0:00:00.429,0:00:04.370 స్టేసీ: స్టాంపీ, లిజ్జీ, ప్రెస్టన్ - నాతో [br]వచ్చినందుకు ధన్యవాదాలు. 0:00:04.370,0:00:07.240 నేను మీకు చూపాలనుకున్నది కేవలం ఈ మెసా [br]పీఠభూమిని. 0:00:07.240,0:00:09.070 మీరు దాన్ని ఇష్టపడతారనుకుంటున్నా! 0:00:09.070,0:00:16.660 ఒక్క నిముషం- ఆ దారిలో ఒక రంధ్రం ఉంది![br](అరుస్తూ) అందరూ బానే ఉన్నారా? 0:00:16.660,0:00:18.410 స్టాంపీ: ఆ, నేను సమస్య చూస్తున్నా. 0:00:18.410,0:00:19.410 చూడు! 0:00:19.410,0:00:20.410 ఆదార్లో ఒకరంధ్రముంది. 0:00:20.410,0:00:22.190 స్టేసీ: నిజంగానా, స్టాంపీ? 0:00:22.190,0:00:24.870 లిజ్జీ: దాన్ని సరిచేయడానికి మనం బ్లాక్స్ [br]సేకరించాలేమో. 0:00:24.870,0:00:26.270 ప్రెస్టన్: ఒక పరుగు తీద్దాం. 0:00:26.270,0:00:27.740 మొదటివాళ్ళు తిరిగి పైకొస్తారు. 0:00:27.740,0:00:30.119 స్టేసీ: సరే, మీ మార్క్ పై, తయారు, వెళ్ళు! 0:00:30.119,0:00:34.320 సరే, నేనుకొన్ని టెర్రాకొట్టా సేకరిస్తున్నా 0:00:34.320,0:00:34.820 ఆగు. 0:00:34.820,0:00:35.320 గైస్, నేను తీయను! 0:00:35.320,0:00:36.320 ప్రెస్టన్: నేనూ అంతే 0:00:36.320,0:00:37.320 లిజ్జీ: నేనేదీ చేయను. 0:00:37.320,0:00:38.320 స్టేసీ: ఊ అది కొత్తది 0:00:38.320,0:00:40.470 స్టాంపీ, నువ్వు తీస్తావా? 0:00:40.470,0:00:41.489 స్టాంపీ: నేను తీయలేను 0:00:41.489,0:00:42.550 స్టేసీ: సరే అందరూ మౌనం 0:00:42.550,0:00:44.450 స్టాంపీ: గేమ్ ఐపోయిందా? 0:00:44.450,0:00:45.600 స్టేసీ: ఐతే, ఎలా చేయాలి? 0:00:45.600,0:00:47.469 లిజ్జీ: నాకు తెలీదు. 0:00:47.469,0:00:48.469 స్టాంపీ:Minecraft కోడ్ [br]ఎవరికైనా తెల్సా? 0:00:48.469,0:00:51.170 (పూఫ్) ప్రెస్టన్: అదేమిటి? 0:00:51.170,0:00:53.329 స్టాంపీ: వీటిలో దేన్నీ నేను మునుపు [br]చూడలేదు. 0:00:53.329,0:00:55.120 లిజ్జీ: ఇది చాలా ఆరాధనీయం! 0:00:55.120,0:00:56.379 స్టేసీ: ఔనా..అంత బాగుందా? 0:00:56.379,0:00:58.700 ప్రెస్టన్: సరే, ఏం జరుగుతోంది? 0:00:58.700,0:01:01.540 ఎవరో ఒకరు వాస్తవలోకానికి వెనక్కెళ్ళి[br]దాన్ని సరిచేయాలి. 0:01:01.540,0:01:04.140 అందరూ: అదికాదు! 0:01:04.140,0:01:05.780 స్టేసీ: నేనుకాదు- (సై.) 0:01:05.780,0:01:07.840 సరే, నేనెళతా. 0:01:07.840,0:01:09.900 హేయ్! 