1 00:00:00,869 --> 00:00:05,120 ఇది తరచుగా చెప్పబడే విషయమే చరిత్రలోని కథలను దాని విజేతలే వ్రాస్తారు, 2 00:00:05,144 --> 00:00:06,456 కానీ... ఇదే నిజమైతే, 3 00:00:06,480 --> 00:00:08,528 అణగ-తోక్కబడినవారు ఏం అయ్యారు, 4 00:00:08,552 --> 00:00:11,330 మరి వారు ఎలా ఎప్పడు గొప్పగా అవ్వాలని కోరుకుంటారు? 5 00:00:11,354 --> 00:00:14,726 ఒక వేళ ఎప్పుడూ వారు తమ గొప్ప చరిత్రలను చెప్పుకోలేకుండా ఉండుంటే? 6 00:00:15,705 --> 00:00:19,625 ఒక సుపరిచిత, బట్టల తయారిదారునిగా మాత్రమే మీ ముందు నిలబడే వాడిని. 7 00:00:19,649 --> 00:00:22,792 కానీ ఈ పురాతన మరియు ఆధునిక వస్త్రాల ముడతల మధ్య, 8 00:00:22,816 --> 00:00:24,466 నేనొక గొప్ప విషయాన్నీ కనుగొన్నాను. 9 00:00:25,411 --> 00:00:26,920 ఒక డిజైనర్ గా నా పని ద్వారా, 10 00:00:26,944 --> 00:00:30,047 గుర్తింపు కలిగించటం యొక్క ప్రాముఖ్యతను నేను కనుగొన్నాను 11 00:00:30,071 --> 00:00:33,013 అది కూడా అట్టడుగున ఉన్న మా సమాజ సభ్యుల కోసం, 12 00:00:33,037 --> 00:00:36,330 మరియు మనలోని చాలా దుర్బలంగా చెప్పే ప్రాముఖ్యత స్వభావం కోసం 13 00:00:36,354 --> 00:00:38,763 ఇకపై వాళ్ళు తమలో తాము రాజీ పడకుండ ఉండేందుకు 14 00:00:38,787 --> 00:00:41,427 ఇంకా కేవలం వారు ఎక్కడ రాజి పడకుండా అధిక శాతం దరించేలా. 15 00:00:42,505 --> 00:00:44,099 ఇది ఆ పద్ధతినిను మారుస్తుంది, 16 00:00:44,123 --> 00:00:46,593 ఆ పద్ధతి మాలో చాల మందిని తక్కువగా అనుకునేలా చేసింది, 17 00:00:46,617 --> 00:00:50,030 వాస్తవానికి ఆ భయాల్ని తొలగించడంలో ఇదొక శక్తివంతమైన సాధనం 18 00:00:50,054 --> 00:00:53,633 మరియు తక్కువగా చూడబడే ప్రజల ఆత్మ గౌరవానికి ఇది బలాన్నిస్తుంది 19 00:00:54,833 --> 00:00:58,095 డిజైన్ను ఉపయోగించాలానే నా ఆసక్తి సామాజిక మార్పుకు ఒక వాహనం లాంటిది 20 00:00:58,119 --> 00:00:59,595 అది వ్యక్తిగతంగానే జరుగుతుంది. 21 00:00:59,946 --> 00:01:03,334 ఒక నైజీరియన్ అమెరికన్గా, నాకు తెలుసు "ఆఫ్రికన్" అనే పదం ఎంత సులువైనదో. 22 00:01:03,358 --> 00:01:06,620 ఒక సాధారణ భౌగోళిక వర్ణన నుండి అది ఎలా జారిపోయిందంటే 23 00:01:06,644 --> 00:01:08,469 ఒక అసమ్మతి తెలిపే పదంలా మారింది. 24 00:01:09,686 --> 00:01:12,187 ఈ అందమైన ఖండంలోని, మా కోసం 25 00:01:12,211 --> 00:01:15,194 ఒక ఆఫ్రికన్లా ఉండటం అంటే సంస్కృతి నుండి ప్రేరణ పొందటం 26 00:01:15,218 --> 00:01:17,797 మరియు మరణంలేని భవిష్యత్ కోసం ఆశలు నిండి ఉండటం. 27 00:01:18,647 --> 00:01:23,228 అందుకే మారడానికి చేసే ప్రయత్నంలో చాలా మందికి ఉన్న అపోహలు 28 00:01:23,252 --> 00:01:24,927 నేను పుట్టిన ప్రదేశం గురించే, 29 00:01:24,951 --> 00:01:27,847 కథలను చెప్పడానికి నేను డిజైన్ను ఒక మాద్యమంలా ఉపయోగిస్తాను 30 00:01:27,871 --> 00:01:29,409 ఆనందాన్ని గురించిన కథలు, 31 00:01:29,433 --> 00:01:30,876 విజయాన్ని గురించిన కథలు, 32 00:01:30,900 --> 00:01:33,907 పట్టుదలను గురించి కథలు అన్నిఆఫ్రికన్ ప్రవాసాలంతటా, 33 00:01:34,580 --> 00:01:35,882 నేను ఈ కథలనే చెప్తాను. 