< Return to Video

Star Wars with Blockly - Hour of Code: Events

  • 0:00 - 0:05
    హాయ్, నేను చరితా కార్టర్. నేను వాల్ట్
    డిస్నీ లో సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్.
  • 0:05 - 0:10
    వాస్తవంగా మన అతిథులు అనుభూతి చెందే
    ఆకర్షణల్ని ఉత్పత్తిచేసే టీములకు
  • 0:10 - 0:17
    నాయకత్వం నా బాధ్యత. మా అతిథులకు ఒక మంచి
    అనుభవం కలగడానికి మెరుగుపరచే మార్గాల కోసం
  • 0:17 - 0:21
    మేమెప్పుడూ చూస్తుంటాం. మరి టెక్నాలజీ దాని
    హృదయములో ఉంది.
  • 0:21 - 0:28
    అభినందనలు, మీరది చేశారు! మీరు ప్రోగ్రాం
    BB-8 చేశారు. ఇప్పుడు మరికొంత కష్టమైంది
  • 0:28 - 0:33
    చేయడానికి మనం సిద్ధం. మీరు ప్రోగ్రామింగ్
    బేసిక్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు మనం మన
  • 0:33 - 0:40
    స్వంత గేమ్ చేసుకోడానికి వెళుతున్నాం. తారలు
    R2-D2 ఇంకా C3PO. ఒక గేమ్ చేయడానికి, మనం
  • 0:40 - 0:46
    గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే వాటి గురించి
    నేర్చుకోవాలి: వాటినే ఈవెంట్లు అంటారు.
  • 0:46 - 0:51
    ఏదైనా జరిగినప్పుడు విని, ఆగమని ఈవెంట్లు మీ
    ప్రోగ్రాముకు చెబుతాయి, మరి తర్వాత ఆ పని
  • 0:51 - 0:57
    అయినప్పుడు అది ఒక చర్య చేస్తుంది.ఈవెంట్లకు
    కొన్ని ఉదా: ఒక మౌస్ క్లిక్ వినడం, ఒక యారో
  • 0:57 - 1:03
    బటన్, లేదా స్క్రీన్ పై తట్టడం వంటివి.ఇక్కడ
    ఒక రెబెల్ పైలట్ కు మెసేజ్ ఇవ్వడానికి R2-D2
  • 1:03 - 1:07
    పైకి కదిలేలా చేయబోతున్నాం, తర్వాత మరో
    రెబెల్ పైలట్ కోసం కిందికి కదులుతుంది.
  • 1:07 - 1:13
    అతను కదిలేలా మనం ఈవెంట్స్ ఉపయోగిస్తాం.
    ప్లేయర్ అప్/డౌన్ యారో కీ లను వాడినప్పుడు,
  • 1:13 - 1:20
    లేదా అప్/డౌన్ బటన్లు. మనం వెన్ అప్ ఈవెంట్
    బ్లాక్ వాడతాం, గో అప్ బ్లాక్ జత చేస్తాం.
  • 1:20 - 1:25
    ప్లేయర్ అప్ యారోకీ నొక్కినప్పుడు, వెన్ అప్
    బ్లాక్ కి జతచేసిన కోడ్ రన్ అవుతుంది. మరియు
  • 1:25 - 1:29
    R2-D2 కిందికి రావడానికీ మనం అదే పని
    చేస్తాం.
  • 1:29 - 1:35
    ముందుగా మన డ్రాయిడ్ అదుపు చేయడానికి కోడ్
    అంతా రాయడానికి బదులు, R2-D2 బటన్ ప్రెస్
  • 1:35 - 1:41
    ఈవెంట్లు స్క్రీన్ చుట్టూతిరిగేవి స్పందించే
    విధంగా చేస్తాం. దశ వారీగా మీ గేమ్ ఇప్పుడు
  • 1:41 - 1:43
    మరింత క్రియాత్మకం అవుతుంది.
Title:
Star Wars with Blockly - Hour of Code: Events
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
Hour of Code
Duration:
01:48

Telugu subtitles

Revisions Compare revisions