ఆఫ్రికా యొక్క బలాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని ఆచరిస్తున్న ఫ్యాషన్
-
0:01 - 0:05ఇది తరచుగా చెప్పబడే విషయమే
చరిత్రలోని కథలను దాని విజేతలే వ్రాస్తారు, -
0:05 - 0:06కానీ... ఇదే నిజమైతే,
-
0:06 - 0:09అణగ-తోక్కబడినవారు ఏం అయ్యారు,
-
0:09 - 0:11మరి వారు ఎలా ఎప్పడు గొప్పగా
అవ్వాలని కోరుకుంటారు? -
0:11 - 0:15ఒక వేళ ఎప్పుడూ వారు తమ గొప్ప
చరిత్రలను చెప్పుకోలేకుండా ఉండుంటే? -
0:16 - 0:20ఒక సుపరిచిత, బట్టల తయారిదారునిగా
మాత్రమే మీ ముందు నిలబడే వాడిని. -
0:20 - 0:23కానీ ఈ పురాతన మరియు
ఆధునిక వస్త్రాల ముడతల మధ్య, -
0:23 - 0:24నేనొక గొప్ప విషయాన్నీ కనుగొన్నాను.
-
0:25 - 0:27ఒక డిజైనర్ గా నా పని ద్వారా,
-
0:27 - 0:30గుర్తింపు కలిగించటం యొక్క ప్రాముఖ్యతను
నేను కనుగొన్నాను -
0:30 - 0:33అది కూడా అట్టడుగున ఉన్న
మా సమాజ సభ్యుల కోసం, -
0:33 - 0:36మరియు మనలోని చాలా దుర్బలంగా
చెప్పే ప్రాముఖ్యత స్వభావం కోసం -
0:36 - 0:39ఇకపై వాళ్ళు తమలో తాము
రాజీ పడకుండ ఉండేందుకు -
0:39 - 0:41ఇంకా కేవలం వారు ఎక్కడ రాజి
పడకుండా అధిక శాతం దరించేలా. -
0:43 - 0:44ఇది ఆ పద్ధతినిను మారుస్తుంది,
-
0:44 - 0:47ఆ పద్ధతి మాలో చాల మందిని
తక్కువగా అనుకునేలా చేసింది, -
0:47 - 0:50వాస్తవానికి ఆ భయాల్ని తొలగించడంలో
ఇదొక శక్తివంతమైన సాధనం -
0:50 - 0:54మరియు తక్కువగా చూడబడే ప్రజల
ఆత్మ గౌరవానికి ఇది బలాన్నిస్తుంది -
0:55 - 0:58డిజైన్‌ను ఉపయోగించాలానే నా ఆసక్తి
సామాజిక మార్పుకు ఒక వాహనం లాంటిది -
0:58 - 1:00అది వ్యక్తిగతంగానే జరుగుతుంది.
-
1:00 - 1:03ఒక నైజీరియన్ అమెరికన్‌గా, నాకు తెలుసు
"ఆఫ్రికన్" అనే పదం ఎంత సులువైనదో. -
1:03 - 1:07ఒక సాధారణ భౌగోళిక వర్ణన
నుండి అది ఎలా జారిపోయిందంటే -
1:07 - 1:08ఒక అసమ్మతి తెలిపే పదంలా మారింది.
-
1:10 - 1:12ఈ అందమైన ఖండంలోని,
మా కోసం -
1:12 - 1:15ఒక ఆఫ్రికన్లా ఉండటం అంటే
సంస్కృతి నుండి ప్రేరణ పొందటం -
1:15 - 1:18మరియు మరణంలేని భవిష్యత్ కోసం
ఆశలు నిండి ఉండటం. -
1:19 - 1:23అందుకే మారడానికి చేసే ప్రయత్నంలో
చాలా మందికి ఉన్న అపోహలు -
1:23 - 1:25నేను పుట్టిన ప్రదేశం గురించే,
-
1:25 - 1:28కథలను చెప్పడానికి నేను డిజైన్‌ను ఒక
మాద్యమంలా ఉపయోగిస్తాను -
1:28 - 1:29ఆనందాన్ని గురించిన కథలు,
-
1:29 - 1:31విజయాన్ని గురించిన కథలు,
-
1:31 - 1:34పట్టుదలను గురించి కథలు
అన్నిఆఫ్రికన్ ప్రవాసాలంతటా, -
1:35 - 1:36నేను ఈ కథలనే చెప్తాను.
