-
హాయ్, నేను అలైస్, Code.org లో ప్రోడక్ట్
మరియు ఇంజనీరింగ్ టీములు నిర్వహిస్తాను.
-
ఇప్పుడే మీరు ప్లే చేస్తూ ఉన్న ఈ బోధనపై
నేను పనిచేశా. మీరిప్పుడే దాన్ని చివరి
-
స్థాయికి తెచ్చారు. అభినందనలు! మీరు ఇప్పుడే
మీ స్వంత స్టార్ వార్స్ గేమ్ చేసుకోడానికి
-
అంతా నేర్చుకున్నారు. ఇక మరేమీ సూచనలు లేవు,
సాధనకు పజిల్స్ లేవు. మీరు మీ స్వంత గేమ్
-
చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తుందో చూడొచ్చు.మరో
విషయం, మరింత చేయడానికి మీరు కొత్త ధ్వనులు
-
కొత్త కమాండ్లను అన్‌లాక్ చేసుకున్నారు.
[విద్యార్థి మాట] మనం బేసిగ్గా ఒకగేమ్ చేశాం
-
మీకు పఫ్ఫర్ పిగ్స్ వచ్చినప్పుడు పాయింట్లు
వస్తాయి. తమాషా ఏమిటంటే మీకొక పఫ్ఫర్ పిగ్
-
వచ్చినప్పుడల్లా ఒక స్టార్మ్ ట్రూపర్ వచ్చి
మీ స్క్రీన్ అంతా వాటితో నిండిపోతుంది, ఆ
-
తర్వాత వాటిలో 10,000 ని తాకితే గెలుస్తారు.
[విద్యార్థుల మాట] మేము మీకో గేమ్ చేశాం
-
అందులో మీరేమీ కోల్పోరు, ప్రతి దానికీ లాభం.
నేను నా
-
ప్రోగ్రాం కీస్ రివర్స్ చేశా. మీరు అప్
చేస్తే మీ పాత్ర కిందికి పోతుంది,
-
కుడి క్లిక్ చేస్తే ఎడమకు పోతుంది. నిజంగా
కష్టం. కేవలం దాగిఉన్న అవకాశం. అంతే.
-
మీరు గనక గేమ్ డెవలపర్ ఐతే. దాన్ని నేను
పొందానా? ఏయ్!
-
మీరు మీ గేమ్ చేయడం పూర్తయినప్పుడు, మీ
-
మిత్రులకు లింక్ ఇవ్వండి. లేదా ఫోన్ పై
-
గేమ్ ఆడండి. ఆనందించండి!