హాయ్, నేను అలైస్, Code.org లో ప్రోడక్ట్ మరియు ఇంజనీరింగ్ టీములు నిర్వహిస్తాను. ఇప్పుడే మీరు ప్లే చేస్తూ ఉన్న ఈ బోధనపై నేను పనిచేశా. మీరిప్పుడే దాన్ని చివరి స్థాయికి తెచ్చారు. అభినందనలు! మీరు ఇప్పుడే మీ స్వంత స్టార్ వార్స్ గేమ్ చేసుకోడానికి అంతా నేర్చుకున్నారు. ఇక మరేమీ సూచనలు లేవు, సాధనకు పజిల్స్ లేవు. మీరు మీ స్వంత గేమ్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తుందో చూడొచ్చు.మరో విషయం, మరింత చేయడానికి మీరు కొత్త ధ్వనులు కొత్త కమాండ్లను అన్‌లాక్ చేసుకున్నారు. [విద్యార్థి మాట] మనం బేసిగ్గా ఒకగేమ్ చేశాం మీకు పఫ్ఫర్ పిగ్స్ వచ్చినప్పుడు పాయింట్లు వస్తాయి. తమాషా ఏమిటంటే మీకొక పఫ్ఫర్ పిగ్ వచ్చినప్పుడల్లా ఒక స్టార్మ్ ట్రూపర్ వచ్చి మీ స్క్రీన్ అంతా వాటితో నిండిపోతుంది, ఆ తర్వాత వాటిలో 10,000 ని తాకితే గెలుస్తారు. [విద్యార్థుల మాట] మేము మీకో గేమ్ చేశాం అందులో మీరేమీ కోల్పోరు, ప్రతి దానికీ లాభం. నేను నా ప్రోగ్రాం కీస్ రివర్స్ చేశా. మీరు అప్ చేస్తే మీ పాత్ర కిందికి పోతుంది, కుడి క్లిక్ చేస్తే ఎడమకు పోతుంది. నిజంగా కష్టం. కేవలం దాగిఉన్న అవకాశం. అంతే. మీరు గనక గేమ్ డెవలపర్ ఐతే. దాన్ని నేను పొందానా? ఏయ్! మీరు మీ గేమ్ చేయడం పూర్తయినప్పుడు, మీ మిత్రులకు లింక్ ఇవ్వండి. లేదా ఫోన్ పై గేమ్ ఆడండి. ఆనందించండి!