WEBVTT 00:00:00.760 --> 00:00:03.735 మన జీవితములో మనల్ని ఏది ఆరోగ్యంగా 00:00:03.760 --> 00:00:05.320 మరియు ఆనందంగా ఉంచుతుంది? 00:00:06.520 --> 00:00:09.016 మీరు మీ స్వీయ ఉత్తమ భవిష్యత్తు 00:00:09.040 --> 00:00:11.096 మీద ఇప్పుడు పెట్టుబడి పెడితే, 00:00:11.120 --> 00:00:14.080 మీ సమయం మరియు మీ శక్తిని దేనిమీద ఉంచుతారు? 00:00:15.120 --> 00:00:17.536 మిల్లినియల్స్ తో ఇటీవల నిర్వహించిన సర్వేలో 00:00:17.560 --> 00:00:22.736 వారి చాలా ముఖ్యమైన జీవిత ఆశయాల గురించి అడిగినప్పుడు, 00:00:22.760 --> 00:00:24.776 80 శాతంకి పైగా ప్రజలు 00:00:24.800 --> 00:00:28.936 వారి జీవితంలో ముఖ్యమైన లక్శ్యం ధనికులవడం అని చెప్పారు. 00:00:28.960 --> 00:00:33.296 మరియు మరో 50 శాతం మంది అదే యువత 00:00:33.320 --> 00:00:35.856 మరొక ముఖ్యమైన జీవిత లక్ష్యం 00:00:35.880 --> 00:00:37.720 పేరు ప్రఖ్యాతులు గడించటం అని చెప్పారు. NOTE Paragraph 00:00:38.960 --> 00:00:40.176 (నవ్వులు) NOTE Paragraph 00:00:40.200 --> 00:00:46.856 మరియు మనకు నిరంతరంగా పనిలో నిమగ్నం అవ్వాలని, బాగా కష్ట పడాలని మరియు 00:00:46.880 --> 00:00:48.936 మరింత సాధించాలని చెప్పబడుతుంది. 00:00:48.960 --> 00:00:52.616 ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి మనము ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని 00:00:52.640 --> 00:00:54.456 మనకు చెప్పబడుతుంది. 00:00:54.480 --> 00:00:56.696 సంపూర్ణ జీవిత చిత్రాలు, 00:00:56.720 --> 00:01:01.936 ప్రజలు ఏ చిత్రాలు ఎంపిక చేసుకుంటారు మరియు ఆ ఎంపిక ఎలా ఉపయోగ పడుతుంది, 00:01:01.960 --> 00:01:04.840 ఆ చిత్రాలను పొందడం దాదాపుగా అసాధ్యం. 00:01:06.080 --> 00:01:09.136 మానవ జీవితము గురించి మనకు తెలిసిన విషయాలు చాలా వరకు 00:01:09.160 --> 00:01:12.616 మనము ప్రజలను జరిగినది గుర్తు ఊంచుకోమని చెప్పడం వలనని మరియు 00:01:12.640 --> 00:01:17.416 మనకు తెలుసు పునః పరిశీలనం అంటే 20/20. 00:01:17.440 --> 00:01:21.136 మనము చాలా సార్లు మన జీవితంలో ఏమి జరిగిందో మరచి పోతాము 00:01:21.160 --> 00:01:24.040 మరియు కొన్నిసార్లు జ్ఞాపకశక్తికి స్పష్టమైన సృజనాత్మక ఉంది. NOTE Paragraph 00:01:24.800 --> 00:01:29.176 కానీ మనము సంపూర్ణ జీవితాలను అలా జరుగుతున్నప్పుడు 00:01:29.200 --> 00:01:32.056 చూడగలిగి ఉంటే ఎలా ఉంటుంది? 