మంచి జీవితం అంటే ఏంటి? ఆనందం గురించి అత్యంత పొడవైన అధ్యయనం నుండి పాఠాలు
-
0:01 - 0:04మన జీవితములో మనల్ని ఏది ఆరోగ్యంగా
-
0:04 - 0:05మరియు ఆనందంగా ఉంచుతుంది?
-
0:07 - 0:09మీరు మీ స్వీయ ఉత్తమ భవిష్యత్తు
-
0:09 - 0:11మీద ఇప్పుడు పెట్టుబడి పెడితే,
-
0:11 - 0:14మీ సమయం మరియు మీ
శక్తిని దేనిమీద ఉంచుతారు? -
0:15 - 0:18మిల్లినియల్స్ తో ఇటీవల
నిర్వహించిన సర్వేలో -
0:18 - 0:23వారి చాలా ముఖ్యమైన జీవిత
ఆశయాల గురించి అడిగినప్పుడు, -
0:23 - 0:2580 శాతంకి పైగా ప్రజలు
-
0:25 - 0:29వారి జీవితంలో ముఖ్యమైన లక్శ్యం
ధనికులవడం అని చెప్పారు. -
0:29 - 0:33మరియు మరో 50 శాతం మంది అదే యువత
-
0:33 - 0:36మరొక ముఖ్యమైన జీవిత లక్ష్యం
-
0:36 - 0:38పేరు ప్రఖ్యాతులు గడించటం అని చెప్పారు.
-
0:39 - 0:40(నవ్వులు)
-
0:40 - 0:47మరియు మనకు నిరంతరంగా పనిలో నిమగ్నం
అవ్వాలని, బాగా కష్ట పడాలని మరియు -
0:47 - 0:49మరింత సాధించాలని చెప్పబడుతుంది.
-
0:49 - 0:53ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి మనము
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని -
0:53 - 0:54మనకు చెప్పబడుతుంది.
-
0:54 - 0:57సంపూర్ణ జీవిత చిత్రాలు,
-
0:57 - 1:02ప్రజలు ఏ చిత్రాలు ఎంపిక చేసుకుంటారు
మరియు ఆ ఎంపిక ఎలా ఉపయోగ పడుతుంది, -
1:02 - 1:05ఆ చిత్రాలను పొందడం దాదాపుగా అసాధ్యం.
-
1:06 - 1:09మానవ జీవితము గురించి మనకు
తెలిసిన విషయాలు చాలా వరకు -
1:09 - 1:13మనము ప్రజలను జరిగినది గుర్తు
ఊంచుకోమని చెప్పడం వలనని మరియు -
1:13 - 1:17మనకు తెలుసు పునః పరిశీలనం అంటే 20/20.
-
1:17 - 1:21మనము చాలా సార్లు మన జీవితంలో
ఏమి జరిగిందో మరచి పోతాము -
1:21 - 1:24మరియు కొన్నిసార్లు జ్ఞాపకశక్తికి
స్పష్టమైన సృజనాత్మక ఉంది. -
1:25 - 1:29కానీ మనము సంపూర్ణ జీవితాలను
అలా జరుగుతున్నప్పుడు -
1:29 - 1:32చూడగలిగి ఉంటే ఎలా ఉంటుంది?
-
1:32 - 1:36మనము మనుష్యులు యువకులుగా ఉన్నప్పటినుండీ
ముసలి వాళ్ళు అయ్యేవరకు అధ్యయనము చేసి -
1:36 - 1:39వాళ్ళను నిజంగా సంతోషంగా మరియు
-
1:39 - 1:42ఆరోగ్యకరంగా ఉంచడానికి కారణము
ఏమిటి అని చూస్తే ఎలా ఉంటుంది? -
1:44 - 1:45మేము అదే చేసాము.
