స్టేసీ: స్టాంపీ, లిజ్జీ, ప్రెస్టన్ - నాతో వచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీకు చూపాలనుకున్నది కేవలం ఈ మెసా పీఠభూమిని. మీరు దాన్ని ఇష్టపడతారనుకుంటున్నా! ఒక్క నిముషం- ఆ దారిలో ఒక రంధ్రం ఉంది! (అరుస్తూ) అందరూ బానే ఉన్నారా? స్టాంపీ: ఆ, నేను సమస్య చూస్తున్నా. చూడు! ఆదార్లో ఒకరంధ్రముంది. స్టేసీ: నిజంగానా, స్టాంపీ? లిజ్జీ: దాన్ని సరిచేయడానికి మనం బ్లాక్స్ సేకరించాలేమో. ప్రెస్టన్: ఒక పరుగు తీద్దాం. మొదటివాళ్ళు తిరిగి పైకొస్తారు. స్టేసీ: సరే, మీ మార్క్ పై, తయారు, వెళ్ళు! సరే, నేనుకొన్ని టెర్రాకొట్టా సేకరిస్తున్నా ఆగు. గైస్, నేను తీయను! ప్రెస్టన్: నేనూ అంతే లిజ్జీ: నేనేదీ చేయను. స్టేసీ: ఊ అది కొత్తది స్టాంపీ, నువ్వు తీస్తావా? స్టాంపీ: నేను తీయలేను స్టేసీ: సరే అందరూ మౌనం స్టాంపీ: గేమ్ ఐపోయిందా? స్టేసీ: ఐతే, ఎలా చేయాలి? లిజ్జీ: నాకు తెలీదు. స్టాంపీ:Minecraft కోడ్ ఎవరికైనా తెల్సా? (పూఫ్) ప్రెస్టన్: అదేమిటి? స్టాంపీ: వీటిలో దేన్నీ నేను మునుపు చూడలేదు. లిజ్జీ: ఇది చాలా ఆరాధనీయం! స్టేసీ: ఔనా..అంత బాగుందా? ప్రెస్టన్: సరే, ఏం జరుగుతోంది? ఎవరో ఒకరు వాస్తవలోకానికి వెనక్కెళ్ళి దాన్ని సరిచేయాలి. అందరూ: అదికాదు! స్టేసీ: నేనుకాదు- (సై.) సరే, నేనెళతా. హేయ్! ఓ,సరే, నేనిప్పుడున్నా నేను Minecraft ఆఫీసులు చూడ్డానికి వెళుతున్నా. ఐతే, నాకు నీ సాయం కావాలి. బోధన మొదలుపెట్టు, కోడ్ ఎలాచేయాలో నేర్వు కొన్ని లెవెల్స్ తర్వాత నేను మీతో కలుస్తా, సరేనా? నన్ను దీవించు! ఇది ఇలా అనుకుంటున్నా. ఔ! జెముడు! నేను బాగున్నా! అవర్ ఆఫ్ కోడ్ సవాలు పూర్తి చేయడానికి, ఏజెంట్ ని ప్రోగ్రాం చేయడానికి కోడ్ రాయాలి. మీదారి బాగుకు ఏజెంట్ తో కలిసి పనిచేయాలి అలా మీ ప్రయాణానికి కావాల్సిన వస్తువుల్ని మీరు తీసుకుంటారు. ఏజెంట్ మాత్రమే బ్లాక్స్ఉంచి బ్రేక్ చేయగలడు మరి మీరే వస్తువుల్ని తీసుకుంటారు. మీ స్క్రీన్ మూడు భాగాలు. ఎడమన Minecraft. మధ్యన కమాండ్లతో టూల్ బాక్స్,దాన్ని ఏజెంట్ అర్థం చేసుకోగలడు. మరి కుడివైపున వర్క్ స్పేస్ ఉంటుంది. అక్కడే మీరు కమాండ్స్ పేరుస్తారు, ఏజెంట్ నడవగలదు, తిరగ్గలదు మరియు ప్రెజర్ ప్లేట్స్ యాక్టివేట్ చేయగలదు. అది బ్లాక్స్ ని పాడుచేసి బ్లాక్స్ ఉంచగలదు. ఈ minecart రైల్స్ లా అది బ్లాక్స్ ఉంచితే దాని కిందనే ఉంచుతుంది. ఏమి చేయాలో మీరు మర్చిపోతే, పైన ప్రతిలెవెల్ కీ సూచనలున్నాయి. మీరు మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, ప్రతీదీ మొదటికి చేయడానికి మీరు బ్లూ "రీసెట్" బటన్ నొక్కవచ్చు. మరి మీరు ఒక కోడ్ భాగాన్ని డిలిట్ చేయాలటే, దాన్ని మీ వర్క్ స్పేస్ నుండి టూల్ బాక్స్ కి వేయండి ఏజెంట్ కదలడానికి "రన్" నొక్కడం మరవద్దు. సరే, ముందుకెళ్ళండి, మొదటి కొన్ని లెవెల్స్ ప్రయత్నించండి. శుభం! ఉంటా!