WEBVTT 00:00:00.300 --> 00:00:03.000 అభ్యాసం చేసేకొద్దీ మంచి జరుగుతుందని ప్రతి ఆటగాడికీ తెలుసు 00:00:03.000 --> 00:00:07.400 నిజంగా మంచిదయ్యే వరకూ లేదా మీరు మీ లక్ష్యం చేరుకునేదాకా చేసిందే పదేపదే చేయడం ద్వారా. 00:00:07.400 --> 00:00:09.100 నేను హైస్కూల్లో ఉన్నప్పుడు, 00:00:09.100 --> 00:00:12.200 వరుసలో10 ఫ్రీ త్రోలు చేసేవరకూ నేను అభ్యాసం వదిలేవాణ్ణి కాదు. 00:00:12.200 --> 00:00:16.500 అదేవిధంగా, మీరొక కంప్యూటర్ ప్రోగ్రాములో ఒక కమాండ్ ని రిపీట్ చేయాల్సివస్తే, మీరు 00:00:16.500 --> 00:00:19.439 ఎన్నిసార్లు రిపీట్ కావాలో కచ్చితమైన అంకెని దానికి ఇవ్వవచ్చు, 00:00:19.439 --> 00:00:21.000 లేదా మీరొక లక్ష్యాన్ని ఇవ్వచ్చు, 00:00:21.000 --> 00:00:25.000 ఆ లక్ష్యం చేరేవరకూ ఆ కమాండ్ ని రిపీట్ చేయమని దానికి చెప్పవచ్చు. 00:00:25.000 --> 00:00:29.000 తర్వాతి ఉదాహరణలో, "రిపీట్" బ్లాక్ మారుతుంది, 00:00:29.000 --> 00:00:32.400 అది ఎన్నిసార్లు రిపీట్ చేయాలో దానికిచెప్పే బదులుగా మీరు 00:00:32.400 --> 00:00:36.700 అదే పని చేయమని యాంగ్రీబర్డ్ కి చెప్పడానికి "రిపీట్ అన్‌టిల్" బ్లాక్ ఉపయోగించవచ్చు, 00:00:36.700 --> 00:00:40.059 అది పందిని పొందేవరకూ లేదా ఒక గోడకు ఢీ కొట్టేవరకూ. 00:00:40.059 --> 00:00:44.400 మరి మళ్ళీ, లూప్ లోపల మనం అనేక బ్లాక్ లు పెట్టొచ్చు మరియు వరుస చర్యల్ని చేయవచ్చు.