-
1:45 - 1:48అడల్ట్ డెవలప్మెంట్ (వయోజన అభివృద్ధి)
గురించి హార్వర్డ్ స్టడీ, -
1:48 - 1:53ఇప్పటి వరకూ జరిపిన వయోజన జీవితానికి
సంబధించిన అతి పెద్ద అధ్యయనం కావచ్చు. -
1:54 - 2:0075ఏళ్ళ పాటు మేము 724మంది మొగవాళ్ళజీవితాలను
సంవత్సరం తరువాత సంవత్సరం, ట్రాక్ చేశాము, -
2:01 - 2:06వారి పని గురించి,వారి కుటుంబం
గురించి, వారి ఆరోగ్యం గురించి -
2:06 - 2:10ఇంకా సహజం గానే వారి జీవితాలు,ఎటువంటి మలుపు
తిరుగుతాయో తెలవకుండానే అన్ని సంవత్సరాలూ -
2:10 - 2:12ఆరా తీస్తూ ఉన్నాము.
-
2:13 - 2:17ఇటువంటి అధ్యయనాలు చాలా
అరుదుగా జరుగుతూ ఉంటాయి. -
2:17 - 2:21ఇంచుమించు ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ
ఒక దశాబ్దం తరువాత మూలన పడుతూ ఉంటాయి -
2:21 - 2:24ఎందుకంటే చాలా మంది జనాలు ఆ
అధ్యయనం నుండి తప్పుకుంటారు -
2:24 - 2:27లేదా ఆ పరిశోధనకు కావలసిన నిధులు అయిపోతాయి,
-
2:27 - 2:29లేదా పరిశోధకులు వేరే
విషయాల వైపు మళ్ళుతారు, -
2:29 - 2:33లేదా వాళ్ళు చనిపోతారు, వేరే ఎవరూ
కూడా ఆ విషయాన్ని కదిలించరు. -
2:34 - 2:37కానీ అద్రుష్టము ఇంకా
-
2:37 - 2:40నిలకడగా ఉన్న అనేక తరాల
పరిశోధకుల కలయిక తో -
2:40 - 2:42ఈ అధ్యయనం నిలపడింది.
-
2:43 - 2:47మా అసలు724 మందిలో 60 మంది
-
2:47 - 2:48ఇంకా జీవించే ఉన్నారు,
-
2:48 - 2:51ఈ అధ్యయనం లో ఇంకా
పాలు పంచుకుంటూనే ఉన్నారు, -
2:51 - 2:53చాలా మంది వారి 90 ఏళ్ళ వయసు లో ఉన్నారు.
-
2:54 - 2:55ఇంకా ఇప్పుడు మేము 2000 పైగా ఉన్న
-
2:55 - 2:59ఈ పురుషుల పిల్లల గురించి
అధ్యయనం మొదలు పెట్టాము. -
3:00 - 3:02నేను ఈ అధ్యయనానికి నాలుగో డైరక్టర్ ని.
-
3:03 - 3:081938 నుండి, మేము రెండు పురుషుల
సమూహాల జీవితాలను ట్రాక్ చేశాము. -
3:08 - 3:10మొదటి సమూహం అధ్యయనం లో మొదలైంది
-
3:10 - 3:13వారు హార్వర్డ్ కాలేజ్ లో
రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు. -
3:13 - 3:16వాళ్ళందరూ ప్రపంచ యుధ్ధం2
అప్పుడు కాలేజ్ పూర్తి చేశారు, -
3:16 - 3:18ఇంకా చాలా మంది యుధ్ధంలో
పాల్గొనడానికి వెళ్ళి పోయారు. -
3:19 - 3:21ఇంకా మేము అనుసరించుతున్న రెండో సమూహం
-
3:21 - 3:26బోస్టన్ లోని అతి పేద పరిసరాల్లోనుండి
వచ్చిన అబ్బాయిలది,వాళ్ళని ప్రత్యేకం గా -
3:26 - 3:28ఈ అధ్యయనం గురించి ఎందుకు ఎన్నుకున్నారంటే
-
3:28 - 3:31వాళ్ళు 1930 లలో బోస్టన్ లోనే
-
3:31 - 3:33చాలా బాధలు పడ్తున్నమరియు
-
3:33 - 3:36వెనుక బడిన కొన్ని కుటుంబాలకు చెందిన వారు.
-
3:36 - 3:40చాలా మంది అద్దె ఇళ్ళల్లో ఉండేవారు,చాలామంది
వేడి ఇంకా చల్ల నీళ్ళ సదుపాయం లేకుండా. -
3:43 - 3:44వాళ్ళు ఈ అధ్యయనం లోకి
ప్రవేశించినప్పుడు, -
3:44 - 3:47ఈ యువకులు అందరూ ఇంటర్వ్యూ చేయబడ్డారు.
