0:00:00.760,0:00:03.735 మన జీవితములో మనల్ని ఏది ఆరోగ్యంగా 0:00:03.760,0:00:05.320 మరియు ఆనందంగా ఉంచుతుంది? 0:00:06.520,0:00:09.016 మీరు మీ స్వీయ ఉత్తమ భవిష్యత్తు 0:00:09.040,0:00:11.096 మీద ఇప్పుడు పెట్టుబడి పెడితే, 0:00:11.120,0:00:14.080 మీ సమయం మరియు మీ[br]శక్తిని దేనిమీద ఉంచుతారు? 0:00:15.120,0:00:17.536 మిల్లినియల్స్ తో ఇటీవల[br]నిర్వహించిన సర్వేలో 0:00:17.560,0:00:22.736 వారి చాలా ముఖ్యమైన జీవిత[br]ఆశయాల గురించి అడిగినప్పుడు, 0:00:22.760,0:00:24.776 80 శాతంకి పైగా ప్రజలు 0:00:24.800,0:00:28.936 వారి జీవితంలో ముఖ్యమైన లక్శ్యం[br]ధనికులవడం అని చెప్పారు. 0:00:28.960,0:00:33.296 మరియు మరో 50 శాతం మంది అదే యువత 0:00:33.320,0:00:35.856 మరొక ముఖ్యమైన జీవిత లక్ష్యం 0:00:35.880,0:00:37.720 పేరు ప్రఖ్యాతులు గడించటం అని చెప్పారు. 0:00:38.960,0:00:40.176 (నవ్వులు) 0:00:40.200,0:00:46.856 మరియు మనకు నిరంతరంగా పనిలో నిమగ్నం[br]అవ్వాలని, బాగా కష్ట పడాలని మరియు 0:00:46.880,0:00:48.936 మరింత సాధించాలని చెప్పబడుతుంది. 0:00:48.960,0:00:52.616 ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి మనము[br]ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని 0:00:52.640,0:00:54.456 మనకు చెప్పబడుతుంది. 0:00:54.480,0:00:56.696 సంపూర్ణ జీవిత చిత్రాలు, 0:00:56.720,0:01:01.936 ప్రజలు ఏ చిత్రాలు ఎంపిక చేసుకుంటారు [br]మరియు ఆ ఎంపిక ఎలా ఉపయోగ పడుతుంది, 0:01:01.960,0:01:04.840 ఆ చిత్రాలను పొందడం దాదాపుగా అసాధ్యం. 0:01:06.080,0:01:09.136 మానవ జీవితము గురించి మనకు[br]తెలిసిన విషయాలు చాలా వరకు 0:01:09.160,0:01:12.616 మనము ప్రజలను జరిగినది గుర్తు[br]ఊంచుకోమని చెప్పడం వలనని మరియు 0:01:12.640,0:01:17.416 మనకు తెలుసు పునః పరిశీలనం అంటే 20/20. 0:01:17.440,0:01:21.136 మనము చాలా సార్లు మన జీవితంలో[br]ఏమి జరిగిందో మరచి పోతాము 0:01:21.160,0:01:24.040 మరియు కొన్నిసార్లు జ్ఞాపకశక్తికి[br]స్పష్టమైన సృజనాత్మక ఉంది. 0:01:24.800,0:01:29.176 కానీ మనము సంపూర్ణ జీవితాలను[br]అలా జరుగుతున్నప్పుడు 0:01:29.200,0:01:32.056 చూడగలిగి ఉంటే ఎలా ఉంటుంది? 0:01:32.080,0:01:36.056 మనము మనుష్యులు యువకులుగా ఉన్నప్పటినుండీ[br]ముసలి వాళ్ళు అయ్యేవరకు అధ్యయనము చేసి 0:01:36.080,0:01:38.816 వాళ్ళను నిజంగా సంతోషంగా మరియు 0:01:38.840,0:01:42.200 ఆరోగ్యకరంగా ఉంచడానికి కారణము [br]ఏమిటి అని చూస్తే ఎలా ఉంటుంది? 