-
అభ్యాసం చేసేకొద్దీ మంచి జరుగుతుందని ప్రతి
ఆటగాడికీ తెలుసు
-
నిజంగా మంచిదయ్యే వరకూ లేదా మీరు మీ లక్ష్యం
చేరుకునేదాకా చేసిందే పదేపదే చేయడం ద్వారా.
-
నేను హైస్కూల్లో ఉన్నప్పుడు,
-
వరుసలో10 ఫ్రీ త్రోలు చేసేవరకూ నేను అభ్యాసం
వదిలేవాణ్ణి కాదు.
-
అదేవిధంగా, మీరొక కంప్యూటర్ ప్రోగ్రాములో ఒక
కమాండ్ ని రిపీట్ చేయాల్సివస్తే, మీరు
-
ఎన్నిసార్లు రిపీట్ కావాలో కచ్చితమైన అంకెని
దానికి ఇవ్వవచ్చు,
-
లేదా మీరొక లక్ష్యాన్ని ఇవ్వచ్చు,
-
ఆ లక్ష్యం చేరేవరకూ ఆ కమాండ్ ని రిపీట్
చేయమని దానికి చెప్పవచ్చు.
-
తర్వాతి ఉదాహరణలో, "రిపీట్" బ్లాక్
మారుతుంది,
-
అది ఎన్నిసార్లు రిపీట్ చేయాలో దానికిచెప్పే
బదులుగా మీరు
-
అదే పని చేయమని యాంగ్రీబర్డ్ కి చెప్పడానికి
"రిపీట్ అన్‌టిల్" బ్లాక్ ఉపయోగించవచ్చు,
-
అది పందిని పొందేవరకూ లేదా ఒక గోడకు ఢీ
కొట్టేవరకూ.
-
మరి మళ్ళీ, లూప్ లోపల మనం అనేక బ్లాక్ లు
పెట్టొచ్చు మరియు వరుస చర్యల్ని చేయవచ్చు.