00:01:32.080 --> 00:01:36.056 మనము మనుష్యులు యువకులుగా ఉన్నప్పటినుండీ ముసలి వాళ్ళు అయ్యేవరకు అధ్యయనము చేసి 00:01:36.080 --> 00:01:38.816 వాళ్ళను నిజంగా సంతోషంగా మరియు 00:01:38.840 --> 00:01:42.200 ఆరోగ్యకరంగా ఉంచడానికి కారణము ఏమిటి అని చూస్తే ఎలా ఉంటుంది? NOTE Paragraph 00:01:43.560 --> 00:01:44.760 మేము అదే చేసాము. 00:01:45.240 --> 00:01:48.136 అడల్ట్ డెవలప్మెంట్ (వయోజన అభివృద్ధి) గురించి హార్వర్డ్ స్టడీ, 00:01:48.136 --> 00:01:52.890 ఇప్పటి వరకూ జరిపిన వయోజన జీవితానికి సంబధించిన అతి పెద్ద అధ్యయనం కావచ్చు. 00:01:53.720 --> 00:01:59.840 75ఏళ్ళ పాటు మేము 724మంది మొగవాళ్ళజీవితాలను సంవత్సరం తరువాత సంవత్సరం, ట్రాక్ చేశాము, 00:02:01.360 --> 00:02:05.856 వారి పని గురించి,వారి కుటుంబం గురించి, వారి ఆరోగ్యం గురించి 00:02:05.880 --> 00:02:10.256 ఇంకా సహజం గానే వారి జీవితాలు,ఎటువంటి మలుపు తిరుగుతాయో తెలవకుండానే అన్ని సంవత్సరాలూ 00:02:10.280 --> 00:02:11.720 ఆరా తీస్తూ ఉన్నాము. NOTE Paragraph 00:02:13.280 --> 00:02:16.896 ఇటువంటి అధ్యయనాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. 00:02:16.920 --> 00:02:20.976 ఇంచుమించు ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఒక దశాబ్దం తరువాత మూలన పడుతూ ఉంటాయి 00:02:21.000 --> 00:02:24.176 ఎందుకంటే చాలా మంది జనాలు ఆ అధ్యయనం నుండి తప్పుకుంటారు 00:02:24.200 --> 00:02:27.096 లేదా ఆ పరిశోధనకు కావలసిన నిధులు అయిపోతాయి, 00:02:27.120 --> 00:02:29.376 లేదా పరిశోధకులు వేరే విషయాల వైపు మళ్ళుతారు, 00:02:29.400 --> 00:02:33.480 లేదా వాళ్ళు చనిపోతారు, వేరే ఎవరూ కూడా ఆ విషయాన్ని కదిలించరు. 00:02:34.280 --> 00:02:36.536 కానీ అద్రుష్టము ఇంకా 00:02:36.560 --> 00:02:40.256 నిలకడగా ఉన్న అనేక తరాల పరిశోధకుల కలయిక తో 00:02:40.280 --> 00:02:41.840 ఈ అధ్యయనం నిలపడింది. 00:02:42.520 --> 00:02:47.016 మా అసలు724 మందిలో 60 మంది 00:02:47.040 --> 00:02:48.336 ఇంకా జీవించే ఉన్నారు, 00:02:48.360 --> 00:02:50.536 ఈ అధ్యయనం లో ఇంకా పాలు పంచుకుంటూనే ఉన్నారు, 00:02:50.560 --> 00:02:52.600 చాలా మంది వారి 90 ఏళ్ళ వయసు లో ఉన్నారు. 00:02:53.560 --> 00:02:55.456 ఇంకా ఇప్పుడు మేము 2000 పైగా ఉన్న 00:02:55.480 --> 00:02:58.840 ఈ పురుషుల పిల్లల గురించి అధ్యయనం మొదలు పెట్టాము. 00:02:59.680 --> 00:03:02.000 నేను ఈ అధ్యయనానికి నాలుగో డైరక్టర్ ని. NOTE Paragraph 00:03:03.400 --> 00:03:08.136 1938 నుండి, మేము రెండు పురుషుల సమూహాల జీవితాలను ట్రాక్ చేశాము. 