-
3:47 - 3:50వాళ్ళను వైద్య పరీక్షలు చేశారు.
-
3:50 - 3:53మేము వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ
తల్లి దండ్రులను ఇంటర్వ్యూ చేశాము. -
3:53 - 3:56ఇంక ఈ యువకులు పెద్దలుగా
పెరిగారు వాళ్ళు జీవితంలోని -
3:56 - 3:58అన్ని భాగాల్లోకి ప్రవేశించడం
మొదలు పెట్టారు. -
3:58 - 4:04వాళ్ళు ఫాక్టరీ కార్మికులుగా ఇంకా లాయర్స్
ఇంకా గోడలు కట్టే వారిగా ఇంకా వైద్యులుగా, -
4:04 - 4:07ఒకరు యునైటెడ్ స్టేట్స్ కి
ప్రెసిడెంట్ గా అయ్యారు -
4:08 - 4:12కొంతమంది తాగుడుకి అలవాటు పడ్డారు.
కొంతమంది మనో వైకల్యానికి గురి అయ్యారు. -
4:13 - 4:16కొంతమంది అట్టడుగు నుండి
-
4:16 - 4:19సామాజిక నిచ్చెన పై భాగం వరకు ఎక్కారు,
-
4:19 - 4:22ఇంకా కొంతమంది అదే ప్రయాణాన్ని
వ్యతిరేక దిశ లో చేశారు. -
4:24 - 4:26ఈ అధ్యయనం యొక్క స్థాపకులు
-
4:26 - 4:28నేను 75 ఏళ్ళ తరువాత
-
4:29 - 4:33ఈ రోజు ఇక్కడ నిలుచుని ఉంటానని,మీకు ఈ
అధ్యయనం ఇంకా జరుగుతూ ఉందని చెప్తూ ఉంటానని -
4:33 - 4:36వారి కలల లో కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు.
-
4:37 - 4:41ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి, ఓర్పు
మరియు నిబద్ధత కల మా పరిశోధన సిబ్బంది -
4:41 - 4:44మా పురుషులను మేము
వారికి వారి జీవితాల గురించి -
4:44 - 4:47ఇంకొక ప్రశ్నావళి సెట్ ను
పంపవచ్చా అని అడుగుతూ ఉంటుంది -
4:48 - 4:52బోస్టన్ లో లోపలి నగరం వాళ్ళు
చాలామంది అడుగుతారు."మీరు ఎందుకు -
4:52 - 4:56నా జీవితాన్ని చదవాలని అనుకుంటున్నారు?
నా జీవితం అంత ఆసక్తి కరంగా ఉండదు"అని. -
4:57 - 4:59హర్వర్డ్నుండి వచ్చినవాళ్ళు
ఈ ప్రశ్ననుఎప్పుడూ అడగరు. -
4:59 - 5:04(నవ్వులు)
-
5:09 - 5:12వాళ్ళ జీవితాల యొక్క
పారదర్శకమైన చిత్రం రావడానికి, -
5:12 - 5:15కేవలం ప్రశ్నావళి పంపము.
-
5:15 - 5:17మేము వారిని వారి లివింగ్ రూంలో
ఇంటర్వ్యూ చేస్తాము. -
5:17 - 5:20మేము వారి వైద్యుల నుండి వారి
వైద్య రికార్డులు పొందుతాము. -
5:20 - 5:23మేము వారి రక్తాన్ని సేకరిస్తాము,
వారి మెదళ్ళనుస్కాన్ -
5:23 - 5:24చేస్తాము వారి
పిల్లలతో మాట్లాడతాము. -
5:24 - 5:30మేము వారి భార్యలతోవారి ఆందోళలను గురించి
మాట్లాడుతూ ఉండగా వీడియో టేప్ చేస్తాము. -
5:30 - 5:33ఇంక దశాబ్దం క్రితం,
మేము ఆఖరికి వారి భార్యలను -
5:33 - 5:36మా అధ్యయనం లో సభ్యులుగా
చేరతారా అని అడిగాము, -
5:36 - 5:38చాలామంది స్త్రీలు అన్నారు,
"మీకు తెలుసా, ఇదే సరైన సమయం." -
5:38 - 5:39(నవ్వులు)
-
5:39 - 5:41కాబట్టి మనం ఏమి నేర్చుకున్నాము?
