ఇది తరచుగా చెప్పబడే విషయమే చరిత్రలోని కథలను దాని విజేతలే వ్రాస్తారు, కానీ... ఇదే నిజమైతే, అణగ-తోక్కబడినవారు ఏం అయ్యారు, మరి వారు ఎలా ఎప్పడు గొప్పగా అవ్వాలని కోరుకుంటారు? ఒక వేళ ఎప్పుడూ వారు తమ గొప్ప చరిత్రలను చెప్పుకోలేకుండా ఉండుంటే? ఒక సుపరిచిత, బట్టల తయారిదారునిగా మాత్రమే మీ ముందు నిలబడే వాడిని. కానీ ఈ పురాతన మరియు ఆధునిక వస్త్రాల ముడతల మధ్య, నేనొక గొప్ప విషయాన్నీ కనుగొన్నాను. ఒక డిజైనర్ గా నా పని ద్వారా, గుర్తింపు కలిగించటం యొక్క ప్రాముఖ్యతను నేను కనుగొన్నాను అది కూడా అట్టడుగున ఉన్న మా సమాజ సభ్యుల కోసం, మరియు మనలోని చాలా దుర్బలంగా చెప్పే ప్రాముఖ్యత స్వభావం కోసం ఇకపై వాళ్ళు తమలో తాము రాజీ పడకుండ ఉండేందుకు ఇంకా కేవలం వారు ఎక్కడ రాజి పడకుండా అధిక శాతం దరించేలా. ఇది ఆ పద్ధతినిను మారుస్తుంది, ఆ పద్ధతి మాలో చాల మందిని తక్కువగా అనుకునేలా చేసింది, వాస్తవానికి ఆ భయాల్ని తొలగించడంలో ఇదొక శక్తివంతమైన సాధనం మరియు తక్కువగా చూడబడే ప్రజల ఆత్మ గౌరవానికి ఇది బలాన్నిస్తుంది డిజైన్ను ఉపయోగించాలానే నా ఆసక్తి సామాజిక మార్పుకు ఒక వాహనం లాంటిది అది వ్యక్తిగతంగానే జరుగుతుంది. ఒక నైజీరియన్ అమెరికన్గా, నాకు తెలుసు "ఆఫ్రికన్" అనే పదం ఎంత సులువైనదో. ఒక సాధారణ భౌగోళిక వర్ణన నుండి అది ఎలా జారిపోయిందంటే ఒక అసమ్మతి తెలిపే పదంలా మారింది. ఈ అందమైన ఖండంలోని, మా కోసం ఒక ఆఫ్రికన్లా ఉండటం అంటే సంస్కృతి నుండి ప్రేరణ పొందటం మరియు మరణంలేని భవిష్యత్ కోసం ఆశలు నిండి ఉండటం. అందుకే మారడానికి చేసే ప్రయత్నంలో చాలా మందికి ఉన్న అపోహలు నేను పుట్టిన ప్రదేశం గురించే, కథలను చెప్పడానికి నేను డిజైన్ను ఒక మాద్యమంలా ఉపయోగిస్తాను ఆనందాన్ని గురించిన కథలు, విజయాన్ని గురించిన కథలు, పట్టుదలను గురించి కథలు అన్నిఆఫ్రికన్ ప్రవాసాలంతటా, నేను ఈ కథలనే చెప్తాను. చరిత్రలొ వ్రాసిన వాటిని సరిచేయడానికి, ఇది ఒక తీవ్ర ప్రయత్నం ఎందుకంటే, మేము ఎక్కడి వాళ్ళము అన్నది ముక్యం కాదు మాలోని ప్రతిఒక్కరు సంక్లిష్టమైన చరిత్రలచే తాకబడ్డ వారే. అదే మా కుటుంబాలను ఈ విదేశీ గడ్డపైకి తీసుకొచ్చాయి. ఈ చరిత్రలే మేము ఈ ప్రపంచాన్ని చూసే కోణాన్ని రూపుద్ధిద్దాయి, వారే ఈ పక్షపాతాలను మలిచారు మేము మాతోనే వాటిని మోస్తాం. ఈ పక్షపాతాలను ఎదుర్కోవడానికి, నా పనితొ కళాత్మకంగా భూమిలోని వేరు వేరు ప్రాంతాలను గీయతం ఇంకా వాటి ప్రాముఖ్యతను గురించి ఒక కథనంలా మలచడం. ఇంకా కనుమరుగైన వారి కోసం పోరాడుతూ ఉండటం. ప్రతిష్టాత్మక యూరోపియన్ ఆర్ట్ నుండి కొన్ని చిత్రాలను సుద్ది చేయడం ద్వారా మరియు వాటిని ఆఫ్రికన్ కళలతో జత పరచటం ద్వార, నేను తిరిగి రంగు ప్రజలను ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో ఫునః చిత్రీకరించ గలను, అలా వారికి ఒక గౌరవ హోదాను