0:01:43.560,0:01:44.760 మేము అదే చేసాము. 0:01:45.240,0:01:48.136 అడల్ట్ డెవలప్మెంట్ (వయోజన అభివృద్ధి)[br]గురించి హార్వర్డ్ స్టడీ, 0:01:48.136,0:01:52.890 ఇప్పటి వరకూ జరిపిన వయోజన జీవితానికి[br]సంబధించిన అతి పెద్ద అధ్యయనం కావచ్చు. 0:01:53.720,0:01:59.840 75ఏళ్ళ పాటు మేము 724మంది మొగవాళ్ళజీవితాలను[br]సంవత్సరం తరువాత సంవత్సరం, ట్రాక్ చేశాము, 0:02:01.360,0:02:05.856 వారి పని గురించి,వారి కుటుంబం [br]గురించి, వారి ఆరోగ్యం గురించి 0:02:05.880,0:02:10.256 ఇంకా సహజం గానే వారి జీవితాలు,ఎటువంటి మలుపు[br]తిరుగుతాయో తెలవకుండానే అన్ని సంవత్సరాలూ 0:02:10.280,0:02:11.720 ఆరా తీస్తూ ఉన్నాము. 0:02:13.280,0:02:16.896 ఇటువంటి అధ్యయనాలు చాలా[br]అరుదుగా జరుగుతూ ఉంటాయి. 0:02:16.920,0:02:20.976 ఇంచుమించు ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ[br]ఒక దశాబ్దం తరువాత మూలన పడుతూ ఉంటాయి 0:02:21.000,0:02:24.176 ఎందుకంటే చాలా మంది జనాలు ఆ[br]అధ్యయనం నుండి తప్పుకుంటారు 0:02:24.200,0:02:27.096 లేదా ఆ పరిశోధనకు కావలసిన నిధులు అయిపోతాయి, 0:02:27.120,0:02:29.376 లేదా పరిశోధకులు వేరే[br]విషయాల వైపు మళ్ళుతారు, 0:02:29.400,0:02:33.480 లేదా వాళ్ళు చనిపోతారు, వేరే ఎవరూ[br]కూడా ఆ విషయాన్ని కదిలించరు. 0:02:34.280,0:02:36.536 కానీ అద్రుష్టము ఇంకా 0:02:36.560,0:02:40.256 నిలకడగా ఉన్న అనేక తరాల[br]పరిశోధకుల కలయిక తో 0:02:40.280,0:02:41.840 ఈ అధ్యయనం నిలపడింది. 0:02:42.520,0:02:47.016 మా అసలు724 మందిలో 60 మంది 0:02:47.040,0:02:48.336 ఇంకా జీవించే ఉన్నారు, 0:02:48.360,0:02:50.536 ఈ అధ్యయనం లో ఇంకా[br]పాలు పంచుకుంటూనే ఉన్నారు, 0:02:50.560,0:02:52.600 చాలా మంది వారి 90 ఏళ్ళ వయసు లో ఉన్నారు. 0:02:53.560,0:02:55.456 ఇంకా ఇప్పుడు మేము 2000 పైగా ఉన్న 0:02:55.480,0:02:58.840 ఈ పురుషుల పిల్లల గురించి [br]అధ్యయనం మొదలు పెట్టాము. 0:02:59.680,0:03:02.000 నేను ఈ అధ్యయనానికి నాలుగో డైరక్టర్ ని. 0:03:03.400,0:03:08.136 1938 నుండి, మేము రెండు పురుషుల [br]సమూహాల జీవితాలను ట్రాక్ చేశాము. 0:03:08.160,0:03:10.296 మొదటి సమూహం అధ్యయనం లో మొదలైంది 0:03:10.320,0:03:13.016 వారు హార్వర్డ్ కాలేజ్ లో [br]రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు. 