00:03:08.160 --> 00:03:10.296 మొదటి సమూహం అధ్యయనం లో మొదలైంది 00:03:10.320 --> 00:03:13.016 వారు హార్వర్డ్ కాలేజ్ లో రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు. 00:03:13.040 --> 00:03:15.856 వాళ్ళందరూ ప్రపంచ యుధ్ధం2 అప్పుడు కాలేజ్ పూర్తి చేశారు, 00:03:15.880 --> 00:03:18.320 ఇంకా చాలా మంది యుధ్ధంలో పాల్గొనడానికి వెళ్ళి పోయారు. 00:03:19.280 --> 00:03:21.416 ఇంకా మేము అనుసరించుతున్న రెండో సమూహం 00:03:21.440 --> 00:03:25.616 బోస్టన్ లోని అతి పేద పరిసరాల్లోనుండి వచ్చిన అబ్బాయిలది,వాళ్ళని ప్రత్యేకం గా 00:03:25.640 --> 00:03:27.656 ఈ అధ్యయనం గురించి ఎందుకు ఎన్నుకున్నారంటే 00:03:27.680 --> 00:03:31.016 వాళ్ళు 1930 లలో బోస్టన్ లోనే 00:03:31.040 --> 00:03:32.896 చాలా బాధలు పడ్తున్నమరియు 00:03:32.920 --> 00:03:35.656 వెనుక బడిన కొన్ని కుటుంబాలకు చెందిన వారు. 00:03:35.680 --> 00:03:40.280 చాలా మంది అద్దె ఇళ్ళల్లో ఉండేవారు,చాలామంది వేడి ఇంకా చల్ల నీళ్ళ సదుపాయం లేకుండా. NOTE Paragraph 00:03:42.520 --> 00:03:44.416 వాళ్ళు ఈ అధ్యయనం లోకి ప్రవేశించినప్పుడు, 00:03:44.440 --> 00:03:47.376 ఈ యువకులు అందరూ ఇంటర్వ్యూ చేయబడ్డారు. 00:03:47.400 --> 00:03:49.616 వాళ్ళను వైద్య పరీక్షలు చేశారు. 00:03:49.640 --> 00:03:53.176 మేము వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ తల్లి దండ్రులను ఇంటర్వ్యూ చేశాము. 00:03:53.200 --> 00:03:55.576 ఇంక ఈ యువకులు పెద్దలుగా పెరిగారు వాళ్ళు జీవితంలోని 00:03:55.600 --> 00:03:58.016 అన్ని భాగాల్లోకి ప్రవేశించడం మొదలు పెట్టారు. 00:03:58.040 --> 00:04:04.136 వాళ్ళు ఫాక్టరీ కార్మికులుగా ఇంకా లాయర్స్ ఇంకా గోడలు కట్టే వారిగా ఇంకా వైద్యులుగా, 00:04:04.160 --> 00:04:06.520 ఒకరు యునైటెడ్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ గా అయ్యారు 00:04:08.160 --> 00:04:12.400 కొంతమంది తాగుడుకి అలవాటు పడ్డారు. కొంతమంది మనో వైకల్యానికి గురి అయ్యారు. 00:04:13.320 --> 00:04:15.616 కొంతమంది అట్టడుగు నుండి 00:04:15.640 --> 00:04:18.856 సామాజిక నిచ్చెన పై భాగం వరకు ఎక్కారు, 00:04:18.880 --> 00:04:22.160 ఇంకా కొంతమంది అదే ప్రయాణాన్ని వ్యతిరేక దిశ లో చేశారు. NOTE Paragraph 00:04:23.520 --> 00:04:26.456 ఈ అధ్యయనం యొక్క స్థాపకులు 00:04:26.480 --> 00:04:28.496 నేను 75 ఏళ్ళ తరువాత 00:04:28.520 --> 00:04:33.056 ఈ రోజు ఇక్కడ నిలుచుని ఉంటానని,మీకు ఈ అధ్యయనం ఇంకా జరుగుతూ ఉందని చెప్తూ ఉంటానని 00:04:33.080 --> 00:04:36.160 వారి కలల లో కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు. 