-
5:41 - 5:46మనం ఈ జీవితాల మీద ఉత్పత్తి చేసిన
-
5:46 - 5:49పదుల వేల పేజీల సమాచారం నుండి
-
5:50 - 5:51ఏమి పాఠాలు లభించాయి?
-
5:52 - 5:57ఈ పాఠాలు సంపద లేదా కీర్తి లేదా కష్ట పడి
ఇంకా కష్టపడి పని చేయడం గురించి కాదు. -
5:59 - 6:05ఈ 75-సంవత్సరాల అధ్యయనం నుండి
మనకు అందే పారదర్శకమైన సందేశం ఇదే: -
6:05 - 6:10మంచి సంబంధాలు మనన్ని ఆనందంగా
మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిరియడ్. -
6:11 - 6:15మనం సంబంధాల గురించి
మూడు పెద్ద పాఠాలు నేర్చుకున్నాము. -
6:15 - 6:19మొదటిది ఏమిటంటే సామాజిక
సంబంధాలు నిజం గా మనకు మంచివి, -
6:19 - 6:21ఇంకా ఏమిటంటే
ఒంటరితనం చంపేస్తుంది. -
6:21 - 6:25అది చెప్పేదేమిటంటే ప్రజలు
ఎవరైతే ఎక్కువగా సామాజికం గా -
6:25 - 6:28కుటుంబం తో, స్నేహితులతో,
సంఘంతో, కనెక్ట్ అవుతారో -
6:28 - 6:33వాళ్ళు తక్కువ గా కనెక్ట్ అయ్యే
ప్రజల కంటే ఆనందంగా ఉండి, -
6:33 - 6:36వాళ్ళు భౌతికంగా ఆరోగ్యంగా ఉండి,
వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. -
6:36 - 6:40మరియు ఒంటరితనాన్ని అనుభవించడం
విషపూరితం అవుతుంది. -
6:40 - 6:45ఏ వ్యక్తులైతే ఇతరుల నుండి వాళ్ళు అనుకున్న
దానికంటే ఎక్కువ దూరంగా ఉండాలనుకుంటున్నారో -
6:45 - 6:48వాళ్ళు తక్కువ సంతోషంగా
ఉన్నారని తెలుసుకుంటారు, -
6:48 - 6:51వారి ఆరోగ్యము మధ్య వయస్సు
కన్నా ముందే క్షీణిస్తుంది, -
6:51 - 6:53వారి మెదడు పనితీరును
ముందుగానే నిరాకరిస్తుంది -
6:53 - 6:57మరియు వారు ఒంటరిగా లేని వ్యక్తుల
కంటే తక్కువ జీవనం గడుపుతారు. -
6:58 - 7:01మరియు బాధకలిగించే వాస్తవం
ఏ సమయములోనైనా ఏమిటంటే, -
7:01 - 7:06ఐదు అమెరికన్లలో ఒకరి కంటే ఎక్కువ మంది
తాము ఒంటరిగా ఉన్నాము అని నివేదిస్తారు. -
7:07 - 7:10మరియు మాకు తెలుసు మీరు
ఒక గుంపులో ఒంటరిగా ఉండవచ్చు, -
7:10 - 7:12మరియు మీరు ఒక వివాహంలో ఒంటరిగా ఉండవచ్చు,
-
7:12 - 7:15కాబట్టి మేము నేర్చుకున్న
రెండవ పెద్ద పాఠం -
7:15 - 7:18ఏమిటంటే కేవలము మేకు ఎంత మంది
స్నేహితులు ఉన్నారన్నది కాదు ముఖ్యం, -
7:18 - 7:21లేక మీరు బంధాలకు కట్టుబడి
ఉన్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, -