0:03:13.040,0:03:15.856 వాళ్ళందరూ ప్రపంచ యుధ్ధం2 [br]అప్పుడు కాలేజ్ పూర్తి చేశారు, 0:03:15.880,0:03:18.320 ఇంకా చాలా మంది యుధ్ధంలో[br]పాల్గొనడానికి వెళ్ళి పోయారు. 0:03:19.280,0:03:21.416 ఇంకా మేము అనుసరించుతున్న రెండో సమూహం 0:03:21.440,0:03:25.616 బోస్టన్ లోని అతి పేద పరిసరాల్లోనుండి[br]వచ్చిన అబ్బాయిలది,వాళ్ళని ప్రత్యేకం గా 0:03:25.640,0:03:27.656 ఈ అధ్యయనం గురించి ఎందుకు ఎన్నుకున్నారంటే 0:03:27.680,0:03:31.016 వాళ్ళు 1930 లలో బోస్టన్ లోనే 0:03:31.040,0:03:32.896 చాలా బాధలు పడ్తున్నమరియు 0:03:32.920,0:03:35.656 వెనుక బడిన కొన్ని కుటుంబాలకు చెందిన వారు. 0:03:35.680,0:03:40.280 చాలా మంది అద్దె ఇళ్ళల్లో ఉండేవారు,చాలామంది[br]వేడి ఇంకా చల్ల నీళ్ళ సదుపాయం లేకుండా. 0:03:42.520,0:03:44.416 వాళ్ళు ఈ అధ్యయనం లోకి[br]ప్రవేశించినప్పుడు, 0:03:44.440,0:03:47.376 ఈ యువకులు అందరూ ఇంటర్వ్యూ చేయబడ్డారు. 0:03:47.400,0:03:49.616 వాళ్ళను వైద్య పరీక్షలు చేశారు. 0:03:49.640,0:03:53.176 మేము వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ [br]తల్లి దండ్రులను ఇంటర్వ్యూ చేశాము. 0:03:53.200,0:03:55.576 ఇంక ఈ యువకులు పెద్దలుగా[br]పెరిగారు వాళ్ళు జీవితంలోని 0:03:55.600,0:03:58.016 అన్ని భాగాల్లోకి ప్రవేశించడం [br]మొదలు పెట్టారు. 0:03:58.040,0:04:04.136 వాళ్ళు ఫాక్టరీ కార్మికులుగా ఇంకా లాయర్స్ [br]ఇంకా గోడలు కట్టే వారిగా ఇంకా వైద్యులుగా, 0:04:04.160,0:04:06.520 ఒకరు యునైటెడ్ స్టేట్స్ కి[br]ప్రెసిడెంట్ గా అయ్యారు 0:04:08.160,0:04:12.400 కొంతమంది తాగుడుకి అలవాటు పడ్డారు. [br]కొంతమంది మనో వైకల్యానికి గురి అయ్యారు. 0:04:13.320,0:04:15.616 కొంతమంది అట్టడుగు నుండి 0:04:15.640,0:04:18.856 సామాజిక నిచ్చెన పై భాగం వరకు ఎక్కారు, 0:04:18.880,0:04:22.160 ఇంకా కొంతమంది అదే ప్రయాణాన్ని[br]వ్యతిరేక దిశ లో చేశారు. 0:04:23.520,0:04:26.456 ఈ అధ్యయనం యొక్క స్థాపకులు 0:04:26.480,0:04:28.496 నేను 75 ఏళ్ళ తరువాత 0:04:28.520,0:04:33.056 ఈ రోజు ఇక్కడ నిలుచుని ఉంటానని,మీకు ఈ[br]అధ్యయనం ఇంకా జరుగుతూ ఉందని చెప్తూ ఉంటానని 0:04:33.080,0:04:36.160 వారి కలల లో కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు. 