00:04:37.280 --> 00:04:40.896 ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి, ఓర్పు మరియు నిబద్ధత కల మా పరిశోధన సిబ్బంది 00:04:40.920 --> 00:04:43.976 మా పురుషులను మేము వారికి వారి జీవితాల గురించి 00:04:44.000 --> 00:04:47.120 ఇంకొక ప్రశ్నావళి సెట్ ను పంపవచ్చా అని అడుగుతూ ఉంటుంది NOTE Paragraph 00:04:48.040 --> 00:04:51.616 బోస్టన్ లో లోపలి నగరం వాళ్ళు చాలామంది అడుగుతారు."మీరు ఎందుకు 00:04:51.640 --> 00:04:55.520 నా జీవితాన్ని చదవాలని అనుకుంటున్నారు? నా జీవితం అంత ఆసక్తి కరంగా ఉండదు"అని. 00:04:56.600 --> 00:04:58.976 హర్వర్డ్నుండి వచ్చినవాళ్ళు ఈ ప్రశ్ననుఎప్పుడూ అడగరు. NOTE Paragraph 00:04:59.000 --> 00:05:04.200 (నవ్వులు) NOTE Paragraph 00:05:08.920 --> 00:05:11.776 వాళ్ళ జీవితాల యొక్క పారదర్శకమైన చిత్రం రావడానికి, 00:05:11.800 --> 00:05:14.736 కేవలం ప్రశ్నావళి పంపము. 00:05:14.760 --> 00:05:17.216 మేము వారిని వారి లివింగ్ రూంలో ఇంటర్వ్యూ చేస్తాము. 00:05:17.240 --> 00:05:20.176 మేము వారి వైద్యుల నుండి వారి వైద్య రికార్డులు పొందుతాము. 00:05:20.200 --> 00:05:22.696 మేము వారి రక్తాన్ని సేకరిస్తాము, వారి మెదళ్ళనుస్కాన్ 00:05:22.720 --> 00:05:24.416 చేస్తాము వారి పిల్లలతో మాట్లాడతాము. 00:05:24.440 --> 00:05:29.696 మేము వారి భార్యలతోవారి ఆందోళలను గురించి మాట్లాడుతూ ఉండగా వీడియో టేప్ చేస్తాము. 00:05:29.720 --> 00:05:33.256 ఇంక దశాబ్దం క్రితం, మేము ఆఖరికి వారి భార్యలను 00:05:33.280 --> 00:05:35.656 మా అధ్యయనం లో సభ్యులుగా చేరతారా అని అడిగాము, 00:05:35.680 --> 00:05:38.376 చాలామంది స్త్రీలు అన్నారు, "మీకు తెలుసా, ఇదే సరైన సమయం." NOTE Paragraph 00:05:38.400 --> 00:05:39.456 (నవ్వులు) NOTE Paragraph 00:05:39.480 --> 00:05:41.176 కాబట్టి మనం ఏమి నేర్చుకున్నాము? 00:05:41.200 --> 00:05:46.416 మనం ఈ జీవితాల మీద ఉత్పత్తి చేసిన 00:05:46.440 --> 00:05:49.496 పదుల వేల పేజీల సమాచారం నుండి 00:05:49.520 --> 00:05:50.720 ఏమి పాఠాలు లభించాయి? 00:05:51.720 --> 00:05:57.320 ఈ పాఠాలు సంపద లేదా కీర్తి లేదా కష్ట పడి ఇంకా కష్టపడి పని చేయడం గురించి కాదు. 00:05:58.520 --> 00:06:04.816 ఈ 75-సంవత్సరాల అధ్యయనం నుండి మనకు అందే పారదర్శకమైన సందేశం ఇదే: 00:06:04.840 --> 00:06:10.040 మంచి సంబంధాలు మనన్ని ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిరియడ్. NOTE Paragraph 00:06:11.000 --> 00:06:14.816 మనం సంబంధాల గురించి మూడు పెద్ద పాఠాలు నేర్చుకున్నాము. 