34 00:01:35,906 --> 00:01:39,255 చరిత్రలొ వ్రాసిన వాటిని సరిచేయడానికి, ఇది ఒక తీవ్ర ప్రయత్నం 35 00:01:39,279 --> 00:01:42,228 ఎందుకంటే, మేము ఎక్కడి వాళ్ళము అన్నది ముక్యం కాదు 36 00:01:42,252 --> 00:01:44,878 మాలోని ప్రతిఒక్కరు సంక్లిష్టమైన చరిత్రలచే తాకబడ్డ వారే. 37 00:01:44,902 --> 00:01:47,250 అదే మా కుటుంబాలను ఈ విదేశీ గడ్డపైకి తీసుకొచ్చాయి. 38 00:01:47,728 --> 00:01:50,612 ఈ చరిత్రలే మేము ఈ ప్రపంచాన్ని చూసే కోణాన్ని రూపుద్ధిద్దాయి, 39 00:01:50,636 --> 00:01:53,251 వారే ఈ పక్షపాతాలను మలిచారు మేము మాతోనే వాటిని మోస్తాం. 40 00:01:54,029 --> 00:01:55,791 ఈ పక్షపాతాలను ఎదుర్కోవడానికి, 41 00:01:55,815 --> 00:01:58,538 నా పనితొ కళాత్మకంగా భూమిలోని వేరు వేరు ప్రాంతాలను గీయతం 42 00:01:58,562 --> 00:02:00,773 ఇంకా వాటి ప్రాముఖ్యతను గురించి ఒక కథనంలా మలచడం. 43 00:02:00,773 --> 00:02:02,657 ఇంకా కనుమరుగైన వారి కోసం పోరాడుతూ ఉండటం. 44 00:02:02,657 --> 00:02:06,075 ప్రతిష్టాత్మక యూరోపియన్ ఆర్ట్ నుండి కొన్ని చిత్రాలను సుద్ది చేయడం ద్వారా 45 00:02:06,099 --> 00:02:08,235 మరియు వాటిని ఆఫ్రికన్ కళలతో జత పరచటం ద్వార, 46 00:02:08,259 --> 00:02:11,798 నేను తిరిగి రంగు ప్రజలను ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో ఫునః చిత్రీకరించ గలను, 47 00:02:11,822 --> 00:02:13,736 అలా వారికి ఒక గౌరవ హోదాను అందిస్తున్నాను 48 00:02:13,760 --> 00:02:15,679 ఏదైతే గతంలో వారికి లేదో. 49 00:02:17,015 --> 00:02:21,499 ఈ విధానం ఆఫ్రికాను తక్కువ పాత్ర వహించేలా చేసిన, చారిత్రాత్మకంగా ఆమోదించబడిన 50 00:02:21,523 --> 00:02:24,152 కథనాన్ని చెరిపేసి రంగు ప్రజలకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది 51 00:02:24,152 --> 00:02:27,477 ఎవరైతే అలసిపోయారో తమను తాము ఆడంబరం లేకుండా 52 00:02:27,501 --> 00:02:28,971 ఇంకా దయ లేకుండా పెరగటం చూసి. 53 00:02:30,072 --> 00:02:32,231 ఈ సంస్కృతిలో ప్రతి ఒక్కటి -- బట్టల వొంపులు 54 00:02:32,255 --> 00:02:34,240 ఒక వ్యక్తీకరించిన వస్త్రంగా అవుతుంది 55 00:02:34,264 --> 00:02:38,201 లేదా ఒక పట్టు కండువాలా, అదే నేను ఇప్పుడు యాదృచికంగా ధరించిన ఈ ప్రస్తుతంలా. 56 00:02:38,225 --> 00:02:39,667 (నవ్వులు) 57 00:02:39,691 --> 00:02:43,009 మరియు యురోప్ యొక్క సాంప్రదాయాల మద్య ఉన్న కూడా 58 00:02:43,033 --> 00:02:46,897 ఈ కథనాలే ఆఫ్రికన్ సాధికారత యొక్క గొప్పతనాన్ని ధైర్యంగా చెబుతుంది. 59 00:02:47,798 --> 00:02:52,624 ఈ విధంగానే, నిపుణుల ఉపకరణాలకు గొప్ప ఆకృతి వస్తుంది 60 00:02:52,648 --> 00:02:55,234 సహాయం ఒకప్పుడు ఆచరించిన వారి వల్లె వీరికి చేకూరుతుంది 61 00:02:57,014 --> 00:02:59,241 ఈ కొత్త రూపం కళ యొక్క హద్దుల్ని 62 00:02:59,265 --> 00:03:01,145 వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళుతుంది. 