[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.30,0:00:03.00,Default,,0000,0000,0000,,అభ్యాసం చేసేకొద్దీ మంచి జరుగుతుందని ప్రతి\Nఆటగాడికీ తెలుసు Dialogue: 0,0:00:03.00,0:00:07.40,Default,,0000,0000,0000,,నిజంగా మంచిదయ్యే వరకూ లేదా మీరు మీ లక్ష్యం\Nచేరుకునేదాకా చేసిందే పదేపదే చేయడం ద్వారా. Dialogue: 0,0:00:07.40,0:00:09.10,Default,,0000,0000,0000,,నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, Dialogue: 0,0:00:09.10,0:00:12.20,Default,,0000,0000,0000,,వరుసలో10 ఫ్రీ త్రోలు చేసేవరకూ నేను అభ్యాసం\Nవదిలేవాణ్ణి కాదు. Dialogue: 0,0:00:12.20,0:00:16.50,Default,,0000,0000,0000,,అదేవిధంగా, మీరొక కంప్యూటర్ ప్రోగ్రాములో ఒక\Nకమాండ్ ని రిపీట్ చేయాల్సివస్తే, మీరు Dialogue: 0,0:00:16.50,0:00:19.44,Default,,0000,0000,0000,,ఎన్నిసార్లు రిపీట్ కావాలో కచ్చితమైన అంకెని\Nదానికి ఇవ్వవచ్చు, Dialogue: 0,0:00:19.44,0:00:21.00,Default,,0000,0000,0000,,లేదా మీరొక లక్ష్యాన్ని ఇవ్వచ్చు, Dialogue: 0,0:00:21.00,0:00:25.00,Default,,0000,0000,0000,,ఆ లక్ష్యం చేరేవరకూ ఆ కమాండ్ ని రిపీట్\Nచేయమని దానికి చెప్పవచ్చు. Dialogue: 0,0:00:25.00,0:00:29.00,Default,,0000,0000,0000,,తర్వాతి ఉదాహరణలో, "రిపీట్" బ్లాక్\Nమారుతుంది, Dialogue: 0,0:00:29.00,0:00:32.40,Default,,0000,0000,0000,,అది ఎన్నిసార్లు రిపీట్ చేయాలో దానికిచెప్పే\Nబదులుగా మీరు Dialogue: 0,0:00:32.40,0:00:36.70,Default,,0000,0000,0000,,అదే పని చేయమని యాంగ్రీబర్డ్ కి చెప్పడానికి\N"రిపీట్ అన్‌టిల్" బ్లాక్ ఉపయోగించవచ్చు, Dialogue: 0,0:00:36.70,0:00:40.06,Default,,0000,0000,0000,,అది పందిని పొందేవరకూ లేదా ఒక గోడకు ఢీ\Nకొట్టేవరకూ. Dialogue: 0,0:00:40.06,0:00:44.40,Default,,0000,0000,0000,,మరి మళ్ళీ, లూప్ లోపల మనం అనేక బ్లాక్ లు \Nపెట్టొచ్చు మరియు వరుస చర్యల్ని చేయవచ్చు.