00:06:14.840 --> 00:06:18.936 మొదటిది ఏమిటంటే సామాజిక సంబంధాలు నిజం గా మనకు మంచివి, 00:06:18.960 --> 00:06:21.456 ఇంకా ఏమిటంటే ఒంటరితనం చంపేస్తుంది. 00:06:21.480 --> 00:06:25.136 అది చెప్పేదేమిటంటే ప్రజలు ఎవరైతే ఎక్కువగా సామాజికం గా 00:06:25.160 --> 00:06:28.256 కుటుంబం తో, స్నేహితులతో, సంఘంతో, కనెక్ట్ అవుతారో 00:06:28.280 --> 00:06:32.976 వాళ్ళు తక్కువ గా కనెక్ట్ అయ్యే ప్రజల కంటే ఆనందంగా ఉండి, 00:06:33.000 --> 00:06:36.376 వాళ్ళు భౌతికంగా ఆరోగ్యంగా ఉండి, వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. 00:06:36.400 --> 00:06:39.816 మరియు ఒంటరితనాన్ని అనుభవించడం విషపూరితం అవుతుంది. 00:06:39.840 --> 00:06:44.976 ఏ వ్యక్తులైతే ఇతరుల నుండి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ దూరంగా ఉండాలనుకుంటున్నారో 00:06:45.000 --> 00:06:48.216 వాళ్ళు తక్కువ సంతోషంగా ఉన్నారని తెలుసుకుంటారు, 00:06:48.240 --> 00:06:51.176 వారి ఆరోగ్యము మధ్య వయస్సు కన్నా ముందే క్షీణిస్తుంది, 00:06:51.200 --> 00:06:53.416 వారి మెదడు పనితీరును ముందుగానే నిరాకరిస్తుంది 00:06:53.440 --> 00:06:57.000 మరియు వారు ఒంటరిగా లేని వ్యక్తుల కంటే తక్కువ జీవనం గడుపుతారు. 00:06:58.040 --> 00:07:01.256 మరియు బాధకలిగించే వాస్తవం ఏ సమయములోనైనా ఏమిటంటే, 00:07:01.280 --> 00:07:05.880 ఐదు అమెరికన్లలో ఒకరి కంటే ఎక్కువ మంది తాము ఒంటరిగా ఉన్నాము అని నివేదిస్తారు. NOTE Paragraph 00:07:07.040 --> 00:07:09.696 మరియు మాకు తెలుసు మీరు ఒక గుంపులో ఒంటరిగా ఉండవచ్చు, 00:07:09.720 --> 00:07:12.376 మరియు మీరు ఒక వివాహంలో ఒంటరిగా ఉండవచ్చు, 00:07:12.400 --> 00:07:14.536 కాబట్టి మేము నేర్చుకున్న రెండవ పెద్ద పాఠం 00:07:14.560 --> 00:07:17.656 ఏమిటంటే కేవలము మేకు ఎంత మంది స్నేహితులు ఉన్నారన్నది కాదు ముఖ్యం, 00:07:17.680 --> 00:07:21.176 లేక మీరు బంధాలకు కట్టుబడి ఉన్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, 00:07:21.200 --> 00:07:25.840 కానీ, మీ బాంధవ్యాల అన్యోన్యతలోని నాణ్యత చాలా ముఖ్యం. 00:07:26.560 --> 00:07:31.336 ఇది సంఘర్షణ మధ్యలో నివసించడం మన ఆరోగ్యానికి నిజంగా చెడు చేస్తుంది. 00:07:31.360 --> 00:07:35.336 ఉదాహరణకు, అధికసంఘర్షణ వివాహాలు, సరైన ఆప్యాయత లేకుండా, 00:07:35.360 --> 00:07:41.136 మన ఆరోగ్యానికి చాలా చెడు, బహుశా విడాకులు పొందడం కంటే అధ్వాన్నంగా పరిణమించవచ్చు. 