7:21 - 7:26కానీ, మీ బాంధవ్యాల అన్యోన్యతలోని
నాణ్యత చాలా ముఖ్యం. -
7:27 - 7:31ఇది సంఘర్షణ మధ్యలో నివసించడం
మన ఆరోగ్యానికి నిజంగా చెడు చేస్తుంది. -
7:31 - 7:35ఉదాహరణకు, అధికసంఘర్షణ వివాహాలు,
సరైన ఆప్యాయత లేకుండా, -
7:35 - 7:41మన ఆరోగ్యానికి చాలా చెడు, బహుశా విడాకులు
పొందడం కంటే అధ్వాన్నంగా పరిణమించవచ్చు. -
7:41 - 7:46మరియు మంచి, వెచ్చని సంబంధాలు మధ్యలో
నివసించడం సురక్షితం అవుతుంది. -
7:46 - 7:49మనము ఒకసారి మన పురుషులు
80వ ఏటకి ఎలా ప్రవేశించారో చూస్తే, -
7:49 - 7:52మనము వారి ప్రవర్తనను వారి
మధ్య వయస్సులో చూసి -
7:52 - 7:54మరియి వారిలో ఎవరు ఆనందంగా,
-
7:54 - 7:58ఆరోగ్యంగా 80 ఏళ్ళ వ్యక్తులుగా నిలబడ్తారు
మరియు ఎవరు కాదు అని మనము -
7:58 - 7:59ఊహించుకుంటే ఎలా ఉంటుంది.
-
8:00 - 8:04మరియు మేము కలిసి సేకరించిన,
వారికి 50 ఏళ్ళప్పటి ప్రతి విషయము -
8:04 - 8:05గురించి మాకు తెలుసు,
-
8:06 - 8:09అది వారి మధ్య వయస్సులో
కొలెస్ట్రాల్ స్థాయిలు కాదు -
8:09 - 8:12వారు ఏ విధంగా వృద్ధులవుతారో
అంచనా వేసేది. -
8:12 - 8:15ఇది వారి సంబంధాలలో
వారు ఎంత తృప్తిగా ఉన్నారు. -
8:15 - 8:2050 ఏళ్ళ వయస్సులో ఎవరైతే వారి సంబంధాల్లో
అత్యంత సంతృప్తిగా ఉన్న వ్యక్తులు -
8:20 - 8:2280 ఏళ్ళ వద్ద అత్యంత ఆరోగ్యంగా ఉన్నారు.
-
8:24 - 8:27మరియు మంచి, సన్నిహిత సంబంధాలు
-
8:27 - 8:30వృధ్ధాప్యంలో ఆయుధాలుగా
ఉపయోగ పడతాయి. -
8:30 - 8:34మా అత్యంత సంతోషంగా ఉన్న భాగస్వామిగా
పురుషులు మరియు మహిళలు, -
8:34 - 8:37వారి 80వ ఏట పేర్కొన్నదానిలో
-
8:37 - 8:39వారు ఎక్కువ భౌతిక నొప్పితో
ఉన్నరోజులలో వారు -
8:40 - 8:41మానసికంగా సంతోషంగా
ఉన్నారని చెప్పారు. -
8:42 - 8:46కానీ సంతోషకరమైన
సంబంధాలు లేని వ్యక్తులు, -
8:46 - 8:49వారు ఎక్కువ భౌతిక
నొప్పిని నివేదించిన రోజుల్లో -
8:49 - 8:52భావోద్వేగ నొప్పి వలన అది
మరింత వృద్ధి చెందింది. -
8:52 - 8:57మరియు మన సంబంధాలు మరియు మన ఆరోగ్యం గురించి
మనము తెలిసికున్న మూడో పెద్ద పాఠం ఏమిటంటే -
8:57 - 9:00మంచి సంబంధాలు కేవలం
మన శరీరాలు రక్షించడానికకే కాదు, -
9:00 - 9:02మన మెదడును రక్షించడానికి అని.
