0:00:00.000,0:00:01.420 ప్రెస్టన్: అభినందనలు! 0:00:01.420,0:00:03.719 లిజ్జీ: అభినందనలు! 0:00:03.719,0:00:05.820 స్టాంపీ: అభినందనలు, మీరు సాధించారు! 0:00:05.820,0:00:10.580 స్టేసీ: అభినందనలు గైస్, మీరు పూర్తిగా [br]దాన్ని అదరగొట్టేశారు! 0:00:10.590,0:00:15.990 మరి మీరిప్పుడు అవర్ ఆఫ్ కోడ్ పూర్తి చేశారు[br]Minecraft లో కోడింగ్ మొదలుపెట్టొచ్చు. 0:00:15.990,0:00:20.080 మీరు లూప్స్, ఫంక్షన్లు ఇంకా సాఫ్ట్ వేర్ [br]ఏజెంట్ ఏమి చేస్తుందో తెలుసుకున్నారు. 0:00:20.080,0:00:23.510 ఇప్పుడు, ఫ్రీ ప్లే లెవెల్ కి వేళయింది,[br]ఇక్కడ మీరొక డెవలపర్ గా ఉంటారు. 0:00:23.510,0:00:28.180 శోధించడానికి, నిర్మించడానికీ మీ స్వంత [br]ఫంక్షన్లు రాయడానికి మిగిలిన సమయం వాడండి. 0:00:28.180,0:00:31.730 ఈ స్థాయిలో మీరు రాసే కోడ్ ని Minecraft పై[br]మీ Minecraft లోనికి తీసుకెళ్ళచ్చు 0:00:31.730,0:00:33.140 అది ఎజుకేషన్ ఎడిషన్. 0:00:33.140,0:00:36.630 కేవలం "ఫినిష్" క్లిక్ చేయండి మరియు ఏజెంట్[br]తో కోడింగ్ కొనసాగించడానికి గాను 0:00:36.630,0:00:38.550 లింక్ పొందడానికి సూచనలు పాటించండి. 0:00:38.550,0:00:40.910 తమాషా చూడండి, మరి అది మంచి పని! 0:00:40.910,0:00:43.030 స్టేసీ: నేను వచ్చేశా! 0:00:43.030,0:00:45.360 సరే, గైస్, ఇది ఏజెంటు! 0:00:45.360,0:00:47.780 ఇదేమి చేయగలుగుతుందో మీకు చూపిస్తా. 0:00:47.780,0:00:49.760 చూడండి, చూడండి! 0:00:49.760,0:00:51.460 ఇది ఆపని చేస్తోంది! 0:00:51.460,0:00:55.720 ఈ టెర్రా కొట్టా బ్లాకుల నుండి ఒక స్టెయిర్ [br]కేస్ చెయ్యమని నేను దీనికి చెప్పా, దాన్ని 0:00:55.720,0:00:56.720 ఇక్కడ ఉపయోగించొచ్చు. 0:00:56.720,0:00:59.160 మరి గైస్, ఇవి కేవలం స్టెయిర్ కేసులు కావు. 0:00:59.160,0:01:03.450 నాక్కావాల్సింది ఏదైనా చేయమని నేను ఏజెంట్ [br]కి చెప్పొచ్చు, మరి నాకోసం ఆ పని చేస్తుంది 0:01:03.450,0:01:05.349 స్టాంపీ: నువ్వాపని ఎలా చేశావు? 0:01:05.349,0:01:06.940 స్టేసీ: అది సులభం, వాస్తవంగా. 0:01:06.940,0:01:08.400 నేను కేవలం కోడ్ వాడానంతే!