63 00:03:01,169 --> 00:03:04,956 శరణార్థులు ధరిస్తారా లేక ప్రపంచాన్ని మార్చే వ్యవస్థాపకులా అనేది కాదు, 64 00:03:04,980 --> 00:03:07,647 అసలు ప్రజలుకు తమను తాము చూపించుకునే స్వేఛ్చను కలిపిస్తే 65 00:03:07,671 --> 00:03:10,488 వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను, ఒక పద్ధతిలా మలుచుకుంటారు 66 00:03:10,512 --> 00:03:12,288 అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. 67 00:03:12,312 --> 00:03:13,888 మేము ఒక ఎత్తున ఉండగలం అప్పుడే మేము 68 00:03:13,888 --> 00:03:16,045 మరింత గర్వంగా ఇంకా మమ్మల్ని మేము తెలుసుకోగలం 69 00:03:16,045 --> 00:03:18,780 ఎందుకంటె మేము చూపించేది మా నిజమైన, ప్రామాణికమైన మమ్మల్నే. 70 00:03:18,780 --> 00:03:22,264 ఇంకా ఇది మన చుట్టూ ఉన్నవారిని మరింత విద్యావంతుల్ని చేస్తుంది, 71 00:03:22,288 --> 00:03:25,747 మరింత నిక్కచ్చిగా మరియు మరింత సహనంతో వారి వేర్వేరు అభిప్రాయాలను, 72 00:03:26,809 --> 00:03:29,221 ఈ విధంగా, మేము ధరించే బట్టల 73 00:03:29,245 --> 00:03:33,015 తాంత్రికమైన ఆకర్షణ శక్తీ ఒక గొప్ప ఉదాహరణ కావచ్చు. 74 00:03:33,709 --> 00:03:35,852 మేము ధరించే బట్టలు వంతెనల వలె వ్యవహరించవచ్చు 75 00:03:35,876 --> 00:03:38,437 అదే అంతమయినట్లుగా చూపబడని మా అసమాన సంస్కృతుల మధ్య. 76 00:03:38,461 --> 00:03:44,317 ఇంకా అవును, నేను తలేత్తుకొని నుంచునేవాణ్ని మీ ముందు ఒక గొప్ప బట్టల తయారిధరునిలా. 77 00:03:44,797 --> 00:03:47,215 కానీ నా పని ఎప్పుడూ ఫ్యాషన్ కంటే ఎక్కువె. 78 00:03:47,744 --> 00:03:50,787 అది నాకు ఉద్దేశంగా సాంస్కృతిక వర్ణనలను తిరిగి రాసేలా మారింది. 79 00:03:50,811 --> 00:03:54,803 అప్పుడే రంగు ప్రజలు ఒక కొత్త మరియు జ్ఞాన వెలుగులో చూడగలరు 80 00:03:54,827 --> 00:03:56,042 ఇక మేము, 81 00:03:56,066 --> 00:03:58,098 సహారా ఆఫ్రికా యొక్క గొప్ప పిల్లలుగా, 82 00:03:58,122 --> 00:03:59,820 భూగోళం అంతట ప్రయాణం చేయవచ్చు 83 00:03:59,844 --> 00:04:01,724 మా గొప్పతనాన్ని మాతో మోస్తూ... 84 00:04:02,767 --> 00:04:05,158 ఇది నిజం చరిత్ర యొక్క కథలు 85 00:04:05,182 --> 00:04:08,528 దాని పాత విజయాలు ద్వారా చెప్పబడింది, 86 00:04:08,552 --> 00:04:10,345 కానీ నేను ఒక కొత్త తరం వాణ్ని. 87 00:04:11,472 --> 00:04:12,912 నా పని వారి కోసం మాట్లాడుతుంది 88 00:04:12,936 --> 00:04:16,449 ఇకపై ఎవరు రాబోవు తరాలకు సమస్యాత్మకమైన గతంచే నిర్దేశించబడరు. 89 00:04:16,473 --> 00:04:20,028 నేడు, మేము సిద్ధంగా నిలబడి ఉన్నాము మా సొంత కథలును చెప్పడం కోసం 90 00:04:20,052 --> 00:04:22,845 ఎక్కడ రాజి లేకుండా, క్షమాపణ లేకుండా. 91 00:04:23,402 --> 00:04:25,052 కానీ ఒక ప్రశ్న అలానే ఉంది: 92 00:04:25,707 --> 00:04:29,446 మీరు దేని గురించి వినాలనుకుంటున్నారో దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 93 00:04:30,754 --> 00:04:34,622 మీరు సిద్దంగా ఉన్నారనుకుంటున్నా ఎందుకంటే మేము ఏ సంబంధం లేకుండానే వస్తున్నాం. 94 00:04:34,622 --> 00:04:40,976 (చప్పట్లు)