[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.43,0:00:04.37,Default,,0000,0000,0000,,స్టేసీ: స్టాంపీ, లిజ్జీ, ప్రెస్టన్ - నాతో \Nవచ్చినందుకు ధన్యవాదాలు. Dialogue: 0,0:00:04.37,0:00:07.24,Default,,0000,0000,0000,,నేను మీకు చూపాలనుకున్నది కేవలం ఈ మెసా \Nపీఠభూమిని. Dialogue: 0,0:00:07.24,0:00:09.07,Default,,0000,0000,0000,,మీరు దాన్ని ఇష్టపడతారనుకుంటున్నా! Dialogue: 0,0:00:09.07,0:00:16.66,Default,,0000,0000,0000,,ఒక్క నిముషం- ఆ దారిలో ఒక రంధ్రం ఉంది!\N(అరుస్తూ) అందరూ బానే ఉన్నారా? Dialogue: 0,0:00:16.66,0:00:18.41,Default,,0000,0000,0000,,స్టాంపీ: ఆ, నేను సమస్య చూస్తున్నా. Dialogue: 0,0:00:18.41,0:00:19.41,Default,,0000,0000,0000,,చూడు! Dialogue: 0,0:00:19.41,0:00:20.41,Default,,0000,0000,0000,,ఆదార్లో ఒకరంధ్రముంది. Dialogue: 0,0:00:20.41,0:00:22.19,Default,,0000,0000,0000,,స్టేసీ: నిజంగానా, స్టాంపీ? Dialogue: 0,0:00:22.19,0:00:24.87,Default,,0000,0000,0000,,లిజ్జీ: దాన్ని సరిచేయడానికి మనం బ్లాక్స్ \Nసేకరించాలేమో. Dialogue: 0,0:00:24.87,0:00:26.27,Default,,0000,0000,0000,,ప్రెస్టన్: ఒక పరుగు తీద్దాం. Dialogue: 0,0:00:26.27,0:00:27.74,Default,,0000,0000,0000,,మొదటివాళ్ళు తిరిగి పైకొస్తారు. Dialogue: 0,0:00:27.74,0:00:30.12,Default,,0000,0000,0000,,స్టేసీ: సరే, మీ మార్క్ పై, తయారు, వెళ్ళు! Dialogue: 0,0:00:30.12,0:00:34.32,Default,,0000,0000,0000,,సరే, నేనుకొన్ని టెర్రాకొట్టా సేకరిస్తున్నా Dialogue: 0,0:00:34.32,0:00:34.82,Default,,0000,0000,0000,,ఆగు. Dialogue: 0,0:00:34.82,0:00:35.32,Default,,0000,0000,0000,,గైస్, నేను తీయను! Dialogue: 0,0:00:35.32,0:00:36.32,Default,,0000,0000,0000,,ప్రెస్టన్: నేనూ అంతే Dialogue: 0,0:00:36.32,0:00:37.32,Default,,0000,0000,0000,,లిజ్జీ: నేనేదీ చేయను. Dialogue: 0,0:00:37.32,0:00:38.32,Default,,0000,0000,0000,,స్టేసీ: ఊ అది కొత్తది Dialogue: 0,0:00:38.32,0:00:40.47,Default,,0000,0000,0000,,స్టాంపీ, నువ్వు తీస్తావా? Dialogue: 0,0:00:40.47,0:00:41.49,Default,,0000,0000,0000,,స్టాంపీ: నేను తీయలేను Dialogue: 0,0:00:41.49,0:00:42.55,Default,,0000,0000,0000,,స్టేసీ: సరే అందరూ మౌనం Dialogue: 0,0:00:42.55,0:00:44.45,Default,,0000,0000,0000,,స్టాంపీ: గేమ్ ఐపోయిందా? Dialogue: 0,0:00:44.45,0:00:45.60,Default,,0000,0000,0000,,స్టేసీ: ఐతే, ఎలా చేయాలి? Dialogue: 0,0:00:45.60,0:00:47.47,Default,,0000,0000,0000,,లిజ్జీ: నాకు తెలీదు. Dialogue: 0,0:00:47.47,0:00:48.47,Default,,0000,0000,0000,,స్టాంపీ:Minecraft కోడ్ \Nఎవరికైనా తెల్సా? Dialogue: 0,0:00:48.47,0:00:51.17,Default,,0000,0000,0000,,(పూఫ్) ప్రెస్టన్: అదేమిటి? Dialogue: 0,0:00:51.17,0:00:53.33,Default,,0000,0000,0000,,స్టాంపీ: వీటిలో దేన్నీ నేను మునుపు \Nచూడలేదు. Dialogue: 0,0:00:53.33,0:00:55.12,Default,,0000,0000,0000,,లిజ్జీ: ఇది చాలా ఆరాధనీయం! Dialogue: 0,0:00:55.12,0:00:56.38,Default,,0000,0000,0000,,స్టేసీ: ఔనా..