0:01:11.940,0:01:12.980 ఓ,సరే, నేనిప్పుడున్నా 0:01:12.980,0:01:16.640 నేను Minecraft ఆఫీసులు చూడ్డానికి[br]వెళుతున్నా. 0:01:16.650,0:01:19.820 ఐతే, నాకు నీ సాయం కావాలి. 0:01:19.820,0:01:21.720 బోధన మొదలుపెట్టు, కోడ్ ఎలాచేయాలో నేర్వు 0:01:21.720,0:01:25.780 కొన్ని లెవెల్స్ తర్వాత నేను మీతో కలుస్తా,[br]సరేనా? 0:01:25.780,0:01:27.450 నన్ను దీవించు! 0:01:27.450,0:01:28.680 ఇది ఇలా అనుకుంటున్నా. 0:01:30.820,0:01:33.620 ఔ! 0:01:33.630,0:01:34.630 జెముడు! 0:01:34.630,0:01:35.630 నేను బాగున్నా! 0:01:35.630,0:01:37.600 అవర్ ఆఫ్ కోడ్ సవాలు పూర్తి చేయడానికి, 0:01:37.600,0:01:42.880 ఏజెంట్ ని ప్రోగ్రాం చేయడానికి కోడ్ రాయాలి.[br]మీదారి బాగుకు ఏజెంట్ తో కలిసి పనిచేయాలి 0:01:42.880,0:01:47.700 అలా మీ ప్రయాణానికి కావాల్సిన వస్తువుల్ని[br]మీరు తీసుకుంటారు. 0:01:47.700,0:01:50.259 ఏజెంట్ మాత్రమే బ్లాక్స్ఉంచి బ్రేక్ చేయగలడు[br]మరి మీరే 0:01:50.259,0:01:55.730 వస్తువుల్ని తీసుకుంటారు. మీ స్క్రీన్ మూడు [br]భాగాలు. ఎడమన Minecraft. 0:01:55.730,0:02:00.700 మధ్యన కమాండ్లతో టూల్ బాక్స్,దాన్ని ఏజెంట్[br]అర్థం చేసుకోగలడు. 0:02:00.700,0:02:05.980 మరి కుడివైపున వర్క్ స్పేస్ ఉంటుంది. 0:02:05.980,0:02:08.119 అక్కడే మీరు కమాండ్స్ పేరుస్తారు, ఏజెంట్ [br] 0:02:08.119,0:02:12.489 నడవగలదు, తిరగ్గలదు మరియు ప్రెజర్ ప్లేట్స్ [br]యాక్టివేట్ చేయగలదు. 0:02:12.489,0:02:16.489 అది బ్లాక్స్ ని పాడుచేసి బ్లాక్స్ ఉంచగలదు. 0:02:16.489,0:02:19.969 ఈ minecart రైల్స్ లా అది బ్లాక్స్ ఉంచితే [br]దాని కిందనే ఉంచుతుంది. 0:02:19.969,0:02:24.970 ఏమి చేయాలో మీరు మర్చిపోతే, పైన ప్రతిలెవెల్[br]కీ సూచనలున్నాయి. 0:02:24.970,0:02:28.889 మీరు మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, ప్రతీదీ [br]మొదటికి చేయడానికి మీరు బ్లూ "రీసెట్" బటన్ 0:02:28.889,0:02:33.730 నొక్కవచ్చు. మరి మీరు ఒక కోడ్ భాగాన్ని [br]డిలిట్ చేయాలటే, దాన్ని మీ వర్క్ స్పేస్ 0:02:33.730,0:02:35.019 నుండి టూల్ బాక్స్ కి వేయండి 0:02:35.019,0:02:39.719 ఏజెంట్ కదలడానికి "రన్" నొక్కడం మరవద్దు. 0:02:39.719,0:02:42.459 సరే, ముందుకెళ్ళండి, మొదటి కొన్ని లెవెల్స్ [br]ప్రయత్నించండి. 0:02:42.459,0:02:44.730 శుభం! 0:02:44.730,0:02:45.269 ఉంటా!