0:04:37.280,0:04:40.896 ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి, ఓర్పు [br]మరియు నిబద్ధత కల మా పరిశోధన సిబ్బంది 0:04:40.920,0:04:43.976 మా పురుషులను మేము [br]వారికి వారి జీవితాల గురించి 0:04:44.000,0:04:47.120 ఇంకొక ప్రశ్నావళి సెట్ ను [br]పంపవచ్చా అని అడుగుతూ ఉంటుంది 0:04:48.040,0:04:51.616 బోస్టన్ లో లోపలి నగరం వాళ్ళు[br]చాలామంది అడుగుతారు."మీరు ఎందుకు 0:04:51.640,0:04:55.520 నా జీవితాన్ని చదవాలని అనుకుంటున్నారు?[br]నా జీవితం అంత ఆసక్తి కరంగా ఉండదు"అని. 0:04:56.600,0:04:58.976 హర్వర్డ్నుండి వచ్చినవాళ్ళు[br]ఈ ప్రశ్ననుఎప్పుడూ అడగరు. 0:04:59.000,0:05:04.200 (నవ్వులు) 0:05:08.920,0:05:11.776 వాళ్ళ జీవితాల యొక్క [br]పారదర్శకమైన చిత్రం రావడానికి, 0:05:11.800,0:05:14.736 కేవలం ప్రశ్నావళి పంపము. 0:05:14.760,0:05:17.216 మేము వారిని వారి లివింగ్ రూంలో [br]ఇంటర్వ్యూ చేస్తాము. 0:05:17.240,0:05:20.176 మేము వారి వైద్యుల నుండి వారి [br]వైద్య రికార్డులు పొందుతాము. 0:05:20.200,0:05:22.696 మేము వారి రక్తాన్ని సేకరిస్తాము,[br]వారి మెదళ్ళనుస్కాన్ 0:05:22.720,0:05:24.416 చేస్తాము వారి[br]పిల్లలతో మాట్లాడతాము. 0:05:24.440,0:05:29.696 మేము వారి భార్యలతోవారి ఆందోళలను గురించి [br]మాట్లాడుతూ ఉండగా వీడియో టేప్ చేస్తాము. 0:05:29.720,0:05:33.256 ఇంక దశాబ్దం క్రితం, [br]మేము ఆఖరికి వారి భార్యలను 0:05:33.280,0:05:35.656 మా అధ్యయనం లో సభ్యులుగా[br]చేరతారా అని అడిగాము, 0:05:35.680,0:05:38.376 చాలామంది స్త్రీలు అన్నారు,[br]"మీకు తెలుసా, ఇదే సరైన సమయం." 0:05:38.400,0:05:39.456 (నవ్వులు) 0:05:39.480,0:05:41.176 కాబట్టి మనం ఏమి నేర్చుకున్నాము? 0:05:41.200,0:05:46.416 మనం ఈ జీవితాల మీద ఉత్పత్తి చేసిన 0:05:46.440,0:05:49.496 పదుల వేల పేజీల సమాచారం నుండి 0:05:49.520,0:05:50.720 ఏమి పాఠాలు లభించాయి? 0:05:51.720,0:05:57.320 ఈ పాఠాలు సంపద లేదా కీర్తి లేదా కష్ట పడి [br]ఇంకా కష్టపడి పని చేయడం గురించి కాదు. 0:05:58.520,0:06:04.816 ఈ 75-సంవత్సరాల అధ్యయనం నుండి [br]మనకు అందే పారదర్శకమైన సందేశం ఇదే: 0:06:04.840,0:06:10.040 మంచి సంబంధాలు మనన్ని ఆనందంగా [br]మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిరియడ్. 0:06:11.000,0:06:14.816 మనం సంబంధాల గురించి [br]మూడు పెద్ద పాఠాలు నేర్చుకున్నాము. 