-
స్టేసీ: స్టాంపీ, లిజ్జీ, ప్రెస్టన్ - నాతో
వచ్చినందుకు ధన్యవాదాలు.
-
నేను మీకు చూపాలనుకున్నది కేవలం ఈ మెసా
పీఠభూమిని.
-
మీరు దాన్ని ఇష్టపడతారనుకుంటున్నా!
-
ఒక్క నిముషం- ఆ దారిలో ఒక రంధ్రం ఉంది!
(అరుస్తూ) అందరూ బానే ఉన్నారా?
-
స్టాంపీ: ఆ, నేను సమస్య చూస్తున్నా.
-
చూడు!
-
ఆదార్లో ఒకరంధ్రముంది.
-
స్టేసీ: నిజంగానా, స్టాంపీ?
-
లిజ్జీ: దాన్ని సరిచేయడానికి మనం బ్లాక్స్
సేకరించాలేమో.
-
ప్రెస్టన్: ఒక పరుగు తీద్దాం.
-
మొదటివాళ్ళు తిరిగి పైకొస్తారు.
-
స్టేసీ: సరే, మీ మార్క్ పై, తయారు, వెళ్ళు!
-
సరే, నేనుకొన్ని టెర్రాకొట్టా సేకరిస్తున్నా
-
ఆగు.
-
గైస్, నేను తీయను!
-
ప్రెస్టన్: నేనూ అంతే
-
లిజ్జీ: నేనేదీ చేయను.
-
స్టేసీ: ఊ అది కొత్తది
-
స్టాంపీ, నువ్వు తీస్తావా?
-
స్టాంపీ: నేను తీయలేను
-
స్టేసీ: సరే అందరూ మౌనం
-
స్టాంపీ: గేమ్ ఐపోయిందా?
-
స్టేసీ: ఐతే, ఎలా చేయాలి?
-
లిజ్జీ: నాకు తెలీదు.
-
స్టాంపీ:Minecraft కోడ్
ఎవరికైనా తెల్సా?
-
(పూఫ్) ప్రెస్టన్: అదేమిటి?
-
స్టాంపీ: వీటిలో దేన్నీ నేను మునుపు
చూడలేదు.
-
లిజ్జీ: ఇది చాలా ఆరాధనీయం!
-
స్టేసీ: ఔనా..అంత బాగుందా?
-
ప్రెస్టన్: సరే, ఏం జరుగుతోంది?
-
ఎవరో ఒకరు వాస్తవలోకానికి వెనక్కెళ్ళి
దాన్ని సరిచేయాలి.
-
అందరూ: అదికాదు!
-
స్టేసీ: నేనుకాదు- (సై.)
-
సరే, నేనెళతా.
-
హేయ్!
-
ఓ,సరే, నేనిప్పుడున్నా
-
నేను Minecraft ఆఫీసులు చూడ్డానికి
వెళుతున్నా.
-
ఐతే, నాకు నీ సాయం కావాలి.
-
బోధన మొదలుపెట్టు, కోడ్ ఎలాచేయాలో నేర్వు
-
కొన్ని లెవెల్స్ తర్వాత నేను మీతో కలుస్తా,
సరేనా?
-
నన్ను దీవించు!
-
ఇది ఇలా అనుకుంటున్నా.
-
ఔ!
-
జెముడు!
-
నేను బాగున్నా!
-
అవర్ ఆఫ్ కోడ్ సవాలు పూర్తి చేయడానికి,
-
ఏజెంట్ ని ప్రోగ్రాం చేయడానికి కోడ్ రాయాలి.
మీదారి బాగుకు ఏజెంట్ తో కలిసి పనిచేయాలి
-
అలా మీ ప్రయాణానికి కావాల్సిన వస్తువుల్ని
మీరు తీసుకుంటారు.
-
ఏజెంట్ మాత్రమే బ్లాక్స్ఉంచి బ్రేక్ చేయగలడు
మరి మీరే
-
వస్తువుల్ని తీసుకుంటారు. మీ స్క్రీన్ మూడు
భాగాలు. ఎడమన Minecraft.
-
మధ్యన కమాండ్లతో టూల్ బాక్స్,దాన్ని ఏజెంట్
అర్థం చేసుకోగలడు.
-
మరి కుడివైపున వర్క్ స్పేస్ ఉంటుంది.
-
అక్కడే మీరు కమాండ్స్ పేరుస్తారు, ఏజెంట్
-
నడవగలదు, తిరగ్గలదు మరియు ప్రెజర్ ప్లేట్స్
యాక్టివేట్ చేయగలదు.
-
అది బ్లాక్స్ ని పాడుచేసి బ్లాక్స్ ఉంచగలదు.
-
ఈ minecart రైల్స్ లా అది బ్లాక్స్ ఉంచితే
దాని కిందనే ఉంచుతుంది.
-
ఏమి చేయాలో మీరు మర్చిపోతే, పైన ప్రతిలెవెల్
కీ సూచనలున్నాయి.
-
మీరు మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, ప్రతీదీ
మొదటికి చేయడానికి మీరు బ్లూ "రీసెట్" బటన్
-
నొక్కవచ్చు. మరి మీరు ఒక కోడ్ భాగాన్ని
డిలిట్ చేయాలటే, దాన్ని మీ వర్క్ స్పేస్
-
నుండి టూల్ బాక్స్ కి వేయండి
-
ఏజెంట్ కదలడానికి "రన్" నొక్కడం మరవద్దు.
-
సరే, ముందుకెళ్ళండి, మొదటి కొన్ని లెవెల్స్
ప్రయత్నించండి.
-
శుభం!
-
ఉంటా!