00:07:41.160 --> 00:07:45.936 మరియు మంచి, వెచ్చని సంబంధాలు మధ్యలో నివసించడం సురక్షితం అవుతుంది. NOTE Paragraph 00:07:45.960 --> 00:07:49.056 మనము ఒకసారి మన పురుషులు 80వ ఏటకి ఎలా ప్రవేశించారో చూస్తే, 00:07:49.080 --> 00:07:52.096 మనము వారి ప్రవర్తనను వారి మధ్య వయస్సులో చూసి 00:07:52.120 --> 00:07:53.696 మరియి వారిలో ఎవరు ఆనందంగా, 00:07:53.720 --> 00:07:57.696 ఆరోగ్యంగా 80 ఏళ్ళ వ్యక్తులుగా నిలబడ్తారు మరియు ఎవరు కాదు అని మనము 00:07:57.720 --> 00:07:58.920 ఊహించుకుంటే ఎలా ఉంటుంది. 00:07:59.680 --> 00:08:03.896 మరియు మేము కలిసి సేకరించిన, వారికి 50 ఏళ్ళప్పటి ప్రతి విషయము 00:08:03.920 --> 00:08:05.280 గురించి మాకు తెలుసు, 00:08:06.080 --> 00:08:08.616 అది వారి మధ్య వయస్సులో కొలెస్ట్రాల్ స్థాయిలు కాదు 00:08:08.640 --> 00:08:11.536 వారు ఏ విధంగా వృద్ధులవుతారో అంచనా వేసేది. 00:08:11.560 --> 00:08:15.016 ఇది వారి సంబంధాలలో వారు ఎంత తృప్తిగా ఉన్నారు. 00:08:15.040 --> 00:08:19.936 50 ఏళ్ళ వయస్సులో ఎవరైతే వారి సంబంధాల్లో అత్యంత సంతృప్తిగా ఉన్న వ్యక్తులు 00:08:19.960 --> 00:08:22.360 80 ఏళ్ళ వద్ద అత్యంత ఆరోగ్యంగా ఉన్నారు. 00:08:23.680 --> 00:08:26.856 మరియు మంచి, సన్నిహిత సంబంధాలు 00:08:26.880 --> 00:08:29.640 వృధ్ధాప్యంలో ఆయుధాలుగా ఉపయోగ పడతాయి. 00:08:30.480 --> 00:08:34.456 మా అత్యంత సంతోషంగా ఉన్న భాగస్వామిగా పురుషులు మరియు మహిళలు, 00:08:34.480 --> 00:08:36.535 వారి 80వ ఏట పేర్కొన్నదానిలో 00:08:36.559 --> 00:08:39.496 వారు ఎక్కువ భౌతిక నొప్పితో ఉన్నరోజులలో వారు 00:08:39.520 --> 00:08:41.480 మానసికంగా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 00:08:42.400 --> 00:08:45.656 కానీ సంతోషకరమైన సంబంధాలు లేని వ్యక్తులు, 00:08:45.680 --> 00:08:48.616 వారు ఎక్కువ భౌతిక నొప్పిని నివేదించిన రోజుల్లో 00:08:48.640 --> 00:08:51.680 భావోద్వేగ నొప్పి వలన అది మరింత వృద్ధి చెందింది. NOTE Paragraph 00:08:52.360 --> 00:08:56.736 మరియు మన సంబంధాలు మరియు మన ఆరోగ్యం గురించి మనము తెలిసికున్న మూడో పెద్ద పాఠం ఏమిటంటే 00:08:56.760 --> 00:09:00.016 మంచి సంబంధాలు కేవలం మన శరీరాలు రక్షించడానికకే కాదు, 00:09:00.040 --> 00:09:01.520 మన మెదడును రక్షించడానికి అని. 