ్వు ఇప్పుడు నిజంగా ఒక భయం లేని కోడర్ గా నిరూపించుకున్నావ్ 20 00:00:53,000 --> 00:00:55,800 నువ్వేమి చేస్తావో చూడ్డానికి నేను ఆగలేను. 21 00:00:55,800 --> 00:00:59,440 మరియు బహుశా కోడ్ తో నీ సాహసాలు ఇక్కడితో ముగిసిపోవు. 22 00:00:59,440 --> 00:01:00,580 శుభ ప్రయాణం!