0:06:14.840,0:06:18.936 మొదటిది ఏమిటంటే సామాజిక [br]సంబంధాలు నిజం గా మనకు మంచివి, 0:06:18.960,0:06:21.456 ఇంకా ఏమిటంటే [br]ఒంటరితనం చంపేస్తుంది. 0:06:21.480,0:06:25.136 అది చెప్పేదేమిటంటే ప్రజలు [br]ఎవరైతే ఎక్కువగా సామాజికం గా 0:06:25.160,0:06:28.256 కుటుంబం తో, స్నేహితులతో, [br]సంఘంతో, కనెక్ట్ అవుతారో 0:06:28.280,0:06:32.976 వాళ్ళు తక్కువ గా కనెక్ట్ అయ్యే[br]ప్రజల కంటే ఆనందంగా ఉండి, 0:06:33.000,0:06:36.376 వాళ్ళు భౌతికంగా ఆరోగ్యంగా ఉండి,[br]వాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు. 0:06:36.400,0:06:39.816 మరియు ఒంటరితనాన్ని అనుభవించడం[br]విషపూరితం అవుతుంది. 0:06:39.840,0:06:44.976 ఏ వ్యక్తులైతే ఇతరుల నుండి వాళ్ళు అనుకున్న[br]దానికంటే ఎక్కువ దూరంగా ఉండాలనుకుంటున్నారో 0:06:45.000,0:06:48.216 వాళ్ళు తక్కువ సంతోషంగా [br]ఉన్నారని తెలుసుకుంటారు, 0:06:48.240,0:06:51.176 వారి ఆరోగ్యము మధ్య వయస్సు [br]కన్నా ముందే క్షీణిస్తుంది, 0:06:51.200,0:06:53.416 వారి మెదడు పనితీరును[br]ముందుగానే నిరాకరిస్తుంది 0:06:53.440,0:06:57.000 మరియు వారు ఒంటరిగా లేని వ్యక్తుల[br]కంటే తక్కువ జీవనం గడుపుతారు. 0:06:58.040,0:07:01.256 మరియు బాధకలిగించే వాస్తవం[br]ఏ సమయములోనైనా ఏమిటంటే, 0:07:01.280,0:07:05.880 ఐదు అమెరికన్లలో ఒకరి కంటే ఎక్కువ మంది[br]తాము ఒంటరిగా ఉన్నాము అని నివేదిస్తారు. 0:07:07.040,0:07:09.696 మరియు మాకు తెలుసు మీరు [br]ఒక గుంపులో ఒంటరిగా ఉండవచ్చు, 0:07:09.720,0:07:12.376 మరియు మీరు ఒక వివాహంలో ఒంటరిగా ఉండవచ్చు, 0:07:12.400,0:07:14.536 కాబట్టి మేము నేర్చుకున్న [br]రెండవ పెద్ద పాఠం 0:07:14.560,0:07:17.656 ఏమిటంటే కేవలము మేకు ఎంత మంది[br]స్నేహితులు ఉన్నారన్నది కాదు ముఖ్యం, 0:07:17.680,0:07:21.176 లేక మీరు బంధాలకు కట్టుబడి [br]ఉన్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, 0:07:21.200,0:07:25.840 కానీ, మీ బాంధవ్యాల అన్యోన్యతలోని[br]నాణ్యత చాలా ముఖ్యం. 0:07:26.560,0:07:31.336 ఇది సంఘర్షణ మధ్యలో నివసించడం [br]మన ఆరోగ్యానికి నిజంగా చెడు చేస్తుంది. 0:07:31.360,0:07:35.336 ఉదాహరణకు, అధికసంఘర్షణ వివాహాలు,[br]సరైన ఆప్యాయత లేకుండా, 0:07:35.360,0:07:41.136 మన ఆరోగ్యానికి చాలా చెడు, బహుశా విడాకులు [br]పొందడం కంటే అధ్వాన్నంగా పరిణమించవచ్చు. 