00:09:02.440 --> 00:09:07.096 ఇది మీ 80వ ఏట మరొక వ్యక్తితో ఒక సురక్షిత సంబంధం 00:09:07.120 --> 00:09:11.016 కలిగి ఉండడం వలన రక్షణ ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే 00:09:11.040 --> 00:09:13.016 ఎవరికైతే సంబంధాలు ఉన్నవారు, 00:09:13.040 --> 00:09:17.176 నిజంగా వారి అవసర సమయాల్లో వేరే వ్యక్తి సహాయము తీసుకోవచ్చు, 00:09:17.200 --> 00:09:20.896 ఆ వ్యక్తుల జ్ఞాపకాలు చురుకుగా ఉండి బాగా ఎక్కువ కాలము గుర్తుంటాయి. 00:09:20.920 --> 00:09:22.416 మరియు సంబంధాలు కలిగిన వ్యక్తులు 00:09:22.440 --> 00:09:25.576 ఎవరైతే అవతలి వాళ్ళను లెక్కలోకి తీసుకోలేరని అనుకుంటారో, 00:09:25.600 --> 00:09:29.480 వాళ్ళు త్వరగా జ్ఞాపకశక్తిని పోగొట్టుకున్నట్లు భావిస్తారు. 00:09:30.520 --> 00:09:33.976 మరియు ఆ మంచి సంబంధాలు, అన్ని సమయాలలోను మృదువుగా ఉండాలని లేదు. 00:09:34.000 --> 00:09:37.576 80 ఏళ్ళ జంటలలో కొంతమంది, ప్రతి రోజూ ప్రతి రాత్రి 00:09:37.600 --> 00:09:39.336 పోట్లాడుకున్నప్పటికీ, 00:09:39.360 --> 00:09:42.536 వారికి కఠిన కాలం వచ్చినప్పుడు కూడా వారు నిజంగా అవతలి వ్యక్తి 00:09:42.560 --> 00:09:44.376 మీద విశ్వాసం కలిగి ఉంటే, 00:09:44.400 --> 00:09:48.000 ఆ వాదనలు వారు గుర్తు పెట్టుకోలేదు. NOTE Paragraph 00:09:49.600 --> 00:09:52.336 కాబట్టి మంచి, సన్నిహిత సంబంధాలు 00:09:52.360 --> 00:09:58.056 మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు మంచివి అనే ఈ సందేశం 00:09:58.080 --> 00:10:01.016 ఈ కొండల కాలం నాటి పాత జ్ఞానం వంటిది. 00:10:01.040 --> 00:10:04.880 ఎందుకు ఇది పొందుటకు చాలా కష్టం కానీ విస్మరించడం చాలా సులభం? 00:10:05.560 --> 00:10:07.016 సరే, మనము మానవులము. 00:10:07.040 --> 00:10:09.856 మనం నిజంగా నచ్చేది ఒక శీఘ్ర పరిష్కారము, 00:10:09.880 --> 00:10:11.576 ఏదో తృప్తి మనకు లభిస్తుంది, అదే 00:10:11.600 --> 00:10:14.360 జీవితానికి మంచి చేస్తుంది మరియు వాటిని ఆ విధంగా ఉంచుతుంది. 00:10:15.320 --> 00:10:18.656 సంబంధాలు దారుణంగా ఉన్నాయి మరియు అవి చాలా క్లిష్టమైనవి, 00:10:18.680 --> 00:10:22.496 కుటుంబం మరియు స్నేహితుల కోసం చేసే తీవ్ర కృషి, 00:10:22.520 --> 00:10:25.176 ఇది సెక్సీ లేదా ఆకర్షణీయమైనది కాదు. 00:10:25.200 --> 00:10:28.536 ఇది కూడా జీవితకాలం ఉంటుంది. దీనికి ఎన్నటికి అంతము ఉండదు. 00:10:28.560 --> 00:10:33.616 మా 75 సంవత్సరాల అధ్యయనంలో ప్రజలు, విరమణలో సంతోషంగా ఉన్నారు, 00:10:33.640 --> 00:10:39.456 వీరు చురుకుగా పనిచేస్తూ కార్మికుల స్థానం కొత్త ప్లేమేట్స్ తో నింపుతున్నారు. 