అందిస్తున్నాను ఏదైతే గతంలో వారికి లేదో. ఈ విధానం ఆఫ్రికాను తక్కువ పాత్ర వహించేలా చేసిన, చారిత్రాత్మకంగా ఆమోదించబడిన కథనాన్ని చెరిపేసి రంగు ప్రజలకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది ఎవరైతే అలసిపోయారో తమను తాము ఆడంబరం లేకుండా ఇంకా దయ లేకుండా పెరగటం చూసి. ఈ సంస్కృతిలో ప్రతి ఒక్కటి -- బట్టల వొంపులు ఒక వ్యక్తీకరించిన వస్త్రంగా అవుతుంది లేదా ఒక పట్టు కండువాలా, అదే నేను ఇప్పుడు యాదృచికంగా ధరించిన ఈ ప్రస్తుతంలా. (నవ్వులు) మరియు యురోప్ యొక్క సాంప్రదాయాల మద్య ఉన్న కూడా ఈ కథనాలే ఆఫ్రికన్ సాధికారత యొక్క గొప్పతనాన్ని ధైర్యంగా చెబుతుంది. ఈ విధంగానే, నిపుణుల ఉపకరణాలకు గొప్ప ఆకృతి వస్తుంది సహాయం ఒకప్పుడు ఆచరించిన వారి వల్లె వీరికి చేకూరుతుంది ఈ కొత్త రూపం కళ యొక్క హద్దుల్ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళుతుంది. శరణార్థులు ధరిస్తారా లేక ప్రపంచాన్ని మార్చే వ్యవస్థాపకులా అనేది కాదు, అసలు ప్రజలుకు తమను తాము చూపించుకునే స్వేఛ్చను కలిపిస్తే వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను, ఒక పద్ధతిలా మలుచుకుంటారు అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. మేము ఒక ఎత్తున ఉండగలం అప్పుడే మేము మరింత గర్వంగా ఇంకా మమ్మల్ని మేము తెలుసుకోగలం ఎందుకంటె మేము చూపించేది మా నిజమైన, ప్రామాణికమైన మమ్మల్నే. ఇంకా ఇది మన చుట్టూ ఉన్నవారిని మరింత విద్యావంతుల్ని చేస్తుంది, మరింత నిక్కచ్చిగా మరియు మరింత సహనంతో వారి వేర్వేరు అభిప్రాయాలను, ఈ విధంగా, మేము ధరించే బట్టల తాంత్రికమైన ఆకర్షణ శక్తీ ఒక గొప్ప ఉదాహరణ కావచ్చు. మేము ధరించే బట్టలు వంతెనల వలె వ్యవహరించవచ్చు అదే అంతమయినట్లుగా చూపబడని మా అసమాన సంస్కృతుల మధ్య. ఇంకా అవును, నేను తలేత్తుకొని నుంచునేవాణ్ని మీ ముందు ఒక గొప్ప బట్టల తయారిధరునిలా. కానీ నా పని ఎప్పుడూ ఫ్యాషన్ కంటే ఎక్కువె. అది నాకు ఉద్దేశంగా సాంస్కృతిక వర్ణనలను తిరిగి రాసేలా మారింది. అప్పుడే రంగు ప్రజలు ఒక కొత్త మరియు జ్ఞాన వెలుగులో చూడగలరు ఇక మేము, సహారా ఆఫ్రికా యొక్క గొప్ప పిల్లలుగా, భూగోళం అంతట ప్రయాణం చేయవచ్చు మా గొప్పతనాన్ని మాతో మోస్తూ... ఇది నిజం చరిత్ర యొక్క కథలు దాని పాత విజయాలు ద్వారా చెప్పబడింది, కానీ నేను ఒక కొత్త తరం వాణ్ని. నా పని వారి కోసం మాట్లాడుతుంది ఇకపై ఎవరు రాబోవు తరాలకు సమస్యాత్మకమైన గతంచే నిర్దేశించబడరు. నేడు, మేము సిద్ధంగా నిలబడి ఉన్నాము మా సొంత కథలును చెప్పడం కోసం ఎక్కడ రాజి లేకుండా, క్షమాపణ లేకుండా. కానీ ఒక ప్రశ్న అలానే ఉంది: మీరు దేని గురించి వినాలనుకుంటున్నారో దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్దంగా ఉన్నారనుకుంటున్నా ఎందుకంటే మేము ఏ సంబంధం లేకుండానే వస్తున్నాం. (చప్పట్లు)