WEBVTT 00:00:00.000 --> 00:00:01.420 ప్రెస్టన్: అభినందనలు! 00:00:01.420 --> 00:00:03.719 లిజ్జీ: అభినందనలు! 00:00:03.719 --> 00:00:05.820 స్టాంపీ: అభినందనలు, మీరు సాధించారు! 00:00:05.820 --> 00:00:10.580 స్టేసీ: అభినందనలు గైస్, మీరు పూర్తిగా దాన్ని అదరగొట్టేశారు! 00:00:10.590 --> 00:00:15.990 మరి మీరిప్పుడు అవర్ ఆఫ్ కోడ్ పూర్తి చేశారు Minecraft లో కోడింగ్ మొదలుపెట్టొచ్చు. 00:00:15.990 --> 00:00:20.080 మీరు లూప్స్, ఫంక్షన్లు ఇంకా సాఫ్ట్ వేర్ ఏజెంట్ ఏమి చేస్తుందో తెలుసుకున్నారు. 00:00:20.080 --> 00:00:23.510 ఇప్పుడు, ఫ్రీ ప్లే లెవెల్ కి వేళయింది, ఇక్కడ మీరొక డెవలపర్ గా ఉంటారు. 00:00:23.510 --> 00:00:28.180 శోధించడానికి, నిర్మించడానికీ మీ స్వంత ఫంక్షన్లు రాయడానికి మిగిలిన సమయం వాడండి. 00:00:28.180 --> 00:00:31.730 ఈ స్థాయిలో మీరు రాసే కోడ్ ని Minecraft పై మీ Minecraft లోనికి తీసుకెళ్ళచ్చు 00:00:31.730 --> 00:00:33.140 అది ఎజుకేషన్ ఎడిషన్. 00:00:33.140 --> 00:00:36.630 కేవలం "ఫినిష్" క్లిక్ చేయండి మరియు ఏజెంట్ తో కోడింగ్ కొనసాగించడానికి గాను 00:00:36.630 --> 00:00:38.550 లింక్ పొందడానికి సూచనలు పాటించండి. 00:00:38.550 --> 00:00:40.910 తమాషా చూడండి, మరి అది మంచి పని! 00:00:40.910 --> 00:00:43.030 స్టేసీ: నేను వచ్చేశా! 00:00:43.030 --> 00:00:45.360 సరే, గైస్, ఇది ఏజెంటు! 00:00:45.360 --> 00:00:47.780 ఇదేమి చేయగలుగుతుందో మీకు చూపిస్తా. 00:00:47.780 --> 00:00:49.760 చూడండి, చూడండి! 00:00:49.760 --> 00:00:51.460 ఇది ఆపని చేస్తోంది! 00:00:51.460 --> 00:00:55.720 ఈ టెర్రా కొట్టా బ్లాకుల నుండి ఒక స్టెయిర్ కేస్ చెయ్యమని నేను దీనికి చెప్పా, దాన్ని 00:00:55.720 --> 00:00:56.720 ఇక్కడ ఉపయోగించొచ్చు. 00:00:56.720 --> 00:00:59.160 మరి గైస్, ఇవి కేవలం స్టెయిర్ కేసులు కావు. 00:00:59.160 --> 00:01:03.450 నాక్కావాల్సింది ఏదైనా చేయమని నేను ఏజెంట్ కి చెప్పొచ్చు, మరి నాకోసం ఆ పని చేస్తుంది 00:01:03.450 --> 00:01:05.349 స్టాంపీ: నువ్వాపని ఎలా చేశావు? 00:01:05.349 --> 00:01:06.940 స్టేసీ: అది సులభం, వాస్తవంగా. 00:01:06.940 --> 00:01:08.400 నేను కేవలం కోడ్ వాడానంతే!