-
9:02 - 9:07ఇది మీ 80వ ఏట మరొక వ్యక్తితో
ఒక సురక్షిత సంబంధం -
9:07 - 9:11కలిగి ఉండడం వలన రక్షణ ఉంటుందని
అనిపిస్తుంది ఎందుకంటే -
9:11 - 9:13ఎవరికైతే సంబంధాలు ఉన్నవారు,
-
9:13 - 9:17నిజంగా వారి అవసర సమయాల్లో
వేరే వ్యక్తి సహాయము తీసుకోవచ్చు, -
9:17 - 9:21ఆ వ్యక్తుల జ్ఞాపకాలు చురుకుగా ఉండి బాగా
ఎక్కువ కాలము గుర్తుంటాయి. -
9:21 - 9:22మరియు సంబంధాలు కలిగిన వ్యక్తులు
-
9:22 - 9:26ఎవరైతే అవతలి వాళ్ళను లెక్కలోకి
తీసుకోలేరని అనుకుంటారో, -
9:26 - 9:29వాళ్ళు త్వరగా జ్ఞాపకశక్తిని
పోగొట్టుకున్నట్లు భావిస్తారు. -
9:31 - 9:34మరియు ఆ మంచి సంబంధాలు, అన్ని
సమయాలలోను మృదువుగా ఉండాలని లేదు. -
9:34 - 9:3880 ఏళ్ళ జంటలలో కొంతమంది,
ప్రతి రోజూ ప్రతి రాత్రి -
9:38 - 9:39పోట్లాడుకున్నప్పటికీ,
-
9:39 - 9:43వారికి కఠిన కాలం వచ్చినప్పుడు
కూడా వారు నిజంగా అవతలి వ్యక్తి -
9:43 - 9:44మీద విశ్వాసం కలిగి ఉంటే,
-
9:44 - 9:48ఆ వాదనలు వారు గుర్తు పెట్టుకోలేదు.
-
9:50 - 9:52కాబట్టి మంచి, సన్నిహిత సంబంధాలు
-
9:52 - 9:58మన ఆరోగ్యానికి మరియు మన
శ్రేయస్సుకు మంచివి అనే ఈ సందేశం -
9:58 - 10:01ఈ కొండల కాలం నాటి
పాత జ్ఞానం వంటిది. -
10:01 - 10:05ఎందుకు ఇది పొందుటకు చాలా కష్టం
కానీ విస్మరించడం చాలా సులభం? -
10:06 - 10:07సరే, మనము మానవులము.
-
10:07 - 10:10మనం నిజంగా నచ్చేది
ఒక శీఘ్ర పరిష్కారము, -
10:10 - 10:12ఏదో తృప్తి మనకు లభిస్తుంది, అదే
-
10:12 - 10:14జీవితానికి మంచి చేస్తుంది మరియు
వాటిని ఆ విధంగా ఉంచుతుంది. -
10:15 - 10:19సంబంధాలు దారుణంగా ఉన్నాయి
మరియు అవి చాలా క్లిష్టమైనవి, -
10:19 - 10:22కుటుంబం మరియు స్నేహితుల
కోసం చేసే తీవ్ర కృషి, -
10:23 - 10:25ఇది సెక్సీ లేదా ఆకర్షణీయమైనది కాదు.
-
10:25 - 10:29ఇది కూడా జీవితకాలం ఉంటుంది.
దీనికి ఎన్నటికి అంతము ఉండదు. -
10:29 - 10:34మా 75 సంవత్సరాల అధ్యయనంలో ప్రజలు,
విరమణలో సంతోషంగా ఉన్నారు, -
10:34 - 10:39వీరు చురుకుగా పనిచేస్తూ కార్మికుల స్థానం
కొత్త ప్లేమేట్స్ తో నింపుతున్నారు. -
10:39 - 10:42ఇటీవల సర్వేలో మిల్లినియల్స్ మాదిరిగా,
-
10:42 - 10:46మనలో చాలా మంది పురుషులు, వాళ్ళు
యువకులుగా జీవితము మొదలు పెట్టినప్పుడు, -
10:46 - 10:50ప్రతిష్ట మరియు సంపద మరియు గొప్పవి సాధించడం
వంటివి, ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి, -
10:50 - 10:54వారికి నిజంగా అవసరం అనే నమ్మకం ఉండేది.