00:10:39.480 --> 00:10:42.456 ఇటీవల సర్వేలో మిల్లినియల్స్ మాదిరిగా, 00:10:42.480 --> 00:10:46.096 మనలో చాలా మంది పురుషులు, వాళ్ళు యువకులుగా జీవితము మొదలు పెట్టినప్పుడు, 00:10:46.120 --> 00:10:50.136 ప్రతిష్ట మరియు సంపద మరియు గొప్పవి సాధించడం వంటివి, ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి, 00:10:50.160 --> 00:10:54.096 వారికి నిజంగా అవసరం అనే నమ్మకం ఉండేది. 00:10:54.120 --> 00:10:58.296 ఈ 75 సంవత్సరాల మా అధ్యయనం తరువాత, 00:10:58.320 --> 00:11:03.976 కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు కమ్యూనిటీతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో, 00:11:04.000 --> 00:11:07.240 వారే ఉత్తమ ప్రదర్శన చేసిన వ్యక్తులుగా తెలియవచ్చింది. NOTE Paragraph 00:11:09.080 --> 00:11:11.056 మరి మీ సంగతి ఏమిటి? 00:11:11.080 --> 00:11:14.840 మీ వయస్సు 25 లేదా 40 లేదా 60 అనుకుందాం. 00:11:15.800 --> 00:11:18.760 ఏ విషయాలు సంబంధాలపై వాలు చూపుతాయి? NOTE Paragraph 00:11:19.760 --> 00:11:22.880 సరే, అవకాశాలు ఆచరణలో అనంతమైనవి ఉన్నాయి. 00:11:23.600 --> 00:11:29.696 ఇది తెర సమయాన్ని ప్రజల సమయంతో మార్చినంత సులభం కావచ్చు 00:11:29.720 --> 00:11:34.176 లేదా కలిసి కొత్త దానిని చేయడం ద్వారా ఒక కాలం చెల్లిన సంబంధాన్ని బ్రతికించడం, 00:11:34.200 --> 00:11:36.400 ఎక్కువ దూరం నడవడం లేదా తేదీ రాత్రులు, 00:11:37.360 --> 00:11:42.216 లేదా మీరు చాలా సంవత్సరాలలో మాట్లాడని ఒక కుటుంబ సభ్యుడిని చేరడం, 00:11:42.240 --> 00:11:45.736 ఎందుకంటే అవన్నీ చాలా సాధారణ కుటుంబ కలహాలు 00:11:45.760 --> 00:11:47.976 పగలు కలిగిఉన్న వ్యక్తులపై 00:11:48.000 --> 00:11:50.080 ఒక భయంకరమైన భారం అవుతుంది. NOTE Paragraph 00:11:52.000 --> 00:11:55.920 నేను మార్క ట్వైన్ యొక్క కొట్తో ఈ చర్చను ముగిద్దామని అనుకుంతఉన్నాను. 00:11:57.280 --> 00:11:59.656 ఒక శతాబ్దము క్రిందట, 00:11:59.680 --> 00:12:02.296 ఆయన తన వెనకటి జీవితం గురించి ఆలోచిస్తూ 00:12:02.320 --> 00:12:03.600 ఈ విధంగా రాశారు: 00:12:04.840 --> 00:12:08.536 "జీవితము చాలా క్లుప్తమైనది కాబట్టి, 00:12:08.560 --> 00:12:13.720 పోరాటము, క్షమాపణలు, హృదయ ఘోషకు, జవాబుదారీతనముకు సమయము లేదు. 00:12:14.720 --> 00:12:17.536 అక్కడ ప్రేమించటం కోసం మరియు 00:12:17.560 --> 00:12:21.280 ఒక సంఘటన గురించి మాట్లాడడం కోసం మాత్రమే సమయం ఉంది." NOTE Paragraph 00:12:22.760 --> 00:12:27.136 మంచి జీవితం మంచి సంబంధాలతో నిర్మించబడుతుంది." NOTE Paragraph 00:12:27.160 --> 00:12:28.376 ధన్యవాదములు. NOTE Paragraph 00:12:28.400 --> 00:12:33.840 (చప్పట్లు)