0:07:41.160,0:07:45.936 మరియు మంచి, వెచ్చని సంబంధాలు మధ్యలో[br]నివసించడం సురక్షితం అవుతుంది. 0:07:45.960,0:07:49.056 మనము ఒకసారి మన పురుషులు [br]80వ ఏటకి ఎలా ప్రవేశించారో చూస్తే, 0:07:49.080,0:07:52.096 మనము వారి ప్రవర్తనను వారి[br]మధ్య వయస్సులో చూసి 0:07:52.120,0:07:53.696 మరియి వారిలో ఎవరు ఆనందంగా, 0:07:53.720,0:07:57.696 ఆరోగ్యంగా 80 ఏళ్ళ వ్యక్తులుగా నిలబడ్తారు[br]మరియు ఎవరు కాదు అని మనము 0:07:57.720,0:07:58.920 ఊహించుకుంటే ఎలా ఉంటుంది. 0:07:59.680,0:08:03.896 మరియు మేము కలిసి సేకరించిన, [br]వారికి 50 ఏళ్ళప్పటి ప్రతి విషయము 0:08:03.920,0:08:05.280 గురించి మాకు తెలుసు, 0:08:06.080,0:08:08.616 అది వారి మధ్య వయస్సులో[br]కొలెస్ట్రాల్ స్థాయిలు కాదు 0:08:08.640,0:08:11.536 వారు ఏ విధంగా వృద్ధులవుతారో[br]అంచనా వేసేది. 0:08:11.560,0:08:15.016 ఇది వారి సంబంధాలలో[br]వారు ఎంత తృప్తిగా ఉన్నారు. 0:08:15.040,0:08:19.936 50 ఏళ్ళ వయస్సులో ఎవరైతే వారి సంబంధాల్లో[br]అత్యంత సంతృప్తిగా ఉన్న వ్యక్తులు 0:08:19.960,0:08:22.360 80 ఏళ్ళ వద్ద అత్యంత ఆరోగ్యంగా ఉన్నారు. 0:08:23.680,0:08:26.856 మరియు మంచి, సన్నిహిత సంబంధాలు 0:08:26.880,0:08:29.640 వృధ్ధాప్యంలో ఆయుధాలుగా [br]ఉపయోగ పడతాయి. 0:08:30.480,0:08:34.456 మా అత్యంత సంతోషంగా ఉన్న భాగస్వామిగా[br]పురుషులు మరియు మహిళలు, 0:08:34.480,0:08:36.535 వారి 80వ ఏట పేర్కొన్నదానిలో 0:08:36.559,0:08:39.496 వారు ఎక్కువ భౌతిక నొప్పితో[br]ఉన్నరోజులలో వారు 0:08:39.520,0:08:41.480 మానసికంగా సంతోషంగా[br]ఉన్నారని చెప్పారు. 0:08:42.400,0:08:45.656 కానీ సంతోషకరమైన [br]సంబంధాలు లేని వ్యక్తులు, 0:08:45.680,0:08:48.616 వారు ఎక్కువ భౌతిక [br]నొప్పిని నివేదించిన రోజుల్లో 0:08:48.640,0:08:51.680 భావోద్వేగ నొప్పి వలన అది [br]మరింత వృద్ధి చెందింది. 0:08:52.360,0:08:56.736 మరియు మన సంబంధాలు మరియు మన ఆరోగ్యం గురించి[br]మనము తెలిసికున్న మూడో పెద్ద పాఠం ఏమిటంటే 0:08:56.760,0:09:00.016 మంచి సంబంధాలు కేవలం[br]మన శరీరాలు రక్షించడానికకే కాదు, 0:09:00.040,0:09:01.520 మన మెదడును రక్షించడానికి అని. 