-
ప్రెస్టన్: అభినందనలు!
-
లిజ్జీ: అభినందనలు!
-
స్టాంపీ: అభినందనలు, మీరు సాధించారు!
-
స్టేసీ: అభినందనలు గైస్, మీరు పూర్తిగా
దాన్ని అదరగొట్టేశారు!
-
మరి మీరిప్పుడు అవర్ ఆఫ్ కోడ్ పూర్తి చేశారు
Minecraft లో కోడింగ్ మొదలుపెట్టొచ్చు.
-
మీరు లూప్స్, ఫంక్షన్లు ఇంకా సాఫ్ట్ వేర్
ఏజెంట్ ఏమి చేస్తుందో తెలుసుకున్నారు.
-
ఇప్పుడు, ఫ్రీ ప్లే లెవెల్ కి వేళయింది,
ఇక్కడ మీరొక డెవలపర్ గా ఉంటారు.
-
శోధించడానికి, నిర్మించడానికీ మీ స్వంత
ఫంక్షన్లు రాయడానికి మిగిలిన సమయం వాడండి.
-
ఈ స్థాయిలో మీరు రాసే కోడ్ ని Minecraft పై
మీ Minecraft లోనికి తీసుకెళ్ళచ్చు
-
అది ఎజుకేషన్ ఎడిషన్.
-
కేవలం "ఫినిష్" క్లిక్ చేయండి మరియు ఏజెంట్
తో కోడింగ్ కొనసాగించడానికి గాను
-
లింక్ పొందడానికి సూచనలు పాటించండి.
-
తమాషా చూడండి, మరి అది మంచి పని!
-
స్టేసీ: నేను వచ్చేశా!
-
సరే, గైస్, ఇది ఏజెంటు!
-
ఇదేమి చేయగలుగుతుందో మీకు చూపిస్తా.
-
చూడండి, చూడండి!
-
ఇది ఆపని చేస్తోంది!
-
ఈ టెర్రా కొట్టా బ్లాకుల నుండి ఒక స్టెయిర్
కేస్ చెయ్యమని నేను దీనికి చెప్పా, దాన్ని
-
ఇక్కడ ఉపయోగించొచ్చు.
-
మరి గైస్, ఇవి కేవలం స్టెయిర్ కేసులు కావు.
-
నాక్కావాల్సింది ఏదైనా చేయమని నేను ఏజెంట్
కి చెప్పొచ్చు, మరి నాకోసం ఆ పని చేస్తుంది
-
స్టాంపీ: నువ్వాపని ఎలా చేశావు?
-
స్టేసీ: అది సులభం, వాస్తవంగా.
-
నేను కేవలం కోడ్ వాడానంతే!