1 00:00:00,300 --> 00:00:03,000 అభ్యాసం చేసేకొద్దీ మంచి జరుగుతుందని ప్రతి ఆటగాడికీ తెలుసు 2 00:00:03,000 --> 00:00:07,400 నిజంగా మంచిదయ్యే వరకూ లేదా మీరు మీ లక్ష్యం చేరుకునేదాకా చేసిందే పదేపదే చేయడం ద్వారా. 3 00:00:07,400 --> 00:00:09,100 నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, 4 00:00:09,100 --> 00:00:12,200 వరుసలో10 ఫ్రీ త్రోలు చేసేవరకూ నేను అభ్యాసం వదిలేవాణ్ణి కాదు. 5 00:00:12,200 --> 00:00:16,500 అదేవిధంగా, మీరొక కంప్యూటర్ ప్రోగ్రాములో ఒక కమాండ్ ని రిపీట్ చేయాల్సివస్తే, మీరు 6 00:00:16,500 --> 00:00:19,439 ఎన్నిసార్లు రిపీట్ కావాలో కచ్చితమైన అంకెని దానికి ఇవ్వవచ్చు, 7 00:00:19,439 --> 00:00:21,000 లేదా మీరొక లక్ష్యాన్ని ఇవ్వచ్చు, 8 00:00:21,000 --> 00:00:25,000 ఆ లక్ష్యం చేరేవరకూ ఆ కమాండ్ ని రిపీట్ చేయమని దానికి చెప్పవచ్చు. 9 00:00:25,000 --> 00:00:29,000 తర్వాతి ఉదాహరణలో, "రిపీట్" బ్లాక్ మారుతుంది, 10 00:00:29,000 --> 00:00:32,400 అది ఎన్నిసార్లు రిపీట్ చేయాలో దానికిచెప్పే బదులుగా మీరు 11 00:00:32,400 --> 00:00:36,700 అదే పని చేయమని యాంగ్రీబర్డ్ కి చెప్పడానికి "రిపీట్ అన్‌టిల్" బ్లాక్ ఉపయోగించవచ్చు, 12 00:00:36,700 --> 00:00:40,059 అది పందిని పొందేవరకూ లేదా ఒక గోడకు ఢీ కొట్టేవరకూ. 13 00:00:40,059 --> 00:00:44,400 మరి మళ్ళీ, లూప్ లోపల మనం అనేక బ్లాక్ లు పెట్టొచ్చు మరియు వరుస చర్యల్ని చేయవచ్చు.