-
1:36 - 1:39చరిత్రలొ వ్రాసిన వాటిని సరిచేయడానికి,
ఇది ఒక తీవ్ర ప్రయత్నం -
1:39 - 1:42ఎందుకంటే,
మేము ఎక్కడి వాళ్ళము అన్నది ముక్యం కాదు -
1:42 - 1:45మాలోని ప్రతిఒక్కరు సంక్లిష్టమైన
చరిత్రలచే తాకబడ్డ వారే. -
1:45 - 1:47అదే మా కుటుంబాలను
ఈ విదేశీ గడ్డపైకి తీసుకొచ్చాయి. -
1:48 - 1:51ఈ చరిత్రలే మేము ఈ
ప్రపంచాన్ని చూసే కోణాన్ని రూపుద్ధిద్దాయి, -
1:51 - 1:53వారే ఈ పక్షపాతాలను మలిచారు
మేము మాతోనే వాటిని మోస్తాం. -
1:54 - 1:56ఈ పక్షపాతాలను ఎదుర్కోవడానికి,
-
1:56 - 1:59నా పనితొ కళాత్మకంగా భూమిలోని
వేరు వేరు ప్రాంతాలను గీయతం -
1:59 - 2:01ఇంకా వాటి ప్రాముఖ్యతను గురించి
ఒక కథనంలా మలచడం. -
2:01 - 2:03ఇంకా కనుమరుగైన వారి కోసం
పోరాడుతూ ఉండటం. -
2:03 - 2:06ప్రతిష్టాత్మక యూరోపియన్ ఆర్ట్ నుండి
కొన్ని చిత్రాలను సుద్ది చేయడం ద్వారా -
2:06 - 2:08మరియు వాటిని ఆఫ్రికన్ కళలతో
జత పరచటం ద్వార, -
2:08 - 2:12నేను తిరిగి రంగు ప్రజలను ప్రాముఖ్యత
కలిగిన పాత్రలలో ఫునః చిత్రీకరించ గలను, -
2:12 - 2:14అలా వారికి ఒక గౌరవ హోదాను అందిస్తున్నాను
-
2:14 - 2:16ఏదైతే గతంలో వారికి లేదో.
-
2:17 - 2:21ఈ విధానం ఆఫ్రికాను తక్కువ పాత్ర వహించేలా
చేసిన, చారిత్రాత్మకంగా ఆమోదించబడిన -
2:22 - 2:24కథనాన్ని చెరిపేసి రంగు ప్రజలకు
ఒక ప్రేరణగా పనిచేస్తుంది -
2:24 - 2:27ఎవరైతే అలసిపోయారో తమను
తాము ఆడంబరం లేకుండా -
2:28 - 2:29ఇంకా దయ లేకుండా పెరగటం చూసి.
-
2:30 - 2:32ఈ సంస్కృతిలో ప్రతి ఒక్కటి --
బట్టల వొంపులు -
2:32 - 2:34ఒక వ్యక్తీకరించిన వస్త్రంగా అవుతుంది
-
2:34 - 2:38లేదా ఒక పట్టు కండువాలా, అదే నేను ఇప్పుడు
యాదృచికంగా ధరించిన ఈ ప్రస్తుతంలా. -
2:38 - 2:40(నవ్వులు)
-
2:40 - 2:43మరియు యురోప్ యొక్క సాంప్రదాయాల
మద్య ఉన్న కూడా -
2:43 - 2:47ఈ కథనాలే ఆఫ్రికన్ సాధికారత యొక్క
గొప్పతనాన్ని ధైర్యంగా చెబుతుంది. -
2:48 - 2:53ఈ విధంగానే, నిపుణుల ఉపకరణాలకు
గొప్ప ఆకృతి వస్తుంది -
2:53 - 2:55సహాయం ఒకప్పుడు ఆచరించిన
వారి వల్లె వీరికి చేకూరుతుంది -
2:57 - 2:59ఈ కొత్త రూపం కళ యొక్క హద్దుల్ని
-
2:59 - 3:01వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
-
3:01 - 3:05శరణార్థులు ధరిస్తారా లేక ప్రపంచాన్ని
మార్చే వ్యవస్థాపకులా అనేది కాదు, -
3:05 - 3:08అసలు ప్రజలుకు తమను తాము చూపించుకునే
స్వేఛ్చను కలిపిస్తే -
3:08 - 3:10వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను,
ఒక పద్ధతిలా మలుచుకుంటారు -
3:11 - 3:12అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది.