0:09:02.440,0:09:07.096 ఇది మీ 80వ ఏట మరొక వ్యక్తితో[br]ఒక సురక్షిత సంబంధం 0:09:07.120,0:09:11.016 కలిగి ఉండడం వలన రక్షణ ఉంటుందని[br]అనిపిస్తుంది ఎందుకంటే 0:09:11.040,0:09:13.016 ఎవరికైతే సంబంధాలు ఉన్నవారు, 0:09:13.040,0:09:17.176 నిజంగా వారి అవసర సమయాల్లో[br]వేరే వ్యక్తి సహాయము తీసుకోవచ్చు, 0:09:17.200,0:09:20.896 ఆ వ్యక్తుల జ్ఞాపకాలు చురుకుగా ఉండి బాగా[br]ఎక్కువ కాలము గుర్తుంటాయి. 0:09:20.920,0:09:22.416 మరియు సంబంధాలు కలిగిన వ్యక్తులు 0:09:22.440,0:09:25.576 ఎవరైతే అవతలి వాళ్ళను లెక్కలోకి[br]తీసుకోలేరని అనుకుంటారో, 0:09:25.600,0:09:29.480 వాళ్ళు త్వరగా జ్ఞాపకశక్తిని[br]పోగొట్టుకున్నట్లు భావిస్తారు. 0:09:30.520,0:09:33.976 మరియు ఆ మంచి సంబంధాలు, అన్ని [br]సమయాలలోను మృదువుగా ఉండాలని లేదు. 0:09:34.000,0:09:37.576 80 ఏళ్ళ జంటలలో కొంతమంది,[br]ప్రతి రోజూ ప్రతి రాత్రి 0:09:37.600,0:09:39.336 పోట్లాడుకున్నప్పటికీ, 0:09:39.360,0:09:42.536 వారికి కఠిన కాలం వచ్చినప్పుడు [br]కూడా వారు నిజంగా అవతలి వ్యక్తి 0:09:42.560,0:09:44.376 మీద విశ్వాసం కలిగి ఉంటే, 0:09:44.400,0:09:48.000 ఆ వాదనలు వారు గుర్తు పెట్టుకోలేదు. 0:09:49.600,0:09:52.336 కాబట్టి మంచి, సన్నిహిత సంబంధాలు 0:09:52.360,0:09:58.056 మన ఆరోగ్యానికి మరియు మన[br]శ్రేయస్సుకు మంచివి అనే ఈ సందేశం 0:09:58.080,0:10:01.016 ఈ కొండల కాలం నాటి[br]పాత జ్ఞానం వంటిది. 0:10:01.040,0:10:04.880 ఎందుకు ఇది పొందుటకు చాలా కష్టం [br]కానీ విస్మరించడం చాలా సులభం? 0:10:05.560,0:10:07.016 సరే, మనము మానవులము. 0:10:07.040,0:10:09.856 మనం నిజంగా నచ్చేది [br]ఒక శీఘ్ర పరిష్కారము, 0:10:09.880,0:10:11.576 ఏదో తృప్తి మనకు లభిస్తుంది, అదే 0:10:11.600,0:10:14.360 జీవితానికి మంచి చేస్తుంది మరియు[br]వాటిని ఆ విధంగా ఉంచుతుంది. 0:10:15.320,0:10:18.656 సంబంధాలు దారుణంగా ఉన్నాయి[br]మరియు అవి చాలా క్లిష్టమైనవి, 0:10:18.680,0:10:22.496 కుటుంబం మరియు స్నేహితుల[br]కోసం చేసే తీవ్ర కృషి, 0:10:22.520,0:10:25.176 ఇది సెక్సీ లేదా ఆకర్షణీయమైనది కాదు. 0:10:25.200,0:10:28.536 ఇది కూడా జీవితకాలం ఉంటుంది. [br]దీనికి ఎన్నటికి అంతము ఉండదు. 0:10:28.560,0:10:33.616 మా 75 సంవత్సరాల అధ్యయనంలో ప్రజలు, [br]విరమణలో సంతోషంగా ఉన్నారు, 0:10:33.640,0:10:39.456 వీరు చురుకుగా పనిచేస్తూ కార్మికుల స్థానం[br]కొత్త ప్లేమేట్స్ తో నింపుతున్నారు. 