WEBVTT 00:00:00.520 --> 00:00:05.620 హాయ్, నేను అలైస్, Code.org లో ప్రోడక్ట్ మరియు ఇంజనీరింగ్ టీములు నిర్వహిస్తాను. 00:00:05.620 --> 00:00:09.889 ఇప్పుడే మీరు ప్లే చేస్తూ ఉన్న ఈ బోధనపై నేను పనిచేశా. మీరిప్పుడే దాన్ని చివరి 00:00:09.889 --> 00:00:14.430 స్థాయికి తెచ్చారు. అభినందనలు! మీరు ఇప్పుడే మీ స్వంత స్టార్ వార్స్ గేమ్ చేసుకోడానికి 00:00:14.430 --> 00:00:19.840 అంతా నేర్చుకున్నారు. ఇక మరేమీ సూచనలు లేవు, సాధనకు పజిల్స్ లేవు. మీరు మీ స్వంత గేమ్ 00:00:19.840 --> 00:00:25.650 చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తుందో చూడొచ్చు.మరో విషయం, మరింత చేయడానికి మీరు కొత్త ధ్వనులు 00:00:25.650 --> 00:00:29.869 కొత్త కమాండ్లను అన్‌లాక్ చేసుకున్నారు. [విద్యార్థి మాట] మనం బేసిగ్గా ఒకగేమ్ చేశాం 00:00:29.869 --> 00:00:34.060 మీకు పఫ్ఫర్ పిగ్స్ వచ్చినప్పుడు పాయింట్లు వస్తాయి. తమాషా ఏమిటంటే మీకొక పఫ్ఫర్ పిగ్ 00:00:34.060 --> 00:00:38.250 వచ్చినప్పుడల్లా ఒక స్టార్మ్ ట్రూపర్ వచ్చి మీ స్క్రీన్ అంతా వాటితో నిండిపోతుంది, ఆ 00:00:38.250 --> 00:00:44.620 తర్వాత వాటిలో 10,000 ని తాకితే గెలుస్తారు. [విద్యార్థుల మాట] మేము మీకో గేమ్ చేశాం 00:00:44.620 --> 00:00:47.120 అందులో మీరేమీ కోల్పోరు, ప్రతి దానికీ లాభం. నేను నా 00:00:47.120 --> 00:00:50.660 ప్రోగ్రాం కీస్ రివర్స్ చేశా. మీరు అప్ చేస్తే మీ పాత్ర కిందికి పోతుంది, 00:00:50.660 --> 00:00:57.660 కుడి క్లిక్ చేస్తే ఎడమకు పోతుంది. నిజంగా కష్టం. కేవలం దాగిఉన్న అవకాశం. అంతే. 00:00:57.660 --> 00:01:03.620 మీరు గనక గేమ్ డెవలపర్ ఐతే. దాన్ని నేను పొందానా? ఏయ్! 00:01:08.649 --> 00:01:10.584 మీరు మీ గేమ్ చేయడం పూర్తయినప్పుడు, మీ 00:01:10.584 --> 00:01:12.520 మిత్రులకు లింక్ ఇవ్వండి. లేదా ఫోన్ పై 00:01:12.520 --> 00:01:15.219 గేమ్ ఆడండి. ఆనందించండి!