-
10:54 - 10:58ఈ 75 సంవత్సరాల మా అధ్యయనం తరువాత,
-
10:58 - 11:04కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు
కమ్యూనిటీతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో, -
11:04 - 11:07వారే ఉత్తమ ప్రదర్శన చేసిన
వ్యక్తులుగా తెలియవచ్చింది. -
11:09 - 11:11మరి మీ సంగతి ఏమిటి?
-
11:11 - 11:15మీ వయస్సు 25 లేదా 40
లేదా 60 అనుకుందాం. -
11:16 - 11:19ఏ విషయాలు సంబంధాలపై
వాలు చూపుతాయి? -
11:20 - 11:23సరే, అవకాశాలు ఆచరణలో
అనంతమైనవి ఉన్నాయి. -
11:24 - 11:30ఇది తెర సమయాన్ని ప్రజల సమయంతో
మార్చినంత సులభం కావచ్చు -
11:30 - 11:34లేదా కలిసి కొత్త దానిని చేయడం ద్వారా
ఒక కాలం చెల్లిన సంబంధాన్ని బ్రతికించడం, -
11:34 - 11:36ఎక్కువ దూరం నడవడం లేదా తేదీ రాత్రులు,
-
11:37 - 11:42లేదా మీరు చాలా సంవత్సరాలలో మాట్లాడని
ఒక కుటుంబ సభ్యుడిని చేరడం, -
11:42 - 11:46ఎందుకంటే అవన్నీ చాలా
సాధారణ కుటుంబ కలహాలు -
11:46 - 11:48పగలు కలిగిఉన్న వ్యక్తులపై
-
11:48 - 11:50ఒక భయంకరమైన భారం అవుతుంది.
-
11:52 - 11:56నేను మార్క ట్వైన్ యొక్క కొట్తో ఈ చర్చను
ముగిద్దామని అనుకుంతఉన్నాను. -
11:57 - 12:00ఒక శతాబ్దము క్రిందట,
-
12:00 - 12:02ఆయన తన వెనకటి జీవితం గురించి ఆలోచిస్తూ
-
12:02 - 12:04ఈ విధంగా రాశారు:
-
12:05 - 12:09"జీవితము చాలా క్లుప్తమైనది కాబట్టి,
-
12:09 - 12:14పోరాటము, క్షమాపణలు, హృదయ ఘోషకు,
జవాబుదారీతనముకు సమయము లేదు. -
12:15 - 12:18అక్కడ ప్రేమించటం కోసం మరియు
-
12:18 - 12:21ఒక సంఘటన గురించి మాట్లాడడం
కోసం మాత్రమే సమయం ఉంది." -
12:23 - 12:27మంచి జీవితం మంచి
సంబంధాలతో నిర్మించబడుతుంది." -
12:27 - 12:28ధన్యవాదములు.
-
12:28 - 12:34(చప్పట్లు)
- Title:
- మంచి జీవితం అంటే ఏంటి? ఆనందం గురించి అత్యంత పొడవైన అధ్యయనం నుండి పాఠాలు
- Speaker:
- రాబర్ట్ వాల్డింగర్
- Description:
-
మన జీవితంలో చూస్తే దేని వలన మనము సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటాము? మీరు కీర్తి మరియు ధనము అని భావిస్తే, అలా అనుకొనే వాళ్ళలో మీరు ఒక్కరే కాదు- మానసిక వైద్యుడు రాబర్ట్ వల్డింగర్ ప్రకారం, మీరు అనుకొనేది తప్పు. 75 ఏళ్ల పైన బడిన వయోజన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయన దర్శకుడిగా, వాల్డింగర్ కు నిజమైన ఆనందం మరియు సంతృప్తి గురించి ముందెన్నడూ లేనంత డేటా ఉంది. ఆయన తమ అధ్యయనం, కొంత అనుభవం మరియు పాత కొండల నాటి జ్ఞానం వలన తెలుసుకున్న మూడు రకాలైన పాఠాలను, ఒక సంతృప్తి కరమైన దీర్ఘ జీవితాన్ని ఎలా నిర్మించాలో, ఈ చర్చలో పాలు పంచుకుంటారు.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 12:46
Samrat Sridhara approved Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara accepted Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Samrat Sridhara edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness | ||
Annamraju Lalitha edited Telugu subtitles for What makes a good life? Lessons from the longest study on happiness |