0:10:39.480,0:10:42.456 ఇటీవల సర్వేలో మిల్లినియల్స్ మాదిరిగా, 0:10:42.480,0:10:46.096 మనలో చాలా మంది పురుషులు, వాళ్ళు [br]యువకులుగా జీవితము మొదలు పెట్టినప్పుడు, 0:10:46.120,0:10:50.136 ప్రతిష్ట మరియు సంపద మరియు గొప్పవి సాధించడం[br]వంటివి, ఒక మంచి జీవితం కలిగి ఉండడానికి, 0:10:50.160,0:10:54.096 వారికి నిజంగా అవసరం అనే నమ్మకం ఉండేది. 0:10:54.120,0:10:58.296 ఈ 75 సంవత్సరాల మా అధ్యయనం తరువాత, 0:10:58.320,0:11:03.976 కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు [br]కమ్యూనిటీతో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారో, 0:11:04.000,0:11:07.240 వారే ఉత్తమ ప్రదర్శన చేసిన [br]వ్యక్తులుగా తెలియవచ్చింది. 0:11:09.080,0:11:11.056 మరి మీ సంగతి ఏమిటి? 0:11:11.080,0:11:14.840 మీ వయస్సు 25 లేదా 40 [br]లేదా 60 అనుకుందాం. 0:11:15.800,0:11:18.760 ఏ విషయాలు సంబంధాలపై [br]వాలు చూపుతాయి? 0:11:19.760,0:11:22.880 సరే, అవకాశాలు ఆచరణలో[br]అనంతమైనవి ఉన్నాయి. 0:11:23.600,0:11:29.696 ఇది తెర సమయాన్ని ప్రజల సమయంతో [br]మార్చినంత సులభం కావచ్చు 0:11:29.720,0:11:34.176 లేదా కలిసి కొత్త దానిని చేయడం ద్వారా[br]ఒక కాలం చెల్లిన సంబంధాన్ని బ్రతికించడం, 0:11:34.200,0:11:36.400 ఎక్కువ దూరం నడవడం లేదా తేదీ రాత్రులు, 0:11:37.360,0:11:42.216 లేదా మీరు చాలా సంవత్సరాలలో మాట్లాడని[br]ఒక కుటుంబ సభ్యుడిని చేరడం, 0:11:42.240,0:11:45.736 ఎందుకంటే అవన్నీ చాలా [br]సాధారణ కుటుంబ కలహాలు 0:11:45.760,0:11:47.976 పగలు కలిగిఉన్న వ్యక్తులపై 0:11:48.000,0:11:50.080 ఒక భయంకరమైన భారం అవుతుంది. 0:11:52.000,0:11:55.920 నేను మార్క ట్వైన్ యొక్క కొట్తో ఈ చర్చను[br]ముగిద్దామని అనుకుంతఉన్నాను. 0:11:57.280,0:11:59.656 ఒక శతాబ్దము క్రిందట, 0:11:59.680,0:12:02.296 ఆయన తన వెనకటి జీవితం గురించి ఆలోచిస్తూ 0:12:02.320,0:12:03.600 ఈ విధంగా రాశారు: 0:12:04.840,0:12:08.536 "జీవితము చాలా క్లుప్తమైనది కాబట్టి, 0:12:08.560,0:12:13.720 పోరాటము, క్షమాపణలు, హృదయ ఘోషకు, [br]జవాబుదారీతనముకు సమయము లేదు. 0:12:14.720,0:12:17.536 అక్కడ ప్రేమించటం కోసం మరియు 0:12:17.560,0:12:21.280 ఒక సంఘటన గురించి మాట్లాడడం[br]కోసం మాత్రమే సమయం ఉంది." 0:12:22.760,0:12:27.136 మంచి జీవితం మంచి [br]సంబంధాలతో నిర్మించబడుతుంది." 0:12:27.160,0:12:28.376 ధన్యవాదములు. 0:12:28.400,0:12:33.840 (చప్పట్లు)