0:00:00.149,0:00:01.718 (ఎమీ లీ33) అభినందనలు! 0:00:01.718,0:00:02.950 నువ్వు సాధించావ్! 0:00:02.950,0:00:04.350 (స్క్విడ్) అభినందనలు! 0:00:04.350,0:00:06.040 (నెట్టీ) నువ్వు సాధించావ్! 0:00:06.040,0:00:07.040 అభినందనలు! 0:00:07.040,0:00:09.520 (తోమోహాక్) అభినందనలు! 0:00:09.520,0:00:10.600 (ఎమీ లీ33) ఎంత సుదినం! 0:00:10.610,0:00:14.799 ఈ నిధులవేట అంతా మనం ఒక Minecraft వాహకం [br]నిర్మించడానికి దారితీసింది. 0:00:14.800,0:00:19.120 గుల్ల గవ్వలు, నిధి సొరుగులు, మరి నాకు [br]ప్రిజ్మారీన్ రంగంటే చాలా ఇష్టం. 0:00:19.120,0:00:22.980 మరి మనం లూప్స్ మరియు కండీషనల్స్ తో కోడ్ [br]ఎలా చేయాలో నేర్చుకున్నాం. 0:00:22.980,0:00:26.240 (స్క్విడ్) కోడింగ్ గురించి మాట్లాడాలంటే, [br]ఈ తపనకు మరొక్క లెవెల్ ఉంది. 0:00:26.260,0:00:28.380 మరి మీరంతా ఈ సాహసాలకు సిద్ధమా? 0:00:28.380,0:00:31.340 (నెట్టీ) ఇదొక ఫ్రీ ప్లే లెవెల్ మరియు మీరు[br]కొంత అద్భుతం చేయుటకు 0:00:31.340,0:00:33.360 మీ కోడ్ నైపుణ్యాలన్నీ ఉపయోగించొచ్చు. 0:00:33.360,0:00:39.260 (తొమోహాక్) హూఁ... మీ నిధి దాచడానికి చోటు,[br]నీటిలోపలి భవనమా, ఒక పగడపు కోటనా? 0:00:39.270,0:00:41.880 ఆహ్.... అనేక ఉపాయాలు. 0:00:41.880,0:00:46.940 ఒక రిపీట్ చర్యకు లూప్స్ వాడటం ప్రయత్నించు,[br]ఊహించలేని సన్నివేశాలన్నింటి తయారీకి 0:00:46.940,0:00:49.360 కండీషనల్స్ ఉపయోగించు. 0:00:49.360,0:00:53.000 (ఎమీ లీ33) నీకు నువ్వు ఇప్పుడు నిజంగా ఒక [br]భయం లేని కోడర్ గా నిరూపించుకున్నావ్ 0:00:53.000,0:00:55.800 నువ్వేమి చేస్తావో చూడ్డానికి నేను ఆగలేను. 0:00:55.800,0:00:59.440 మరియు బహుశా కోడ్ తో నీ సాహసాలు ఇక్కడితో [br]ముగిసిపోవు. 0:00:59.440,0:01:00.580 శుభ ప్రయాణం!