-
3:12 - 3:14మేము ఒక ఎత్తున ఉండగలం
అప్పుడే మేము -
3:14 - 3:16మరింత గర్వంగా ఇంకా మమ్మల్ని
మేము తెలుసుకోగలం -
3:16 - 3:19ఎందుకంటె మేము చూపించేది
మా నిజమైన, ప్రామాణికమైన మమ్మల్నే. -
3:19 - 3:22ఇంకా ఇది మన చుట్టూ ఉన్నవారిని
మరింత విద్యావంతుల్ని చేస్తుంది, -
3:22 - 3:26మరింత నిక్కచ్చిగా మరియు మరింత సహనంతో
వారి వేర్వేరు అభిప్రాయాలను, -
3:27 - 3:29ఈ విధంగా, మేము ధరించే బట్టల
-
3:29 - 3:33తాంత్రికమైన ఆకర్షణ శక్తీ
ఒక గొప్ప ఉదాహరణ కావచ్చు. -
3:34 - 3:36మేము ధరించే బట్టలు
వంతెనల వలె వ్యవహరించవచ్చు -
3:36 - 3:38అదే అంతమయినట్లుగా చూపబడని మా
అసమాన సంస్కృతుల మధ్య. -
3:38 - 3:44ఇంకా అవును, నేను తలేత్తుకొని నుంచునేవాణ్ని
మీ ముందు ఒక గొప్ప బట్టల తయారిధరునిలా. -
3:45 - 3:47కానీ నా పని ఎప్పుడూ
ఫ్యాషన్ కంటే ఎక్కువె. -
3:48 - 3:51అది నాకు ఉద్దేశంగా సాంస్కృతిక
వర్ణనలను తిరిగి రాసేలా మారింది. -
3:51 - 3:55అప్పుడే రంగు ప్రజలు ఒక కొత్త
మరియు జ్ఞాన వెలుగులో చూడగలరు -
3:55 - 3:56ఇక మేము,
-
3:56 - 3:58సహారా ఆఫ్రికా యొక్క గొప్ప పిల్లలుగా,
-
3:58 - 4:00భూగోళం అంతట ప్రయాణం చేయవచ్చు
-
4:00 - 4:02మా గొప్పతనాన్ని మాతో మోస్తూ...
-
4:03 - 4:05ఇది నిజం
చరిత్ర యొక్క కథలు -
4:05 - 4:09దాని పాత విజయాలు ద్వారా చెప్పబడింది,
-
4:09 - 4:10కానీ నేను ఒక కొత్త తరం వాణ్ని.
-
4:11 - 4:13నా పని వారి కోసం మాట్లాడుతుంది
-
4:13 - 4:16ఇకపై ఎవరు రాబోవు తరాలకు
సమస్యాత్మకమైన గతంచే నిర్దేశించబడరు. -
4:16 - 4:20నేడు, మేము సిద్ధంగా నిలబడి ఉన్నాము
మా సొంత కథలును చెప్పడం కోసం -
4:20 - 4:23ఎక్కడ రాజి లేకుండా, క్షమాపణ లేకుండా.
-
4:23 - 4:25కానీ ఒక ప్రశ్న అలానే ఉంది:
-
4:26 - 4:29మీరు దేని గురించి వినాలనుకుంటున్నారో
దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? -
4:31 - 4:35మీరు సిద్దంగా ఉన్నారనుకుంటున్నా ఎందుకంటే
మేము ఏ సంబంధం లేకుండానే వస్తున్నాం. -
4:35 - 4:41(చప్పట్లు)
- Title:
- ఆఫ్రికా యొక్క బలాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని ఆచరిస్తున్న ఫ్యాషన్
- Speaker:
- వ్యాలోయ్ యెఇజిద్
- Description:
-
"ఒక ఆఫ్రికన్ లా ఉండటం అంటే సంస్కృతి మరియు భవిష్యతు గురించిన అంతు లేని నమ్మకంతో నిండి ఉన్న ప్రేరణ," అని డిజైనర్ మరియు టెడ్ తోటి వారైన వ్యాలోయ్ ఇజిద్ ఇలా చెప్పారు. తన ముద్ర అయిన ఇర్కే జోన్స్ ("బ్లాకు ప్యాన్తర్" చిత్రంలో వారి పనిని మీరు చూస్తారు), తను ఒక ప్రతిష్టాత్మక నమూనా ద్వారా తరచూ అట్టడుగున ఉండే సమూహాల గోప్పతన్నాన్ని కథలుగా ఓక చక్కటి వస్త్రంపైన మలిచి మనకు చూపించ బోతున్నారు.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 04:54
![]() |
Samrat Sridhara approved Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Samrat Sridhara accepted Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Raja Evn edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Raja Evn edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Raja Evn edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Raja Evn edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit | |
![]() |
Raja Evn edited Telugu subtitles for Fashion that celebrates African strength and spirit |