అంత బాగుందా? Dialogue: 0,0:00:56.38,0:00:58.70,Default,,0000,0000,0000,,ప్రెస్టన్: సరే, ఏం జరుగుతోంది? Dialogue: 0,0:00:58.70,0:01:01.54,Default,,0000,0000,0000,,ఎవరో ఒకరు వాస్తవలోకానికి వెనక్కెళ్ళి\Nదాన్ని సరిచేయాలి. Dialogue: 0,0:01:01.54,0:01:04.14,Default,,0000,0000,0000,,అందరూ: అదికాదు! Dialogue: 0,0:01:04.14,0:01:05.78,Default,,0000,0000,0000,,స్టేసీ: నేనుకాదు- (సై.) Dialogue: 0,0:01:05.78,0:01:07.84,Default,,0000,0000,0000,,సరే, నేనెళతా. Dialogue: 0,0:01:07.84,0:01:09.90,Default,,0000,0000,0000,,హేయ్! Dialogue: 0,0:01:11.94,0:01:12.98,Default,,0000,0000,0000,,ఓ,సరే, నేనిప్పుడున్నా Dialogue: 0,0:01:12.98,0:01:16.64,Default,,0000,0000,0000,,నేను Minecraft ఆఫీసులు చూడ్డానికి\Nవెళుతున్నా. Dialogue: 0,0:01:16.65,0:01:19.82,Default,,0000,0000,0000,,ఐతే, నాకు నీ సాయం కావాలి. Dialogue: 0,0:01:19.82,0:01:21.72,Default,,0000,0000,0000,,బోధన మొదలుపెట్టు, కోడ్ ఎలాచేయాలో నేర్వు Dialogue: 0,0:01:21.72,0:01:25.78,Default,,0000,0000,0000,,కొన్ని లెవెల్స్ తర్వాత నేను మీతో కలుస్తా,\Nసరేనా? Dialogue: 0,0:01:25.78,0:01:27.45,Default,,0000,0000,0000,,నన్ను దీవించు! Dialogue: 0,0:01:27.45,0:01:28.68,Default,,0000,0000,0000,,ఇది ఇలా అనుకుంటున్నా. Dialogue: 0,0:01:30.82,0:01:33.62,Default,,0000,0000,0000,,ఔ! Dialogue: 0,0:01:33.63,0:01:34.63,Default,,0000,0000,0000,,జెముడు! Dialogue: 0,0:01:34.63,0:01:35.63,Default,,0000,0000,0000,,నేను బాగున్నా! Dialogue: 0,0:01:35.63,0:01:37.60,Default,,0000,0000,0000,,అవర్ ఆఫ్ కోడ్ సవాలు పూర్తి చేయడానికి, Dialogue: 0,0:01:37.60,0:01:42.88,Default,,0000,0000,0000,,ఏజెంట్ ని ప్రోగ్రాం చేయడానికి కోడ్ రాయాలి.\Nమీదారి బాగుకు ఏజెంట్ తో కలిసి పనిచేయాలి Dialogue: 0,0:01:42.88,0:01:47.70,Default,,0000,0000,0000,,అలా మీ ప్రయాణానికి కావాల్సిన వస్తువుల్ని\Nమీరు తీసుకుంటారు. Dialogue: 0,0:01:47.70,0:01:50.26,Default,,0000,0000,0000,,ఏజెంట్ మాత్రమే బ్లాక్స్ఉంచి బ్రేక్ చేయగలడు\Nమరి మీరే Dialogue: 0,0:01:50.26,0:01:55.73,Default,,0000,0000,0000,,వస్తువుల్ని తీసుకుంటారు. మీ స్క్రీన్ మూడు \Nభాగాలు. ఎడమన Minecraft. Dialogue: 0,0:01:55.73,0:02:00.70,Default,,0000,0000,0000,,మధ్యన కమాండ్లతో టూల్ బాక్స్,దాన్ని ఏజెంట్\Nఅర్థం చేసుకోగలడు. Dialogue: 0,0:02:00.70,0:02:05.98,Default,,0000,0000,0000,,మరి కుడివైపున వర్క్ స్పేస్ ఉంటుంది. Dialogue: 0,0:02:05.98,0:02:08.12,Default,,0000,0000,0000,,అక్కడే మీరు కమాండ్స్ పేరుస్తారు, ఏజెంట్ \N Dialogue: 0,0:02:08.12,0:02:12.49,Default,,0000,0000,0000,,నడవగలదు, తిరగ్గలదు మరియు ప్రెజర్ ప్లేట్స్ \Nయాక్టివేట్ చేయగలదు. Dialogue: 0,0:02:12.49,0:02:16.49,Default,,0000,0000,0000,,అది బ్లాక్స్ ని పాడుచేసి బ్లాక్స్ ఉంచగలదు. Dialogue: 0,0:02:16.49,0:02:19.97,Default,,0000,0000,0000,,ఈ minecart రైల్స్ లా అది బ్లాక్స్ ఉంచితే \Nదాని కిందనే ఉంచుతుంది. Dialogue: 0,0:02:19.97,0:02:24.97,Default,,0000,0000,0000,,ఏమి చేయాలో మీరు మర్చిపోతే, పైన ప్రతిలెవెల్\Nకీ సూచనలున్నాయి. Dialogue: 0,0:02:24.97,0:02:28.89,Default,,0000,0000,0000,,మీరు మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, ప్రతీదీ \Nమొదటికి చేయడానికి మీరు బ్లూ "రీసెట్" బటన్ Dialogue: 0,0:02:28.89,0:02:33.73,Default,,0000,0000,0000,,నొక్కవచ్చు. మరి మీరు ఒక కోడ్ భాగాన్ని \Nడిలిట్ చేయాలటే, దాన్ని మీ వర్క్ స్పేస్ Dialogue: 0,0:02:33.73,0:02:35.02,Default,,0000,0000,0000,,నుండి టూల్ బాక్స్ కి వేయండి Dialogue: 0,0:02:35.02,0:02:39.72,Default,,0000,0000,0000,,ఏజెంట్ కదలడానికి "రన్" నొక్కడం మరవద్దు. Dialogue: 0,0:02:39.72,0:02:42.46,Default,,0000,0000,0000,,సరే, ముందుకెళ్ళండి, మొదటి కొన్ని లెవెల్స్ \Nప్రయత్నించండి. Dialogue: 0,0:02:42.46,0:02:44.73,Default,,0000,0000,0000,,శుభం! Dialogue: 0,0:02:44.73,0:02:45.27,Default,,0000,0000,0000,,ఉంటా!